ప్రధాని మోడీ కలగంటున్న ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సంగతి ఏమోగానీ.. ఆ పర్వం గడిచేలోగా ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ముసలం పుట్టే వాతావరణం కనిపిస్తోంది. ఈ బిల్లు ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు ను దూరం చేస్తుందనే ప్రచారం దేశంలో విస్తృతంగా ఉంది. అలాంటి ప్రచారం ఎంత ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి దిగులు లేదు.
ఎందుకంటే వారికి పడగల ముస్లిం ఓట్లు ఒక్క శాతం కూడా ఉండవు. అయితే ముస్లిం ఓటు బ్యాంకు మీద కూడా కీలకంగా ఆధారపడుతూ.. తమ పార్టీలు పుట్టినప్పటినుంచి ఆ వర్గాలలో కూడా ఆదరణను నిర్మించుకుంటూ వస్తున్న పార్టీలకు మాత్రం ఈ బిల్లు ఇబ్బందికరమే.
ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలలోనే ఈ బిల్లు పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. మోడీ సర్కారు ఇష్టపడని మార్పు చేర్పులను మిత్రులు సూచించే అవకాశం కూడా ఉంది.
స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా లౌకిక పౌరస్మృతి అంటూ ఉమ్మడి పౌరస్మృతి గురించి ప్రస్తావించారు. అయితే కేంద్రంలో పాలన సాగిస్తున్న ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ తరువాత రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం మాత్రం ఏకపక్షంగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే వైఖరి కనిపించడం లేదు. తుది నిర్ణయం తీసుకునే ముందు పూర్తి వివరాలు పరిశీలిస్తామని పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు.
అలాగే ఎన్డీఏ కూటమిలో మూడో అతిపెద్ద పార్టీ జెడియు వైఖరి కూడా ప్రోత్సాహకరంగా లేదు. ఎటువంటి సంస్కరణలకైనా తాము అండగా నిలుస్తాము గానీ అన్ని మతాలు రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయ సాధన తర్వాత మాత్రమే ముందడుగు వేయాలి అని ఆ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఉమ్మడి పౌరస్మృతికి అన్ని మతాల ఆమోదం లభిస్తుంది అనుకోవడం భ్రమ. మరో భాగస్వామ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ తాము ముసాయిదా బిల్లును చూసిన తర్వాత గాని ఏ సంగతి చెప్పలేమని అంటున్నారు. వివిధ మతాలు ప్రత్యేకించి మైనారిటీలను సంప్రదించకుండా ఉమ్మడి పౌరస్మృతి తీసుకువస్తే సామాజిక ఘర్షణ తప్పదని చెప్పిన నితీష్ కుమార్ మాటలను గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం కీలకంగా భావిస్తున్న బిల్లు ఆమోదం పొందేలోగా కూటమి పార్టీల మధ్యలో అభిప్రాయ భేదాలు అనే చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తోంది.
Vc estanu 9380537747
You are an eternal optimist
papam…edhedho raasestunnavu….maree galeej ga ayyipoyayi nee news….update avvu…gas andhra…
papam
ఎప్పుడు ఎదుటి వాళ్ళు బలహీన పడిపోతే బెటర్ మన కంట్రీ ఎలా పోయిన పర్లేదు .ఇదేం ఖర్మ మీకు . చుట్టూ పక్కల అన్ని దేశాలు మురిగి పోతున్న ఒక్క ఇండియా మాత్రమే అన్ని విధాలా అభివృద్ధి లో ఉంది .అది కేవలం మోడీ సార్ పాలన వల్లనే అను మానం లేదు అందు లో
ఆ మాత్రం విషయం వాళ్లకు తెలీదా? వాళ్ళ వ్యూహాలు వాళ్లకుంటాయి
😂😂😂….అలాంటి బిల్స్ కి అడక్కుండానే ఫస్ట్ చెయ్యేతే మన అన్నయ్య ను మర్చిపోయావా GA…..లేకపోతే పార్టీ నీ కాంగ్రెస్ లో కలిపేస్తారని FIX ఐపోయావా….
