బాగా ఖర్చు పెట్టాం కానీ క్వాలిటీ కనిపించలేదు

మీకు మాత్రమే చెప్తా.. ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీసిన ఈ సినిమా క్వాలిటీ ఇంత నాసిరకంగా ఉందనేదే అందరి కంప్లయింట్.…

View More బాగా ఖర్చు పెట్టాం కానీ క్వాలిటీ కనిపించలేదు

నన్ను ఇన్వాల్వ్ చేయకండి రాజుగారు

తన సినిమాల ప్రచారం కోసం ఎవర్ని పడితే వాళ్లను వాడేస్తుంటాడు ఆర్జీవీ. అమెరికా అధ్యక్షుడి నుంచి ఏపీ ప్రతిపక్ష నేత వరకు… స్పీల్ బర్గ్ నుంచి టాలీవుడ్ డైరక్టర్ల వరకు ఎవ్వర్నీ విడిచిపెట్టడు. అందర్నీ…

View More నన్ను ఇన్వాల్వ్ చేయకండి రాజుగారు

పవన్ రీ ఎంట్రీని కన్ఫర్మ్ చేసిన తరణ్ ఆదర్శ్!

పవన్ కల్యాణ్ సినిమా రీ ఎంట్రీని బిగ్ న్యూస్ గా ప్రకటించాడు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్.  'పింక్' రీమేక్ తోనే పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తరణ్ ఆదర్శ్ కన్ఫర్మ్…

View More పవన్ రీ ఎంట్రీని కన్ఫర్మ్ చేసిన తరణ్ ఆదర్శ్!

వ్యాపారవేత్తతో కాజల్ అగర్వాల్ పెళ్లి?

చాన్నాళ్లుగానే పెళ్లి ముచ్చట్లు వినిపిస్తూ ఉంది కాజల్ అగర్వాల్. కొన్నేళ్ల కిందటే కాజల్ చెల్లెలు కూడా పెళ్లి చేసేసుకుంది. హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన కాజల్ చెల్లెలు ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని…

View More వ్యాపారవేత్తతో కాజల్ అగర్వాల్ పెళ్లి?

అనుకున్న టైమ్‌కే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’!

ఎన్టీఆర్‌, చరణ్‌తో రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్‌ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' డిలే అవుతుందనే వార్తలు మీడియాలో వస్తున్నా కానీ ఆ చిత్ర బృందం అయితే ఇప్పటికీ వచ్చే ఏడాది జులై 30న విడుదలకి సిద్ధమవుతుందనే ధీమాతోనే వున్నారు.…

View More అనుకున్న టైమ్‌కే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’!

రెగ్యులర్‌ సినిమాలపైనే ఎన్టీఆర్‌, చరణ్‌ దృష్టి

'ఆర్‌.ఆర్‌.ఆర్‌'తో పాన్‌ ఇండియా మార్కెట్‌ ఏర్పడుతుందని ట్రేడ్‌ భావిస్తున్నా కానీ ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ తదుపరి చిత్రాలకి కూడా తెలుగేతర మార్కెట్లకి టార్గెట్‌ చేయాలని చూడడం లేదు. వారు రెగ్యులర్‌గా చేసే చిత్రాలనే కంటిన్యూ…

View More రెగ్యులర్‌ సినిమాలపైనే ఎన్టీఆర్‌, చరణ్‌ దృష్టి

మౌత్ టాక్ పవర్: దుమ్ముదులుపుతున్న ఖైదీ

విడుదలైన మొదటి రోజు ఈ సినిమాను పట్టించుకున్న నాథుడు లేడు. తెలుగులో ఆక్యుపెన్సీ 30శాతం కూడా లేదు. కానీ మొదటి రోజు సినిమా చూసిన ప్రేక్షకులకు ఖైదీ పిచ్చిగా నచ్చింది. ఆ టాక్ అలా…

View More మౌత్ టాక్ పవర్: దుమ్ముదులుపుతున్న ఖైదీ

మళ్లీ మీ టూ… మ్యూజిక్ డైరెక్టర్ కు ఇక్కట్లు!

' Advertisement మీ టూ' వ్యవహారాన్ని జనాలు కాస్త మరిచిపోయారని అంతా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. అందులో భాగంగా ఒక టీవీ చానల్ వాళ్లు కూడా అదే భావించారు. ఇదివరకూ ఆరోపణలు ఎదుర్కొన్న సినీ…

View More మళ్లీ మీ టూ… మ్యూజిక్ డైరెక్టర్ కు ఇక్కట్లు!

