ఆపరేషన్ శ్రీరెడ్డి ఆరంభం!

నోరు అనేది పదునైన ఆయుధం.. ఎంత వాడాలో… ఎలా వాడాలో అలాగే వాడాలి. తేడా వస్తే తాట లేచిపోతుంది. శ్రీరెడ్డి అనే చిన్న నటి సినిమాలు ఏనాడో వదిలేసారు. కానీ చెన్నయ్ లోనో, ఇంకెక్కడో…

నోరు అనేది పదునైన ఆయుధం.. ఎంత వాడాలో… ఎలా వాడాలో అలాగే వాడాలి. తేడా వస్తే తాట లేచిపోతుంది. శ్రీరెడ్డి అనే చిన్న నటి సినిమాలు ఏనాడో వదిలేసారు. కానీ చెన్నయ్ లోనో, ఇంకెక్కడో వుంటూ వైకాపా అనుకూలంగా వీడియోలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. అంత వరకు బాగానే వుంది. కానీ వైకాపా అనుకూలం అన్నది పక్కన పెట్టి, కిట్టని తేదేపా, జనసేన నేతల మీద తన నోరును ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తూ వీడియోలు పెడుతూ వచ్చారు. ఇయర్ ఫోన్స్ లేకుండా వినలేని భాష.

ఇన్నాళ్లు నడిచిపోయింది. ఇప్పుడు అధికారం చేతులు మారింది. శ్రీరెడ్డి మీద కర్నూలు లో కంప్లయింట్ పడింది. ఇది చాలు.. తెలుగుదేశం ప్రభుత్వం కనుక సీరియస్ గా తీసుకుంటే, శ్రీరెడ్డిని లోపల వేయడానికి. ఇలాంటి జస్ట్ ఓ కంప్లయింట్ తోనే కదా జగన్ ను కోర్టు ద్వారా లోపలకు తోయగలిగింది. అందువల్ల ఓ చిన్న లీడ్ చాలు.. ముందుగా. పైగా శ్రీరెడ్డి వాడిన భాష ఎవరికీ ఆమోదయోగ్యం అయితే కాదు. అందువల్ల సింపతీ అన్నది రమ్మన్నా రాదు.

జగన్ ప్రభుత్వం లో అనేక మంది మీద కేసులు పెట్టారు. లోపల పెట్టారు. అలాగే కోర్టు ద్వారా కొంతమంది వైకాపా జనాలు లోపలకు వెళ్లారు. వీళ్లంతా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారే. విమర్శ వేరు. విమర్శకు వాడే భాష వేరు. ఆ భాషనే ప్రత్యర్ధులకు అవకాశం ఇస్తుంది. పార్టీ జనాలు ఈ సున్నితమైన విషయాన్ని గ్రహించాలి.

తెలుగుదేశం జనాలు ఇప్పటికీ జగన్ ను వాడు వీడు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. వీడు ఏడుస్తున్నాడు భయ్యా అంటూ వెటకారం చేస్తున్నారు. కానీ ఇదంతా వెటకారం కనుక నడిచిపోతోంది. అలా కాకుండా బూతులు వగైరా అయితే మాత్రం వ్యవహారం వేరుగా వుంటుంది. వాళ్ల టైమ్ వచ్చినపుడు అది మొదలవుతుంది.

అందువల్ల సోషల్ మీడియా జనాలు జాగ్రత్తగా వుండాలి. అన్ని రోజులు ఒకటే ప్రభుత్వం వుండదు.

53 Replies to “ఆపరేషన్ శ్రీరెడ్డి ఆరంభం!”

  1. శ్రీ రెడ్డి కోరుకుంటున్నది కూడా ఇదే.. స్వామి కార్యం స్వకార్యం సిద్ధిస్తోంది ఇప్పుడు ..

    ఇలా భూతులు మాట్లాడే చిల్లరగాళ్ళే జగన్ రెడ్డి కి కూడా కావాలి ఇప్పుడు.. పైగా జగన్ రెడ్డి పార్టీ మూడొంతులు సైలెంట్ అయిపోయారు .. జగన్ రెడ్డి మీద నమ్మకం కోల్పోయి.. రాజకీయాలకే గుడ్ బై చేప్పేశారు..

    ఇలాంటోళ్లందరినీ పోగేసుకుని 2029 ఎన్నికలకు “సిద్ధం” అవుతున్నాడు జగన్ రెడ్డి..

      1. నచ్చకపోతే బ్లాక్క్ చేసుకోరా భయ్ ..

        చదవడం ఎందుకు.. ఏడవడం ఎందుకు..

