క‌న్నభూమి రుణం తీర్చుకోనున్న స‌త్యనాదెళ్ల…

భార‌త‌దేశంలో పుట్టి సాంకేతిక ప్రపంచంలో విజేత‌గా నిలిచి అగ్రస్థాయి కంపెనీకి నాయ‌కుడైన స‌త్యనాదెళ్ల… క‌న్నభూమి రుణం తీర్చుకునేలా ప‌లు కార్యక్రమాలు చేప‌ట్టనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో న‌డుస్తున్న డిజిట‌ల్ ఇండియా ప్రోగ్రామ్‌లో మైక్రోసాఫ్ట్…

View More క‌న్నభూమి రుణం తీర్చుకోనున్న స‌త్యనాదెళ్ల…

ప్రచారం కోసం బ‌ట్టలిప్పేశారు…

మార్కెట్ ప్రపంచం రోజు రోజుకూ కొత్త పుంత‌లు తొక్కుతోందో, వెనుక పుంత‌లు తొక్కుతూ అనాగ‌రిక పోక‌డ‌ల‌వైపు న‌డిపిస్తుందో అర్ధం కావ‌డం లేదు. త‌మ ఉత్పత్తులు అమ్మడానికి కంపెనీలు చేస్తున్న ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో…

View More ప్రచారం కోసం బ‌ట్టలిప్పేశారు…

బీరు తాగే ఆడాళ్లకు హార్ట్ ఎటాక్ రాద‌ట‌…

వారానికో రోజు బీరు తాగేస్తే… ఆడ‌వాళ్లకు గుండెపోటు ప్రమాదం త‌గ్గుతుంద‌ట‌.  ఒక ప‌రిశోధ‌న‌లో వెల్లడైన విష‌య‌మిది. దాదాపు 1500 మంది మ‌హిళ‌ల మీద చేసిన ప‌రిశోధ‌న ఫ‌లితాలు స్కాండినేవియ‌న్ జ‌ర్నల్ ఆఫ్ ప్రైమ‌రీ హెల్త్‌కేర్‌లో…

View More బీరు తాగే ఆడాళ్లకు హార్ట్ ఎటాక్ రాద‌ట‌…

మ‌ళ్లీ క్యాపిట‌ల్ క‌ల‌లను వ‌ల్లె వేసిన బాబు….

క‌ల‌లు క‌నండి. వాటిని నిజం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి అంటూ యువ‌త‌కు సందేశం ఇచ్చిన అబ్ధుల్ క‌లాం కూడా ఇప్పుడు ఉండి ఉంటే… ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌నే క‌ల‌లు చూసి కంగారుప‌డిపోయేవారు. మ‌రీ ప‌గ‌టి…

View More మ‌ళ్లీ క్యాపిట‌ల్ క‌ల‌లను వ‌ల్లె వేసిన బాబు….

టీనేజ‌ర్లు తాగ‌క‌పోతే ఎలా అంటున్న ఆప్‌…

ఢిల్లీని ఏలుతున్న ఆప్ ప్ర‌భుత్వం చాలా విచారిస్తోంది. అక్క‌డ డెంగ్యూ కేసులు ఎక్కువైనందుకో, రేప్‌లు ఎక్కువైనందుకో కాదు… ఢిల్లీలో ఉన్న టీనేజ‌ర్లు మందు తాగ‌లేక‌పోతున్నందుక‌ట‌. దీనికోసం నిబంధ‌న‌లు సైతం స‌డ‌లించాల‌ని త్వ‌ర‌లోనే నిర్ణ‌యం కూడా…

View More టీనేజ‌ర్లు తాగ‌క‌పోతే ఎలా అంటున్న ఆప్‌…

సూదిగాడు దొర‌కలే… బ్లేడు గాడొచ్చె…

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో మొద‌లైన సూదిగాడి సంచ‌ల‌నం ప‌క్క రాష్ట్రాల‌కూ పాకింది. తెలంగాణ‌లోనూ గుచ్చడాలు షురూ అయ్యాయి. నెల రోజుల పైగానే ప్రత్యేక బృందాల‌తో స‌హా జ‌ల్లెడ‌ ప‌ట్టి వెతికినా స‌ద‌రు సూదిగాడి ఆచూకీని పోలీసులు…