Musalam pudithe bavunnu Ani nuvvu anukontunnaav raa luchchaa….
మరి ఎక్కువ వూహించుకుంటున్నావు. ముస్లిం మతాచారాలని అడ్డం పెట్టుకుని అవినీతి తిమింగలాలుగా మారిన సున్ని ముస్లిమ్స్ పది శాతం లోపే. వాళ్లే ఇతర ముస్లిమ్స్ కి మొదటి శత్రువులు. బీజేపీ టార్గెట్ వాళ్లే, అది కూడా ఒక సగటు ముస్లిం కోరిక.
అయ్యా GA గారూ…. సంకీర్ణ ప్రభుత్వం లో… మోదీగారి ప్రభుత్వం… ముస్లిం లకు వ్యతిరేకమైన/ లేక వారికి నచ్చని బిల్లులను అంత తేలికగా ప్రవేశపెట్టలేవు. లైట్ తీసుకోండి. సొంతంగా మెజారిటీ ఉంటే అది వేరే విషయం.
Instead of writing this, can you state what clause makes anyone anger in this “లౌకిక ఉమ్మడి పౌర స్మృతి”? Its a need to make things simpler , courxtsx can give ruling not getting into specifics of religion. Rest is just humbug. Thatsall.
ippudu ee chattam lekapote evaru M gudisi povadam leduga. Desam bagane undiga. Andaru thama thama mathalni swechaga aacharisthunnaruga. Inka chattam deniki.
లేదా? ప్రతి religion ki freedom to practice ఉంది అని అన్నారు. మరి చట్టం ఒకటి ఎందుకు తేడా? Name a country where family law is based on multiple religions? Except where that country itself say i follow laws by xyz religion. Because of this the veridict becomes complex, more pendig there by delaying justice in other non religious things.
If anyone dare to write, write on how this center crawling slowly and making indirect taxes a burden to middle-class.
As long as people are voting towards ( Especially majority of North people ) religious politics then automatically all other issues will submerge
అన్ని దేశాలు ఆర్థికంగా మునిగి పోతుంటే భారత్ ఒక్కటే ఎందుకు అభివృద్ధి అవుతుంది ?? ఆలోచించు ఇండియా ఇస్ బెస్ట్ ఇన్ మోడీ రూల్.టాక్ ల సొమ్ము లను ఇన్ఫ్రా కోసం పెడ్తున్నాడు కళ్ళు ఓపెన్ చే
అబ్బా అవునా ఎన్ని దేశాలు మునిగిపోయాయి ? అవన్నీ విశ్వ గురు మాడ బయట పడేశాడా పోయి నీ పెళ్ళానికి చెప్పు వింటుంది
Looks like ur TDP covert. TDP musugulo anti BJP
Looks like you are YCP and KCR covert , musugulo ani TDP
అయితే వెళ్లి వాడిది చీకు నీచుడ
అయితే వెళ్లి వా!డి!ది చీ!కు నీచుడ
ముసుగు తీయరా ముం!డమో!పి మతాన్ని అడ్డుపెట్టి ఎన్నికలలో గెలవటం గొప్ప అయితే వాడిది చీ!కు
It is good to have one law for all the Indians.
If only one law needs to be implemented then whatvis wrong in collaborating with all religious leaders in the country and hearing everyone’s opinions? Why is union ministry in a haste to implement such a sensitive bill?
ఆల్ రెడీ లెట్ అయిపోయింది .మీకేం కొంపలు మునిగి పోవు అయిన ముస్లిం లు సుఖం గా ఉన్న దేశం ఇండియా మాత్రమే .దీని ని కాపాడుకోవాలి
Questinable?
పుడితే మన అన్న దూరేస్తాడా .. బాబు గారు చేసిన తప్పు మరో సారి చేయరు ..
