‘మేం గద్దె మీదికి వచ్చిన నాటి నుంచి.. పారిశ్రామికవేత్తలు ఎగబడి వస్తున్నారు. మేం అధికారంలో ఉంటే చాలు ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా మార్చివేయబోతున్నాం. రాష్ట్రం మొత్తం అంగుళం ఖాళీ లేకుండా పరిశ్రమలతో నింపేస్తాం..’ లాంటి పడికట్టు మాటలను కూటమి పార్టీల నాయకులు తొలినాటి నుంచి చెబుతూనే ఉన్నారు.
ఏదో ఒక పారిశ్రామికవేత్తతో భేటీ అయి రావడం.. ఇదిగిదిగో వాళ్లు వచ్చేస్తున్నారు అని టముకు వేయడం.. రేపొస్తున్నారు.. ఎల్లుండి వస్తున్నారు.. అంటూ నాన్చడం అలవాటుగా మారుతోంది. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ మాటలను గమనిస్తే.. ప్రభుత్వం పెద్దలు చెబుతున్న పెట్టుబడుల మాటలన్నీ ఉత్తుత్తి నాటకాలేనా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. పెట్టుబడులు వచ్చేస్తున్నాయని తాము చెబుతున్న మాయమాటలు బయటపడిపోయే సమయంలో.. కొత్త సాకులు వెతుక్కుంటున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
నారా లోకేష్ విశాఖపట్నంలో చెబుతున్న మాటలను బట్టి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలను కలిస్తే.. వారు ఒక పట్టాన ఒప్పుకోవడం లేదుట. ‘జగన్ మళ్లీ సీఎం కాలేరు’ అని హామీ ఇవ్వాలని అడుగుతున్నారట. ఆ మేరకు బాండ్ పేపర్ పై సంతకం కూడా చేయాలంటున్నారట..!
గతంలో జగన్ సీఎం అయినప్పుడు లులును వెనక్కు పంపేశారని, కియాను ఇబ్బంది పెట్టారని లోకేష్ అంటున్నారు. లులు వెనక్కు వెళ్లిందనే వ్యాఖ్య గొప్పగా అనిపిస్తుంది గానీ.. లులు అనేది కేవలం కొన్ని లీజుకిచ్చే దుకాణాల సముదాయం వంటి షాపింగ్ మాల్ మాత్రమే. అదేదో కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమలాగా.. దానికి దోచిపెట్టడానికి ప్రణాళికలు రచించిన వారు ఊదరగొడుతున్నారు.
ఇలంటి బూటకపు మాటల ద్వారా.. పారిశ్రామికవేత్తలు తమని బాండ్ పేపర్ పై అడుగుతున్నారని చెప్పడం ద్వారా.. లోకేష్ ఏం సంకేతం ఇవ్వదలచుకున్నారు? జగన్ కు ఇక ఎప్పటికీ ఓట్లు వేయం అని ప్రజలందరూ తనకు బాండ్ పేపర్ పై రాసివ్వాలని, లేకపోతే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడం సాధ్యం కాదని ఆయన చెప్పదలచుకున్నారా? అనేది ప్రజల సందేహం.
అయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో.. ఒక పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాకుండా చూస్తాం అని మరో పార్టీ నాయకుడిని బాండ్ పేపర్ పై భరోసా అడిగేంతటి తెలివితేటలు గల పారిశ్రామికవేత్తలు ఎవరబ్బా అనే సందేహం కూడా ప్రజలకు కలుగుతోంది.
పోనీలే.. ఒక నిమిషం లోకేష్ చెప్పిందే నిజం అనుకొందాం..
రాష్ట్ర ప్రజల బాగు కోసం.. రాష్ట్ర అభివృద్ధి కోసం.. జగన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి.. నేను ఎప్పటికీ గెలవను.. రాజకీయాల నుండి శాశ్వతం గా తప్పుకొంటాను.. పారిశ్రామికవేత్తలకు వెల్కమ్ చెపుతున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వొచ్చు కదా..
..
అసలే మహామేతగాడి కుటుంబం రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం..
మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం రాజకీయాలు వదులుకోలేరా..
రాష్ట్ర ప్రజలు ప్రతి ఇంటిలో జగన్ రెడ్డి ఫోటో పెట్టుకుని పూజించుకొంటారు.. జగన్ రెడ్డి ఆశించింది కూడా అదే కదా..
