1). ప్రాజెక్టులపై అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడుతా -అంబటి రాంబాబు -అదే మా కోరిక
2). జగన్‌తో పొత్తుకి కాంగ్రెస్ -పికె ఆలోచన -ఆంధ్రాలో కాంగ్రెస్ ఒకప్పుడు డైనోసార్ ….ఇప్పుడు నో మోర్
3). పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించండి – చంద్రబాబు -ఏ కీలుకా కీలు కూడదీసుకుంటున్న సైకిల్
4). గాంధీ అసాధారణ వ్యక్తి – బ్రిటిష్ ప్రధాని బోరిస్ – అందుకే మిమ్మల్ని దేశం నుంచి తరిమేసారు
5). భారత్ ఎవరికీ ముప్పుకాదు – మోదీ -భారత్‌కే మీ పార్టీ వల్ల ముప్పు
6). ఒక పెద్దాయన ఆవేదన – గోల్‌మాల్, బేరాలు, అత్యాచారం. ఈ పదాలు లేకుండా ఒక్క రోజు కూడా పేపర్ రావడం లేదు
7). పవర్ కట్ హితోక్తి – చీకటిని తిట్టకుండా చిరుదీపం వెలిగించు
8). టీకొట్టు వ్యాఖ్య – రోజా ఫోన్ పోతే గంటలో వెతికిన వాళ్లు జనం ఫోన్లు పోతే ఎందుకు వెతకరు?
9). పుత్తూరు కామెంట్ – వంద మంది పుత్తూరు డాక్టర్లు కట్టు కట్టినా కాంగ్రెస్ లేచి నిలబడదు
10). అమాయకపు మందుబాబు కామెంట్ -జగన్ మన కోసం సోడా ఫ్యాక్టరీ పెడుతున్నాడంట!
-జీఆర్ మహర్షి