బీజేపీకి క‌న్నా గుడ్ బై!

బీజేపీకి ఆ పార్టీ ఏపీ మాజీ అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ గుడ్ బై చెప్పారు. ఇవాళ గుంటూరులో త‌న నివాసంలో ఏర్పాటు చేసిన కీల‌క స‌మావేశంలో బీజేపీకి రాజీనామా చేసిన‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించిన‌ట్టు స‌మాచారం.…

View More బీజేపీకి క‌న్నా గుడ్ బై!

బాబు నోట ముందస్తు ఆవేదన

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చి పడిపోతే బాగుండును అని తెలుగు నాట ఎవరైనా అనుకుంటున్నారు అంటే అది…తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక్కరు మాత్రమే. ఇదిగో ఎన్నికలు, రేపే ఎన్నికలు అని కలవరిస్తున్నది ఆయన ఒక్కరు మాత్రమే.…

View More బాబు నోట ముందస్తు ఆవేదన

విఆర్ఎస్ తర్వాత సోమేశ్ కు కీలక పదవి!

'రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా?' అని సామెత. అలాంటిది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే, అయినవారిని అందలాల మీద కూర్చోబెట్టడంలో అడ్డం ఏం ఉంటుంది? చట్టపరమైన నిబంధనలు, నియమాలు ఇలాంటివి ఏవీ కొందరు పెద్దలకు…

View More విఆర్ఎస్ తర్వాత సోమేశ్ కు కీలక పదవి!

లోకేశ్‌ను లైట్ తీసుకుంటున్నారే!

యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర మొద‌లు పెట్టిన నారా లోకేశ్‌ను జ‌నం లైట్ తీసుకుంటున్నారు. లోకేశ్‌ను నాయ‌కుడిగా గుర్తించేందుకు ప్ర‌జ‌ల‌కు మ‌న‌స్క‌రించ‌న‌ట్టే క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు స‌భ‌లకు మాత్రం జ‌నం బాగా వెళ్తున్నారు. లోకేశ్‌ను జ‌నం ప‌ట్టించుకోలేద‌ని…

View More లోకేశ్‌ను లైట్ తీసుకుంటున్నారే!

లోకేశ్ పాద‌యాత్ర‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ‌పై దృష్టి

నారా లోకేశ్ పాద‌యాత్ర విజ‌య‌వంతం చేయ‌డంపై టీడీపీ నాయ‌కులు దృష్టి సారించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్పుకోవాల్సి వ‌స్తే… యువ‌గ‌ళం అనుకున్న టీడీపీ అనుకున్న‌ స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఏదో అలా న‌డుస్తోంద‌న్న అభిప్రాయం…

View More లోకేశ్ పాద‌యాత్ర‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ‌పై దృష్టి

రండి…రండిః పార్టీ మార్పున‌కు వేళైంది!

ఏపీ బీజేపీ మాజీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీ మార్పున‌కు వేళైంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా ఆయ‌న బీజేపీపై తీవ్ర అసంతృప్తితో…

View More రండి…రండిః పార్టీ మార్పున‌కు వేళైంది!

‘ఆపరేషన్ రావణ్’లో రాధిక శరత్ కుమార్

‘పలాస 1978’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై ఆసక్తి పెంచిన విషయం తెలిసిందే.  Advertisement స్వాతి…

View More ‘ఆపరేషన్ రావణ్’లో రాధిక శరత్ కుమార్

పాపం చంద్రబాబు.. రిలాక్స్ అయ్యే గతి లేదు!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్ధక్యంలో కూడా చెమటోడ్చి కష్టపడాల్సి వస్తోంది. ఆయన జీవితానికి ఇవి చివరి ఎన్నికలు.. నాకు లాస్ట్ చాన్స్ ఇవ్వండి అని ఆయన ఒక వైపు మొత్తుకుంటున్నప్పటికీ కూడా.. ప్రజలు ఆదరిస్తున్నారో…

View More పాపం చంద్రబాబు.. రిలాక్స్ అయ్యే గతి లేదు!

వినరో భాగ్యము బన్నీ వాస్ వ్యథ

గీతాఆర్ట్స్2 బ్యానర్ కెరటంలా దూసుకొచ్చింది. ఇలా బ్యానర్ పెట్టారో లేదో అలా వరుసపెట్టి హిట్స్ వచ్చాయి. భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, ప్రతిరోజూ పండగే లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి వచ్చినవే. ఈ…

View More వినరో భాగ్యము బన్నీ వాస్ వ్యథ

ఎన్టీఆర్ తో సైఫ్ ఆలీఖాన్ ఢీ!

ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాలే. హీరోలు మనవాళ్లు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, విలన్ లు మాత్రం అన్ని భాషల వాళ్లని కలిపి పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా మార్చాలి. దాదాపు అన్ని…

View More ఎన్టీఆర్ తో సైఫ్ ఆలీఖాన్ ఢీ!

హీరోల మేనేజర్లపై నిర్మాతల గుస్సా

సినిమాలను హీరోలు ఓకె చేయడంలో మేనేజ‌ర్ల పాత్ర మరీ ఎక్కువా వుండదు..మరీ తక్కువా వుండదు. ఓ మాట సాయం అయితే వుంటుంది. కథలు వినడం, ఏ నిర్మాతకు చేయడం అన్నది హీరోలే ఎక్కువగా డిసైడ్…

View More హీరోల మేనేజర్లపై నిర్మాతల గుస్సా

సహజీవనంలో పొంచి ఉన్న ప్రమాదాలు

పూర్వం ప్రేమపెళ్లిళ్లే అరుదుగా ఉండేవి. ఫలానా వాళ్లమ్మాయి ఎవరినో లవ్ మేరేజ్ చేసుకుందిట అనే వార్త విడ్డూరంగా చెప్పుకునే సమాజాలుండేవి. కులాంతరవివాహాలకి కూడా సమాజం సానుకూలంగా స్పందించేది కాదు. అటువంటి కథలతో సినిమాలొస్తే సమాజాన్ని…

View More సహజీవనంలో పొంచి ఉన్న ప్రమాదాలు

ఇంతకీ అచ్చెన్న సంగతేంటి…?

తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించకపోయినా చెప్పుకుంటున్నారు. తెలంగాణాలో తెలుగుదేశం ఉనికి పోరాటం చేస్తోంది. ఆశలేవో ఏపీ మీదనే ఉన్నాయి. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు, జాతీయ ప్రధాన…

View More ఇంతకీ అచ్చెన్న సంగతేంటి…?

అయోమ‌యం సృష్టిస్తున్న‌దెవ‌రు స‌జ్జ‌ల‌?

ఏపీ రాజ‌ధాని విష‌య‌మై ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. వైసీపీ ప్ర‌భుత్వానికి డ్యామేజీ క‌లిగించేలా బుగ్గ‌న రాజ‌ధానిపై వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో న‌ష్ట నివార‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వ…

View More అయోమ‌యం సృష్టిస్తున్న‌దెవ‌రు స‌జ్జ‌ల‌?

జ‌గ‌న్‌కో న్యాయం…మాకో న్యాయ‌మా?

తెలంగాణ మంత్రి శ్రీ‌నివాస్ యాద‌వ్ ఓ విలువైన ప్ర‌శ్న సంధించారు. రాజ్యాంగ వ్య‌వ‌స్థ అయిన ఎన్నిక‌ల సంఘం ఏపీ సీఎం జ‌గ‌న్‌కో న్యాయం, తెలంగాణ‌కు మ‌రో న్యాయం అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించింద‌ని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం…

View More జ‌గ‌న్‌కో న్యాయం…మాకో న్యాయ‌మా?

రోజా…రోజా- 24 గంట‌లూ ఆమె జ‌ప‌మా!

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ రోజురోజుకు మ‌రీ లోకువ అవుతున్నారు. కుప్పంలో మొద‌లైన ఆయ‌న పాద‌యాత్ర ఇవాళ్టికి 20 రోజులు పూర్తి చేసుకుంది. పాద‌యాత్ర‌లో స్థానిక‌ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించ‌డం ద్వారా అక్క‌డి జ‌నం…

View More రోజా…రోజా- 24 గంట‌లూ ఆమె జ‌ప‌మా!

ఔను… వారి పాలిట జ‌గ‌న్ ద‌రిద్ర‌మే!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అంటే చంద్ర‌బాబునాయుడు ఓర్వ‌లేకున్నారు. జ‌గ‌న్‌పై ఎంత ఘాటుగా విమ‌ర్శ‌లు చేయాల‌నే చింత త‌ప్ప‌, తండ్రీకొడుకులైన చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు వేరే ధ్యాసే వుండ‌డం లేదు. వైసీపీ చేప‌డుతున్న ప‌థ‌కాల‌నే తీసుకుని జ‌గ‌న్‌పై…

View More ఔను… వారి పాలిట జ‌గ‌న్ ద‌రిద్ర‌మే!

