పంచ్ పటాస్ : ఎర్రగడ్డ అడ్డా

గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకున్నట్లు ఎర్రగడ్డ అనగానే చాలా గవర్నమెంట్ డిపార్ట్ మెంట్లు భుజాలు తడుము కోవటం సహజం. ఎందుకంటే ఎర్రగడ్డ ఒకప్పుడు హైదరాబాద్ వాస్తవ్యులకి కొంచెం కలవరం కలిగించే బస్తీ. ఎర్రగడ్డ…

View More పంచ్ పటాస్ : ఎర్రగడ్డ అడ్డా

కాన్సస్ రిపబ్లిక్ డే వేడుకల్లో నాట్స్

ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎప్పుడూ అమెరికాలోని ప్రవాస భారతీయులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా కాన్సస్ లో  జరిగిన రిపబ్లిక్ డే సంబరాల్లో ఉత్తర అమెరికా తెలుగు…

View More కాన్సస్ రిపబ్లిక్ డే వేడుకల్లో నాట్స్

డల్లాస్ లో నాటా వారి తెలుగు మహాసభలకు ముమ్మర ఏర్పాట్లు

తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మ అయిన నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (NATA )  2016 మే 27 నుండి 29th వరకు జరిగే   “డల్లాస్ తెలుగు మహాసభలకు” ఏర్పాట్లు కనీ వినీ…

View More డల్లాస్ లో నాటా వారి తెలుగు మహాసభలకు ముమ్మర ఏర్పాట్లు

హమ్మయ్యా.. సానియా, సైనాల గొడవ ఉండదులే!

పద్మ అవార్డుల కమిటీ తమకు వచ్చిన సిఫార్సుల విషయంలో కేవలం ఆయా వ్యక్తుల ప్రతిభా పాటవాలనే కాదు… ఇతర సమీకరణాలను కూడా బాగానే లెక్కలేసి ఎంపికలు చేసినట్టుగా ఉంది. ఎవరెవరకి ఏ అవార్డులను ఇవ్వాలి..…

View More హమ్మయ్యా.. సానియా, సైనాల గొడవ ఉండదులే!

న్యాయం, బతుకు బతకనివ్వు – ఈ ప్రపంచంలో ఇంకా మిగిలున్నాయా?

వేముల రోహిత్ సంఘటన జరిగిన తర్వాత మానవత్వం మీద ఎన్నో యేల్లుగా నాలో సుడులు తిరుగుతున్న అనుమానాలు, ఆలోచనలు, ఆవేదనలు ఒక్క సారిగా బయటకొచ్చి నేనీవిధంగా స్పందిస్తున్నాను! రెండు వైపులా కొన్ని కొన్ని తప్పులున్నా…

View More న్యాయం, బతుకు బతకనివ్వు – ఈ ప్రపంచంలో ఇంకా మిగిలున్నాయా?

టాంటెక్స్ 2016 అధ్యక్షులుగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం

టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్- ఫోర్ట్ వర్త్ నగరం తెలుగు సంగీత, సాహత్య, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం.  డాలస్ అంటే అమెరికాలో నివసిస్తున్న  తెలుగు వారందరికీ “రాజధాని” గా  పలువురు అభివర్ణించిన సందర్భాలు ఎన్నో. ఇక్కడ…

View More టాంటెక్స్ 2016 అధ్యక్షులుగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం

సేవాకార్యక్రమాల్లో గ్రేటాంధ్ర సైతం

వట్టిమాటలు కట్టిపెట్టవోయ్..కొంతయినా మేలు తలపెట్టవోయ్..అన్నది అందరి సిద్ధాంతం కావాలి. ప్రతిఒక్కరు తమ తమ పరిథిలో కాస్తయినా చేయూతనిచ్చి ఆదుకుంటే సమాజంలో అసహాయులకు కాస్తయినా సహాయం అందుతుంది. ఇదే లక్ష్యంతో గ్రేటాంధ్ర కూడా ముందుకు సాగుతోంది.…