..
మనలో మన మాట..
ఇలా ప్రతి ఒక్కరి దగ్గర దెంగులు, తిట్లు, శాపనార్ధాలు తినే బదులు.. గౌరవం గా రాష్ట్రం కోసం తప్పుకొంటున్నట్టు చెప్పి.. బెంగుళూరు పారిపోవచ్చు కదా..
స్క్రిప్ట్ రాయటానికి ప్రశాంత్ కిషోర్ కూడా మన సైడ్ లేడు ఇపుడు.. ఒక వేళ స్క్రిప్ట్ ఇచ్చినా ఆ స్టేట్మెంట్ అయినా సక్రమంగా చదవగలడా.. లేక సకల శాఖా మంత్రి కి స్క్రిప్ట్ ఇచ్చి పని కానిస్తాడో.. ఎలాగైనా రాష్ట్రానికి మేలే..
Evadura nuvvu erri p/k
P/k
Mee anthaa kulam gajii maaku ledhu ayyaaa ejay garu amaravathi lo rent houses ki kuda caste adugutunnaru kamma kulam thapaa akkada evaru brathakaleru idhi andhariki telusu
మీకు నచ్చితే ఉండండి.. లేకపోతే మీ జగన్ రెడ్డి తో పాటే బెంగుళూరు పారిపోండి..
నీలాంటోళ్ళ వల్ల నా రాష్ట్రానికి పైసా ప్రయోజనం ఉండదు.. వెళ్లి వాడి యెలహంక పాలస్ లో బతకండి..
మరి మన అన్నయ్య శంకుస్థాపన చేసిన కడప జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏమైంది..
లులూ అనేది షాపింగ్ మాల్ మాత్రమే అంటున్నారు కదా కడప స్టీల్ ప్లాంట్ వల్ల ఎంత మంది కి ఉపాధి అవకాశాలు వచ్చాయి మరి..
ఆ తీసుకుని వచ్చిన కంపెనీలను తరువాత మన ఖాతాలో వేసుకోవచ్చు కియా పరిశ్రమ రాజశేఖరరెడ్డి లెటర్ వల్ల వచ్చినట్లు..
Ejay ni mi. Article mida comments pettadaniki TDP niyaminchinattu undi..lokesh antha comedy ga matladutunado asalu ah pracharam chesimde TDP, janasena vallu akkada emi lekapoyina..ah lulu kante dmart better,kia expansion kuda chesimdi,tcs head tadepalli vachi mari tcs vizag lo pedatha annadu,adani data centre coming in vizag, mahindra ceo came, Inorbit ceo came ela cheppukuntu pothe gis summit lo india unde top business tycoons came and told they will establish industries here..gis lanti okka summit TDP vallani pettamanamdi andarini pilichi nara lokesh Jeevitham lo cheyaledu villu ah gis summit lo jarigina MOUs followup cheste chalu andhra ki gattiga vastay investments..janam ki maaya maatalu chepi vache industry ni rakunda chesi,appulu evvakumda chesimdi e TDP peddale..
మిమల్ని YCP కామెంట్స్ పెట్టడానికి hire చేసుకున్నట్లా??
GIS సమ్మిట్ లో కనపడిన ఇన్వెస్టర్స్ తరువాత I paac టీమ్ లో J అన్న తో కలిసి selfie దిగుతూ కనిపించారు కదన్న..అంటే ఇన్వెస్టర్స్ I pac అయ్యారా లేక I pac వాళ్ళే ఇన్వెస్టర్స్ అవతారం యెత్తారా?
edi aa rendu photos pettu
నేను టీడీపీ, చంద్రబాబు, లోకేష్ అభిమాని ని అని గర్వం గా చెప్పుకొంటాను..
అదే నువ్వు జగన్ రెడ్డి అభిమాని అని మీ ఇంట్లో గాని, మీ ఊర్లో గాని చెప్పు చూద్దాం.. చెప్పు తో కొడతారు..
నువ్వు చెప్పే సొల్లు జనాలకు తెలీదా..?
వైసీపీ హయాం లో వాళ్ళొచ్చారు.. వీళ్ళొచ్చారు అనుకోవడమే గాని.. పైసా పెట్టుబడి పెట్టారా..?