View More సూదిగాడు దొర‌కలే… బ్లేడు గాడొచ్చె…

టైట్ డ్రెస్సులొద్దు, అబ్బాయిల‌తో మాట‌లొద్దు

బ‌హుశా రాజ‌రికపు రోజుల్లోనే అలాంటి నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని విని ఉంటామేమో… స్వేఛ్చాయుత వాతావ‌ర‌ణ‌మే మ‌నిషి, మ‌న‌సు ఎదుగుద‌ల‌కు రాచ‌మార్గంగా భావిస్తున్న ఆధునిక కాలంలోనూ… ఇలాంటి రూల్స్ ఉన్నాయా అనిపిస్తుందా కాలేజ్ తీరు చూస్తే… Advertisement…

View More టైట్ డ్రెస్సులొద్దు, అబ్బాయిల‌తో మాట‌లొద్దు

మ‌నిషి మీదనుంచే రోడ్డేసేశారు…

మ‌న ప్ర‌భుత్వ అధికారులు రోడ్లు వేయాలంటే…  బోలెడు వ‌ర్షాలు కురిసి, అవి స‌ర్వ‌నాశ‌న‌మై నానా కంగాళీగా త‌యారై, జనం గ‌గ్గోలు పెడితే అప్పుడు తాపీగా నిద్ర‌మ‌త్తు నుంచి లేచి ప‌నులు మొద‌లెడ‌తారు. అవి కూడా…

View More మ‌నిషి మీదనుంచే రోడ్డేసేశారు…

సూపర్‌హాట్ సన్నీ మార్నింగ్స్!!

కరణ్ మల్హోత్రా…పేరే కొత్తగా విన్నట్టుంది కదూ!  కానీ…రూపం మాత్రం సుపరిచితమే. కౌంటర్లో టికెట్ కొని లైట్లారిన థియేటర్లోకి వెళ్లి  సినిమాల్ని చూసే ప్రేక్షకుడికి ఆమెని ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదేమో? సెవన్టీఎంఎం స్క్రీనంతా దేహాన్ని…

View More సూపర్‌హాట్ సన్నీ మార్నింగ్స్!!

ఒక గణపతి ఇద్దరు చందుల్రు

‘‘నీ జతగా నేనుండాలి…’’ సుశ్రావ్యంగా వినిపిస్తోంది సెల్‌ఫోన్ రింగ్ టోన్.  ఏకాంతమందిరంలో శ్రీవారు శివతో తొలినాటి జ్ఞాపకాల్ని పంచుకుంటున్న పార్వతి పక్కనే టీపాయ్ మీదున్న సెల్‌ఫోన్‌ని చేతుల్లోకి తీసుకుని స్క్రీన్‌పై దృష్టిసారించింది. ‘వినాయక్’ అన్న…

View More ఒక గణపతి ఇద్దరు చందుల్రు

రవీంద్ర భారతి బచ్‌గయా….!

తెలంగాణలోని కళాకారులకు, కళాప్రియులేక కాదు, యావత్ తెలుగు ప్రజలందరికీ ఓ తీపి కబురు తెలిసింది. ఏమిటది? హైదరాబాద్ నగరం నడిబొడ్డున, అసెంబ్లీకి సమీపంలో ఉన్న కళా కేంద్రం రవీంద్ర భారతిని కూల్చడంలేదు. కొత్త భవనం…

View More రవీంద్ర భారతి బచ్‌గయా….!

హిచ్ కాక్ సినిమాలను కాపీ చేసిన దుస్సాహసం!

పరీక్ష హాల్లో కాపీ కొట్టి గట్టెక్కాలని ప్రయత్నించే కుర్రాడు చాలా పకడ్బందీగా ఉండాలి. మూడో కంటికి తెలియకుండా తన పనిని పూర్తి చేయాలి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి…

View More హిచ్ కాక్ సినిమాలను కాపీ చేసిన దుస్సాహసం!

గ‌డియారం చూసి బాంబ్ అనుకుని బేడీలేశారు…

నిండా ప‌థ్నాలుగేళ్లు లేని కుర్రాడు. క్రియేటివిటీకి ప‌దును పెట్టాడు. వాల్‌క్లాక్ తయారు చేశాడు. అది చూపించి టీచ‌ర్ల‌ను ఇంప్రెస్ చేద్దామ‌నుకున్నాడు. అయితే బ్యాగులో మోగుతున్న ఆ అలారం శ‌బ్ధం ఆ టీచ‌ర్ల‌ను ప‌రుగులు పెట్టించింది.…

View More గ‌డియారం చూసి బాంబ్ అనుకుని బేడీలేశారు…

ఇంద్రాణి కేసు పిచ్చిలో ప‌డి కొట్టుకుపోయిన మీడియా…

కొన్ని రోజులుగా మ‌రే విష‌యం లేనంత త‌దేక ధ్యానంతో టివి చానెళ్లు అన్నీ షీనాబోరా హ‌త్య కేసుపై ఏక‌ధాటిగా క‌ధ‌నాలు స‌మ‌ర్పించాయి. పోటాపోటీగా ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను సామాన్యుల జీవితాల మీద రుద్దాయి. ఎన్న‌డూ…

View More ఇంద్రాణి కేసు పిచ్చిలో ప‌డి కొట్టుకుపోయిన మీడియా…

అదిగో సూది…ఇదిగో తోక‌…మీడియాకు గుచ్చాల‌సలు..

