పవన్ రథం వృధాయేనా?

ఫుల్ స్టీల్ బాడీతో ప్రత్యేకమైన ఏర్పాట్లతో ఓ బస్ రథాన్ని తయారుచేయిస్తున్నారు జ‌నసేన అధిపతి పవన్ కళ్యాణ్. ఈ సంగతి తెలిసిందే. మిలటరీ ట్రక్ గుర్తుకువచ్చేలా, ఎన్టీఆర్ చైతన్య రథం గుర్తుకు వచ్చేలా దీన్ని…

View More పవన్ రథం వృధాయేనా?

తేదేపా విజ‌యంపై ‘గంటా’ కు డౌట్?

తెలుగుదేశం నాయకుడు గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారు అంటూ వార్తలు. ఓ రాజ‌కీయ నాయకుడు పార్టీ మారడం ఇవ్వాళ, రేపు పెద్ద విశేషం కాదు. మారకుండా అక్కడే వుంటే వార్త అవుతుందేమో? విశాఖ తెలుగుదేశం…

View More తేదేపా విజ‌యంపై ‘గంటా’ కు డౌట్?

రాజకీయ ప్రత్యర్థి, విపక్ష నేత అయినా ప్రాధాన్యమిచ్చిన కేంద్రం

దేశమంతా రాజకీయ కక్షలు రాజ్యమేలుతున్న కాలం ఇది. విపక్ష పార్టీల ప్రభుత్వాలు కేంద్రంపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. విపక్ష ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందుల పాలు చేస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఆ ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నాలు…

View More రాజకీయ ప్రత్యర్థి, విపక్ష నేత అయినా ప్రాధాన్యమిచ్చిన కేంద్రం

పవన్ మదిలో ఏముంది?

భాజపా తనతోనే వుండమంటుందా? తేదేపా తనతో కలిసి రమ్మంటుందా? ఇవన్నీ పక్కన పెడితే అసలు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? 2024 ఎన్నికలకు ఏ విధంగా జనాల ముందుకు వెళ్లాలనుకుంటున్నారు? ఇది…

View More పవన్ మదిలో ఏముంది?

ఈనాడు పాచి పాట.. బాబుది వంత పాట!

అండర్ గార్మెంట్స్ తయారుచేసే జాకీ సంస్థ, అధికార పార్టీ ఎమ్మెల్యే అడిగిన ముడుపులు ఇవ్వలేక ఖాళీచేసి వెళ్లిపోయిందనేది.. ఈనాడు కథనం. వారు అలా ప్రచురించిన వెంటనే వంత పాడడానికి చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉంటారు. ఎవ్వరూ…

View More ఈనాడు పాచి పాట.. బాబుది వంత పాట!

మా కోడీ…మా కుంపటీ అను ‘విషపు పలుకులు’

వెనకటికి ఓ ముసిలమ్మ…తన కోడి కూస్తేనే జ‌నం నిద్రలేస్తున్నారు..తను కుంపటిలో నిప్పు రగిలిస్తేనే తెల్లారుతోంది అని అనుకుందట. ఏం చేస్తాం కొంత మంది అజ్ఞానం ఆ రేంజ్ లో వుంటుంది మరి. కేవలం అది…

View More మా కోడీ…మా కుంపటీ అను ‘విషపు పలుకులు’

ఏపీ ఖ‌ర్మ ఏంటంటే….!

ఒకే ఒక్క వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోడానికి చంద్ర‌బాబు ఎన్నెన్నో తిప్ప‌లు ప‌డాల్సి వ‌స్తోంది. అది కూడా రాజ‌కీయ చ‌ర‌మాంకంలో కావ‌డం గ‌మ‌నార్హం. త‌న రాజ‌కీయ అనుభ‌వ‌మంత వ‌య‌సున్న యువ‌కుడు, మిత్రుడి కుమారుడితో రాజ‌కీయ యుద్ధం…

View More ఏపీ ఖ‌ర్మ ఏంటంటే….!

సీమను చూసి నేర్చుకోవాల్సిందే

మొత్తం మీద మూడు రాజ‌ధానుల వ్యవహారంలో సామాజిక మీడియా మాయ మాటలు నమ్మని జ‌నాలు కనిపించారు. ఉత్తరాంధ్రకు రాజ‌ధాని ఇస్తామన్నా కూడా సదరు సామాజిక మీడియా మాయ మాటల కారణంగానో, సహజంగానే ఉత్తరాంధ్ర వాసుల్లో…

View More సీమను చూసి నేర్చుకోవాల్సిందే

ఏపీలో ప‌వ‌న్‌…తెలంగాణ‌లో క‌విత‌!

