దేవర సినిమా హిట్. 120 కోట్ల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు థియేటర్ హక్కులు విక్రయిస్తే, కొనుకున్న వారంతా దగ్గర దగ్గర జీఎస్టీలతో కలిపి బయటపడే స్టేజ్‌కు వచ్చారు. థాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. అర్థరాత్రి అటలు, అదనపు రేట్లు. ఇవి లేకుండా వుంటే పరిస్థితి ఎలా వుండేదో. అది వేరే సంగతి. మొత్తానికి ఎన్టీఅర్ హ్యాపీ. ఎందుకంటే సినిమా మొత్తం ఎన్టీఅర్ స్టామినా మీదే గట్టెక్కింది. అది అంగీకరించాల్సిన వాస్తవం.
అయితే తెలుగులో ఏదైనా ఓ సినిమా మంచి హిట్ అయితే సినిమా సెలబ్రిటీలు ట్వీట్ లు వేయడం పరిపాటి. బన్నీ లాంటి వాళ్లు యూనిట్ కు పార్టీలు కూడా ఇచ్చిన సందర్భాలు వున్నాయి. కానీ దేవర వరకు వచ్చేసరికి ఎవరూ అలాంటి అసక్తి కనబర్చలేదు. ఎవ్వరూ ట్వీట్ వేయలేదు. సినిమా ప్రీ రిలీజ్ మీట్ అనుకోకుండా అర్థాంతరంగా అగిపోయింది. పోనీ సక్సెస్ మీట్ అయినా అంధ్రలో జరుపుదాం అనుకుంటే అనుమతి రాలేదు. దసరా ఉత్సవాలు అనే కారణం మాత్రం వినిపించింది. అదేనా అసలు కారణం లేక, సక్సెస్ మీట్ అంటే అదేదో ఎన్టీఅర్ బల ప్రదర్శనలా వుంటుందని అనుకున్నారా? తెలియదు.
నిజానికి సినిమా విడుదలకు ముందు ఏపీలో రేట్లు రావు అనుకున్నారు. కానీ థాంక్స్ టు త్రివిక్రమ్, రేట్లు వచ్చాయి. అదనపు అటలు వచ్చాయి. ఎక్కడా ఓపెన్ గా సక్సెస్ మీట్ చేయలేక, క్లోజ్డ్ డోర్ లో యూనిట్ జనాలు, కొంతమంది సెలబ్రిటీలు పని కానిచ్చేసారు.
బహశా ఈవారం కూడా అయ్యాక ఎవరైనా ట్వీట్ వేస్తారేమో చూడాలి.
Call boy jobs available 9989793850
Call boy jobs available 9989793850
Movie bagunte vestaru
బాగోలేని సినిమాలకు స్టార్స్ ట్వీట్ వేసిన సందర్భాలు ఎన్నో అది తమిళ్ సినిమాలకు కూడా. కానీ ఒక్కటి నిజం ఎన్టీఆర్ అంటే jealous ఎక్కువ మొదటి నుంచి ప్రతి ఒక్కరికీ. కానీ తొక్కేయలేరు.
త్రివిక్రమ్ కు ఎందుకు థాంక్స్?
ఒక తారక్ కే కాదు ఎవరికయినా ఆంధ్ర givrnemnet ఇబ్బంది పెట్టదు . సో సినిమా వాళ్ళు హ్యాపీ నే. అక్కరలేని వాళ్ళు హ్యాపీ గా ఇంట్లో నే చూస్తారు
Flop సినిమా కి ట్వీట్ ఎందుకు వేస్తారు.. నువ్వే చెబుతున్నావు గా కేవలం ఎన్టీఆర్ స్టామినా వల్ల ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన రేట్లు వల్ల బయ్యర్లు గట్టెక్కుతారని
రేయ్ కోజ్జనాకొడుకు నువ్వు వాడి ఫాన్స్ కదా
దేవర గురించి అన్ని నెగిటివ్ గా పెడుతున్నావు
రేయ్ కోజ్జనాకొడుకు నువ్వు వాడి ఫాన్స్ కదా
దేవర గురించి అన్ని నెగటివ్ గా పెడుతున్నావు
వాడు దగ్గర ఎంత తీసుకున్నావు రా నా కొడకా 🖕🖕🖕🖕🤙🤙🖕🖕🖕
It’s below avarage movie.. poni samajika movie kaadu … Why should tweet .
It’s an ordinary below average movie..
vc estanu 9380537747
Flop movie ni inkka entha kalam thapudu publicity chestharu
Movie mixed talk vachindhi violence scenes yekkuva
బాగోలేని సినిమాలకు స్టార్స్ ట్వీట్ వేసిన సందర్భాలు ఎన్నో అది తమిళ్ సినిమాలకు కూడా. కానీ ఒక్కటి నిజం ఎన్టీఆర్ అంటే jealous ఎక్కువ మొదటి నుంచి ప్రతి ఒక్కరికీ. కానీ తొక్కేయలేరు.
navvukuntunnaru, nee wraathala mida
what a jokandra
Evvaremanukunna
Entha visham kakkina
Movie blockbuster hit
Inka edavandi 😂😂😂