ఇరవై పాతిక సినిమాల వరకు చేసింది కృతి కర్బందా..కానీ కాలం కలిసిరాలేదు.,సుమంత్ బోణీతో బోణీ కొట్టింది. తీన్ మార్,అలా మొదలైంది, నూకయ్య సినిమాల్లో వేసినా పెద్దగా బూస్ కాలేదు కెరీర్. అలా అని మరీ డల్ గా లేదు. కన్నడంలో బోలెడు సినిమాలు చేసేసింది చకచకా.
Advertisement
ఇప్పుడు తెలుగులో మళ్లీ చాన్స్ దొరికింది. రామ్ చరణ్ సినిమా..శ్రీనువైట్లు డైరక్షన్. అయితే ట్విస్ట్ ఏమిటంటే సిస్టర్ క్యారెక్టర్. అంటే ఇక తెలుగులో ఈ జోనర్ పాత్రలు వేయాలని ఫిక్సయిపోయిందనుకోవాలి. కానీ అది కాదు విషయం..ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్, లైన లెంగ్త్ చూసి ఒకె అన్నా. సినిమా చూసాక మీరే చెబుతారు..అంటోంది.