View More సేవాకార్యక్రమాల్లో గ్రేటాంధ్ర సైతం

పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొత్త అంటే..ఆశ..ఆశ అంటే ప్రగతి..ప్రగతి అంటే మున్ముందుకు ప్రయాణం.. Advertisement మీతో మేము..మాతో మీరు..ఈ కలయిక ఇలా కొనసాగాలన్నది మా ఆశ నిత్యం ప్రభాతంతో ప్రారంభించి, అర్థరాత్రి వరకు పాఠకులను వివిధ ప్రాపంచిక వర్తమాన…

View More పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

డబ్బు.. డబ్బు

ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని ఎప్పుడో అనేసాడు శ్రీశ్రీ. ఆ పరపీడన వారసత్వం నేటికీ అలా అనూచానంగా, అలా కొనసాగుతూనే వుంది. జాతిని జాతి..…

View More డబ్బు.. డబ్బు

ఆకట్టుకున్న తాల్‌ ‘కబుర్లు’

లండన్‌ తెలుగు అసోసియేషన్‌ (తాల్‌), సీపీ బ్రౌన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కబుర్లు’ కార్యక్రమం అలరించింది. సీపీ బ్రౌన్‌ వర్ధంతి సందర్భంగా డిసెంబర్‌ 19న హన్‌స్లోలోని న్యూ లండన్‌ కాలేజ్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు…

View More ఆకట్టుకున్న తాల్‌ ‘కబుర్లు’

స్కూలు అసెంబ్లీని చూసి రాష్ట్ర అసెంబ్లీ నేర్చుకోవాలా?

గడచిన పది పదకొండు సంవత్సరాలుగా ప్రజలకు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఆనందించాలో, ప్రస్తుత సమావేశాలలోజరిగే చర్చలు , అరుపులు, గలాటాలు చూస్తూ సభాసమయము వృధా అవుతుందని బాధపడాలో…

View More స్కూలు అసెంబ్లీని చూసి రాష్ట్ర అసెంబ్లీ నేర్చుకోవాలా?

తెలుగు టైటిల్‌ వర్సెస్‌ తమిళ టైటిల్‌..!

అక్షరాల్లో దాగున్న అందమైన భావన అంటే అది అమ్మను ఆకట్టుకునేందుకు చిన్నారి చేసే కేరింతలా ఉండాలి. సినిమాలో దాగున్న భావనను వ్యక్తం చేసే పేరు కూడా అంతే.. అది ప్రేక్షకులను ఆకట్టుకునే కేరింతలా ఉండాలి.…

View More తెలుగు టైటిల్‌ వర్సెస్‌ తమిళ టైటిల్‌..!

‘పవన్‌’తో హిట్‌..’చిరంజీవి’తో ఫెయిల్‌..!

దర్శకుడు అరుణ్‌ ప్రసాద్‌కు ఒక ఆసక్తికరమైన ప్రతిభ ఉంది. ఒక మూలకథను తీసుకుని.. దానికి కొన్ని మార్పులు చేసి చాలా లావిష్‌గా మరో పిక్చర్‌ను రూపొందించడం అరుణ్‌ ప్రసాద్‌కు ఉన్న ప్రతిభ. ఇలాంటి ప్రతిభను…

View More ‘పవన్‌’తో హిట్‌..’చిరంజీవి’తో ఫెయిల్‌..!

కుమారికి… పేమ్రతో…!

''నువ్వన్నట్లు నిన్ను ప్రేమించడానికి సిద్ధూకి తగినంత 'మెథ్యూర్టీ' లేదు.  నీకైతే ఓ క్లారిటీ… 'బోల్డ'ంత మెథ్యూరిటీ      ఉన్నాయి కదా! ఆవారాగాళ్లతో స్నేహం చేస్తూ ఆవారాగా తిరిగే సిద్ధూని ఏం చూసి లవ్‌…

View More కుమారికి… పేమ్రతో…!

