క్లీవేజ్ షో విషయంలో హాలీవుడ్ స్టైల్ కు అలవాటు పడింది ప్రియాంక చోప్రా. అక్కడ పాపులర్ హీరోయిన్లు కనిపించే రీతిన కనిపిస్తోంది ప్రియాంక కూడా. ఇండియా లెవల్లో, అమెరికాలో ఏ కార్యక్రమం జరిగిన క్లీవేజ్ షో విషయంలో మాత్రం ఈ తరహాలో కొనసాగుతోంది. పుష్టిగా ఉండే ఎద అందాలను ఆరేస్తోంది!
అమెరికాలో బిజీ గాక ముందు ప్రియాంక నిండు దుస్తుల్లో కనిపించకపోయినా, రెగ్యులర్ గా ఇంత బోల్డ్ గా కనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం మొహమాటలకేమీ పోకుండా.. అందాల ప్రదర్శనలో ఇలా ముందుకు పోతోంది. అలాగే మొన్న ట్రిప్లెక్స్ సినిమా ప్రమోషన్ లో దీపిక కూడా క్లీవేజ్ షో విషయంలో ఇదే తీరున కనిపించింది.
వీళ్లిద్దరూ హాలీవుడ్ లెవల్లో పాపులారిటీ సంపాదించిన భారతీయ భామామణులు. ఎద అందాల ప్రదర్శనలో అమెరికా లేటెస్ట్ ట్రెండ్ ను అందిపుచ్చేసుకున్న వాళ్లు.