తమిళ అర్జున్ రెడ్డి.. విడుదల తేదీ ఫిక్స్

తెలుగు సూపర్ హిట్ సినిమా 'అర్జున్ రెడ్డి' తమిళ వెర్షన్ విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ముందుగా బాల దర్శకత్వంలో తమిళ వెర్షన్ మొదలైంది. అయితే ట్రైలర్ వరకూ వచ్చాకా ఆ సినిమా ఆగిపోయింది.…

View More తమిళ అర్జున్ రెడ్డి.. విడుదల తేదీ ఫిక్స్

స్త్రీ ఎంజాయ్‌ చెయ్‌.. ఆర్జీవీతో పెట్టుకుంటే అంతే.!

రామ్‌గోపాల్‌ వర్మ ఎలాగైనా మాట్లాడతాడు. అది ఆయనిష్టం. పబ్లిసిటీ కోసం వర్మ ఏం చేయడానికైనా వెనుకాడడని చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది. Advertisement తాజాగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుని ఉద్దేశించి ఒకింత జుగుప్సాకరమైన వ్యాఖ్యలే చేశాడు రామ్‌గోపాల్‌…

View More స్త్రీ ఎంజాయ్‌ చెయ్‌.. ఆర్జీవీతో పెట్టుకుంటే అంతే.!

నా 70 శాతం సంపాదన పెట్టేశా.. ఇదీ నా ధైర్యం

మీకు మాత్రమే చెప్తా సినిమాతో నిర్మాతగా మారాడు హీరో విజయ్ దేవరకొండ. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం తన 70శాతం సంపాదన ఖర్చుపెట్టానంటున్నాడు దేవరకొండ. Advertisement మొదటి సినిమాకే కాంప్రమైజ్ అయితే…

View More నా 70 శాతం సంపాదన పెట్టేశా.. ఇదీ నా ధైర్యం

పూనమ్ గోడ మీద పిల్లి.. ఫైర్ బ్రాండ్ ఫైర్

పవన్ కల్యాణ్ అంటే ఇద్దరికీ కోపమే. కాకపోతే శ్రీరెడ్డి బయటపడుతుంది, పూనమ్ కౌర్ బయటపడదు అంతే తేడా. పూనమ్ ఈ వ్యవహారశైలే శ్రీరెడ్డికి నచ్చదు. అందుకే పదేపదే పూనమ్ పై సెటైర్లు వేస్తుంటుంది. తాజాగా…

View More పూనమ్ గోడ మీద పిల్లి.. ఫైర్ బ్రాండ్ ఫైర్

మరో క్యాచీ టైటిల్ పెట్టిన కమ్ముల

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీడేస్, ఫిదా.. ఇలా తన సినిమాలకు క్యాచీ టైటిల్స్ పెడుతుంటాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాకు కూడా ఇలాంటి ఓ మంచి టైటిల్ నే ఫిక్స్ చేశాడు.…

View More మరో క్యాచీ టైటిల్ పెట్టిన కమ్ముల

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూశారు. బుధవారం ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాత్రి 11.45 గంటలకు మరోసారి  నిమిషాలకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. Advertisement…

View More సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత

ఎందుకు లేట్ అయిందో చెప్పేశాడు

ఇస్మార్ట్ శంకర్ థియేటర్లలోకి వచ్చేసింది. తాజాగా వందరోజులు కూడా పూర్తిచేసుకుంది. అయినప్పటికీ రామ్ తన కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు. పైగా చేసేది రీమేక్ ప్రాజెక్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా…

View More ఎందుకు లేట్ అయిందో చెప్పేశాడు

విజయ్ దేవరకొండను అలా వాడుకుంటున్నారు!

సినిమా వాళ్ల పేర్లతో సినిమాలు తీసి.. వాటికి ఉచిత పబ్లిసిటీ పొందడానికి పాకులాడే వాళ్లు సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు. గత కొన్నాళ్లలో ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి. 'వేర్ ఈజ్ విద్యాబాలన్', 'దిల్…

View More విజయ్ దేవరకొండను అలా వాడుకుంటున్నారు!

అర్చన పెళ్లికి డేట్ ఫిక్స్

కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం పూర్తిచేసుకున్న అర్చన, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 13న లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ జగదీష్ ను పెళ్లాడబోతోంది అర్చన…

View More అర్చన పెళ్లికి డేట్ ఫిక్స్

చూంద్ర బప్పా నాయుడు.. పమ్మినేని రాంరాం

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కాంట్రవర్షియల్ మూవీ కమ్మరాజ్యంలో కడపరెడ్లు.. ట్రైలర్ కంటే అందులో నటీనటుల పాత్రలకు పెట్టినపేర్లు మరింత కాంట్రవర్షీ క్రియేట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. శాంపిల్ గా వర్మ రిలీజ్ చేస్తున్న…

View More చూంద్ర బప్పా నాయుడు.. పమ్మినేని రాంరాం

‘వీడియోలను చూసే జగన్ ను అనుకరించా’

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రను చేస్తున్న అజ్మల్ తన పాత్ర తీరుతెన్నులను వివరించాడు. విశేషం ఏమిటంటే.. గత ఏడాది ఇదే సమయంలో 'యాత్ర' సినిమాకు…

View More ‘వీడియోలను చూసే జగన్ ను అనుకరించా’

టాలీవుడ్ కు మరో విలన్ దొరికినట్టేనా!

