రూ. 931 కోట్లతో రిచెస్ట్ సీఎంగా చంద్ర‌బాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం నిలిచారు.

అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) & నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడ‌బ్యూ) కలిసి భారతదేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేశాయి. మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రస్తుత ముఖ్యమంత్రుల స్వయంగా ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ఈ జాబితాను విడుద‌ల చేసింది..

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం నిలిచారు. ఆయనకు రూ.931 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు తెలిపింది. అదేసమయంలో ఆయనకు రూ.10కోట్ల అప్పు ఉందని వెల్లడించింది.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండూ భారతదేశంలో రెండో స్థానంలో ఉన్న సంప‌న్న‌ ముఖ్యమంత్రి. ఆయన నికర ఆస్తుల విలువ రూ. 322.56 కోట్లు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నికర ఆస్తుల విలువ రూ. 51.93 కోట్లతో భారతదేశంలో మూడవ స్థానం నిలిచారు.

నాలుగో స్థానంలో ఉన్న నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియూ రియో నికర ఆస్తుల విలువ రూ. 51.93 కోట్లు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భారతదేశంలోని ఐదవ స్థానం సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆయన నికర ఆస్తుల విలువ రూ. 4.04 కోట్లు.

రూ. 15ల‌క్ష‌ల ఆస్తుల విలువ‌తో అత్యల్ప ఆస్తులున్న సీఎంగా పశ్చిమ‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రూ.55 లక్షల సంపదతో పేద ముఖ్యమంత్రుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. కేరళ సీఎం విజయన్ రూ. కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్న‌ట్లు ఏడీఆర్ త‌న జాబితాలో వెల్ల‌డించింది.

నిన్నటికి నిన్న గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేసే క్లర్క్ దగ్గర కోట్ల‌ డబ్బు పట్టుబడింది చూశాం. రాష్ట్రాన్ని ఏలే వారి ఇంతనే ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. మన దేశంలో ఇప్పటికీ కూడా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు కూడా నెలవారీ జీతం వస్తే తప్ప ఇళ్లు గడవలేని స్థితిలో ఉన్నారు. కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు ఉపాధి కూలీకి వెళ్తున్న విషయం కూడా మనకు తెలుసు. ఏది నిజమో, అబద్ధమో అనేది నాయకులకు, ఆ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.

65 Replies to “రూ. 931 కోట్లతో రిచెస్ట్ సీఎంగా చంద్ర‌బాబు!”

  1. ఏంటో.. అత్యంత రిచ్చెస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రెడ్డి పేరు చెప్పుకొందాము అనుకొంటే.. జనాలు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసి.. బెంగుళూరు కి తరిమేసారు ..

    ..

    మరి మా జగన్ రెడ్డన్న సంపాదన చూసి ఎదో ఒక అలంకారం ఇవ్వాలి కదా..

    రిచ్చెస్ట్ ఇండియన్ గా ప్రస్తుతానికి సర్దుకుపోదాము..

      1. పక్కాగా లెక్కలు తీస్తే .. ఎలోన్ మస్క్ తో పోటీ పడతాడు.. మన జగన్ రెడ్డి..

  2. Cbn manchiga sampadimchadu,jagan dochesi sampadimchadu..cbn ki heritage undi jagan ki em levu..cbn 2acres tho start chesi kastapadi adigadu..jagan zero tho start ayi mottam dochesadu-kutami fans🤣..ide news jagan richest cm ani vaste chesestam dushpracharam🤣

  3. మావోడి పేరు మీద ఉన్న ఈ రికార్డు కూడా తన శత్రువే లాక్కోవడమా??

    కూటమి గుంపుగా వచ్చి చివరికి మా సింగల్ గాన్ని ‘చెడ్డీ కూడా లాగేసి ‘రేప్ చేస్తారేమో???

    ఈ ముగ్గురున్నారే..