ఎపి నుంచి తెలంగాణ దాకా పాకిన సూదిగాడి గోల‌ని ఇతోధికంగా పెంచ‌డానికి మీడియా చేసిన అతికి తాజా ఉదాహ‌ర‌ణ హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సూదిగాడి క‌ల‌క‌లం. బంజారాహిల్స్‌లో ఓ యువ‌కుడు ఇంటి ముందు ఆడుకుంటున్న పాప‌కు సూదిగుచ్చేసాడ‌ని…

View More అదిగో సూది…ఇదిగో తోక‌…మీడియాకు గుచ్చాల‌సలు..

కులం పునాదులను కూల్చగలమా?

మన దేశంలో కులం పునాదులను కూల్చడమంటే చిన్న విషయం కాదు. రాజకీయాలు పూర్తిగా కులం పునాదుల మీదనే ఆధారపడినప్పుడు వాటిని కూల్చి  మనుగడ సాగించడం నాయకులకు, పాలకులకు సాధ్యమయ్యే పని కాదు. కులాల మాట…

View More కులం పునాదులను కూల్చగలమా?

భీమవరంలో కుల సమరం… పవర్‌స్టార్‌కు శిరోభారం

తాను అందరి వాడినని, అన్ని కులాలు, మతాలు తనకు సమానమేనని, కాపు కులం ముద్ర తనపై వేస్తే బాధ కలుగుతుందని అవకాశం దొరికిన ప్రతిసారి చెప్పే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు తాజా భీమవరం అల్లర్ల రూపంలో…

View More భీమవరంలో కుల సమరం… పవర్‌స్టార్‌కు శిరోభారం

రీమేక్ రైట్స్ కోసం తెలుగు హీరోల గొడవలు!

రీమేక్… సెక్సస్‌కు చాలా సులభమైన రూటు. ఆల్రెడీ ఒకసారి టెస్టింగ్ డోస్‌లా పడిన కథే కాబట్టి.. దాన్ని మళ్లీ చిత్రీకరించడం ద్వారా కొంత సేఫ్‌జోన్లో ఉండవచ్చు. ఇదే ఉద్దేశంతో తెలుగులో చాలా మంది హీరోలు…

View More రీమేక్ రైట్స్ కోసం తెలుగు హీరోల గొడవలు!

ఆసుప‌త్రులూ… ఆత్మ‌హత్య చేసుకోండి…

క‌ళ్ల‌ల్లో ఆశ‌ల‌న్నీ నింపుకుని పెంచుకుంటున్న ఏకైక బిడ్డ‌. క‌ళ్ల ముందే క‌న్నుమూశాడు. ఆ బిడ్డ‌… క‌న్ను మూసింది జ‌బ్బుచేసి అని ప్ర‌పంచం అనొచ్చు. కాని డ‌బ్బు చేయ‌లేక అని ఆ తల్లిదండ్రులు మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌రు.…

View More ఆసుప‌త్రులూ… ఆత్మ‌హత్య చేసుకోండి…

చడీచ‌ప్పుడు లేని షీనాబోరా కేసు ద‌ర్యాప్తు…

ముంబ‌యిలోని ఖ‌ర్ పోలీస్ స్టేష‌న్‌. రెండ్రోజుల  క్రిత‌రం వ‌ర‌కూ వ‌చ్చే పోయే పోలీసు ఉన్న‌తాధికారుల హ‌డావిడి, మీడియా వాహ‌నాల సంద‌డి వ‌రుస పెట్టి జ‌రిగిన ఇంట‌రాగేష‌న్ సెష‌న్లు, మీడియాకు గంట గంట‌కూ వెల్ల‌డైన కొత్త…

View More చడీచ‌ప్పుడు లేని షీనాబోరా కేసు ద‌ర్యాప్తు…

అమెరికా లో వైసిపి అభిమానులతో బొత్స భేటి

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ అధినేత శ్రీ బొత్సా సత్యనారాయణ గారి రాక  సందర్భంగా మేరీల్యాండ్ అమెరికాలో వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సెప్టెంబర్ 07 సోమవారం నాడు పెద్ద…

