వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆయనకు ఈ మేరకు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇక నుంచి తాను విశాఖ అభివృద్ధి కోసం పాటుపడతాను అని ఆయన చెప్పారు. విశాఖ జిల్లా ప్రగతికి సంబంధించి అందరినీ కలుపుకుని వెళ్తాను అని ఆయన చెప్పారు. విశాఖ వైసీపీకి నేతల కొరత ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సరైన లీడర్ షిప్ అయితే కనిపించడం లేదు.
నాయకులు క్యాడర్ ఎంతో మంది ఉన్నా సరైన గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపించే వారు అయితే లేదు. ప్రారంభంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, సబ్బం హరి వంటి వారు విశాఖ వైసీపీని లీడ్ చేసినా తరువాత కాలంలో తప్పుకున్నారు. ఆ తరువాత సీనియర్ల నేతృత్వం అయితే కరవు అయింది. ఇపుడు బొత్స ఆ లోటుని తీరుస్తారా అన్న చర్చకు తెర లేస్తోంది.
బొత్స సైతం విశాఖ జిల్లా రాజకీయాల మీద మొదటి నుంచి ఆసక్తిగా ఉన్నారు. ఇపుడు ఆయన విశాఖ జిల్లా ఎమ్మెల్సీ కాబట్టి ఈ ప్రాంత సమస్యతో పాటు ఇక్కడ రాజకీయం గురించి కూడా తనదైన శైలిలో స్పందించాల్సి ఉంటుంది.
బొత్స తనకు టికెట్ ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు చెబుతూ తన ఎన్నికను ఏకగ్రీవం చేసిన అన్ని పార్టీలకూ కృతజ్ఞతలు తెలిపడం విశేషం.
ఎదో కేంద్ర మంత్రి లెవెల్ లో బిల్డుప్ ఇస్తున్నావ్ కదా. రెడ్ బుక్ లో స్కూల్ బాడ్ ల అవతవకుల పేజీ ఓపెన్ చేస్తే, మనోడు వెనక్కే.
Good work
మన బాబు గారు విజయవాడలో ఆటో డ్రైవర్ తో డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా మారుస్తామను అన్నాడు.
అంత సొళ్లో సోల్లు మొత్తం సొల్లు.
మన బాబు గారు 2014లో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు అది ఎంత సొళ్లో.
2024 ముందు సంపద చూసి ఇస్తాను అన్నాడు ఎంత సొళ్లో..
2024 ఎలక్షన్స్ లో సూపర్ సిక్స్ అన్నాడు అది అంత సొళ్లో.
2015లో అమరావతి విజయవాడలో చెట్లు పెంచి ఎండల్ని తగ్గిస్తాను తగ్గిస్తాను అది ఎంత సొళ్లో..
ఇప్పుడు డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా మారుస్తామన్నది కూడా అంతే సొల్లు … సొళ్లో సోల్లు
మెడలు వొంచి స్పెషల్ స్టేటస్ తెస్తాము సొల్లు ..
మూడు రాజధానులు సొల్లు ..
cps రద్దు సొల్లు ..
పోలవరం పూర్తి చేస్తాము సొల్లు ..
మద్యపాన నిషేదం సొల్లు ..
13 వేల కోట్ల పెట్టుబడులు సొల్లు..
99 శాతం హామీలు చేసాము సొల్లు ..
ఆఖరికి 175 / 175 సొల్లు ..
Call boy jobs available 8341510897
Vc estanu
త్వరలో పార్టీ కూడా మారుతుంది …చూస్తూ ఉండండి….