      1. వాళ్ళమ ల00గాలో 11 క(డ్డీ)లు దిగాయని వాడే చెబుతున్నాడు ..ఎవడి పేరు కావాలి తమరికి.

      2. వా!ళ్ళ!మ ల000గా!లో 11 క(డ్డీ)లు ది(గా!య)ని వాడే చెబుతున్నాడు ..ఎవడి పేరు కావాలి తమరికి.

      3. వా!ళ్ళ!మ ల!!గా!లో 11 క(!డ్డీ!)లు ది(గా!య)ని వాడే చెబుతున్నాడు ..ఎవడి పేరు కావాలి తమరికి.

      4. వా!ళ్ళ!మ..ల!!గా!లో 1!1 క(!డ్డీ!)లు ది(గా!య)ని వా!డే చెబుతున్నాడు ..ఎవ!డి పేరు కావాలి తమరికి.

      5. లమగాలో 11 క1(డ్డీ)1లు ది(గా)యని వాడే చెబుతున్నాడు ..ఎ!వ!డి పేరు కావాలి తమరికి.

      6. vallamma లమగాలో 11 క(ddi)లు దిగాయని వా()డే చెబుతున్నాడు ..ఎవ!డి పే!రు కావాలి తమరికి.

      7. val!lam!ma లమగా!లో 11 క(డ్డ)లు ది(గా)యని వా!డే చెబుతున్నాడు ..ఎ!వ)డి పే!రు కావాలి తమరికి.

  4. చంద్రబాబు రిచెస్ట్ కాదు రా అయ్యా! భువనెశ్వరి గారు రిచ్.

    హెరిటజ్ భువనెశ్వరి గారిది! అమె డబ్బు తొనె అది స్తాపించారు! అమెకె అందులొ షెర్లు ఉన్నయి!

    1. పాపం ఆవిడ ఎవరో ఏంటో చంద్రబాబు గారికి ఎమన్నా పరిచయమన్నా ఉందా .. అదేంటో ఆ హెరిటేజ్ షేర్ చంద్రబాబు అధికారం లోకి రాగానే పెరుగుతుది పోగానే తగ్గుతుంది .. ఏమి సంభందం ఉండి ఉండదు లెండి

      1. ///ఆ హెరిటేజ్ షేర్ చంద్రబాబు అధికారం లోకి రాగానే పెరుగుతుది పోగానే తగ్గుతుంది///

        ఇప్పుడు హెరిటేజ్ ఫూడ్స్ PE Ratio కూడా సుమారు 25 మాత్రమె, అంటె ఇప్పుడు ఉన్న షెరు దర ఎమాత్రం ఎక్కువ కాదు అని తెలుస్తుంది.

        .

        నీకు షరు మార్కెట్ గురించి కనీస అవగహన లెదు అనుకుంటా! అదికారం పొతె షరెలు కొంత పడిపొవటం సహజం! అదికార పక్షం ఇబ్బంది పెట్టవచ్చు అన్న నెగటివె సెంటిమెంట్ తొ చాలా మంది షరెలు అమ్ముకొవచ్చు!

      2. ///ఆ హెరిటేజ్ షేర్ చంద్రబాబు అధికారం లోకి రాగానే పెరుగుతుది పోగానే తగ్గుతుంది///

        ఇప్పుడు హెరిటేజ్ ఫూడ్స్ PE Ratio కూడా సుమారు 25 మాత్రమె, అంటె ఇప్పుడు ఉన్న షెరు దర ఎమాత్రం ఎక్కువ కాదు అని తెలుస్తుంది.

        నీకు షరు మార్కెట్ గురించి కనీస అవగహన లెదు అనుకుంటా! అదికారం పొతె షరెలు కొంత పడిపొవటం సహజం! అదికార పక్షం ఇబ్బంది పెట్టవచ్చు అన్న నెగటివె సెంటిమెంట్ తొ చాలా మంది షరెలు అమ్ముకొవచ్చు!

        .