అన్నింటికి అన్నయ్య ఉన్నాడుగా
The committee that would draft this bill must have educated representatives from all religions hearing out everyone’s voice on the pros and cons of the bill.
Central government must not act in haste when introducing this bill.
Vallu ela nachu kovali ani meeru kangaru padmdme. Akkada Sukhamlu velutuni.
దేశం, మెజారిటీ ప్రజలు ఎలా పోయినా పోనీ మాకు ముస్లిం ఓటు బ్యాంకు లే ముద్దు!
Muslimulu otesthe evaru gelavaru. Muslimulu kuda votesthe gelupu thelika.
ముస్లిం ఓట్లు veyinchukuni KHANgress gelichindaa??
Without muslim votes BJP is winning with thumping majority for the past 15 years.. so remove that belief from your mind..
ముస్లిం మహిళ లకి మేలు కలుగుతుంది, ప్రతీ మగాడికి ఎవరో మహిళ తల్లో చెల్లో అవుతుంది కదా!
Anadiga mana desam lo Muslim mahilale desam lo happyga unnaru etuvanti ibbandulu lekunda. Ippudu bjp thana manugada kosam dweshanni protsahistundi.
అవునా ఎవరు చెప్పార్రా.. puttinappati నుండి sachhe దాకా ముస్లిం మహిళలను బురకా లో కప్పెట్టి, నచ్చినట్టు బట్టలు వేసుకునే స్వతంత్రం కూడా లేని మత chandasa వాదం గొప్పది ఎలా అవుతుంది re loud e
అవునా ఎవరు చెప్పార్రా.. puttinappati నుండి sachhe దాకా ముస్లి0 మహిళలను ‘బురకా లో కప్పెట్టి, నచ్చినట్టు బట్టలు వేసుకునే స్వతంత్రం కూడా లేని మ’త chandasa వాదం గొప్పది ఎలా అవుతుంది re loud e
అవునా ఎవరు చెప్పార్రా.. puttinappati నుండి sachhe దాకా ముస్లిం మహిళలను బురకా లో కప్పెట్టి, నచ్చినట్టు బట్టలు వేసుకునే స్వతంత్రం కూడా లే’ని మత chandasa వాదం గొప్పది ఎలా అవుతుంది re loud e
Service lo nijayithi vunte yee service ayina cheyachu kani annitlo sontha laabham kavali nayakulu
ఈ మీడియా ఇలా పాచి కబుర్లు రాయo వదులుకోవాలి…ఈ మత ఓట్లు కాలం చెల్లిపోయిన వాదనే….టీడీపీ చక్కగా గెలిచింది…జనసేన ముందే చేప్పి నట్టుంది మత రాజకీయం చేయనని….ఇక కూటమికి వచ్చే ఇబ్బందేమి లేదు..
మన కంటే పేద దేశం బంగ్లాదేశ్ లో ముస్లిం లు రిజర్వేషన్ లు వద్దు అని అంటున్నారు.
అదే లెక్కన మన దేశం లో కూడా రిజర్వేషన్ల లు యెత్తి వేయాలి.
అరబ్బు దేశాల్లో రిజర్వేషన్ లు ఇవ్వరు, అక్కడి మైనారిటీ లకి. ఇండియా నుండి వెళ్లిన సొంత ముస్లిం మతం వాళ్ళని కూడా అరబ్బు ముస్లిం లు తమ కంటే హీనంగా భావిస్తారు.
మరి ఇండియా లో ముస్లిం లకి మాత్రం ఎందుకీ ఇవ్వాలి రిజర్వేష్నులు.
ఇంట్లో తినడానికి తిండి వుండక పోయిన సరే, వరస బెట్టి పిల్లల్ని కనే సి , , మేము వెనకబడి పొయం అని దొంగ ఏడుపు లు. తిండి లేనప్పుడు ఒకరి కంటే ఎక్కువ పిల్లల్ని కనడం యెందుకు? ఎవడు పోషిస్తాడు , మెజారిటీ హిందువుల పన్ను డబ్బు తో పెరిగే వాళ్ళే ఇండియా లో ముస్లిం లు.
