పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొత్త అంటే..ఆశ..ఆశ అంటే ప్రగతి..ప్రగతి అంటే మున్ముందుకు ప్రయాణం.. Advertisement మీతో మేము..మాతో మీరు..ఈ కలయిక ఇలా కొనసాగాలన్నది మా ఆశ నిత్యం ప్రభాతంతో ప్రారంభించి, అర్థరాత్రి వరకు పాఠకులను వివిధ ప్రాపంచిక వర్తమాన…

కొత్త అంటే..ఆశ..ఆశ అంటే ప్రగతి..ప్రగతి అంటే మున్ముందుకు ప్రయాణం..

మీతో మేము..మాతో మీరు..ఈ కలయిక ఇలా కొనసాగాలన్నది మా ఆశ

నిత్యం ప్రభాతంతో ప్రారంభించి, అర్థరాత్రి వరకు పాఠకులను

వివిధ ప్రాపంచిక వర్తమాన విషయలపై పూర్తి అవగాహనతో వుంచే

ప్రయత్నం చేయడం మా ప్రయత్నం

వాటిని అవలోకించి..అభినందించి, ఆశీర్వదించడం మీ వంతు.

మీ మీ ఇంట 2016లో శుభాలు వెల్లివిరియాలని కోరుకుంటూ

మీ

వెంకట్ ఆరికట్ల

గ్రేటాంధ్ర.కామ్