        //ఆవిడ ఎవరో ఏంటో చంద్రబాబు గారికి ఎమన్నా పరిచయమన్నా ఉందా//

        అమెకి NTR ద్వరా చలా ఆస్తిపాస్తులు వచ్చాయి రా అయా! విద్యర్ది దసలొనె అమె Tax చెల్లించెవారు!

        .

      3. షేర్ మర్కెట్స్ మీద అవగాహన ఉంటె ఈ అసందర్భపు ప్రేలాపన చేయలేరు..

        ఇన్వెస్టర్స్ కి ఆదాయం తో పాటు.. షేర్స్ లో సెక్యూరిటీ చూసుకొంటారు..

        2024 ఎన్నికల ఫలితాల తర్వాత.. కేంద్రం లో చంద్రబాబు ఇంపార్టెన్స్ గురించి జాతీయ మీడియా కూడా గంటల కొద్దీ డిబేట్స్ పెట్టారు.. ఇన్వెస్టర్స్ కి అంతకన్నా సెక్యూరిటీ ఉండదు.. అందుకే చంద్రబాబు ఫామిలీ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు..

        ..

        అమెరికా ఎన్నికల తర్వాత టెస్లా స్టాక్ 240 నుండి 480 డాలర్స్ కి ఎగబాకింది..అంటే.. రెండు నెలల్లో డబల్ అయిపొయింది..

        ఎందుకంటే.. ట్రంప్ ప్రభుత్వం లో ఎలాన్ మస్క్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఇన్వెస్టర్స్ కి తెలుసు కాబట్టి..

        ..

        మరి.. 2024 మే వరకు 14 లక్షలుగా ఉన్న సాక్షి సర్క్యూలేషన్ .. అక్టోబర్ నాటికి 9 లక్షలకు ఎందుకు పడిపోయింది..?

        జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు పెరిగిపోయిన సాక్షి సర్క్యూలేషన్ .. దిగగానే దిగిపోయింది ఎందుకు..?

        1. oka saari 1996 lo CBN thechhina MACS act chadduvu . appativaraku India lo 2nd vunna AP sahakara diary kukkalu chimpina visthari aeeindi . Heritaze ela grow aeeindo andarki thelsu . velli nee stock market stories chinna pillalu cheppuko ha ha

          1. Even though Heritage may have gotten some assets due to shutdown of AP Co-OP dairy.. It still has to compete in open market. Market is free any other business to participate and win.!. Where as Sakshi has clearly benefited from forced subscriptions through govt orders during Annayya’s regime. There is difference.

          2. compete in the open Market . ha ha . the dairies which don’t has assets got closed and the diaries which has thousands of cr assets converted into private diaries . all these diaries are rigging the milk collection price in AP . just they are divided the districts . manny districts fall under heritage .

          3. అంతేగా.. అంతేగా..

            మన ఊర్లో.. మన ఇంట్లో బాబాయ్ ని చంపేస్తే.. అది చంద్రబాబే చంపేశాడు అంటారు..

            మన చెల్లి ఆవిడ ఆస్తి కోసం ఎదురు తిరిగితే అది చంద్రబాబే చేసాడు అంటారు ..

            మన జగన్ రెడ్డి అడ్డంగా దోచుకుని దొరికిపోయి జైలు కి వెళితే.. చంద్రబాబే కక్షపెట్టుకుని చేసాడు అంటారు..

            మన జగన్ రెడ్డి చెత్త పాలన చేసి ఓడిపోతే.. చంద్రబాబు ఈవీఎంలు మేనేజ్ చేసాడు అంటారు..

            ..

            ప్రపంచం లో జరిగే నష్టాలన్నిటికి.. చంద్రబాబే కారణం..

            మీ ఇంట్లో మీరు కొట్టుకుని విడిపోతే.. దానికి కూడా చంద్రబాబే కారణం..

            1996 లో దేశం లోనే రెండో స్థానం ఉంటె.. 2024 కి కూడా అదే స్థానం లో ఉండాలని నీ సాక్షి చెప్పిందా..?

