నంద్యాల..మునుగోడు

అన్ని ఎన్నికలు ఉప ఎన్నికలు కాలేవు. అన్ని చోట్లా ఇంతలా జనాలను మోహరించలేరు. అందువల్ల ఉపఎన్నిక గెలుపు ఓటముల వైనాలను ఒకే గాట కట్టలేము. గతంలో ఓసారి జరిగిన నంద్యాల ఉపఎన్నిక గుర్తు వచ్చింది…

View More నంద్యాల..మునుగోడు

ఏపీని ముగ్గులోకి తెచ్చారే ఎలా సాధ్యమబ్బా?

మునుగోడు ఎన్నికకు పోలింగ్ ముగిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్ మీట్ పెట్టారు. తన సహజ శైలిలో భారతీయ జనతా పార్టీ మీద ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. పైగా…

View More ఏపీని ముగ్గులోకి తెచ్చారే ఎలా సాధ్యమబ్బా?

ప‌వ‌న్‌కు సొంత కులం దూర‌మ‌వుతోందా?

రాజ‌కీయాలు కులం కంపుకొడుతున్నాయి. కులమ‌తాలకు అతీతంగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని ఎవ‌రైనా అంటే అది ప‌చ్చి అబ‌ద్ధం. టీడీపీ, వైసీపీల‌ను ఏ కులం కోణం నుంచి జ‌నం చూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను…

View More ప‌వ‌న్‌కు సొంత కులం దూర‌మ‌వుతోందా?

బాబు, ప‌వ‌న్‌…దొందూ దొందే!

సీఎం జగ‌న్ జ‌నంలోకి రాలేద‌ని, అందుకే ఆయ‌న‌కు ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలియ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌ర‌చూ విమ‌ర్శిస్తుంటాయి. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్షాల నేత‌లేమైనా జ‌నంలో వుంటున్నారా? అంటే లేద‌నే స‌మాధానం వ‌స్తోంది.…

View More బాబు, ప‌వ‌న్‌…దొందూ దొందే!

వైసీపీకి ఐ ప్యాక్ థ్రెట్‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అత్యంత విశ్వ‌స‌నీయ సంస్థ పీకే టీమ్ అని నిన్న‌టి వ‌ర‌కూ అనుకున్న మాట‌. నేడు “ఐ ప్యాక్” రూపంలో కొత్త టీమ్ వ‌చ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి పీకే…

View More వైసీపీకి ఐ ప్యాక్ థ్రెట్‌!

పవన్..ఆ మాత్రం అబద్దాలు చెప్పాలి

2024లో జ‌నసేన ప్రభుత్వం …అధికారంలోకి రాగానే సిసిఎస్ రద్దు..ఇంకా ఇంకా అనేక వరాలు.. Advertisement మంగళగిరి పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం అలాగే సాగింది. చెప్పేవాడికి వినేవాడు లోకువ అని… పార్టీ…

View More పవన్..ఆ మాత్రం అబద్దాలు చెప్పాలి

అంతా కాంగ్రెస్, సోనియా చూపిన తోవ‌లో క‌మ‌లం పార్టీ!

తమ‌కు గిట్టుబాటు కాని చోట ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డం, త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై సీబీఐ-ఈడీల‌ను ఉసిగొల్ప‌డం, ప్ర‌భుత్వాల‌ను బ‌ల‌హీన ప‌రచ‌డం, తిరుగుబాటు గుంపుల‌కు పెద్ద‌పీట వేసి త‌మ ప‌ని పూర్తి చేసుకోవ‌డం.. ద‌శాబ్దాల కాంగ్రెస్ పార్టీ…

View More అంతా కాంగ్రెస్, సోనియా చూపిన తోవ‌లో క‌మ‌లం పార్టీ!

అనేకమంది సలహాదారుల్లో ఈయన ఒకడు …అంతే

మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అనేక రకాల పదవులు ఉంటాయి. వాటిల్లో నామినేటెడ్ పదవులు ఒక రకం. మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు దక్కనివారికి ఈ నామినేటెడ్ పదవులు ఇస్తుంటారు. ప్రభుత్వం ఇలాంటి…

View More అనేకమంది సలహాదారుల్లో ఈయన ఒకడు …అంతే

జగన్ చేసిన, చేస్తున్న అతి పెద్ద తప్పు

కుంజరయోధంబు..దోమ కుత్తుక జొచ్చెన్… అన్నది ఎప్పుడో జమానా కాలంలో ఓ అవధాని గారికి ఎదురైన పిచ్చి ప్రశ్న. ఏనుగు వెళ్లి దోమ గొంతులో దూరిందని కవి భావం. Advertisement జగన్ కోరి పిలిచి దర్శకుడు…

View More జగన్ చేసిన, చేస్తున్న అతి పెద్ద తప్పు

జగన్.. తగాదాల తీర్పులకు పూనుకోవాల్సిందే!

