జగన్ యాత్రలోగా.. ఆరింటిలో మరికొన్ని!

ఎట్టకేలకు చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ లో మరొక హామీ పట్టాలు ఎక్కబోతోంది. పట్టాలు ఎక్కడానికి కూడా సుదూర ముహూర్తం నిర్ణయించారు.

ఎట్టకేలకు చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ లో మరొక హామీ పట్టాలు ఎక్కబోతోంది. పట్టాలు ఎక్కడానికి కూడా సుదూర ముహూర్తం నిర్ణయించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కొత్త సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ నాటినుంచి అమల్లోకి తీసుకురావాలని.. చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్షలో నిర్ణయించారు.

ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత.. జిల్లాల్లో పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో సూపర్ సిక్స్ హామీని కార్యరూపంలోకి తేవడం గమనించాల్సిన సంగతి. జగన్ తన యాత్ర ప్రారంభించే లోగా కనీసం మరొక సూపర్ సిక్స్ హామీ గురించి కూడా అధికారిక ప్రకటన ఉంటుందని.. తద్వారా.. జగన్ తన జిల్లా పర్యటనల్లో ప్రభుత్వం మీద చేసే విమర్శల దాడిని పలుచన చేయడానికి ప్రయత్నిస్తారని అమరావతి వర్గాల ద్వారా తెలుస్తోంది.

చంద్రబాబునాయుడు ఎన్నికలకు దాదాపు ఏడాది ముందుగానే సూపర్ సిక్స్ పేరుతో అత్యంత జనాకర్షక పథకాలను ప్రకటించారు. వాటి గురించి ఏడాదికి పైగా బాగా ఊదరగొట్టారు. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మంచో చెడో చంద్రబాబు ఆ హామీలన్నింటినీ సత్వరమే నెరవేరుస్తారని నమ్మిన ప్రజలు ఆయనకు తిరుగులేని మెజారిటీతో అధికారం కట్టబెట్టారు.

సూపర్ సిక్స్ హామీలు మాత్రం వెనక్కు పోయాయి. జగన్మోహన్ రెడ్డి వాటి గురించి చాలాసార్లు ప్రశ్నించారు. దీపం పథకం అమల్లోకి వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయల నెలవారీ భృతి, ఇలాంటివన్నీ వెనక్కు పోయాయి.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం అయింది. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయన ఇవాళ్టి దాకా ఒకటే పాట పాడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉచిత ప్రయాణ సదుపాయం అమలవుతున్నదో పరిశీలన త్వరగా పూర్తిచేయాలని ఆయన అధికారులకు చెప్పారు.

ఇంతటి అనుభవజ్ఞుడైన నాయకుడు.. ఆరునెలలుగా ఆ పనిని అధికార్లతో చేయించలేకపోవడం చిత్రమైన సంగతి. ఆయన శిష్యుడు తెలంగాణలో అదే హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తక్షణం అమలు చేయగలిగారు. మరి అదేపని చంద్రబాబుకు ఎందుకు చేతకాలేదు?

పైగా రేవంత్ రెడ్డి ప్రతి మహిళా రాష్ట్రమంతా ఉచితంగా పర్యటించే అవకాశం కల్పించారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన హామీ ఆయా జిల్లాల వరకు మాత్రమే. అంత చిన్న హామీని కూడా అమలు చేయకుండా మీనమేషాలు లెక్కించి.. తీరా ఇప్పుడు.. ఇంకో మూడునెలల తర్వాత ముహూర్తం ప్రకటించడం అంటే.. చిత్రమేకదా. జగన్ యాత్రలు ప్రారంభించాక ఆయన విమర్శలకు అంశాల్లేకుండా చేయడానికే కదా అనే వాదన ప్రజల్లో వినిపిస్తోంది.

36 Replies to “జగన్ యాత్రలోగా.. ఆరింటిలో మరికొన్ని!”

  1. ఎందుకు.. ఇంట్లో ముద్దులు కరువు అయ్యాయా??

    మళ్ళీ ముసలి ముద్దుల యాత్ర మొదలా?? కానీ జనం మావోడి “పాపాల పాలన” మర్చిపోలేక, మాంచి కాక మీద ఉన్నారు ఇంకా..

  2. Chamba gaadu ante anthe mari..appa tiki 1 year panganamalu janalaki….inka enni untayi…

    so for average per month borrowing is 4000 to 5000 crores..vaadi election hameelu amalu cheyalante much more borrowing…

    janalu anubhanchandi raa..

    vizag smart meters perutho baadudu..

    list loki okkokkate vasthadi le.