డాక్టర్‌. డెత్‌. ఎం.బి.బి.యస్‌!

శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌లూ, మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌లూ తెరమీద నుంచి జీవితంలోకి వచ్చేస్తే ఎలావుంటుంది. హింసే ఔషధంగానూ, హత్యే చికిత్సగానూ మారిపోతుంది. 'ఆయువు'ని పోయటం కాకుండా 'ఆయువు'ని తీయటమే ఆయుర్వేదం అయిపోతుంది. 'హోమ్‌' నుంచి 'టూంబ్‌'కి…

View More డాక్టర్‌. డెత్‌. ఎం.బి.బి.యస్‌!

సూరె కుటుంబానికి అండగా నాట్స్

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి తన మానవత చాటుకుంది. కృష్ణమూర్తి సూరె కుటుంబానికి నేనున్నాంటూ భరోసా ఇచ్చింది. ఆర్థికంగా చేయూత అందించింది. ఇటీవలే న్యూజెర్సీ ఎడిషన్…

View More సూరె కుటుంబానికి అండగా నాట్స్

‘దైవ సన్నిధానం’పై కోర్టుకు వెళతారా?

హైదరాబాదులోని ఫిల్మ్‌ నగర్‌లో ఉన్న 'దైవ సన్నిధానం' ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ దానికి నోటీసులు ఇచ్చిందని, త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నదనే వార్త సినిమా వర్గాల్లో సంచలనమే.…

View More ‘దైవ సన్నిధానం’పై కోర్టుకు వెళతారా?

‘తెగులు చానల్స్’

ఒక చైనా సామెత వుందట ఎప్పుడో.. చదివాను …మనిషి ఎలాంటివాడో అన్నది చీకటి పడితేనే తెలుస్తుందట ..అలా అన్నట్టు దీన్ని మన  “తెగులు చానల్స్ ”  క్షమించాలి “తెలుగు చానల్లుకి ” అన్వయించుకుంటే ఏ…

View More ‘తెగులు చానల్స్’

అనాధలకు ‘గ్రేటాంధ్ర’ దీపావళి కానుక

సమాజంలో తన వంతు బాధ్యతను నెరవేర్చాలన్నది గ్రేటాంధ్ర సత్సంకల్పం. అందుకే గ్రేటాంధ్ర ఛారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లు కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నా, వాటికి ఓ వేదికగా వుండేందుకు ఈ…

View More అనాధలకు ‘గ్రేటాంధ్ర’ దీపావళి కానుక

ఒక్క నిర్ణయంతో కంపెనీల షేర్లు తారుమారు

ఏ దేశంలోనైనా  ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ నిర్ణయాల కారణంగా కొన్ని కంపెనీలు పుంజుకోవడమో, అభివృద్ధిలోకి రావడమో జరిగితే, మరి కొన్ని నష్టపోయే అవకాశమూ ఉంటుంది. చైనాలో…

View More ఒక్క నిర్ణయంతో కంపెనీల షేర్లు తారుమారు

అనూహ్య హత్య యువతులకు పాఠం…!

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన టీసీఎస్‌ ఉద్యోగిని ఎస్తేర్‌ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్‌కు  ఉరి శిక్ష విధిస్తూ మహిళా కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇవ్వడాన్ని దేశమంతా హర్షిస్తోంది. ముఖ్యంగా మహిళా లోకం స్వాగతిస్తోంది.…

View More అనూహ్య హత్య యువతులకు పాఠం…!