        1. సర్ జస్ట్ ఈ ఆర్టికల్ కి 7 comments పెట్టారు, 7×5, అతని బ్రతుకుతెరువు అది, బ్రతకనివ్వండి !!

      2. శ్రీ రెడ్డి చేసే వాఖ్యలు, ప్రోగ్రామ్లు, పనులు అన్నీ నీతి జాతి వున్నవి కదా… ఈమె సొసైటీ కు యే విధంగా పనికి వస్తుందో కొంచెం సెలవిస్తే బాగుంటుంది

      1. వాడు చేసే పనులకి ముసలిది అన్నం పెట్టడం లేదు…అందుకే పచ్చ అశుద్ధం కోసం వాడు కక్కుర్తి పడుతున్నాడు.

        విషయం రాయిరా అంటే శ్రీ క!డ్డీ ఆకులు పీకుతాము.

        ఆదివాసీ శాంతి వ్యక్తిత్వ హననం చేస్తాము.

        రోజుకో మర్డర్ చేస్తాము.

        రోజుకో మానభంగం చేస్తాము.

        ప్రజలని దోచుకుంటాము.

        ఈవీఎం చీప్ మినిస్టర్ నిద్ర పోతున్నాడు.

        ఈవీఎం స్వామి నిద్ర నటిస్తున్నాడు.

        1. ఆ ముసలాయన గురించి మనకు ఎందుకు కానీ… ఇంతకీ మన లాటరీ సిఎం కు అన్నం పెడుతున్నారా లేదా… అసలే ఉషికొండ ప్యాలెస్ లో వుంచుత అని భార్యకు ఏవో ప్రగల్భాలు పలికాడు కదా

  2. విషయం కంప్లయింట్ కాదు, కంటెంట్. మనం అది లేకుండా సీబీన్ జైల్లో పెట్టించాం. గ్రేట్ కదా

  3. తెలుగు దేశం శ్రీ జగన్ గారిని వాడే పదాలు తెలుసు కానీ, అదే బాబు నీ కానీ పవన్ లోకేష్ మీద వాడే పదాలు నీకు తెలియదా అన్న..

    1. balakrishna building lo social media lo titlu start chesindi

      tdp

      jagan meeda visham nimpatame tdp karthavyam kaadaa

      socialmedia ki mundu papers lo jagan ni vyaktitva hananam

      chesindi tdp pro papers kaadaa?

      1. శ్రీ విష్ణు గారు , రాజకీయం లో ఎవరైనా మనకి ప్రత్యర్ధి అవుతారు అనుకుంటే విమర్శలు సహజం.శ్రీ జగన్ గారు తన తండ్రి తరువాత రాజకీయాల్లో ఎదుగుదము అనుకున్నపుడు, తన సొంత పార్టీ వాళ్ళు అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శించారు, ఒక్క టీడీపీ మాత్రమే విమర్శించించలేదు. జగన్ నీ కాంగ్రెస్ లో వుండి విమర్శించి తదనంతరము జగన్ పార్టీ లో జాయిన్ అయి పదవులు కుద దక్కించు కున్నార్. ఇక పోతే పవన్ కళ్యాణ్ గారు తనకి ప్రత్యర్ధి అవుతారు అనే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయినని విమర్శించారు. విమర్శకు, bh00తులతో చేలా రేగిపోవడానికి చెల తేడా ఉంది, ఆ తేడా తెలియాలి అంటే 1999 – 2009 మధలో అసెంబ్లీ సెషన్ పాత videos చూడండి.

  4. :red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

  5. :Leeki red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.

    రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు

    1. మీకు భలే వాళ్ళు దొరుకుతారు శ్రీ రెడ్డి, రోజా రెడ్డి, లక్మి పార్వతి… ఇలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే మన పార్టీ కు 11 కూడా రావు next

    2. ఇట్లాపీకలేరనేవిద్యార్థులనుముందుపెట్టుకునిపీక్కునిచూపించినమామయ్యరెడ్డే11తోఅసెంబ్లీకివెళ్లేదమ్ముగుద్దలలేకబెంగళూరుసుల్లిలివెందులషటిల్’సర్వీసుచేస్తుండు…

    3. దాని ఆకు పూ కు మీరే నాకండి ఆ భాగ్యం వేరే వాళ్ళకి ఎందుకు

  6. మా-రె-డ్డి-కు-ల-దేవత మీదే కే-సు వేస్తారా? ఎంత ధై-ర్యం ? ఎంత ధై-ర్యం ??

  7. మా-రె-డ్డి-కు-ల-దే-వ-త-మీదే-కే-సు వేస్తారా? ఎంత ధై-ర్యం ? ఎంత ధై-ర్యం ??

Comments are closed.