బ్రహ్మానందం సినిమా హీరో

ఇదేంటి..బ్రహ్మానందం గతంలో హీరో క్యారెక్టర్లు ఒకటి రెండు సార్లు చేసి వదిలేసాడు..మళ్లీ చేస్తున్నాడా అనుకోవద్దు. ఇప్పుడు ఓ సినిమాలో సినిమా హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు. అంటే..లౌక్యంలో థర్టీ ఇయర్స్ పృధ్వీ మాదిరిగా అన్నమాట. నాగ…

ఇదేంటి..బ్రహ్మానందం గతంలో హీరో క్యారెక్టర్లు ఒకటి రెండు సార్లు చేసి వదిలేసాడు..మళ్లీ చేస్తున్నాడా అనుకోవద్దు. ఇప్పుడు ఓ సినిమాలో సినిమా హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు. అంటే..లౌక్యంలో థర్టీ ఇయర్స్ పృధ్వీ మాదిరిగా అన్నమాట. నాగ చెైతన్య-సుధీర్ వర్మ కాంబినేషన్ లో భొగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా దోచేయ్. 

ఈ సినిమాలో బ్రహ్మానందం సినిమా హీరో. అతగాడ్ని అడ్డం పెట్టుకుని, అంటే బకరాను చేసి, సినిమా అని చెప్పి, హీరో నాగ చైతన్య తన లక్ష్యం ఎలా నెరవేర్చుకన్నాడన్నది లైన్. హీరోకు వున్న పాత  పగ తీర్చుకునేందుకు, ఓ సినిమా నాటకం ఆడతాడు. ఆ సినిమాకు హీరో బ్రహ్మానందం. 

అంటే ఒక విధంగా దూకుడు సినిమా టైప్ అన్నమాట. ఇవీ నాగ్ చైతన్య దోచేయ్ సినిమాపై వినిపిస్తున్న అప్ డేట్స్.