తిన*డానికి తిండి లేకపోయినా సరే, ఎలుక లు కన్నట్లు పిల్లలని కని, దేశం మీదకి వదిలేసి , ఇంకా వెన*క బడి పోయాం అని దొం*గ ఏడు*పులు , మన దే*శం ము*స్లిం లు.
ఇద్దరు పిల్లలతో ఆపేసిన పేద ముస్లిం లకి ఇది వర్తించదు.
ముస్లిములేదో ఏ పార్టీనైనా గెలిపించేట్లు, అందుకే వాళ్ళ చంకనాకాలని ఈ సన్నాసులు సలహా ఇస్తుంటారు.
ఇదే చంద్రబాబు 1999 లో 2013 లో 2024 లో బీజెపీ పొత్తుతో గెలిచాడు. అంతకు ముందు NTR కూడా బీజేపీ తొ పొత్తు పెట్టుకునే గెలిచాడు.
కరుణానిధి జయలలితలు, ఒకప్పుడు నవీన్ పట్నాయక్ , నితీష్ కుమార్ ఇత్వాది అందరూ బీజేపీ తొ పొత్తు పెట్టుకునే గెలిచారు.
అంతెందుకు బీజెపీ స్వంతంగా చాలా రాష్ట్రాలలో గెలిచింది.
మరి ముస్లిములు ఎందుకు ఓడించలేకపోయారు ?
మోడీ ఏ గారంటీ లేకుండా ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పెట్టి ఉండడు. డైరెక్ట్ గా కొందరూ ఇండైరెక్టు గా కొందరూ దొడ్డి దోవన కొందరూ మద్దత్తు ఇస్తారనే భరోసా ఉండబట్టే బిల్లు పెట్టాడు. ఒకవేళ బిల్లు వీగిపోతే మోడి రాజీనామా చేయాలి.
ఇది రాసినోడికి ఇదంతా అర్ధం అయ్యేంత బుర్ర ఉండాదు. జర్నలిజంలో చేరితే ఎవడో ఒకడు ఫ్రీగా మందు పోస్తారని చేరిన బాపతు
NTR కూడా బీజేపీ పొత్తు తో గెలిచారా ? చరిత్ర తిరగెయ్యండి బ్రదర్, 1984 లో మీ పార్టీకి దేశవ్యాప్తంగా వచ్చిన రెండు సీట్లలో ఒకటి హన్మకొండ లో ఎన్టీఆర్ ఇచ్చిన మద్దత్తు తో గెలిచింది, అప్పుడు టీడీపీ కి ముప్పై దాకా సీట్లు వచ్చాయి. ఆ పొత్తే లేకపోతే ఒక్కటే సీటు అయ్యుండేది.
పొత్తులెప్పుడు పరస్పర లాభం కోసం పెట్టుకునేవి, అసెంబ్లీలో మీ పార్టీది, లోక్‌సభ లో ప్రాంతీయ పార్టీలది ఉడతాభక్తి సాయం లాంటింది, రామసేతు శ్రీరాముడు కట్టినట్లు చెప్పుకుంటాం తప్ప, సాయం చేసిన ఉడుత కట్టినట్లు కాదు కదా ?
NTR బీజేపీ మద్దత్తుతో గెలిచాడని అన్నానా ?
NTR బీజేపీ పొత్తు పెట్టుకుని గెలిచాడు అన్నాను అలాగే కరుణానిధి జయలలిత నవీన్ పట్నాయకు లు కూడా బీజేపీ తో పొత్తు పెట్టుకుని గెలిచార్ అన్నాను.
ఒకసారి చెక్ చేసుకోవచ్చు
నిజమే 1984 లో బీజేపీ కి రెండంటే రెండే సీట్లు వచ్చాయి సరే, మరి 1989 లో NTR కు కూడా రెండంటే రెండు సీట్లేగా వచ్చింది, మరి దాని సంగతి ఏమిటి?