భాజాపా ఓట‌మిని భార‌త్ ఓట‌మితో పోల్చేయ‌త్నం…

బీహార్ ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు అంత ఆశాజ‌న‌కంగా లేవ‌ని తేలుతున్న కొద్దీ…  భాజాపా నేత‌లు స్థిమితం కోల్పోతున్నారు. సాక్షాత్తూ  ప్ర‌ధాన మంత్రి సైతం విమ‌ర్శల్లో హ‌ద్దులు దాటేస్తున్నారు. త్రీ ఇడియ‌ట్స్ అంటున్నారు, తాంత్రికుడితో లాలూచీ ప‌డ్డారంటున్నారు.…

View More భాజాపా ఓట‌మిని భార‌త్ ఓట‌మితో పోల్చేయ‌త్నం…

జగన్ పోకడలే తెలుగుదేశానికి వరాలా?

జీవన పోరాటంలో ప్రతి ఒక్కరికి  అనునిత్యం ఉండాల్సింది ముందు చూపు,ఆలోచన,వ్యూహం . జాతకాన్ని బట్టి అదృష్టం వుండాలి. గాల్లో దీపం పెట్టి వెలగమంటే యెంత ముర్ఖత్వమో, ఫైన చెప్పిన లక్షణాలు లేకుంటే ఫైకి రావడం…

View More జగన్ పోకడలే తెలుగుదేశానికి వరాలా?

భూకంపం…26 తేదీ అశుభ‌మా? ఇదేమి చ‌ర్చ…

మాన‌వుడి మేధ‌కు కార‌ణ‌మైన క‌మ్యూనికేష‌న్ రెవ‌ల్యూష‌న్  ఒక్కోసారి మూఢ‌న‌మ్మకాల‌ను వ్యాప్తి చేసేందుకు కూడా ప‌నికొస్తుందా? అంటే ప‌లు సంద‌ర్భాల్లో అది నిజ‌మేన‌ని రుజువైంది. తాజాగా సోమ‌వారం పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు స్వల్పంగా ఇండియానూ ప్రభావితం…

View More భూకంపం…26 తేదీ అశుభ‌మా? ఇదేమి చ‌ర్చ…

అరబ్‌ దేశాల్లో వెంటనే అమలు…!

భారత్‌ పవిత్ర దేశమని, ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన దేశమని, గొప్ప రుషులు జన్మించిన దేశమని ఇంకా చాలా చాలా విశేషణాలు జోడించి కొందరు పొగుడుతుంటారు. ఇది నిజమే అయివుండొచ్చుగాని అది కొన్ని వేల, వందల…

View More అరబ్‌ దేశాల్లో వెంటనే అమలు…!

రేటెంత అన్నాడ‌ని రేస్‌గుర్రంలా వెంట‌పడ్డ నటి..

రోడ్డు మీద ఆడ‌ది క‌న‌ప‌డితే చాలు ఇకిలించ‌డం, ఇంకా దాటితే స‌కిలించ‌డం అస‌భ్యంగా మాట్లాడ‌డం, అవ‌కాశం దొరికితే మ‌రింత ముందుకెళ‌దామ‌ని చూడ‌డం… ముంబ‌యిలో కొంద‌రు మ‌గాళ్లకు కొత్తేమీ కాదు. అలా వారి వేధింపుల‌కు గురైన…

View More రేటెంత అన్నాడ‌ని రేస్‌గుర్రంలా వెంట‌పడ్డ నటి..

కుక్కను త‌ప్పించుకోబోయి, కామాంధుడి బారిన ప‌డింది…

రేప్ క్యాపిట‌ల్ ఢిల్లీ మ‌రో బాలిక జీవితంలో చెర‌గ‌ని చేదును మిగిల్చింది. వీధికుక్కల‌నుంచి త‌ప్పించుకోబోయిన ఓ బాలిక కామాంధుడికి బ‌లైన ఉదంతం ఆదివారం వెలుగులోకి వ‌చ్చింది.  Advertisement ఈస్ట్ ఢిల్లీలోని శ‌శి గార్డెన్ ప‌రిస‌రాల్లో…

View More కుక్కను త‌ప్పించుకోబోయి, కామాంధుడి బారిన ప‌డింది…