పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబినేషన్ సినిమా ఓజీ. ఈ సినిమా మార్చిలో విడుదల అనుకున్నారు. కానీ అ డేట్ ను హరి హర వీరమల్లు తీసేసుకుంది. అందువల్ల ఓజీ సినిమా 2025 అగస్ట్ తరువాతే విడుదలవుతుందని తెలుస్తోంది. అయితే ఈ లోగానే సినిమా థియేటర్ హక్కులు మార్కెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన ఎన్టీఅర్ దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 120 కోట్లకు మార్కెట్ చేసారు. అ మేరకు బయ్యర్లు సేఫ్ అయ్యారు కూడా. కానీ ఓజీ హక్కులు మాత్రం అంతకన్నా తక్కువే కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓజీ థియేటర్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 108 కోట్ల మేరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హోల్ సేల్ బయ్యర్లతో బేరాలు సాగుతున్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే విడుదల తేదీ. దగ్గరలో విడుదల తేదీ వుంటే కొనేవాళ్లు అసక్తిగా వుంటారు. ఎప్పుడో వచ్చే ఏడాది అగస్ట్ అంటే కనీసం పది నెలలు ముందుగా పెట్టుబడి పెట్టాలి. పైగా పవన్ సినిమా అంటే ఎప్పుడు షూట్ జరుగుతుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు.
నిజానికి ఓజీ ప్రారంభమైనపుడు ఇదిగో, అదిగో వచ్చేస్తుంది అనుకున్నారు. పవన్ ఎన్నికల్లో గెలిచి అధికారం అందుకున్నాక కూడా ఇదిగో చేసేస్తారు.. అదిగో చేసేస్తారు అనుకున్నారు. కానీ అదీ కనిపించడం లేదు. పోనీ కీలక సన్నివేశాలు పవన్ తో తీసి, చిన్న చిన్నవి బాడీ డబుల్ తో కానిచ్చే అవకాశం వుందేమో అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఏదీ ముందుకు వెళ్లడం లేదు.
అందుకే బయ్యర్లు జంకుతున్నట్లు తెలుస్తోంది.
thakkuvo ekkuvo release ayyaka thelusthundhi
Nuvvu konu hole sale ga
Call boy jobs available 9989793850
ఓటిటి.. థియేటర్ కన్నా తక్కువ రేట్
ఎవడి toilet లో దూరితే ఇలాంటివి నీకు తెలుస్తున్నాయి రా ga?