  3. లిమిట్ లేకుండా ఇచ్చేకన్నా ఏడాదికి ఇన్ని కిలోమీటర్ లు తిరగొచ్చని అవకాశం ఇస్తే ఇబ్బంది ఉండదు

  4. నాకు బాగా గుర్తు 2014లో మన బాబులు గెలిచినప్పుడు రుణమాఫీ ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత బ్యాంకులతో చాలాసార్లు మీట్ అయ్యారు ..అదే న్యూస్ ఈనాడులో వారానికి ఒకరోజు బాబు బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతున్నాడు… రుణమాఫీ చేస్తాం … బాబు బ్యాంకులతో మాట్లాడుతున్నాడు ఇట్లా రెండు మూడు సంవత్సరాలు అదే చేసి చేసి ఈనాడు బాబు ఎవడికి ఇవ్వకుండా మొత్తానికి పంగనాము పెట్టి వెళ్లిపోయాడు బాబు… ఇప్పుడు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేది కూడా బహుశా 99% బోగస్ వార్త అంతే

  5. భోగం బాబు బోగస్ హామీలు నెరవేరుస్తాడని నమ్మించిన పచ్చ సాని పుత్రులని ఇంకా నమ్ముతున్న ఎర్రు జనాలు.

  6. భోగం బాబు బోగస్ హామీలు నెరవేరుస్తాడని నమ్మించిన పచ్చ సా@ని పుత్రులని ఇంకా నమ్ముతున్న ఎర్రు జనాలు.

  7. భోగం బాబు బోగస్ హామీలు నెరవేరుస్తాడని నమ్మించిన పచ్చ సాని పుత్రులని ఇంకా నమ్ముతున్న ఎర్రు జనాలు.

  8. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    జగన్ అధికారంలో రాకుండా మందు తన పాదయాత్రలో ఒక్కటి కాదు రెండు కాదు వందలు కాదు లక్షల్లో హామీలు గుప్పించాడు. మరి అన్ని హామీలు నెరవేర్చాడా ? వృద్ధుల పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. నేను అధికారంలోకి వస్తే 2000 మున్నా పెన్షన్ 3000 చేస్తాను అన్నాడు. 2000 ఉన్న పెన్షన్ 3000 అవడానికి 5 ఏళ్ళు పట్టింది. అంటే ఆయన హామీని నెరవేర్చినట నెరవేర్చనట్టా ?

    నేను అధికారంలోకి వచ్చే సంపూర్ణ మ*** నిషేధం చేస్తానన్నాడు మరి చేశాడా ?

    పి ఆర్ సి వారం రోజుల్లో పూర్తి చేస్తానన్నాడు

    ఐదేళ్లయిన పూర్తి చేయలేకపోయాడు .

    ముందు మీ హయాంలో జరిగింది ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు నెరవేర్చారు అది కదా చెప్పవలసింది . మీరు ఏళ్లకు ఏళ్లకు ఏళ్ళు తీసుకున్న పర్వాలేదు మిగిలిన వాళ్ళందరూ అధికారానికి వచ్చన మరుసటి రోజు అన్నీ చెయ్యాలి అంతేనా . ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి విద్యా దీవెన పథకం వర్తిస్తుంది అన్నాడు చివరికి ఏమో ఒక్కరికి మాత్రమే ఇచ్చార. అది అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఈయన పథకాలు మొదలుపెట్టాడు. మీరైతే ఒక లెక్క ఇతర రోజు అయితే ఇంకో లెక్క. ఇంతకన్నా పక్షపాతం యొక్క ఇంకెక్కడైనా ఉంటుందా. ఆయన ప్రజలకు ఇచ్చింది 10% మాత్రమే ప్రజల నుంచి కొల్లగొట్టింది 100% .

    ప్రస్తుతం జరిగిన కరెంటు చార్జీలు బస్సు చార్జీలు రిజిస్ట్రేషన్ చార్జీలు ఆస్తి హక్కు చార్జీలు అన్నీ అన్నగారికి హయాంలో పెరిగినవే కదా . చివరకు చట్టం మీద పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రి అయ్యాడు

    సిగ్గు ఎగ్గు లేకుండా పక్షపాతం ధోరణిలో పోస్టులు పెడుతున్నావు. సిగ్గు శరం మానం అభిమానం అన్ని జగన్కి అమ్మేసుకున్నట్టున్నావు ఎంత కమ్ముకున్నావో ?

  9. పులికేశి గాడు కూడా manifesto ని భగవద్గీత బైబిల్ ఖురాన్ అని 99% హామీలు అమలు చేసాను అని చెప్పేడు కదా , చివరికి ఏమైంది ? జనాలు కు త్త కోసి కారం పెట్టి పంపించారు , జనాలకి కావాల్సింది సూపర్ సిక్సులు నవరంద్రాలు కాదు , కళ్ళు తెరువు

Comments are closed.