భ‌య‌పెడుతున్న కొత్త ర‌కం అమ్మాయిల వేట‌…

దాదాపు 20 సెల్‌ఫోన్లు, రెండు ఇళ్లు, మోటార్ సైకిల్స్‌, కంప్యూట‌ర్‌లు, డేటా స్టోరేజ్ డివైజ్‌లు, రిజిస్టర్‌లో 5వేల మంది పేర్లు, చిరునామాలు, త‌న‌కేమో అర‌డ‌జ‌నుకుపైగా మారుపేర్లు… ఇంకా ఇలాంటివే ఎన్నో. ఇవ‌న్నీ ఆయుధాలుగా వాడిన…

View More భ‌య‌పెడుతున్న కొత్త ర‌కం అమ్మాయిల వేట‌…

కలసి దోచుకుందాం రా !

కలసి వ్యాపారాలు చేయటం, కలసి ఇండస్ట్రీలు పెట్టటం, కలసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం, కలసి ప్రభుత్వాలు పడగొట్టటం.. ఇవన్నీ మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడు ఐకమత్యమే బలం అనే స్లోగన్‌తో కలసి ప్రజల్నీ ప్రభుత్వాలనూ…

View More కలసి దోచుకుందాం రా !

దసరా వేడుకలకు హాజరయిన తులసీ గబ్బార్డ్

హవాయి రాష్ట్రంలోని రెండవ డిస్ట్రిక్ట్ నుండి డెమొక్రాటిక్ పార్టీ తరుపున ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య రాజకీయవేత్త తులసీ గబ్బార్డ్ డాలస్ నగరంలో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు డాక్టర్. తోటకూర ప్రసాద్…

View More దసరా వేడుకలకు హాజరయిన తులసీ గబ్బార్డ్

చంద్రుల్ని ఒక్క‌టి చేసిన ఓటుకు నోటు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణ సిఎం కెసియార్ అంటే చాలా ఆప్యాయ‌త చూపుతున్నాడు. రెండు రాష్ట్రాలూ స‌ఖ్య‌త‌తో సాగ‌డానికి కేసియార్‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతామ‌ని ఆయ‌న బుధ‌వారం ప్ర‌క‌టించాడు. ఇక సాక్షాత్తూ చంద్ర‌బాబే ఇంటికి…

View More చంద్రుల్ని ఒక్క‌టి చేసిన ఓటుకు నోటు…

135 ఏళ్ల రికార్డు స్థాయి ఎండ‌లతో ప్ర‌మాద‌ఘంటిక‌లు…

ఎన్న‌డూ ఎర‌గ‌ని ఎండ‌ల్ని చ‌విచూసిన ఈ ఏడాది అత్యంత అధిక ఉష్ణోగ్ర‌తా స‌గ‌టులు న‌మోదు చేసిన ఏడాదిగా శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు. మ‌న దేశంలో మాత్ర‌మే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగానూ 2015లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఈ విష‌యం…

View More 135 ఏళ్ల రికార్డు స్థాయి ఎండ‌లతో ప్ర‌మాద‌ఘంటిక‌లు…

అక్షరాలు తిరగబడ్డాయి!

అక్షరాలు నిప్పులు కక్కుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కళ్లెదుట జరుగుతున్న కఠోరవాస్తవాల్ని జీర్ణించుకోలేక… మౌనమునుల్లా పుస్తకాల్లో ఉండిపోలేక…అక్షరాలు ఉద్యమిస్తున్నాయి. కొన్ని తరాలు, మరికొన్ని యుగాలు దాటి వచ్చిన సమాజానికి సభ్యత అలవర్చామని చెప్పుకుంటున్నప్పటికీ… మనిషిగుండెల్లో…

View More అక్షరాలు తిరగబడ్డాయి!

స్టార్ హీరోల మంచితనం తెర మీద మాత్రమేనా!

రాబిన్ హుడ్‌లు.. మనుషుల్లో మాణిక్యాలు..మనసున్న మనుషులు… మహానుభావులు…హీరోలు తెరపై కనిపించే పాత్రల స్వభావాలు ఇవి. ఏ భాష ఇండస్ట్రీలో అయినా..  హీరోలు సాధారణంగా ఇలాంటి పాత్రల్లోనే కనిపిస్తారు. సినిమాలో హీరో అంటేనే… మంచి వాడని…

View More స్టార్ హీరోల మంచితనం తెర మీద మాత్రమేనా!