నిజం గా పెట్టుబడులు వస్తే.. జగన్ రెడ్డి చెప్పుకోకుండా ఉంటాడా..? రూపాయ పని చేస్తే 100 రూపాయలు ప్రచారం చేసుకొంటాడు..
మీ సొల్లు, మీ దరిద్రం భరించలేకే జనాలు మీకు 11 ఇచ్చారు..
ఇంకా అవే అబద్ధాలు నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు..
“Ejay ni mi. Article mida comments pettadaniki TDP niyaminchinattu undi”. Thappu sodaraa. He is commenting on what GA writes here. Nothing else.
Naa Bongu emi kaadu..vaadini block chesi petta chetha vaagadu vaagithe
inni chesthe 11 endukuvachinatlu?
Ejay anna kulam gajii tho kottukuntu nadu cbn neethimanthudu kadhu anni 80% kamma kulam ki telusu ainna kulam gajii dhuradha medicine ledhu
అందుకేగా మీకు 11 వచ్చాయి..
ఇకపై ఆ 11 కూడా కష్టమే అని మీరే చెప్పుకొంటున్నారు..
ఆ కులమేగా మీకు 2019 లో ఓట్లు వేశారు.. అప్పుడు కనపడని గజ్జి ఇప్పుడు కనిపిస్తోందంటే.. ఇక మీకు ఎప్పటికీ అదే సాకుతో బతికేస్తుంటారు..
బ్రహ్మ ఎన్ని తప్పుడు ఆతులు రాస్తాడో తెలియదు గానీ
గ్రేట్ ఆంధ్ర మటుకు బ్రహ్మ కంటే ఎక్కువ తప్పుడు రాతలు రాస్తున్నది
నువ్వు చెప్పె అబద్దాలకి హాద్దె ఉండదా?
విశాకలొ ఇనొర్బిట్ మాల్ పెడుతుంటెనె.. ఇంకెముంది విశాక మీద జగన్ చల్లని చూపు అని తెగ డప్పెసావ్!
లొగడ అమరవతిలొ సింగపూర్ కన్సొర్టియం, విసకాలొ లూలూ గ్రుప్, అలానె అనెక ఒప్పందాలు రాజకీయ కారణాలతొ జగన్ రద్దు చెయటం నిజంగా ఒక పెట్టుబడులకి ఒక శాపం!
హ! హ!! ఫస్ట్రషన్ లొ బులుగు మీడియా!
దాక్కున తురల కిషొర్ దొరికాడు ని అర్రెస్త్ చెసారు! కనీసం రాయలెదు ఎమిటి GA ?
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్లకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్నపై తురకా కిషోర్ కారు అద్దాలు బద్దలు కొట్టి టీడీపీ నేతలపై దాడి చెసాడు. అప్పట్లొ ఆ విడియొలు కూడా media లొ వచ్చాయి!
ఒరేయ్ గూట్లే ….మరి ఆ రోజులలో రహేజా ఇనార్బిట్ వైజాగ్ వచ్చింది అని టాంకు వేసావ్. ఇనార్బిట్ మాల్ ఇమినా ప్రోడక్ట్ ఉత్పత్తి చేసి వేల ఉద్యోగాలు ఇస్తుందా
ఒరేయ్ గూట్లే మరి ఒబెరాయ్ హోటల్ వస్తుంది అని తమ్ తాం చేసావ్…ఒక5స్టార్ హోటల్ ఏమైనా వేల ఉద్యోగాలు ఇస్తుందా
ఒరేయ్ సన్నాసి…లులు ఒరిజినల్ ప్లాన్ లో షాపింగ్ మాల్ తో పాటు కన్వెన్షన్ సెంటర్, గేమింగ్ జోన్ ఇలా చాలా ఉన్నాయ్…
ఒరేయ్ తూచ్ ఛానల్‌గా నీవు పద్దతిగా ఛానల్ ముసివేయరా వెదవ
then why andhra folks are working in LULU mall in hyderabad?
Did Jagan bring any one company during five years?!
They bought some companies in Andhra in ycp government
Ycp government brought some companies
veedi moham antaa kakkrutti panule…
impossible
రేషనల్ అంటె కక్కృత్తి.. అంటె వాసనల కోసం ఆనస్ వాసనలు చూసి బతికె జీవం