Advertisement

Advertisement


Home > Movies - Movie News

విక్రాంత్ రోణ.. సాహసాల ప్రయాణం!!

విక్రాంత్ రోణ.. సాహసాల ప్రయాణం!!

అడవి మధ్యలో ఉన్న ఓ పల్లెటూళ్లో.. ఊహలకు అందని మానవాతీత శక్తి పేరుతో అంతుపట్టని వరస సంఘటనలు.. ఆ ఊరి ప్రజలు సంవత్సరాలుగా దాచాలనుకున్న భయమే కథగా "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ఓ అద్భుతమైన యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ అందించింది. అదే "విక్రాంత్ రోణ". ఈ సినిమా స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే మొదలైంది.

భయం తో వణికిపోతున్న ఆ వూరికి భయం అంటే ఏంటో తెలియని ఆ మనిషి వచ్చాడు. అతని పేరు విక్రాంత్ రోణ. అతని రాకతో ఆ ఊరిలో ధైర్యం వచ్చింది. వాళ్ళ కథలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది. ఊరికి ధైర్యాన్ని ఇవ్వడమే విక్రాంత్ రోణ చేసిన పని. 'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ లో చేసిన సాహసోపేత ప్రయాణమే "విక్రాంత్ రోణ".  ఈ ప్రయత్నంలో విక్రాంత్ కి ఎదురైన అనుభవాలు, మనుషులు, ఛేదించిన రహస్యాలు అన్నీ కలిస్తే ఈ సినిమా.

స్టార్ట్ నుంచి శుభం కార్డు వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగే "విక్రాంత్ రోణ" ని మిస్ అవ్వకండి. సంచలనం సృష్టించిన "రా రా రక్కమ్మ" స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్. సంగీత పరంగా, నటీనటుల పరంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ప్రేక్షకులకు మాత్రమే.       

"విక్రాంత్ రోణ" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3RJ0VDE

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?