చంద్రబాబుకు 2019 లో కేవలం 21 సీట్లు వచ్చాయి. అదే 2024 లో జగన్ కు కేవలం 11 సీట్లే వచ్చాయి
ఎవడి బలం వాడిది ఎవడి టైం వాడిది
నేను చెప్పింది అదే, ఎవరి బలం వాళ్లది, ఎవరు ఎవరినీ గెలిపించరు, కలిసి పోటీ చేస్తారు ఇద్దరూ లాభపడదామని.
Monna up lo oka chinna potu vesesthenaga 400 par anna vallaki dimma thirigi mind block ayyindi.
monna up lo 400 par ki samadhanam dorikindiga.
బీజేపీ పెట్టిందనే విషయాన్నీ పక్కన పెడితే దాని వల్ల ముస్లిం లకు ఎలాంటి నష్టం లేదు తలాక్ ను తీసేసారు సామాన్య ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుంది వాళ్ళు కూడా దాని వల్ల లబ్ది పొందుతారు వాళ్ల మతాచారాలను పాటించితే క్రిమినల్ కోడ్ కూడా వాళ్ల మతాచారాల ప్రకారమే వాళ్లకు శిక్షలు ఉండాలి
అన్ని mathaalu సమానం అయితే మరి వాళ్లకు special LAW ఎందుకు?
Special చట్టాలు ఎందుకు??
Special Sadalimpulu ఎందుకు??
Special గా ఉర్దూ university’s ఎందుకు?? Em telugu, kannada, malayaalam, tamil, హిందీ, ఒరియా, బెంగాలీ, మరాఠి, గుజరాతి, పంజాబ్ university’s enduku లేవు??
హిందూ పండుగలకు మజ్జిగ కూడా ఇవ్వని Govt కోట్లు కర్చు పెట్టి dry fruits తో Special గా ifthaar విందులు ఎందుకు ఇవ్వాలి??
హిందూ గుళ్ళ ని Govt ఆధీనంలో ఉంచుకుని ఆదాయం మొత్తం కొట్టేసిన మాదిరిగా మసీదు చర్చి లను ఎందుకు cheyyadam లేదు??
లక్షలు ఇచ్చి e స్పెషల్ flights వేసి మరీ muస్లిం ను huj యాత్ర కి pampisthaaru
మరి హిందువులకు మాత్రం గుళ్ళ లో darsanaaniki కూడా డబ్బులు gunjuthaaru.
ఎన్టీ అన్యాయం రా loud e కే బాల్??
India constitution ప్రకారం అన్నీ మతాలు సమానం కావా??
Swechaga etuvanti bhayam lekunda acharincha vachu. Ippudu pettaboye billu Hindu mathamae pradhanamga swechaga acharinchadaniki askaramisthundi.
అన్ని mathaalu సమానం అయితే మరి వాళ్లకు special LAW ఎందుకు?
Special చట్టాలు ఎందుకు??
Special Sadalimpulu ఎందుకు??
Special గా ఉర్దూ university’s ఎందుకు?? Em telugu, kannada, malayaalam, tamil, హిందీ, ఒరియా, బెంగాలీ, మరాఠి, గుజరాతి, పంజాబ్ university’s enduku లేవు??
హిందూ పండుగలకు మజ్జిగ కూడా ఇవ్వని Govt కోట్లు కర్చు పెట్టి dry fruits తో Special గా ifthaar విందులు ఎందుకు ఇవ్వాలి??
హిందూ గుళ్ళ ని Govt ఆధీనంలో ఉంచుకుని ఆదాయం మొత్తం కొట్టేసిన మాదిరిగా మసీదు చర్చి లను ఎందుకు cheyyadam లేదు??
లక్షలు ఇచ్చి e స్పెషల్ flights వేసి మరీ muస్లిం ను huj యాత్ర కి pampisthaaru
మరి హిందువులకు మాత్రం గుళ్ళ లో darsanaaniki కూడా డబ్బులు gunjuthaaru.
