బన్నీ పై ‘మెగా’ అసంతృప్తి

నందమూరి బాలయ్య సినిమా అఖండ పంక్షన్ లో పాల్గొనడం వరకు ఓకె. పొగడడం మాత్రం మెగా ఫ్యాన్స్ ను మండిస్తోంది.  Advertisement గతంలో ఙై పవర్ స్టార్ అనమంటే అనకుండా, చెప్పను బ్రదర్ అంటూ…

నందమూరి బాలయ్య సినిమా అఖండ పంక్షన్ లో పాల్గొనడం వరకు ఓకె. పొగడడం మాత్రం మెగా ఫ్యాన్స్ ను మండిస్తోంది. 

గతంలో ఙై పవర్ స్టార్ అనమంటే అనకుండా, చెప్పను బ్రదర్ అంటూ ఫ్యాన్స్ కోపానికి గురయిన బన్నీ ఈసారి బాలయ్యను ఎలా పొగుడుతారని నిన్నటి నుంచి మెగా గ్రూపుల్లో డిస్కషన్  పాయింట్ గా మారింది.

అసలే మెగాస్టార్ అచార్య సినిమాకు డేట్ ఇవ్వలేదని కొంత కోపం మెగా ఫ్యాన్స్ లో వుంది. ఇప్పుడు దానికి ఈ బాలయ్య అఖండ ఫంక్షన్ తోడయింది. 

మెగాస్టార్ తన సినిమాను డిసెంబర్ 17 న వేద్దాం అనుకున్నారు. అ విషయం బయటకు ప్రకటించేలోగా హడావుడిగా పుష్ప సినిమా డేట్ ఇచ్చేసారు. అది తెలిసి మెగాస్టార్ ఫీలయినట్లు బోగట్టా.

ఇప్పుడు పోటీగా అదే డేట్ ను నేను సినిమా వేస్తే ఏమవుతుంది. అందరూ ఇబ్బంది పడడం తప్ప అని మెగాస్టార్ తనను కలిసిన ఒకరద్దరు సినిమా ప్రముఖులతో అప్పట్లోనే కామెంట్ చేసినట్లు బోగట్టా.  

మొత్తం మీద బన్నీ ఓ ప్లాన్డ్ ప్రకారం చేసుకుంటున్న తన ఓన్ ఇమేఙ్ బిల్డింగ్ ఎక్సర్ సైఙ్ మెగా ఫ్యాన్స్ లో కాస్త కలం రేపుతోంది.