పవన్ బాబూ..మీరు రాకండి శంకుస్థాపనకు

పవర్ స్టారు అనబడు..పవన్ కళ్యాణ్‌కు సగటు అభిమాని రాయు లేఖ. Advertisement అయ్యా..మీరు సర్దార్ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారని తెలుసు..మీరు అపర  అపరిచితుడు అవతారమనీ తెలుసు. కాస్సేపు జనసేన అంటారు…మరి కాస్సేపు సినిమాలు…

View More పవన్ బాబూ..మీరు రాకండి శంకుస్థాపనకు

ముంబ‌యి బార్లలో ఇక చిందులే చిందులు…

మ‌హారాష్ట్రలో ముఖ్యంగా ముంబ‌యి న‌గ‌రంలో డాన్స్ బార్‌లకు ఉన్న క్రేజ్ మూమూలుది కాదు. ప్రపంచ‌వ్యాప్త ప్రాచుర్యం ఉన్న ఈ బార్‌లు ఒక ద‌శాబ్ధం క్రితం దాకా జ‌ల్సారాయుళ్లకు కిక్కెక్కించాయి. ముంబ‌యి మాఫియా డాన్‌ల‌కు కాసులు…

View More ముంబ‌యి బార్లలో ఇక చిందులే చిందులు…

షాపింగ్ మాల్‌లో తుపాకీతో టీవీన‌టి వీరంగం…

కోపం వ‌స్తే కొట్టడాలు, ఇంకా మితి మీరితే తుపాకీ గ‌ట్రా ప‌ట్టుకుని హీరోలే హంగామా చేస్తార‌ని, నిజ‌జీవితంలో కూడా తాము హీరోలుగా అనుకోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని ప‌లువ‌రు అంటుంటారు. అయితే కొంద‌రు న‌టీమ‌ణులు కూడా…

View More షాపింగ్ మాల్‌లో తుపాకీతో టీవీన‌టి వీరంగం…

అక్కడ పందిమాంసం తిని ప్రాణాల‌తో తిరిగి రాగ‌ల‌రా?

మ‌న దేశ రాజ‌కీయాలు ఒక్కోసారి ఒక్కో అంశం చుట్టూ ప‌రిభ్రమిస్తుంటాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఈసారి ఆ అంశం మాంసం అయింది. మాంసం విక్రయాల‌పై నిషేధం ద‌గ్గర్నుంచి గొడ్డు మాంసం పై వివాదాలు, హ‌త్యలు దాకా వెళ్లిపోయింది.…

View More అక్కడ పందిమాంసం తిని ప్రాణాల‌తో తిరిగి రాగ‌ల‌రా?

జగన్ దీక్షకు… ప్రవాస భారతీయులు సంఘిభావము!

వాషింగ్టన్ డి సి: అక్టోబర్ 10: అమెరికాలోని తెలుగు ప్రవాస భారతీయులు పార్టీలకతీతంగా ముక్త కంఠంతో వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో  గుంటూరు నల్లపాడు…

View More జగన్ దీక్షకు… ప్రవాస భారతీయులు సంఘిభావము!

అమ్మాయిలం ఒక‌రినొక‌రు లిప్‌కిస్ ఇస్తే త‌ప్పా?

“జ‌మైరాజా” అనే  టివిషో బాగా పాప్యుల‌ర్‌. అందులో న‌టించే  న‌టి నియాశ‌ర్మకు మంచి ఫాలోయింగూ ఉంది. ఇంకా ఆ ఫాలోయింగ్‌ను పెంచుకోవాల‌నుకుందో, య‌ధాలాపంగానే చేసిందో తెలీదు గాని… ఈ చిన్నది ఓ చిలిపి ప‌ని…

View More అమ్మాయిలం ఒక‌రినొక‌రు లిప్‌కిస్ ఇస్తే త‌ప్పా?

నటీనటుల పోరు… జనాలకు ఉచిత వినోదం!

పేరుకు తమిళులే కానీ.. వాళ్లలో ఎవరూ తెలుగు వాళ్లకు కొత్త వాళ్లు కాదు. డబ్బింగ్ సినిమాలతో.. అనేక స్ర్టైట్ తెలుగు సినిమాలతో వీరు తెలుగు వాళ్లకు సుపరిచయస్తులే. ఇలాంటి తమిళనటుల మధ్య ఇప్పుడు ఆసక్తికరమైన…

View More నటీనటుల పోరు… జనాలకు ఉచిత వినోదం!

