నిస్సందేహంగా కొందరు బెడ్ మీద భలే వ్యవహరించగలరు. స్త్రీ, పురుష లింగ బేధం తో సంబంధం లేకుండానే వ్యక్తుల్లో ఈ తరహా ఉంటారు. బెడ్ మీద వారి ప్రతి కదలిగా పార్ట్ నర్ ను ఉత్తేజ పరుస్తుంది. వారు చెప్పే ప్రతి మాటా ఉత్సాహాన్ని ఇస్తుంది. మగాడిని బెడ్ రూమ్ లో ఎలా ట్రీట్ చేయాలో తెలిసి ఉండే స్త్రీలు ఉంటారు, స్త్రీని బెడ్ మీద ఎలా డీల్ చేయాలో తెలిసిన మగాళ్లు ఉంటారు. దీనికి అనుభవంతో నిమిత్తం లేదు కూడా! సెక్స్ లో ఈ తరహా ఉత్సాహం, నైపుణ్యం సహజమైన గిఫ్ట్స్ అనుకోవాలంతే!
మరి మనుషుల తత్వానికీ వారి రాశికి సంబంధం ఉందనే థియరీలు చాలా పాతవే. రకరకాల సంస్కృతుల్లో కూడా ఇవి ఉన్నాయి. రాశీ ఫలాల గురించి తెలుసుకోవడం బోలెడంతమందికి ఆసక్తే. మరి శృంగారానికీ, జన్మరాశులకూ సంబంధం ఉందంటారు ఈ శాస్త్రంలో ప్రావీణ్యులు. ఇందుకు సంబంధించి వివిధ లెక్కల ప్రకారం కొన్ని కొటేషన్లు కూడా ఉన్నాయి!
వృషభ రాశి మగాళ్లకు స్త్రీలను ఉద్ధరించే స్వభావం ఉంటుందట! అంతే కాదు.. స్త్రీలను మెస్మరైజ్ చేయడంలో కూడా వీరికి చాలా టాలెంట్ ఉంటుందట!
ఆ సంగతలా ఉంటే.. లింగ బేధంతో సంబంధం లేకుండా.. ఫలానా రాశుల వారు శృంగారంలో ఉత్తేజాన్ని ఇచ్చే వారనే మరో థియరీ కూడా ఉంది.
దాని ప్రకారం…వృశ్చిక రాశి వారు.. బెడ్ మీద పార్ట్ నర్ లో బోలెడంత ఉత్సాహాన్ని రేకెత్తించగలరట. వీరు సెక్స్ లో ఎక్స్ పెరిమెంట్స్ ను చేసేందుకు కూడా ఉత్సాహం చూపే వాళ్లట. వీళ్లు బెడ్ మీద పార్ట్ నర్ పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తారట. అలాగే బెడ్ మీద వీరి ఫన్ పార్ట్ ను కూడా అస్సలు మిస్ కారట!
సింహరాశి వారు కాన్ఫిడెంట్ గా ఉంటారు. గ్లామర్ వీరి సొంతం. అలాగే సెక్సువల్ కూడా బాగా యాక్టివ్ గా ఉంటారట. వీరు సెక్స్ ను బాగా ఇష్టపడే టైపు. పార్ట్ నర్ తో బోలెడంత సమయాన్ని గడపడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. గాఢమైన ఫోర్ ప్లే , పార్ట్ నర్ కు స్పెషల్ ఫీల్ ను కలిగించడంలో వీరిది అందెవేసిన చేయి అట!
మిథున రాశి.. వీరితో అస్సలు బోర్ కొట్టదట. సెక్స్ విషయంలో వీరిది కూడా ప్రయోగాత్మక ధోరణికి వెనుకాడే టైపు కాదు.
మీనరాశి వారు సెక్స్ విషయంలో సెన్సిటివ్, ఎమోషనల్. అవతలి వారికి చాలా కంఫర్టబులిటీని ఇస్తారు. పార్టనర్ అభిప్రాయానికి అనుగుణంగా స్పందిస్తారు. శృంగార కాండ మధ్యలో వీరు రూటు మార్చి.. సర్ ప్రైజ్ మూవ్స్ ఉంటాయి. అందుకే వీరితో చాలా ఎగ్జయిటింగ్ ఉంటుందనేది రాశీ ఫల నిపుణుల మాట. మిగతా రాశుల వారు శృంగారానికి పనికి రారని కాదు, వీరు ప్రత్యేకం అని! ఎవరి ప్రత్యేకం వారిదే ఉండవచ్చు కూడా!
neeku evvadu cheppadu raa aarikatla ? leka nee barya anni rasula vaaritho anubavinchi cheppinadaa !
Illanti chetha news avasaramaaa