బాహుబలి-2 కు అతి దగ్గరగా వచ్చిన పఠాన్

పఠాన్ మూవీ కేవలం కాంట్రవర్సీ హిట్ మాత్రమే కాదు, రియల్ హిట్ అని కూడా అనిపించుకుంటోంది. ఎవరు ఔనన్నా కాదన్నా పఠాన్ కి వస్తున్న కలెక్షన్లు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి. మూడోవారం సినిమా కాస్త డల్…

View More బాహుబలి-2 కు అతి దగ్గరగా వచ్చిన పఠాన్

ప్రాణాలు పణంగా పెట్టి.. పెదవులు కలిపిన జంట

ఈ వాలంటైన్స్ డే రోజున సరికొత్త రికార్డ్ ఒకటి నమోదైంది. ముద్దు పెట్టుకోవడంలో ఓ జంట కొత్త రికార్డ్ నెలకొల్పింది. 13ఏళ్ల క్రితం ఉన్న రికార్డ్ ని సరిచేసింది. నాన్ స్టాప్ గా ఈ…

View More ప్రాణాలు పణంగా పెట్టి.. పెదవులు కలిపిన జంట

అన్నీ ఫేక్ వార్తలే

ఏ మొగుడు లేకపోతే అప్ప మొగుడే గతి అన్నట్లుగా వుంది..సినిమా వార్తలకు కరువు వచ్చింది. ఫిబ్రవరి డల్ సీజ‌న్. ఇటు సినిమాలకు అటు వార్తలకు కూడా. అందుకే ఇక ఏదో ఒకటి పుట్టించి వదిలేస్తే…

View More అన్నీ ఫేక్ వార్తలే

అతడికి 27, ఆమెకు 35.. ఆ తర్వాత?

అక్రమ సంబంధం అనే మోటు పదానికి లివ్ ఇన్ రిలేషన్ అనే అందమైన పేరు పెట్టుకున్నారు. పేరేదైనా ఆ సంబంధంలో ఉండే తప్పొప్పులు మాత్రం మారవు. మోజు తీరిపోయాక, మొహం మొత్తాక లివ్ ఇన్…

View More అతడికి 27, ఆమెకు 35.. ఆ తర్వాత?

హాలీవుడ్ మెచ్చిన భారతీయ వంటకాలు

ఇండియన్ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా మారి విదేశీ ప్రేక్షకుల్ని సైతం ఎలా ఆకట్టుకుంటుందో.. భారతీయ వంటకాలు కూడా పాన్ ఇండియా రేంజ్ ను దాటి, ఇంటర్నేషనల్ ఫుడ్ గా మారి అన్ని ప్రాంతాలవారినీ…

View More హాలీవుడ్ మెచ్చిన భారతీయ వంటకాలు

నాని..మళ్లీ అదే డైరక్టర్ తో

అంటే సుందరానికి అనే సినిమా అందించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. మంచి బజ్ తో విడుదలయిందీ సినిమా. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది. అలా అని వివేక్ కు చాన్స్ ల కొదవ…

View More నాని..మళ్లీ అదే డైరక్టర్ తో

విశాఖ రాజధాని అంటే అంత నొప్పెందుకబ్బా…?

విశాఖ రాజధాని అని వైసీపీ ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. తరచూ ఏదో చోట మంత్రులు కీలక నేతలు దీని మీద మాట్లాడుతూంటారు. అది వైసీపీ ప్రభుత్వ విధానం. మూడు రాజధానులుగా తాము ప్రకటించామని అందులో…

View More విశాఖ రాజధాని అంటే అంత నొప్పెందుకబ్బా…?

గౌ. మంత్రి గారు తక్కువ మాట్లాడితే బెటర్!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రి తానేటి వనిత అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ కొత్త వివాదాలలో చిక్కుకోవడం తరచుగా జరుగుతోంది. హత్యలు, అత్యాచారాలు జరిగే సందర్భాలలో వాటి గురించి…

View More గౌ. మంత్రి గారు తక్కువ మాట్లాడితే బెటర్!

కోమ‌టిరెడ్డికి రేవంత్ రెడ్డి వార్నింగ్.. !

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పొత్తుల‌పై చేసిన కీల‌క వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ అయ్యారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. పార్టీకి వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడిన…

View More కోమ‌టిరెడ్డికి రేవంత్ రెడ్డి వార్నింగ్.. !

మాజీ మ‌హిళా మంత్రి మృతి

మాజీ మంత్రి మ‌హిళా మంత్రి గుమ్మ‌డి కుతూహ‌ల‌మ్మ (73) ఇవాళ ఉద‌యం అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవ‌ల మోకాళ్ల ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. అనంత‌రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీనికి తోడు ఫాంక్రియాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ……

View More మాజీ మ‌హిళా మంత్రి మృతి