ఇండస్ట్రీ జనాల తప్పులు బయటకు తీస్తారా?

బన్నీ థియేటర్ విజిట్, తొక్కిసలాట ఇవన్నీ తప్పు కాకపోవచ్చు. కానీ లైవ్ పెట్టి, బన్నీ ఇంటి దగ్గర జరిగిన బలప్రదర్ళన లాంటి పరామర్శ కార్యక్రమం మాత్రం ముమ్మాటికీ తప్పే.

సిఎమ్ రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ మీద నిప్పులు చెరిగారు. చేసిన తప్పులు ఎత్తి చూపారు. పనిలో పనిగా టాలీవుడ్ జనాలకు కూడా చురకలు వేసారు. అంత వరకు బాగానే వుంది. కానీ టాలీవుడ్ లో లొసుగులు వుండనే వున్నాయి. వాటిని ఏమైనా బయటకు తీస్తారు.

ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకుడు, ఒకప్పటి మంత్రి, ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి బతికి వున్నంత కాలం పలు విషయాల మీద పోరాడారు. ఐమ్యాక్స్ కు ఇచ్చిన స్థలం, రాఘవేంద్రరావు రికార్డింగ్ స్టూడియో ఇలా చాలా విషయాల మీద పోరాడారు. కానీ పాపం ఆయన గోడు ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పుడు మొత్తం విషయాలు రేవంత్ రెడ్డి వెలికి తీస్తారా? పరిశ్రమ పెద్లలకు భూములు ఇవ్వడం వరకు ఓకె. అవి నిజంగానే పరిశ్రమ కోసం ఉపయోగపడుతున్నాయా? అన్నది ఆరా తీయడం మొదలైతే పరిస్థితి ఎలా వుంటుంది?

ఫర్ ఎగ్జాంపుల్ రికార్డింగ్ స్టూడియో కోసం తీసుకున్న రాఘవేంద్రరావు స్థలంలో టోటల్ మొత్తం వాణిజ్య సముదాయమే వుంది. పైన ఎక్కడో చిన్న రూమ్ లో నేమ్ బోర్డుతో నామ్ కే వాస్తే ఓ రికార్డింగ్ గది పెట్టారనే టాక్ వుంది. ఇప్పుడు ఇదంతా తీగలాగితే. అక్కడే ఓ స్థలం ఇప్పటికీ ఖాళీగా వుంటుంది. అది ఎవరిది? ఎవరికి? ఏ పర్పస్ కు ఇచ్చారు అన్నది ఆరా తీస్తే..

ఇలాంటి లొసుగులు చాలా వున్నాయి ఇండస్ట్రీలో. వాటి సంగతి పక్కన పెడితే, ప్రభుత్వం రూల్స్ మీద వెళ్తే బన్నీ ఎఎఎ, మహేష్ బాబు ఎఎంబి, ఇవన్నీ నడపడం అంత సులువు కాదు. సవాలక్ష రూల్స్ వుంటాయి. ఫైర్, పోలీస్, శానిటేషన్ ఇలా ఎన్ని శాఖలు. అయినా ప్రభుత్వం ఏమీ చూసీ చూడనట్లు వుంటోంది. కేవలం ఇండస్ట్రీతో రిలేషన్ కోసం.

బన్నీ థియేటర్ విజిట్, తొక్కిసలాట ఇవన్నీ తప్పు కాకపోవచ్చు. కానీ లైవ్ పెట్టి, బన్నీ ఇంటి దగ్గర జరిగిన బలప్రదర్ళన లాంటి పరామర్శ కార్యక్రమం మాత్రం ముమ్మాటికీ తప్పే. అదే ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీ మీదకు తీసుకువచ్చింది. ఇది ఇంకా ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

11 Replies to “ఇండస్ట్రీ జనాల తప్పులు బయటకు తీస్తారా?”

  1. అల్లు అరవింద్ సైనా బుద్ధి వుండాలి కదా. జైలు నించి వచ్చిన తర్వాత, తనని పరామర్శ చేయటానికి వచ్చినప్పుడు, ఆ విషయాలు లైవ్ లో ఎందుకు చూపటం. దాని వల్ల చెడ్డ పేరు వచ్చింది, AA కి, సినిమా వాళ్ళకీను. ఇపుడు బాగా దూల తీరింది. ఓవరాక్షన్ చేస్తే ఇలానే వుంటుంది.

    బాలకృష్ణ ఇంట్లో జరిగిన గన్ షూటింగ్ లు, వాచ్ మన్ హత్య ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి నిజా నిజాలు బయటకు తీసి కారణం అయిన వాళ్ళని లోపల పడేయాల

  2. అల్లు అరవింద్ సైనా బుద్ధి వుండాలి కదా. జైలు నించి వచ్చిన తర్వాత, తనని పరామర్శ చేయటానికి వచ్చినప్పుడు, ఆ విషయాలు లైవ్ లో ఎందుకు చూపటం. దాని వల్ల చెడ్డ పేరు వచ్చింది, AA కి, సినిమా వాళ్ళకీను. ఇపుడు బాగా దూల తీరింది. ఓవరాక్షన్ చేస్తే ఇలానే వుంటుంది.

    బాలకృష్ణ ఇంట్లో జరిగిన గన్ షూటింగ్ లు, వాచ్ మన్ హత్య ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి నిజా నిజాలు బయటకు తీసి కారణం అయిన వాళ్ళని లోపల పడేయాల

  3. రేవంత రెడ్డి..సినిమావాళ్ళ..గురించి..మాట్లాడింది..100%..కరెక్ట్, జగన్..మీద..రెచ్చిపోయే..ఈ..వెదవలు..HYD..లో..కుక్కిన..పెనులు, కారణమూ..అందరికి..తెలిసిందే. HYD..వున్నా..వీళ్ళ..ఆస్తులు..డ్రగ్స్..కేసులు, ఇల్లీగల్..దందాలు..కాస్టింగ్..కౌచ్..వ్యవహారాలు.PK..లాంటి..డ్రగ్స్..తీసుకొనే..వాళ్ళు..ఇల్లీగల్..పెళ్లిళ్లు..చేసికొనే..వాళ్ళు..ఫార్మ్హౌస్లలో..అమ్మాయిల..జీవితాలు..నాశనము..చేసే..వాళ్ల్లు.. రాజకీయ..నాయకులు..అవ్వడము..సిగ్గు..చేటు. అది..EVM..లో..మహీమా..అని..తెలుసు, AP..లో..BJP..4..MP..సీట్ల..కక్కూర్తి..ఈ..దారుణానికి..వోడి..గట్టింది

Comments are closed.