కొంతమంది ఉన్నఫలంగా కెమెరా కంటికి దూరమౌతారు. సడెన్ గా ప్రత్యక్షమై షాకిస్తుంటారు. అయితే హీరోలు ఇలా మాయమవ్వడం అరుదు. వాళ్లకు సంబంధించిన వివరాల్ని, ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటారు. కానీ విశాల్ విషయంలో అలా జరగలేదు.
47 ఏళ్ల విశాల్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ పబ్లిక్ లో కనిపించాడు. ఎవ్వరూ ఊహించని షాకిచ్చాడు. అతడు పూర్తిగా అనారోగ్యం బారిన పడ్డాడు. సరిగ్గా మాట్లాడలేకపోయాడు. మైక్ కూడా పట్టుకోలేక వణికిపోయాడు.
దీంతో విశాల్ కు ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అతడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. చేతులు వణికిపోతున్నాయి, మాట తడబడుతోంది.
ప్రస్తుతం అతడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడట. అయినప్పటికీ తన సినిమా ప్రచారం కోసం వచ్చాడని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం విశాల్, తన పాత గాయానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. గతంలో ఓ సినిమా షూటింగ్ లో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కంటికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ టైమ్ లో నరాలు దెబ్బతిన్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడదే తిరగబెట్టినట్టు చెబుతున్నారు.
ఏదేమైనా ఇలాంటి కండిషన్ లో విశాల్ బయటకురావడం తప్పు. దీని వల్ల సినిమా ప్రమోషన్ పక్కకెళ్లిపోయి, అతడి ఆరోగ్య స్థితిపై చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్న ఈ చర్చపై విశాల్ ఇప్పటివరకు స్పందించలేదు.
అతడు నటించిన మదగజరాజ సినిమా పొంగల్ కానుకగా విడుదలవుతోంది. పలు కారణాల వల్ల ఎప్పుడో ఆగిపోయిన ఈ మూవీ, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రచారం కోసమే విశాల్ వణుకుతూ బయటకొచ్చాడు.
ఈ హీరో గారు ఒకానొక సమయం లో వైసీపీ కుప్పం అభ్యర్థి గా ప్రచారం చేశారు..
ఆ టైం లో జగన్ రెడ్డి ని కూడా కలిసాడు.. తన మద్దతు కూడా తెలిపాడు..
ఎన్నికల తర్వాత ఒక సినిమా ప్రచారం లో కూడా.. జగన్ రెడ్డి గెలవబోతున్నాడు.. జూన్ 4 న మీకే తెలుస్తుంది అని కాన్ఫిడెంట్ గా తమిళ తెలుగు లో చెప్పేసాడు..
..
జూన్ 4 న మాయమైపోయిన ఈ హీరో.. జనవరి 4 న కనపడ్డాడు..
పాపం.. జగన్ రెడ్డి కోసం అబద్ధాలు చెప్పి పరువు పోగొట్టుకున్న ఈ హీరో ని.. కష్ట సమయం లో అయినా జగన్ రెడ్డి కలుస్తాడో లేదో..
అయినా.. జగన్ రెడ్డి కి ఈ హీరో గారు గుర్తున్నారో లేదో.. జగన్ రెడ్డి కోటరీ దాటి రాగలడో లేదో..!
Yeee cbn matramee kupam lo potiii cheyaalaa
మీ మొఖాలకు మీ పార్టీ కాండిడేట్ కూడా లేడు అక్కడ..
2024 లో పోటీ చేసిన భరత్ కూడా నియోజకవర్గం లో అడ్రస్ లేడు .. వెళ్లి కనుక్కో.. ఇంకొకడిని వెతుక్కో..
కుప్పం కొడతాం.. కుప్పం కొడతాం అని నీలిగారు.. జనాలు మిమ్మల్ని నిలబెట్టి మింగారు..
😁😁😁😁😁😂😂😂😂
Mari janasena ki vundha face value
జనసేన 21 కి 21 వచ్చాయి.. మీకు 175 కి 11 వచ్చాయి.. ఫేస్ మాడిపోయిందా..
ఒరే పిచ్చి నాకొడకా వెళ్లి వాడి మో….. గుడు…
దానికి దీనికి సంబంధం ఏంటి రా
రాజకీయాలు ఇక్కడ ఎందుకురా
Hey comedian welcome on aboard..lol
ఎవరైనా నాలుగు పనులు చేయకూడదు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళు. రాజకీయాల్లో రాకూడదు. లేనిపోని ఒత్తిడి ఎందుకు. ఒత్తిడి ఎన్నో రోగాలను తెస్తుంది.