ఆర్జీవీ – తొడముద్దు

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు..నా ఇచ్ఛయే కాక నాకేటి వెరపు అన్న లైన్ దర్శకుడు ఆర్జీవీకి పక్కాగా సరిపోతుంది. మొన్నటికి మొన్న ఓ ఫోటోను వదిలారు.  Advertisement అరియానాతో కలిసి జిమ్ లో ఎక్సర్…

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు..నా ఇచ్ఛయే కాక నాకేటి వెరపు అన్న లైన్ దర్శకుడు ఆర్జీవీకి పక్కాగా సరిపోతుంది. మొన్నటికి మొన్న ఓ ఫోటోను వదిలారు. 

అరియానాతో కలిసి జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ. లేటెస్ట్ గా మరో పిక్ ను వదిలాడు. నటి సోనియా చరిస్తా తొడలను ముద్దాడుతూ ఆ పిక్ లో కనిపించాడు ఆర్జీవీ. పైగా ఈ ఫొటోను తీసింది మరో హీరోయిన్ నైనా గంగూలీ కావడం విశేషం.

ఈ ఫొటోకి సహజంగానే అనేకానేక కామెంట్లు పడుతున్నాయి. 'వోడ్కా విత్ లెగ్ పీస్' 'అవి తొడలా..వడలా..'..'ముసిలోడికి దసరాపండగ' అంటూ గమ్మత్తుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

సహజంగానే ఆర్జీవీ పబ్లిసిటీని కోరుకుంటారు. లాస్ట్ టైమ్ కరోనా టైమ్ లో చకచకా సినిమాలు తీసారు. ఎటిటి అంటూ ఏదేదే హడావుడి చేసారు.

ఈసారి స్పార్క్ ఓటిటి అంటూ కరోనా రెండోఫేజ్ లో స్టార్ట్ చేసారు. అదేమంత హడావుడిగా లేదు. బహుశా ఇవన్నీ సరిపోవు, తన పబ్లిసిటీ అనుకుంటూ ఈ దార్లోకి వచ్చి వుంటారు ఆర్జీవీ.