రాజ‌కీయ నేత‌లు మాట తూలుతున్నారు. భాష‌పై అదుపు త‌ప్పుతోంది. విమ‌ర్శ‌ల హ‌ద్దులు దాటి ప‌ర‌స్ప‌రం దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. రాజ‌కీయ పార్టీల నేత‌లు ఒక‌రికొక‌రు శ‌త్రువులుగా చూసుకుంటున్నారు. తాము రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌మ‌నే స్పృహ లేకుండా నోటికొచ్చిన‌ట్టు…

View More ఏపీలో ప‌వ‌న్‌…తెలంగాణ‌లో క‌విత‌!

ఆ పార్టీకి విరాళాల కోసం ఇదో మార్గం!

సాధారణంగా పెద్ద రాజకీయ పార్టీలకు (ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా) విరాళాల కొరత ఉండదు. ఏదో ఒక రూపంలో విరాళాలు వస్తుంటాయి. అధికార పార్టీలే కాకుండా, ప్రతిపక్ష పార్టీల్లోనూ ధనిక పార్టీలు ఉంటాయి. ఈ…

View More ఆ పార్టీకి విరాళాల కోసం ఇదో మార్గం!

క‌క్ష సాధింపులో రామోజీ మార్గ‌ద‌ర్శి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా చిట్‌ఫండ్ కంపెనీల‌పై అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనాడు అధిప‌తి రామోజీరావుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాల‌యాల్లో సోదాలు చేశారు. ఒక్క మార్గ‌ద‌ర్శికి…

View More క‌క్ష సాధింపులో రామోజీ మార్గ‌ద‌ర్శి!

లోకేష్ ను వెనక్కు పెట్టారా?

ఇదిగో లోకేష్…అదిగో పాదయాత్ర అన్నట్లు వుంది తెలుగుదేశంలో వ్యవహారం. ఇప్పటికి రెండు మూడుసార్లు వినిపించింది లోకేష్ పాదయాత్ర అంటూ. కానీ అది మాత్రం కనిపించడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం కాలికి బలపం కట్టుకున్నట్లు…

View More లోకేష్ ను వెనక్కు పెట్టారా?

బాబును చూశాక కూడా జగన్ కు అత్యాశ ఎందుకు?

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల పాటు మనమే (వైసీపీ)  అధికారంలో ఉంటామనే నమ్మకాన్ని సీఎం జగన్ వ్యక్తం చేశారు. పలు నియోజకవర్గాల నేతలతో వరుసగా సమావేశం అవుతున్న సీఎం జగన్ ఒక…

View More బాబును చూశాక కూడా జగన్ కు అత్యాశ ఎందుకు?

ఇక మీడియా మీద దాడి కాదు!

వైఎస్ హయాంలో మార్గదర్శి సంస్థ లో సోదాలు చేసినా, కేసులు నమోదు చేసినా దాన్ని మీడియా మీద దాడిగా వార్తలు వండి వార్చేవారు. వివిధ పార్టీల నాయకుల చేత ఆ మేరకు ప్రకటనలు ఇప్పించేవారు.…

View More ఇక మీడియా మీద దాడి కాదు!

ఎల్లో మీడియా…అక్కడ అలా..ఇక్కడ ఇలా

ఒకప్పుడు అంటే దశాబ్దాల కిందట..తమిళనాడు రాజ‌కీయాలు చూసి మిగిలిన రాష్ట్రాల జ‌నం అబ్బుర పడేవారు. అప్పట్లో ఎంజిఆర్, కరుణానిధి శకం నడిచేది. కేంద్రంలో ఏ ప్రభుత్వం వున్నా, ఎన్నికల టైమ్ లో కొట్లాడేవారు. వన్స్,…

View More ఎల్లో మీడియా…అక్కడ అలా..ఇక్కడ ఇలా

జ‌న‌సేన ఇంటిని చ‌క్క‌దిద్ద‌లేనోడు…!

వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ని చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత‌గా ప‌వ‌న్ చ‌ర్య‌ల‌ను త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా ఆయ‌న పార్టీ ‘జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు’…

View More జ‌న‌సేన ఇంటిని చ‌క్క‌దిద్ద‌లేనోడు…!

ప‌వ‌న్ లో కుల విద్వేషం.. సీమ‌లో ఆశ్చ‌ర్యం!

జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ను కుల రాజ‌కీయాలు చేయ‌నంటూ ప‌దే ప‌దే చెబుతూ ఉంటారు. త‌న‌కు కులం లేద‌ని ఒక సారి, త‌ను కాపున‌ని మ‌రోసారి, త‌ను రెళ్లిన‌ని ఇంకోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్…

View More ప‌వ‌న్ లో కుల విద్వేషం.. సీమ‌లో ఆశ్చ‌ర్యం!

