హద్దులు తెలుసుకుని నడుచుకుంటేనే కూటమి ప్రభుత్వం సవ్యంగా సాగుతుందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే పరోక్షంగా హితవు చెప్పారు. ఇవాళ్టి కొత్త పలుకులో ఆర్కే కీలక అంశాల్ని ప్రస్తావించారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు శ్రేయోభిలాషి అయిన ఆర్కే వార్నింగ్ ఇవ్వడాన్ని టీడీపీ బాగుకోసమే అని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఆర్కే ఏకైక ఆశయం ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ అనే నాయకుడు సీఎం కాకూడదు.
అందుకే పవన్‌కు సైతం ఆయన హితవు చెప్పడానికి వెనుకాడలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ్టి తన వ్యాసంలో ఆర్కే ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశాల్ని కూటమి నేతలు పరిగణలోకి తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఆర్కే ఏమంటున్నారో తెలుసుకుందాం.
“కేంద్రంలో కూడా ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ నడుస్తోంది. పైగా టీడీపీ బలంపై మోదీ సర్కార్ ఏర్పాటైంది. అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని అధికారాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది” అని ఆర్కే పేర్కొన్నారు. రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో, ఆర్కే చెప్పకనే చెప్పారు.
దీనంతటికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అతి జోక్యమే కారణమని ఆర్కే భావన. అదే విషయాన్ని ఆర్కే నేరుగానే ప్రశ్నించారు.
“తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధితులను పరామర్శించడానికి విడిగా వెళ్లారు. తన పార్టీ తరఫున పవన్ స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో విధాన నిర్ణయాలు తీసుకొనే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. సాంకేతికంగా చూస్తే పవన్ కల్యాణ్ ఇతర మంత్రులతోపాటు మరో మంత్రి మాత్రమే. ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు”
ప్రభుత్వపరంగా పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరు వాంఛనీయం కాదని ఆర్కే తేల్చి చెప్పారు. ఇది ఒక రకంగా పవన్‌కు హెచ్చరికే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుపతిలో చంద్రబాబు, పవన్ వేర్వేరుగా ప్రకటనలు చేయడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం కొరవడుతుందని ఆయన హెచ్చరించారు. సంకీర్ణ ధర్మానికి పవన్ కట్టుబడి వుండడం లేదని ఆర్కే పరోక్షంగా ప్రస్తావించారు. ఇలాగైతే, రానున్న రోజుల్లో లోకేశ్ చెబుతున్నట్టు జగన్ సీఎం అవుతారేమో అనే ఆందోళన, హెచ్చరిక ఆర్కే చేయడం గమనార్హం.
చంద్రబాబు ఆత్మే ఆంధ్రజ్యోతి RK . అంటే పవన్ కళ్యాణ్ ని చంద్రబాబే హెచ్చరించినట్లు .
ఆత్మ లో మాట్లాడేది మన మాడా గాడే!
Mari nee pilllaku vaadi polikalu vachaayi mari.
అంటే నువ్వు కూడా …
0.5 pavala tho pothu pettukunnadi evarra
బొల్లి గాడు కాదా?
మాడాగాడు కాదు, నేను “సాక్ష్యత్తు మహిళని” అని pressmeet లో డిక్లేర్ చేసాడు కదా ??
RK kuda nee lanti athane adi CBN garu ok chusukontaru media Ami cheyali adi cheyali
Neeku thochindi raasukoraa sambaa g aa ..
nuvvemi badhapadaku .. Pavan kotta kada. nerchukuntadu
Pavan pattinchukodu…pavan correct way lo veltunadu…
RIFT started..
Pawan actually protected bjp national interests by disowning the consequences of tirupati stampede… Both are lokking for longterm political career based on Sanatana dharma narrative…. this is not the case with TDP… Pawan has to act independently which he did….
ఈసారి జనసేన పెరగాలి వైసీపీ పోవాలి అంటే గ్రాడ్యుయల్ గ టీడీపీ జనసేన కొంత దూరం పాటిస్తేనే వైసీపీ నుంచి జనసేన లోనికి చేరతారు వైసీపీ ఖాళీ అవుతుంది ఈ క్రమంలో వైసీపీ వోటింగ్ మీద జనసేన టార్గెట్ చెయ్యాలి ఇది 2029 ఎలక్షన్ నాటికి చెయ్యాలి అప్పుడు టీడీపీ జనసేన పోటీపడాలి
Kaampu pavaniki mariyu tanajathi kukkalanu eppudu chellani chandrika kinda naakadanike ipayogistadu. Mati kaamma kukkalu oorike vachhe chitta karte kukkalanu vsdilipedataya??
ShareReply
Tana Sonta balamu meeda pavan Kalyan yeppatiki CM kaaledu. Tanu gelichindi kuda tdp vallane.