ఎన్టీ అన్యాయం రా loud e కే బాల్??
మా కాపులకు కూడా separate LAW and civil code కావాలి.
Yes. Pawan sir will get that. you dont worry.
Avunu..mee..civil..code..moodu…pellillu..aaru..pillalu. Ganjaayi…drugs..black..tickets..trolling..others.
Musalam noorutunna great andhra
చంద్రబాబుతో చెడకపోతే ఆశ్చర్యంకానీ చెడితే ఆశ్చర్యపడక్కరలేదు .బిల్లు రహస్యఓటింగుపెడితే తేలికగాగెలుస్తుంది .జరగబోయేదదె.
Kootami should immediately influence Modi and save Margadarsi finance. Jaffa Jagan team influenced RBI to get a report against Margadarsi. Kootami should get Modi to save team Eenadu. Otherwise it is danger to Telugu people’s freedom.
ఇంకెన్నాళ్ళు, వున్న దేశం అన్నం పెట్టిన దేశాన్ని ద్వేషిస్తూ కే బయటి ఎడారి దేశం పట్ల బానిస బుద్ధి తో వుండే తురఖ్ వాళ్ళు ను ఓట్ల కోసం దువ్వడం.( దేశభక్తి కలిగి వుండే అబ్దుల కలం లాంటి ముస్లిం లకి సలాం).
Mari meerandaru edaari desam M Gudavadaniki lagethuku endukeltunnaru? Swathantra samaram nunchi mundundi nadimindi muslimule. Desam lo desabhakthilo first class Muslimule. Desa bhakthi ante British M cheekina parivar bhakthi kaadu betaa.
అన్ని mathaalu సమానం అయితే మరి వాళ్లకు special LAW ఎందుకు?
Special చట్టాలు ఎందుకు??
Special Sadalimpulu ఎందుకు??
Special గా ఉర్దూ university’s ఎందుకు?? Em telugu, kannada, malayaalam, tamil, హిందీ, ఒరియా, బెంగాలీ, మరాఠి, గుజరాతి, పంజాబ్ university’s enduku లేవు??
హిందూ పండుగలకు మజ్జిగ కూడా ఇవ్వని Govt కోట్లు కర్చు పెట్టి dry fruits తో Special గా ifthaar విందులు ఎందుకు ఇవ్వాలి??
హిందూ గుళ్ళ ని Govt ఆధీనంలో ఉంచుకుని ఆదాయం మొత్తం కొట్టేసిన మాదిరిగా మసీదు చర్చి లను ఎందుకు cheyyadam లేదు??
లక్షలు ఇచ్చి e స్పెషల్ flights వేసి మరీ muస్లిం ను huj యాత్ర కి pampisthaaru
మరి హిందువులకు మాత్రం గుళ్ళ లో darsanaaniki కూడా డబ్బులు gunjuthaaru.
Modi..to..pettukunte..CBN..sanka..naaki..potadu.
Jagan alane sankanakipoyada mari
neeku maha santhosham kada, ide jaragalani korkuntunna vallallo nuvvu kuda okadivi ani telustondi
ఆపు రా నువ్వు నీ సొల్లు.. ముందు బీజేపీ బిల్లు లకు వైసీపీ ఎంపీ లు మద్దతు ఇవ్వకుండా చూసుకోండి
ఏం పర్లేదు లోక్‌సభ లో నలుగురు రాజ్యసభ లో 11 మంది మధ్ధతు ఉంటుందిలే..దత్తపుత్రుడు ఉండగా దిగులు ఎందుకు..
Ippudu andaru, anni mathala vallu happyga unnaru. Ippud ee ummadi chattam lenandu valla evvaru nashta povadam ledu. Ee ummadi chattam anedi anavasaram. Idi Parivar kutra tho matha swechani kalarase kutra.
Ekkada happy.. vaallu మాత్రమే happy
eduti mathalameeda , pakkanolla mathala meeda padi edusthunte happiness raadu.