తప్పు ఎవరిదో తర్వాత తేల్చవచ్చు. కానీ, అంతర్గతంగా పొడసూపే తగాదాలు  తీర్చడానికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత స్వయంగా పూనుకోనంత వరకు అవి సెట్ కావు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీలోని…

View More జగన్.. తగాదాల తీర్పులకు పూనుకోవాల్సిందే!

వైఎస్ఆర్సీపీ ఫ్లాప్ ల ద‌ర్శ‌కుడిని న‌మ్ముకుంటోందా!

ద‌ర్శ‌కుడిగా రామ్ గోపాల్ వ‌ర్మ క‌థ అయిపోయింద‌నేది ద‌శాబ్ద‌కాలంగా వినిపిస్తున్న విశ్లేష‌ణే. వ‌ర్మ పెన్నులో ఇంకు అయిపోయింద‌ని, వ‌ర్మ టేకింగు కొత్త పుంత‌లు తొక్కి ప్రేక్ష‌కుల‌ను విసిగిస్తోంద‌నే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. అందుకు…

View More వైఎస్ఆర్సీపీ ఫ్లాప్ ల ద‌ర్శ‌కుడిని న‌మ్ముకుంటోందా!

పవన్ ను ఇక వదిలేయండి

వెనకటికి ఏదో సామెత చెప్పినట్లుంది వైకాపా వ్యవహారం. పవన్ తను అనుకున్నది లేదా తను చేయాల్సి వచ్చినది చేసేసారు. విశాఖ వెళ్లి గర్జన ను ఫెయిల్ చేయించడానికి లేదా దాని ప్రభావం తగ్గేలా చేయడానికి…

View More పవన్ ను ఇక వదిలేయండి

టీడీపీ, జ‌న‌సేన పొత్తు ప్ర‌భావం.. సీమ‌లో శూన్య‌మేనా!

తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన ల పొత్తు దాదాపు ఖ‌రారు అయిన‌ట్టే. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన 40 సీట్ల‌ను డిమాండ్ చేస్తోంద‌నే టాక్ న‌డుస్తోంది. అయితే అది డిమాండ్ మాత్ర‌మే కావొచ్చు. జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు నాయుడు…

View More టీడీపీ, జ‌న‌సేన పొత్తు ప్ర‌భావం.. సీమ‌లో శూన్య‌మేనా!

ఇక బంతి పవన్ కోర్టులో…

తనకు సరైన రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని, మోడీ అంటే గౌరవం వున్నా, తన దారి తాను చూసుకుంటానని, భాజపాకు నచ్చని వామపక్షాలతో, భాజపాను గత ఎన్నికల్లో ఢీ కొన్న తెలుగుదేశంతో కలిసి పోరు…

View More ఇక బంతి పవన్ కోర్టులో…

కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ కథ కంచికేనా?

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నాయకుడు అందలం ఎక్కుతాడో, ఏ నాయకుడి కథ కంచికి చేరుతుందో తెలియదు. అన్ని పార్టీల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇది మరింత ఎక్కువగా…

View More కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ కథ కంచికేనా?

బిసి ఓట్లే అతి కీలకం

గుర్రాన్ని నీటి దగ్గర వరకు తీసుకెళ్లడం కష్టం కాదు. నీళ్లు తాగించడమే అసలు కష్టం అన్నది సామెత. పార్టీలు కలిసి పోరాడేందుకు పొత్తులు పెట్టుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ కార్యకర్తలు కలవాలి. ఓట్ల…

View More బిసి ఓట్లే అతి కీలకం

పవన్-రాంగ్ టైమ్ లో రాంగ్ డెసిషన్

సరైన టైమ్ లో సరైన నిర్ణయం అన్నది ఏ వ్యక్తికి, ఏ సంస్ధకు అయినా అవసరం. రాజకీయాల్లో వ్యూహ, ప్రతి వ్యూహాలకు కూడా ఇది చాలా అవసరం. కానీ ఈరోజు పవన్..చంద్రబాబు కలిసిన తీరు,…

View More పవన్-రాంగ్ టైమ్ లో రాంగ్ డెసిషన్

‘దేశం’ ఐడియా బూమరాంగ్

ఏదో వైకాపా ఎత్తును చిత్తు చేద్దాం అనుకున్నారు తప్ప‌ ఇలా అవుతుంది అనుకోలేదు. పగవున్నవాడిని కొట్టబోతే భక్తి వున్నవాడికి తగిలిందన్న సామెతగా మారింది వ్యవహారం. మూడు రాజ‌ధానుల వ్యవహారాన్ని ఉత్తరాంధ్ర జ‌నంలోకి బలంగా తీసుకెళ్లాలని…

View More ‘దేశం’ ఐడియా బూమరాంగ్

పెరిగిన విశాఖ ఇమేజ్‌

విశాఖపట్నం గురించి ఇంతటి స్ధాయిలో చర్చ ఎపుడూ సాగలేదు. అది కూడా ప్రస్తుతం సానుకూలంగానే సాగుతోంది. విశాఖ అంతర్జాతీయ నగరం. దాని ఖ్యాతి విఖ్యాతి గురించి అందరికీ తెలుసు. ఒక విధంగా జగమెరిగిన నగరం.…

View More పెరిగిన విశాఖ ఇమేజ్‌

బాబుకు మూడింది!