రెండు సార్లు…బాబోరి తప్పులు

ఎంత నలభై ఏళ్ల రాఙకీయ అనుభవం వున్నా కూడా ఒక్కో సారి నిర్ణయాలు వికటిస్తూ వుంటాయి. చంద్రబాబు ఒకే విషయంలో రెండు సార్లు తీసుకున్న రెండు భిన్న మైన నిర్ణయాలు అనుకోకుండా ఒకే విధంగా…

View More రెండు సార్లు…బాబోరి తప్పులు

రాజకీయ పర్యటనగా మారిన మోడీ అధికారిక పర్యటన 

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాస్తవానికి అధికారిక పర్యటన. కానీ చివరకు అది రాజకీయ పర్యటనగా మారింది. మీడియా కూడా ఎక్కువగా రాజకీయ అంశాలకే ప్రాధాన్యం ఇచ్చింది. మోడీ జనసేన అధ్యక్షుడు పవన్…

View More రాజకీయ పర్యటనగా మారిన మోడీ అధికారిక పర్యటన 

అడుగంటిన ‘దేశం’ ఆశలు?

పవన్ ను ముందు పెట్టి నాటకం నడిపించి, రక్తి కట్టించి, పని కానిద్దాం అనుకున్న తెలుగుదేశం ఆశలు అడుగంటుతున్నాయా? తమ మాటలు నమ్మడం లేదు జ‌నం అని తెలుగుదేశం నేతలకు క్లారిటి వచ్చింది. అందుకే…

View More అడుగంటిన ‘దేశం’ ఆశలు?

ఎర‌క్క‌పోయి ఇరుక్కున్న ప‌వ‌న్‌!

బీజేపీతో బంధం అంటే…దృత‌రాష్ట్ర కౌగ‌లి అనే చేదు నిజాన్ని ప‌వ‌న్ గ్ర‌హించ‌లేక‌పోయారు. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుక‌నో భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో బీజేపీని బ‌తిమ‌లాడి మ‌రీ…

View More ఎర‌క్క‌పోయి ఇరుక్కున్న ప‌వ‌న్‌!

బాబుగారికి ప్లస్సా ? మైనస్సా?

బటర్ ఫ్లయ్ ఎఫెక్ట్ అనేది ఒకటి వుంటుందని దర్శకుడు సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో మన జ‌నాలకు బాగా పరిచయం అయిపోయింది. తీగ లాగితే డొంక కదలడం అంటే ఇదే. ఎక్కడ తీగ లాగాతే ఎక్కడ…

View More బాబుగారికి ప్లస్సా ? మైనస్సా?

తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటనలు …. రెండు భిన్న దృశ్యాలు

ప్రధాని రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వస్తున్నారు. పదకొండో తేదీన ఏపీలోని విశాఖపట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.12 న తెలంగాణలోని రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. కానీ మోడీ పర్యటన నేపథ్యంలో రెండు తెలుగు…

View More తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటనలు …. రెండు భిన్న దృశ్యాలు

విశాఖ ను ముందుగా కమ్ముకున్నది ఎవరు?

రెడ్లకు విశాఖలో ఏం పని అన్నది తాజాగా తెలుగుదేశం నాయకులు, అభిమానుల క్వశ్చను. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి అంటూ రెడ్ల పేర్లు వల్లెవేస్తున్నారు. కానీ ఈ మహానుభావులు అంతా గతం మరచిపోతున్నారు. Advertisement 1980…

View More విశాఖ ను ముందుగా కమ్ముకున్నది ఎవరు?

తప్పులు ఎవరివైనా ఖాతా జ‌గన్ దే

జ‌గన్ కిందా మీదా పడి, నానా కష్టాలు పడి గెలిచారు. గెలిచిన తరువాత తన ఎజెండా తనకు వుంది. తన టార్గెట్ లు తనకు వున్నాయి. వాటితో కుస్తీ పడుతున్నారు. ఈ తరుణంలో చేసిన…

View More తప్పులు ఎవరివైనా ఖాతా జ‌గన్ దే

మునుగోడులో.. బీజేపీకి మింగుడుప‌డ‌ని నిజాలు!

తెలంగాణ‌లో అదిగో అధికారం, ఇదిగో అధికారం అంటూ హ‌డావుడి చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి మోజు మోకాళ్ల మీద‌కు వ‌చ్చే ఉంటుంది మునుగోడు ఉప ఎన్నిక‌ల ఫ‌లితంతో! తెలంగాణ‌లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా… త‌మ‌కు…

View More మునుగోడులో.. బీజేపీకి మింగుడుప‌డ‌ని నిజాలు!

తెలంగాణ – భాజపా స్ట్రాటజీ వేరు

కొన్ని ఉపఎన్నికల్లో గెలిచారు..ఒకదాంట్లో ఓడారు. ఈసారి గెలిచామని తెరాస సంబరంగా వుంది. కానీ ఇక్కడ కాయిన్ కు మరో సైడ్ కూడా వుంది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా వుంది. భాజపా కన్నా కాంగ్రెస్ నే…

View More తెలంగాణ – భాజపా స్ట్రాటజీ వేరు