కేలండర్ ‘కింగ్’ బ్యాంక్‌ ఎగ‌వేత‌ల‌పై సిబి’ఐ’…

మ‌నుషుల‌ను మ‌త్తులో ప‌డేసే కింగ్‌ఫిష‌ర్ లిక్కర్ బ్రాండ్  ద్వారా ప్రపంచ‌స్థాయి రేంజ్ కి ఎదిగి మ‌నుషుల‌ను ఆకాశంలో విహ‌రింప‌జేసే కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ దెబ్బ‌కు కుప్పకూలడం ప్రారంభించిన‌ “మాల్యా” సామ్రాజ్యం… రోజు రోజుకూ క‌ష్టాల ఊబిలో…

View More కేలండర్ ‘కింగ్’ బ్యాంక్‌ ఎగ‌వేత‌ల‌పై సిబి’ఐ’…

మరోసారి మౌనం మాట్లాడాలి..దర్శేకేంద్రుడికి బహిరంగ లేఖ

మొదటిసారి మౌనం మాట్లాడితే వినాలని కోట్లాదిమంది అభిమానులు అప్పట్లో ఒళ్లంతా చెవులు చేసుకున్నారు. కళ్లని బుల్లితెరకి అంటించి ఆత్రుతగా ఎదురుచూసారు. ‘థియేటర్లలో హల్చల్ చేసే నా సినిమాలే మాట్లాడుతుంటే…ప్రత్యేకించి నే మాట్లాడేదేముంది? నేనేం మాట్లాడినా,…

View More మరోసారి మౌనం మాట్లాడాలి..దర్శేకేంద్రుడికి బహిరంగ లేఖ

నాడు ‘లవ్’ స్టోరీ నేడు ‘కవ్’ స్టోరీ

రాజకీయం ఓ కళ. కానీ క్షుద్ర రాజకీయం ఒక నేరం. ఒకప్పుడు రెండూ వేరు వేరుగా వుండేవి. కానీ ఇప్పుడు కలసి పోయాయి. నేరస్తుడు కళాకారుడు కావచ్చు; కానీ కళా కారుడు నేరస్తుడు కాకూడదు. …

View More నాడు ‘లవ్’ స్టోరీ నేడు ‘కవ్’ స్టోరీ

‘హాటె’క్కుతున్న హైద‌రాబాద్ నైట్స్‌…

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌రం రోజు రోజుకూ మెట్రో పోక‌డ‌లు మ‌రింత‌గా రంగ‌రించుకుంటోంది. ముంబ‌యి, ఢిల్లీ న‌గ‌రాల‌తో పోటీప‌డుతూ హైద‌రాబాద్‌ నైట్ లైఫ్ ఉర‌క‌లెత్తుతోంది. ప‌బ్ హెవెన్‌గా పేరున్న బెంగుళూరును సైతం తోసిరాజ‌నే స్థాయిలో…

View More ‘హాటె’క్కుతున్న హైద‌రాబాద్ నైట్స్‌…

మ‌నకూ మ‌హిళా ఫైట‌ర్ పైలెట్స్ వ‌చ్చేస్తున్నారు…

త్వర‌లోనే మ‌న దేశం కూడా మ‌హిళా ఫైట‌ర్ పైల‌ట్స్‌ను స‌మ‌కూర్చుకోనుంది. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్‌)లో తొలిసారి వీరు కాలుమోప‌నున్నార‌ని ఐఎఎఫ్ చీఫ్ అరుప్ ర‌హా గురువారం చెప్పారు. గ‌త 1990 నుంచి భార‌తీయ వైమానిక‌ద‌ళానికి…

View More మ‌నకూ మ‌హిళా ఫైట‌ర్ పైలెట్స్ వ‌చ్చేస్తున్నారు…

భార‌త్-పాకిస్థాన్ బోర్డర్ పిక్చర్‌

హ‌ద్దుల‌ అతిక్రమ‌ణ‌లో ఆరితేరిపోయిన పాకిస్తాన్ ఓవైపు, చొర‌బాట్లను అడ్డుకుంటూనే త‌న‌ భూభాగాన్ని ర‌క్షించుకునే ప‌నిలో నిమ‌గ్నమ‌య్యే భార‌త్ ఒక వైపు దాయాది దేశాలైనా నిరంత‌రం ఒక‌దానిపై మ‌రొక‌టి కాలుదువ్వుతూనే ఉంటాయి. ఈ రెండు దేశాల…

View More భార‌త్-పాకిస్థాన్ బోర్డర్ పిక్చర్‌

గృహహింస కేసుల్లో ప్రముఖులు

భార్యని వేధించిన సోమనాథ్ భారతి కేరళలోనూ ఆలిని వేధించిన నాటి అటవీ శాఖమంత్రి బాలీవుడ్ నటుడు ఓంపురిపై భార్య నందితాపురి కేసు మాజీ మిస్‌వరల్డ్ యుక్తాముఖిని వేధించిన భర్త కన్నడ నటుడు దర్శన్‌పై భార్య…

View More గృహహింస కేసుల్లో ప్రముఖులు

శంకర్.. వర్సెస్ స్టార్ హీరోలు..!

దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో… కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు’ సినిమా అనౌన్స్ అయ్యింది.  యూనివర్సల్ స్టార్ బిరుదాంకితుడు అయిన కమల్ అంటే ఏమిటో.. ఆయన ప్రత్యేకతలు ఏమిటో.. అప్పటికే జగద్విఖ్యాతం. అప్పటికే కమల్ నటుడు,…

View More శంకర్.. వర్సెస్ స్టార్ హీరోలు..!

అర‌చేతిలో “నీలి” స్వర్గం

ఒక‌ప్పుడు నీలిచిత్రాలు చూడాలంటే పెద్ద త‌తంగం. విసిఆర్‌ల కాలం నుంచి డివిడిల యుగాన్ని దాటి ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌ల శ‌కం వ‌చ్చేస‌రికి బూతు చిత్రం ఏకంగా అర‌చేతిలోకే వ‌చ్చేసింది.  దీంతో ఆ బాల గోపాలం…

View More అర‌చేతిలో “నీలి” స్వర్గం

త‌ల్లి మ‌ర‌ణ‌వార్త తెలిసి ఇంద్రాణికి గుండెపోటు?

కూతురు షీనాబోరాని హ‌త్య చేసింద‌నే ఆరోప‌ణ‌ల‌తో సంచ‌ల‌నాత్మ‌క కేసు నిందితురాలైన ఇంద్రాణి ముఖ‌ర్జీకి అక‌స్మాత్తుగా తీవ్రమైన ఛాతీనొప్పి వ‌చ్చింది. దీంతో ఆమె శుక్రవారం సాయంత్రం హుటాహుటిన ముంబ‌యిలోని జెజె హాస్పిట‌ల్లో జేర్చారు.  Advertisement ఈ…

View More త‌ల్లి మ‌ర‌ణ‌వార్త తెలిసి ఇంద్రాణికి గుండెపోటు?

ఆఫీస్ స్పేస్1,479కోట్లు, రికార్డు బ్రేక్ రేట్ల ముంబై

దేశ వాణిజ్య రాజ‌ధాని న‌గ‌రంలో వాణిజ్య స్థలం రికార్డు స్థాయిలో సేల్ అయింది. గోద్రెజ్ ప్రాప‌ర్టీస్‌కు చెందిన ఒక కార్యాల‌య భ‌వ‌న స‌ముదాయం… దేశంలోనే ఇంత‌కు ముందు ఎన్నడూ లేనంత‌ భారీ ధ‌ర ప‌ల‌కింది.…

View More ఆఫీస్ స్పేస్1,479కోట్లు, రికార్డు బ్రేక్ రేట్ల ముంబై

వేధించిన ఆటోడ్రైవ‌ర్‌, ఆటోను ధ్వంసం చేసిన మ‌హిళ‌

ఆటోరిక్షాను రోడ్లపై న‌డుస్తున్న మ‌హిళ‌ల‌కు అడ్డంగా ఆప‌డం, “రావాలా” అంటూ వెకిలిగా అడ‌గ‌డం, అస‌భ్య చేష్టల‌కు సైతం పాల్పడ‌డం… ఆటోల‌కు నిత్య ప్రయాణీకులైన మ‌హిళ‌లలో ప‌లువురికి చిర‌ప‌రిచితాలే. మీట‌ర్ గురించి ప్రస్తావిస్తే ఇక కొంద‌రు…

View More వేధించిన ఆటోడ్రైవ‌ర్‌, ఆటోను ధ్వంసం చేసిన మ‌హిళ‌

ఆడవాళ్లకు రాతుళ్ల్రు లేవా?

గాళ్స్ నైటవుట్స్ ఇండియన్ కల్చర్ కాదు దుమారం రేపుతున్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఆడవాళ్లపై వివక్షే ఇండియన్ కల్చరా? ఆగ్రహిస్తున్న మహిళాలోకం మారుతున్న కాలంలో స్త్రీపాత్ర అనిర్వచనీయం Advertisement ‘‘గాళ్స్ వాంటింగ్ ఎ నైట్‌అవుట్ మే…

View More ఆడవాళ్లకు రాతుళ్ల్రు లేవా?