అతగాడో యంగ్ హీరో. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా సినిమాలు చేస్తున్నవాడు. కాసనోవా అనే పేరు ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల్లో సంపాదించుకున్నాడు. తనతో పని చేసిన ఓ హీరోయిన్‌తో కొన్నాళ్లు లివిన్ కాని లివిన్‌లాంటిది అయిపోయింది. ఆ దుకాణం కట్టేశారు. తర్వాత మరో హీరోయిన్‌తో చెట్టాపట్టాలు అని గాసిప్స్ వినిపించాయి. అవి కూడా ముగిశాయి.
ఇప్పుడు లేటెస్ట్‌గా ఇంకో యంగ్ బ్యూటీతో జర్నీ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మాయి అతగాడితో సినిమా చేస్తోంది. తొలి హిట్ తర్వాత అవకాశాలు వెల్లు వెత్తలేదు. హిట్స్ వెంటాడలేదు. కానీ మంచి పేరు అయితే వచ్చింది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఈ హీరోతో చాలా అంటే చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎంత క్లోజ్‌గా అంటే ఆ సినిమా షూటింగ్ కొన్నాళ్ల క్రితం వేరే దేశంలో జరిగింది. హీరోయిన్ సీన్లు లేకపోయినా, ఈ అమ్మాయి అక్కడే ఉండిపోయి మొత్తం షూట్ అయ్యాక వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా ఉండిపోవడం జస్ట్ కేవలం హీరోతో ఫ్రెండ్‌షిప్ కోసమే అనే టాక్ వినిపిస్తోంది. ఈ కాసనోవాతో ఇంకెంత మంది పేర్లు ముడిపడతాయో?
Orey GA, SARIGA PERLU CHEPPI CHAAVU
Viswak
Life-boy ఎక్కడ వుందో ఆరోగ్యం అక్కడ వుంది
Sidhu & srinidhi shetty?
సిద్ధూ, బేబీ హీరోయిన్
“అవినాశం’బారు” కదా??
Vissu – bellambanda 🤣
hi
hello
Star baby boy