Same with TDP also. Without alliance they can’t win. Does CBN win without alliance once ?
రీసెంట్ వీకెండ్ కమెంట్స్ లో the బెస్ట్ వన్ ఈ వారం.పవన్ ని ఎక్కడా తక్కువ చెయ్య లేదు..రాజకీయ పదవులకు.. అధికార పదవులకి తేడా చెప్పాడు. కూటమి గాడి తప్పకుండా మంచి సూచనలు చేసాడు….తేడా వస్తే జరగబోయే అనర్థాలు చెప్పాడు..నువ్వు చెప్పే వంకర టింకర వ్యాఖ్యలు ఏమి లేవు అక్కడ…
Kaampu pavaniki mariyu tanajathi kukkalanu eppudu chellani chandrika kinda naakadanike ipayogistadu. Mati kaamma kukkalu oorike vachhe chitta karte kukkalanu vsdilipedataya??
ShareReply
బీజేపీ పవన్ ను ముందుకు ఎగదోసి ఆడిస్తోందేమో..?!
ee 4 years PK baaga JSp ni strong ga thayaru chesi , next election time ki BJP & JSP alliance CM candidate ga potee cheyadam evvaru aapalenidi. PK chala theliviga ee pani chesthunnadu. TDP idi thelusukune lopu PK strong candidate avuthadu.
fact
Kaampu pavaniki mariyu tanajathi kukkalanu eppudu chellani chandrika kinda naakadanike ipayogistadu. Mati kaamma kukkalu oorike vachhe chitta karte kukkalanu vsdilipedataya??
మా పవన్ ముష్టితో గెలిచారు… గమ్మన ఉండండి
Weekend comment lo baaga cheppadu .,pawan chala OA chestunnadu .. vaadiki mental balance ledhu .. oka roju matladindhi pakka roju marchipoye rakam . BJP aadisthindi
pawan is part of the government and cm gave him as deputy cm status, he has more responsibility than any other minister also as a party president he can respond and share his thoughts. Need not always similar thoughts with cbn
లడ్డు విషయం లో భక్తులకు ఎంతో అండగా వున్నా పవన్ , ఈ మరణాల తర్వాత గమ్మున వుండలేడు, అందుకే అతని ప్రకటన చాల అవసరం. మిగతా రాష్ట్ర విషయాల్లో పవన్ మాట్లాడలేదు కానీ తిరుపతి విషయం లో మాట్లాడాలి, అది స్ట్రాటజిక్ రెస్పాన్స్. రాధా కృష్ణ కి ఈ లాజిక్ అర్ధం కాలేదు. పవన్ రాజకీయం లో రాధా కృష్ణ కన్నా రెండు మెట్లు పైనే వున్నాడు.
ఈ GA కూడా తప్పుడు ఆలోచనల్లే…కేంద్రం లో కూయమికి వత్తాసు వెనక్కి తీసుకునే ఆలోచన సీబీన్ కి వచ్చిన వెంటనే జరిగేదే మిటో తెలియదా..అక్కడ కావలసినంతమంది సిద్ధంగా ఉన్నారు.. సీబీన్ కానీ కనీసం మనస్సులోని ఆలోచన ఈ గుడ్డి జోతి బయటపెట్టడన్న వార్త pm కి చేరవేసే వాళ్ళుఒంటె చాలు…కథ మాంచి రసగంధం గా మారిపోద్ది…..ఎట్టి పరిస్థితుల్లో pk ని పక్కకి పెట్టె సాహసం సీబీన్ చేయలేడు…pm కి ఇక్కడ సీబీన్ వంగదీసే ఆయుధం గా pk ఉపయోగపడుతున్నాడు.
pk ఇప్పటికి pm కి దొరికిన ఆయుధం…సీబీన్ అతడిని ఏమి అనలేడు..ఈ మీడియా అనవసరపు ఆర్భాటం తప్ప..
Constructive criticism by RK.
One of the best articles in the recent times.
This is what is required to steer the KUTAMI Vehicle in the right direction.
RK gaadi raathalu marchukokapothe janasena chethilo vaadi G gulab jam ayipoddi.
BJP jagan ni duvvuthundi. Jagan modi pet . Amul paalu andhra lo teeskuravadaaniki tirumala laddu kathi ki BJP jagan karanam . Jagan pawan tho BJP rajakeeya game aduthondi . Laddu ghatana pai jagan paina eega valanivvadu modi . Adaani power meeda kudaa jagan ni emi peekaleru ., ee thokkilaasata kudaa BJP jagan la kutra kaavachu . Modi BJP jagan dwara pawan dwara cheyinche neecha rAajakeeyalu inkaa enno AP prajalu chustaru. Babu ki nijam gaa savyamaina palana cheyyali ante BJP pawan la kabandha hastaala nundi bayatapadi India kutami tho kalavaali .AP ki modi emi cheyyadu . Idhi nijam . Idhe nijam