            ..

            నీ సాక్షి కథలు నీలాంటి కొండగొర్రెలకు చెప్పుకో.. హ హ హహ..

          4. nee kathalu TDP kondagorralku cheppuko . TN lo avin , KA lo nandii , AP all were started sahakara diaries in the same time . thank god TN & KA doesn’t have cunning leaders like CBN .

            these diaries grow up and helping farmers .

      4. //ఆ హెరిటేజ్ షేర్ చంద్రబాబు అధికారం లోకి రాగానే పెరుగుతుది పోగానే తగ్గుతుంది///

        ఇప్పుడు హెరిటేజ్ ఫూడ్స్ PE Ratio కూడా సుమారు 25 మాత్రమె, అంటె ఇప్పుడు ఉన్న షెరు దర ఎమాత్రం ఎక్కువ కాదు అని తెలుస్తుంది.

        నీకు షరు మార్కెట్ గురించి కనీస అవగహన లెదు అనుకుంటా! అదికారం పొతె షరెలు కొంత పడిపొవటం సహజం! అదికార పక్షం ఇబ్బంది పెట్టవచ్చు అన్న నెగటివె సెంటిమెంట్ తొ కావచ్చు!

        .

        //ఆవిడ ఎవరో ఏంటో చంద్రబాబు గారికి ఎమన్నా పరిచయమన్నా ఉందా//

        అమెకి NTR ద్వరా చలా ఆస్తిపాస్తులు వచ్చాయి రా అయా! విద్యర్ది దసలొనె అమె Tax చెల్లించెవారు!

      5. //ఆ హెరిటేజ్ షేర్ చంద్రబాబు అధికారం లోకి రాగానే పెరుగుతుది పోగానే తగ్గుతుంది///

        ఇప్పుడు హెరిటేజ్ ఫూడ్స్ PE Ratio కూడా సుమారు 25 మాత్రమె, అంటె ఇప్పుడు ఉన్న షెరు దర ఎమాత్రం ఎక్కువ కాదు అని తెలుస్తుంది.

        నీకు షరు మార్కెట్ గురించి కనీస అవగహన లెదు అనుకుంటా! అదికారం పొతె షరెలు కొంత పడిపొవటం సహజం! అదికార పక్షం ఇబ్బంది పెట్టవచ్చు అన్న నెగటివె సెంటిమెంట్ తొ కావచ్చు!

      6. //ఆ హెరిటేజ్ షేర్ చంద్రబాబు అధికారం లోకి రాగానే పెరుగుతుది పోగానే తగ్గుతుంది///

        .

        ఇప్పుడు హెరిటేజ్ ఫూడ్స్ PE Ratio కూడా సుమారు 25 మాత్రమె, అంటె ఇప్పుడు ఉన్న షెరు దర ఎమాత్రం ఎక్కువ కాదు అని తెలుస్తుంది.

        నీకు షెరు మార్కెట్ గురించి కనీస అవగహన లెదు అనుకుంటా! అదికారం పొతె షరెలు కొంత పడిపొవటం సహజం! అదికార పక్షం ఇబ్బంది పెట్టవచ్చు అన్న నెగటివె సెంటిమెంట్ తొ కావచ్చు!

      7. //ఆ హెరిటేజ్ షేర్ చంద్రబాబు అధికారం లోకి రాగానే పెరుగుతుది పోగానే తగ్గుతుంది///

        .

        ఇప్పుడు హెరిటేజ్ ఫూడ్స్ PE Ratio కూడా సుమారు 25 మాత్రమె, అంటె ఇప్పుడు ఉన్న షెరు దర ఎమాత్రం ఎక్కువ కాదు అని తెలుస్తుంది.

        నీకు షెరు మార్కెట్ గురించి కనీస అవగహన లెదు అనుకుంటా! అదికారం పొతె షెరులు కొంత పడిపొవటం సహజం! అదికార పక్షం ఇబ్బంది పెట్టవచ్చు అన్న నె.-.గ.-.టి.-.వె సెంటిమెంట్ తొ కావచ్చు!