ఇండస్ట్రీలో హీరోలకు కొదవలేదు. వారసత్వంగా హీరోలు వస్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ హీరోయిన్లు, విలన్లకు మాత్రం నిత్యం కొరతే. హీరోయిన్లు అడపాదడపా క్లిక్ అవుతున్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ విలన్లు మాత్రం…

View More టాలీవుడ్ కు మరో విలన్ దొరికినట్టేనా!

మంచు ఇంట చిరంజీవి, ప్రభాస్ దివాళీ!

మంచు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లు కనిపించడం ఆసక్తిదాయకంగా ఉంది. ఈ ఫొటోలను విరానిక, విష్ణులు ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇటీవలే విష్ణు-విరానిక జంట నాలుగో సంతానానికి…

View More మంచు ఇంట చిరంజీవి, ప్రభాస్ దివాళీ!

రామ్ కొత్త సినిమా ‘రెడ్’

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసి, మళ్లీ ట్రాక్ మీదకు వచ్చేసాడు హీరో రామ్. తనతో రెండు సినిమాలు గతంలో చేసిన డైరక్టర్ కిషోర్ తిరుమలనే మళ్లీ డైరక్టర్ గా ఎన్నుకున్నాడు. శ్రీ…

View More రామ్ కొత్త సినిమా ‘రెడ్’

ఎన్టీఆర్ కు షాకిచ్చిన రాశిఖన్నా

ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లాంటి హీరోల డాన్స్ విషయంలో ప్రేక్షకులకు కొన్ని అంచనాలుంటాయి. పాటలు వచ్చాయంటే ఈ హీరోల స్టెప్పుల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. సరిగ్గా ఇక్కడే ఎన్టీఆర్ కు షాకిచ్చింది రాశీఖన్నా. స్టెప్పులన్నీ…

View More ఎన్టీఆర్ కు షాకిచ్చిన రాశిఖన్నా

పవన్ కల్యాణ్ సీక్రెట్ బైటపెట్టిన రామ్ చరణ్

“అబ్బెబ్బే నా జీవితం రాజకీయాలకే అంకితం, నేను ఇక సినిమాల్లోకి వెళ్లను, అవన్నీ వట్టి పుకార్లు, పాతికేళ్లు మీకోసం త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చాను, సీఎం పదవిపై నాకు వ్యామోహం లేదు, ప్రజాసేవకే నా…

View More పవన్ కల్యాణ్ సీక్రెట్ బైటపెట్టిన రామ్ చరణ్

అనిల్ రావిపూడి మల్టీ పర్పస్ విడియో

డిజిటల్ యుగంలో కొత్త మార్పు ఏమిటంటే విడియో కంటెంట్ కే ఎక్కువ ఆదరణ వుండడం. అందుకే ఫస్ట్ లుక్ లు కన్నా ఫస్ట్ విడియోలు, విడియో సాంగ్ లకే ఆదరణ ఎక్కువ. కానీ సూపర్…

View More అనిల్ రావిపూడి మల్టీ పర్పస్ విడియో

లోకేష్ కు ‘పప్పు’ వడ్డించిన చంద్రబాబు

కంటెంట్ ఎలా ఉంటుందనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తేలుతుంది. కానీ ఈలోగా ఎంత సంచలనం సృష్టించాలో అంతా చేస్తున్నాడు ఆర్జీవీ. తన సినిమాలకు ప్రమోషన్ ఇవ్వడంతో ఆరితేరిపోయిన ఈ దర్శకుడు.. ఈసారి కమ్మరాజ్యంలో…

View More లోకేష్ కు ‘పప్పు’ వడ్డించిన చంద్రబాబు

వామ్మో..ఆర్జీవీ..మామోలోడు కాదు

సినిమా ఎలా వుంటుందో తరువాత సంగతి. కానీ ముందు సినిమాకు చేసే హడావుడి మాత్రం ఓ రేంజ్ లో వుంటుంది. సినిమా కంటెంట్ ఇష్టపడే వారు, ద్వేషించేవారు కూడా దాని కోసం ఎదురు చూసేలా…

View More వామ్మో..ఆర్జీవీ..మామోలోడు కాదు