View More అమెరికా లో వైసిపి అభిమానులతో బొత్స భేటి

క‌రాటే కిక్స్‌తో స్నాచ‌ర్ ని మ‌ట్టి క‌రిపించిన యువ‌తి…

రాత్రి 9గంట‌లు. అంద‌మైన ఇద్ద‌రు యువ‌తులు. అందులో ఒక‌మ్మాయి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు మీద న‌డుస్తోంది. ఇంత‌లో వెనుక నుంచి వ‌చ్చి ప‌డ్డాడో స్నాచ‌ర్ . ఆమెను వెనుక నుంచి ప‌ట్టుకున్నాడు. అరుస్తుందేమో అని…

View More క‌రాటే కిక్స్‌తో స్నాచ‌ర్ ని మ‌ట్టి క‌రిపించిన యువ‌తి…

ఇంట్లో ప‌నని చెప్పి… ఇంటికొచ్చిన వాళ్లంతా రేప్ చేసేవాళ్లు…

మ‌రో దిగ్భ్రాంతిక‌ర‌మైన ఉదంతం బ‌య‌ట ప‌డింది. ఇంట్లో ప‌నిచేసేందుక‌ని తీసుకొచ్చిన ఇద్దరు నేపాలీ యువ‌తులు  గ‌త కొంత‌కాలంగా ఓ ఇంట్లో రేప్‌కు, చిత్ర హింస‌ల‌కు గుర‌య్యారు. ఒక ఎన్‌జి ఇచ్చిన స‌మాచారంతో ఆ ఇంటిపై…

View More ఇంట్లో ప‌నని చెప్పి… ఇంటికొచ్చిన వాళ్లంతా రేప్ చేసేవాళ్లు…

నెల్లూరులోని కండ్రిక‌లో గ్రామోత్సవం నిర్వహించనున్న స‌చిన్‌…

మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్నపుట్టమ‌రాజు కండ్రిక గ్రామాన్ని ద‌త్తత తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గ్రామీణ క్రీడ‌ల‌ను ప్రోత్సహించేందుకుగాను త‌న ద‌త్తత గ్రామంలో గ్రామోత్సవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాల‌ని…

View More నెల్లూరులోని కండ్రిక‌లో గ్రామోత్సవం నిర్వహించనున్న స‌చిన్‌…

రామ్‌దేవ్ బాబా నూడుల్స్ వ‌చ్చేశాయ్‌

మ్యాగీ నూడుల్స్ ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌నంటూ కొన్ని చోట్ల అవి నిషేధానికి గుర‌య్యాక… నూడుల్స్ ప్రియుల్ని ఊర‌డించే వార్త వ‌చ్చింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామ్‌దేవ్ బాబా త‌న ప‌తంజ‌లి బ్రాండ్ నుంచి స‌రికొత్త నూడుల్స్…

View More రామ్‌దేవ్ బాబా నూడుల్స్ వ‌చ్చేశాయ్‌

వైయస్ రాజశేఖర రెడ్డిగారికి అమెరికాలో ఘనమైన నివాళి

వాషింగ్టన్‌ డి.సి.: (మేరిల్యాండ్) :  ధరిత్రి మరువని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిరస్మరణీయులు శ్రీ Y S రాజశేఖర్ రెడ్డి గారు అన్నది అందరికీ చిరపరిచితమే. ప్రియతమ నేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరవ…

View More వైయస్ రాజశేఖర రెడ్డిగారికి అమెరికాలో ఘనమైన నివాళి

హోట‌ల్ రూమ్ రేట్ల వృధ్దిలో హైద‌రాబాద్ కు చివ‌రిస్థానం

దేశంలో ప‌ర్యాట‌కుల‌కు అత్యంత వ్యయ‌భ‌రిత‌మైన న‌గ‌రాలుగా  గుర్తించిన వాటిలో ముంబ‌యి తొలి స్థానం ద‌క్కించుకుంది.  పెరుగుతున్న హోట‌ల్ టారిఫ్‌ల ఆధారంగా నిర్ణయించే ఈ ర్యాంక్‌ల‌లో హైద‌రాబాద్ 8వ స్థానంలో నిలిచింది. ఏటేటా వ‌రుస‌గా పెరుగుతూ…

View More హోట‌ల్ రూమ్ రేట్ల వృధ్దిలో హైద‌రాబాద్ కు చివ‌రిస్థానం