Muslim మహిళలు జీవితాంతం బురకా లో naligipovaalaa.. daannindi swechha కావాలంటే Hindus ని పెళ్ళి చేసుకోండి
Burakha vallu vesukunte munigipoyindi emi ledu. Ishtamina vallu vesukuntaru leka pothe vesukoru. ibbandi emileduga.
Hindustan has been associated with the land of Hindus or the Indian subcontinent in a broader sense.India and Pakistan were partitioned on August 15, 1947. The partition was a result of deep-seated religious, political, and social differences between the Hindu and Muslim communities in British India. A UCC would reinforce the secular nature of the Indian state by ensuring that the law is separate from religion. It would be a step toward the realization of the constitutional ideal of a secular state where all citizens are equal before the law. Simple Kallu moosukuni – akkuva alochinchakunda , secular vaadhulu , pseudo secular vadhulu , mathonmadhulaku andharini santhrupthi parusthundhi .
People have been living happily with the existing civil code. The Parivar for its mathonmada politics are the main reason with the current disturbances for the past few years. Everybody should understand that first. Here an id@ is trying to cover Parivar Mathonamdam with the name of UCC is shameful.
People have been living happily with the existing civil code. The Parivar for its mathonmada politics are the main reason with the current disturbances for the past few years. Everybody should understand that first. Here an is trying to cover Parivar Mathonamdam with the name of UCC is shameful.
People have been living happily with the existing civil code. The Parivar for its mathonmada politics are the main reason with the current disturbances for the past few years. Everybody should understand that first. Here an is trying to cover Parivar Mathonamdam with the name of UCC.
People have been living happily with the existing civil code. The politics are the main reason with the current disturbances for the past few years. Everybody should understand that first. Here an is trying to coverup with the name of UCC.
అవునా మరి iventi??
అన్ని mathaalu సమానం అయితే మరి వాళ్లకు special LAW ఎందుకు?
Special చట్టాలు ఎందుకు??
Special Sadalimpulu ఎందుకు??
Special గా ఉర్దూ university’s ఎందుకు?? Em telugu, kannada, malayaalam, tamil, హిందీ, ఒరియా, బెంగాలీ, మరాఠి, గుజరాతి, పంజాబ్ university’s enduku లేవు??
హిందూ పండుగలకు మజ్జిగ కూడా ఇవ్వని Govt కోట్లు కర్చు పెట్టి dry fruits తో Special గా ifthaar విందులు ఎందుకు ఇవ్వాలి??
హిందూ గుళ్ళ ని Govt ఆధీనంలో ఉంచుకుని ఆదాయం మొత్తం కొట్టేసిన మాదిరిగా మసీదు చర్చి లను ఎందుకు cheyyadam లేదు??
లక్షలు ఇచ్చి e స్పెషల్ flights వేసి మరీ muస్లిం ను huj యాత్ర కి pampisthaaru
మరి హిందువులకు మాత్రం గుళ్ళ లో darsanaaniki కూడా డబ్బులు gunjuthaaru.
ఎన్టీ అన్యాయం రా loud e కే బాల్??
Urdu prati universitylo, schoollo, collegelo hindi lage compulsary second language laga chesthe urdu university avasaram raadu.
Hindu gullu maintenance leka sidhilavasthaloke velthunte Govt prajala tax sommutho abhi vriddhi chesthundi. Aa taxes lo muslims tax kuda untadi. Alage christians tax kuda untundi.
Iftar ivvamani veellu adagaledu. Pilisthe potaru, lekapothe ledu. Idi chttamlo ledu.
Ala haj ki pampalsina avasaram ledu. Adi chttamlo ledu.
erri paku edupulu manukunte manassanthi kaligi meeru kuda santhoshamga undochu.
Iftar ivvamani veellu adagaledu. Pilisthe potaru, lekapothe ledu. Idi chttamlo ledu.
Ala haj ki pampalsina avasaram ledu. Adi chttamlo ledu.
edupulu manukunte manassanthi kaligi meeru kuda santhoshamga undochu.