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడికి మూడింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానిపై అధికార పార్టీ వైసీపీ గ‌త కొంత కాలంగా వేచి చూసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చింది. అయితే ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర…

View More బాబుకు మూడింది!

‘గర్జ‌న’ సాధించినది ఇదేనా?

విశాఖ గర్జ‌న అంటూ వైకాపా ప్లస్ ఉత్తరాంధ్ర జెఎసి కలిసి భారీ ప్రదర్శన నిర్వహించాయి. మా కోడీ కుంపటీ లేకపోతే తెల్లవారదు అనే భ్రమలో వున్న తెలుగుదేశం అను’కుల’ మీడియా ఈ వ్యవహారాన్ని పూర్తిగా…

View More ‘గర్జ‌న’ సాధించినది ఇదేనా?

వారెవ్వా..వాటే కవరింగ్ బాబూ!

అనగనగా ఓ పెద్దాయిన. బోలెడు ఆస్తి సంపాదించాడు. సంపాదించినన్నాళ్లూ కష్టపడుతూనేే వచ్చాడు. తన జీవిత చరమాంకంలో కాస్త సుఖపడదామనుకున్నాడు. తన ఆస్తిని తన చిత్తానికి ఖర్చు చేసుకోవడం ప్రారంభించాడు. అంతే కొడుకులకు, అల్లుళ్లకు కోపం…

View More వారెవ్వా..వాటే కవరింగ్ బాబూ!

మునుగోడు: కమలం డైరెక్షన్ లోనే ఆ ఇద్దరూ?

జనసేన పార్టీ తెలంగాణలో ఉందా? లేదా? తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో సమాధి కూడా పూర్తయిందా? లాంటి సందేహాలు ఇక్కడ ప్రజలకు తాజాగా కలుగుతున్నాయి. ఇందుకు సహేతుకమైన కారణాలు కూడా ఉన్నాయి.  Advertisement మునుగోడు అసెంబ్లీ…

View More మునుగోడు: కమలం డైరెక్షన్ లోనే ఆ ఇద్దరూ?

మెగాసైన్యం మూకుమ్మడి తప్పు

పరిణితి వచ్చే వరకు, ఒక వయసు వచ్చే వరుకు పిల్లలు చేసే తప్పులకు తండ్రులదే బాధ్యత. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే అంటోంది. మేజ‌ర్లు కాని వారు డ్రైవ్…

View More మెగాసైన్యం మూకుమ్మడి తప్పు

ప‌వ‌న్‌పై వైసీపీ దాడి…వ్యూహం ఇదేనా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వైసీపీ తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ దాడి సాగిస్తోంది. అప్పుడ‌ప్పుడు ట్వీట్ల‌తో ఉనికి చాటుకునే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఏపీ మంత్రులు ఎందుకంత సీరియ‌స్‌గా ప‌ట్టించుకుంటున్నార‌నే ప్ర‌శ్న వ‌స్తోంది. మ‌రోవైపు వైసీపీ ట్రాప్‌లో ఎల్లో మీడియా ప‌డింద‌నే…

View More ప‌వ‌న్‌పై వైసీపీ దాడి…వ్యూహం ఇదేనా?

ప్రతి మీడియా వెనుక ఈనాడు

ఎవడైనా కసితో కొడతాడు..కోపంతొ కొడతాడు అనే డైలాగు ఒకటి రాసారు త్రివిక్రమ్. కొట్టడం వరకు ఇది ఓకె కానీ ఎవరైనా ఏదైనా సంస్థలను లాభం కోసం పెడతారు. లేదా పోటీగా పెడతారు. అంతే తప్ప…

View More ప్రతి మీడియా వెనుక ఈనాడు

ఓ రాజ‌కీయ ‘నీతి’ కథ

ఆఖరికి రాజ‌కీయాలు ఇలాగే తయారయ్యాయి. మీరు చేసిన తప్పులే మేము చేస్తే తప్పా? అని ప్రశ్నించే వరకు వచ్చాయి. చట్టం వేరు..న్యాయం వేరు..ఈ రెండింటికి మధ్య చిన్న గ్యాప్ వుంది. దాన్ని ఆసరా చేసుకునే…

View More ఓ రాజ‌కీయ ‘నీతి’ కథ