కొత్త ఛాప్టర్ మొదలైంది – ప్రియాంక చోప్రా

ఈరోజు చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ఈ హీరోయిన్.. దేవుని ఆశీస్సులతో కొత్త ఛాప్టర్ మొదలైందంటూ పోస్ట్ పెట్టింది.

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చించేందుకే ఆమె నేరుగా హైదరాబాద్ లో ల్యాండ్ అయిందని కూడా అంటారు కొంతమంది.

ఇకపై ఈ సస్పెన్స్ అక్కర్లేదు. తన కెరీర్ లో కొత్త ఛాప్టర్ మొదలైందంటూ స్వయంగా ప్రియాంక చోప్రా ప్రకటించింది. ఈరోజు చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ఈ హీరోయిన్.. దేవుని ఆశీస్సులతో కొత్త ఛాప్టర్ మొదలైందంటూ పోస్ట్ పెట్టింది.

హైదరాబాద్ లో తనకు సహాయ సహకారాలు అందించిన ఉపాసనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. దీనికి రిప్లయ్ ఇస్తూ, కొత్త సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ ఉపాసన స్పందించింది.

ప్రియాంక చోప్రా పోస్ట్, ఉపాసన రిప్లయ్ తో మహేష్-రాజమౌళి ప్రాజెక్టులోకి ప్రియాంక చోప్రా వచ్చి చేరిందనే విషయం దాదాపు పక్కా అయింది. ఇక అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం.

నిజానికి మహేష్ బాబు, రాజమౌళి సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆమధ్య పూజా కార్యక్రమాలు జరిగినట్టు ప్రచారం జరిగినప్పటికీ, రాజమౌళి నోరు విప్పలేదు. ప్రాజెక్టునే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, ఇక ప్రియాంక చోప్రా ఎంట్రీని ఎప్పుడు వెల్లడిస్తారో!

21 Replies to “కొత్త ఛాప్టర్ మొదలైంది – ప్రియాంక చోప్రా”

  1. మహేష్ బాబు పక్కన బాలీవుడ్ హీరోయిన్స్ ఆక్ట్ చేసిన చాలావరకు సినిమాలు అట్టర్ ప్లాప్ అయినవే..

    రాజకుమారుడు = హిట్

    వంశి = ప్లాప్

    టక్కరి దొంగ = ప్లాప్

    నాని = ప్లాప్

    అతిధి = ప్లాప్

    నేనొక్కడినే = ప్లాప్

    భరత్ అనే నేను = హిట్

    ..

    ఆ రెండు హిట్లు కూడా.. పెద్దగా గుర్తున్నవి కూడా కాదు..

    పైగా.. ప్రియాంక చోప్రా తో ఆక్ట్ చేసిన తెలుగు హీరోస్ కి ప్లాప్స్ మాత్రమే పడ్డాయి.. జంజీర్ అండ్ అపురూపం.

    ..

    జాగ్రత్త రాజమౌళి గారు..

  2. మహేష్ బాబు పక్కన బాలీవుడ్ హీరోయిన్స్ ఆక్ట్ చేసిన చాలావరకు సినిమాలు అట్టర్ ప్లాప్ అయినవే..

    రాజకుమారుడు = హిట్

    వంశి = ప్లాప్

    టక్కరి దొం గ = ప్లాప్

    నాని = ప్లాప్

    అతిధి = ప్లాప్

    నేనొక్కడినే = ప్లాప్

    భరత్ అనే నేను = హిట్

    ..

    ఆ రెండు హిట్లు కూడా.. పెద్దగా గుర్తున్నవి కూడా కాదు..

    పైగా.. ప్రియాంక చోప్రా తో ఆక్ట్ చేసిన తెలుగు హీరోస్ కి ప్లాప్స్ మాత్రమే పడ్డాయి.. జంజీర్ అండ్ అపురూపం.

    ..

    జాగ్రత్త రాజమౌళి గారు..

      1. ఇలియానా, భూమిక, సోనాలి బెంద్రే వీళ్ళందరూ బాలీవుడ్ కన్నా టాలీవుడ్ లో ఎక్కువగా సెటిల్ అయ్యారు..

        వాళ్ళకు బాలీవుడ్ లో మూవీస్ లో లేవు కదా అప్పటికి..

        ఇది.. నార్త్ / సౌత్ టాపిక్ కాదు..

        బాలీవుడ్ లో మూవీస్ చేస్తూ.. ఎదో ఒక మూవీ ఇక్కడ చేసి వెళ్లిన హీరోయిన్స్ విషయం లో చెప్పాను..

      2. Don’t worry maraka….She ( this Aunty) will not be a heroin in mahesh film ..

        She suits like shivagaami type of role in BB role or its bold subject of male sexual harassment like aitraaz movie

    1. ఎన్టో మహేష్ బాబు అంటే అందరూ లైట్ తీసుకుంటున్నారు. ఈ హీరోయిన్ ఈ సినిమాలో ఉంటుందని చాలా రోజులు గా గాసిప్స్ లాగా వచాయి. అవి అబద్ధమైతే బావుణ్ణు అనుకున్నా, కానీ నిజం అని తెలిశాక ఫ్లాప్ కన్ఫర్మ్ అనుకుంటా.

    2. vamsi valla wife dorikindi,takkari donga different zoner,nani also..1 movie now classic..athidi good movie but compare to pokiri..fans flop chesaru..

      hit or flop mahesh ki movie help jarigindi..

      ee movie flop aina Hollywood range ki veluthadu

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.