రజనీకాంత్ తాజా చిత్రం వేట్టయన్. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా, విజయ్ నటించిన గోట్ సినిమాను క్రాస్ చేస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
విజయ్ నటించిన గోట్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ ఇదే. దీన్ని వేట్టయన్ అధిగమిస్తుందని అంతా ఆశించారు. కానీ రజనీకాంత్ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 78 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది.
అయితే ఫస్ట్ వీక్ వసూళ్లలో వేట్టయన్ సినిమా గోట్ ను అధిగమిస్తుందని తళైవ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే, గోట్ సినిమాకు మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. వేట్టయన్ సినిమాపై కూడా నెగెటివ్ టాక్ నడుస్తున్నప్పటికీ, గోట్ పై ఉన్నంత వ్యతిరేకత కనిపించడం లేదు.
ఇక మొదటి రోజు వసూళ్ల విషయానికొస్తే, 120 కోట్లు అనే నంబర్ పై ఎప్పట్నుంచో వివాదం నడుస్తోంది. ఓపెనింగ్ డే కలెక్షన్లను 20 నుంచి 30 శాతం పెంచి చెప్పారని ఫ్యాన్స్ వాదించుకోవడం సోషల్ మీడియాలో కనిపించింది.
తమిళనాట ఈ ఏడాది మిగిలిన పెద్ద సినిమాల్లో కంగువా మాత్రమే కనిపిస్తోంది. ఆ సినిమా రిలీజైన తర్వాత, 2024 సంవత్సరానికి బిగ్గెస్ట్ ఓపెనర్ ఎవరనేది తేలిపోతుంది.
vc available 9380537747
Call boy works 9989793850
vijay nijam ga pedda gorre
ఓటీటీలను బీట్ చేయలేకపోయిన థియేటర్లు
జనరేషన్ చేంజ్ అయింది. సీనియర్ హీరోల సినిమాలు చొక్కాలు చించుకుని చూసే ఫ్యాన్స్ కూడా సీనియర్స్ అయ్యి కుటుంబ బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ collections తెచ్చుకునే జూనియర్ హీరోస్ రేపు సీనియర్స్ అయ్యాక ఇదే పరిస్థితి