        1. Yes.. It is not correct to say that heritage Bhuvanwshwaris’. It was set up by CBN and then transferred to her the shares. NTR family dont have any smart guys like CBN and also the Heritage was set up to initially help farmers and not really to make money. If he was business minded, he would have set up other Industries.Heritage was successful and the family took over from there and to run a dairy business, a lot of work is needed. Glib and idle talker Mohan Babu cannot do it. He may have some initial shares in the heritage and bought over by CBN family

  5. లోగడ అన్నియ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు అదే అన్నారు కదా.. ఇప్పుడు మాజీ అయ్యాడు

      1. not even 1500 cr attached . in that also ED tribunal released almost 1000 to 1200 cr . who was the ED director when this was attached . Bollineni Srinivasa Gandhi was the ED director who is Bollineni Srinivasa Gandhi ? CBN puppet & CBN used 1999 -2004 central gov and injected his men into all top positions .

        latter he was arrested GST bribe case . ha ha

      2. అప్డేట్ అవ్వురా Lut Ch@… 1100 కోట్ల Attachment 700 కోట్లయ్యింది ఇప్పుడు… 450 ఐయ్యింది…B0 G@ m K0D @K@!

  6. ఉన్న ఈ రికార్డు నువ్వే లాక్కుంటివి..

    ఇదిన్యాయమేనా చంద్రబాబూ??

    175/175 సిద్ధమా అంటూ తొడగోడితే 151 లోనుండే మధ్యలో 5 పీకేసి పంగనామాలు పెట్టి, అధికారం పీకేసావ్, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసావ్, చివరికి మా 11 మోహన రెడ్డి ‘చెడ్డి కూడా పీకేసి వొంగోబెట్టి దె0గుతున్నావ్..

    అహంకారం, ఎర్రితనం ఎవరు, ఎప్పుడు తీస్తారో ఏమో??

    అహంకారం

    1. potthulatho bathike parannajeevi bathuku bolliganidhi. yenadaina vani bathukki single ga poti chesi gelichada. pothhulu pothhulu vadu vani broker bathuku. thu thu bjp modi janasna pk lekunte veedi bathuku ekkda prathi sari bjp modi janasena pk meedha aadarapadi gelkicheveedu leader kadu broker cbn

    2. potthulu potthulu veni bathuke idhi prathisari bjpmodi jsp pk meedha adarapadigeliche veedu oka parannnajeevi veenidhi oka bathukene single ga poti chesi gelavaleni veedu leader kadhu political broker

  7. Chandrababu – SV university lo student union ) adho rowdy batch ki leader. Congress ticket sampadinchi 1978 lo MLA ayyadu

    NTR alludu kakamunde mantri

    aa tarvatha NTR koothuritho pelli

    NTR Party chethilo votami aa tarvatha TDP lo entry ichadu

    NTR ithaniki mantri padhavi ventane ivvaledu . Karshaka paeishatthu chairman chesi appatlone 500 crores mingesaadani news vachindi

    appatlo group rajakeeyalu nadipevaadu thodalludu daggabaati ki opposite lo

    Ramajirao tho kummakku ayyadu . Ramoji dubagunta subbamma dwara fake madya nishedha udyamam cheyinchi NTR ni 1994 lo adhikaram lo li teeskuravadaiki madhya nishedham help ayyindi

    Ramoji babu kalisi liquor lobbyists tho rogue politics chesi lakshmi parvathi ni buchi gaa chuponchi NTR ni padadosaaru

    appatlo eenadu caroons – “paaru , NT aaaru” ala undevi

    aa tarvatha mukhyamantri gaa addam gaa sampadinchi baaga balisaadu

  8. నాట్ ఓన్లీ రిచేస్ట్ సీఎం, బట్ ఆల్సో మోస్ట్ కరెప్టెడ్ పోలిటీషియన్

Comments are closed.