న‌య‌న‌తార ‘మ‌యూరి’

న‌య‌న‌తార తొలిసారి హార‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. అశ్విన్ శ‌ర‌వ‌న‌న్ ద‌ర్శకుడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి త‌మిళంలో మాయ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగులో ఈ సినిమాకి 'మ‌యూరి'…

న‌య‌న‌తార తొలిసారి హార‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. అశ్విన్ శ‌ర‌వ‌న‌న్ ద‌ర్శకుడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి త‌మిళంలో మాయ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగులో ఈ సినిమాకి 'మ‌యూరి' అని నామ‌క‌రణం  చేశార‌ని టాక్‌. 

సి.క‌ల్యాణ్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. న‌య‌న తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేస్తోంది. రెండు పాత్రలూ.. వైవిధ్యంగా ఉంటాయ‌ని, ఒక పాత్రతో మ‌రో పాత్రకు పోలిక ఉండ‌ద‌ని సి.క‌ల్యాణ్ చెబుతున్నారు. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.