ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకకు వీళ్లిద్దరూ విడివిడిగా హాజరుకావడంతో, ఈ పుకార్లు మరింత పెరిగాయి.
తాజాగా అభిషేక్ ఫేక్ వీడియో కూడా వైరల్ అయింది. తప్పనిసరి పరిస్థితుల మధ్య ఐశ్వర్యకు తను విడాకులు ఇస్తున్నట్టు అందులో ఉంది. దీన్ని అంతా ఫేక్ వీడియోగా నిర్థారించారు కూడా. ఆ వెంటనే ఐశ్వర్య, ఓ వైద్యుడికి దగ్గరైనట్టు కూడా కథనాలు వచ్చాయి.
ఇలా వీళ్లిద్దరి వైవాహిక బంధంపై మినిమం గ్యాప్స్ లో వరుసగా పుకార్లు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ అంశంపై అభిషేక్ స్పందించాడు. తన చేతికున్న పెళ్లి ఉంగరాన్ని చూపించి మరీ పుకార్లను ఖండించాడు.
“ఈ పుకార్లపై నేను స్పందించాడనికేం లేదు. ఇవన్నీ ఎలా పుట్టుకొస్తున్నాయో నేను అర్థం చేసుకోగలను. మీరు కూడా ప్రతి రోజూ ఏదో ఒక స్టోరీ ఇవ్వాలి కదా. మరేం ఫర్వాలేదు, మేం సెలబ్రిటీలం. ఇలాంటివి మాకు కొత్త కాదు.”
ఇలా తన వైవాహిక బంధంపై వచ్చిన పుకార్లను ఖండించాడు అభిషేక్. పెళ్లయిన కొత్తలో ఎవరైనా చేతికున్న ఉంగరాన్ని చూపిస్తారని, పెళ్లయిన 17 ఏళ్ల తర్వాత కూడా పెళ్లి ఉంగరాన్ని చూపించాల్సి వస్తోందంటూ జోక్ చేశాడు.
మిగిలింది ఉంగరమే అయితే దాన్నే చూసుకుంటూ కూర్చోవాలి మరి.. తప్పదు మరి.. తప్పులేదు మరి..
Call boy jobs available 8341510897
ఈ వుంగరాన్ని చూస్తూ murisipothunnaav కానీ, ఆ వుంగర0 లో డాక్టర్వేలు దూరుతోంది అంటా..
Anni problems ki misunderstanding karanam
Vc available 9380537747
Vc estanu 9380537747
జనం పట్టించుకోరు