అన‌ర్హ‌త వేటుపై ర‌ఘురామ‌కు జ‌గ‌న్ దిమ్మ తిరిగే కౌంట‌ర్‌!

“ఏమైనా చేసుకోండి, మీ బుద్ధి పుట్టిన‌ట్టు అన‌ర్హ‌త వేటు వేసుకోండి” అని ర‌ఘురామ‌కు జ‌గ‌న్ దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు.

అన‌ర్హ‌త వేటు హెచ్చ‌రిక‌పై డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. “ఏమైనా చేసుకోండి, మీ బుద్ధి పుట్టిన‌ట్టు అన‌ర్హ‌త వేటు వేసుకోండి” అని ర‌ఘురామ‌కు జ‌గ‌న్ దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు.

ఇటీవ‌ల ర‌ఘురామ మీడియాతో మాట్లాడుతూ 60 రోజుల పాటు అసెంబ్లీకి రాక‌పోతే ఎవ‌రిపై అయినా అన‌ర్హ‌త వేటు వేయొచ్చ‌న్నారు. జ‌గ‌న్‌పై అన‌ర్హ‌త వేటు వేస్తే, పులివెందుల‌కు ఉప ఎన్నిక వ‌స్తుంద‌ని ర‌ఘురామ అన్నారు. దీంతో జ‌గ‌న్‌పై అన‌ర్హ‌త వేటు వేసేందుకు కూట‌మి ప్ర‌భుత్వం వ్యూహం ర‌చిస్తోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ర‌ఘురామ అన‌ర్హ‌త వార్నింగ్ ఇచ్చిన స‌మ‌యానికి జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

ఇవాళ జ‌గ‌న్ సుదీర్ఘ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘురామ చేసిన అన‌ర్హ‌త వేటు హెచ్చ‌రిక‌ను జ‌గ‌న్ దృష్టికి మీడియా ప్ర‌తినిధులు తీసుకెళ్లారు. ఆ విష‌యాన్ని జ‌గ‌న్ ఖాత‌రు చేయ‌లేదు. ఏం చేసినా తాను రెడీ అన్న‌ట్టుగా ఆయ‌న స్పందించారు. జ‌గ‌న్‌ను బెదిరించ‌డానికి ర‌ఘురామ అన‌ర్హ‌త అంశాన్ని ప్ర‌స్తావించారేమో!

నిజంగా 60 రోజులు అసెంబ్లీకి రాలేద‌నే కార‌ణంతో జ‌గ‌న్‌తో పాటు వైసీపీకి చెందిన మ‌రో 10 మందిపై అన‌ర్హ‌త వేటు వేసే సాహ‌సం కూట‌మి ప్ర‌భుత్వం చేస్తుందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఎందుకంటే, ఎనిమిది నెల‌ల క్రితం ప‌రిస్థితుల‌కు, నేటికి ఎంతోకొంత మార్పు క‌నిపిస్తోంది. ఆ మార్పు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వుంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఒక‌వేళ వైసీపీ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తే, కోరి స‌మ‌స్య తెచ్చుకున్న‌ట్టే అవుతుందేమో!

75 Replies to “అన‌ర్హ‌త వేటుపై ర‌ఘురామ‌కు జ‌గ‌న్ దిమ్మ తిరిగే కౌంట‌ర్‌!”

  1. అసెంబ్లీ కి వెళ్లే ధైర్యం లేదని క్లారిటీ గా చెపుతున్నాడు..

    ఒట్టలు వణికిపోతుంటే.. కౌంటర్ అంటూ సంబరాలు..

      1. పాపం.. నీ జగన్ రెడ్డి అందరి దగ్గర పిసికించుకొనే.. నీలాగా చెక్కాగాడిలా మారిపోయినట్టున్నాడు.. కార్తీక దీపం..

          1. అదే కదా నేను కూడా చెప్పేది కార్తీక దీపం.. నీ కోడిబుర్ర కి అర్థమై చావడం లేదనుకుంటా..

            అందరి దగ్గరా ఒట్టలు పిసికించుకుని పిసికించుకుని.. నీ జగన్ రెడ్డి చెక్కా రెడ్డి అయిపోయినట్టున్నాడు.. నీలాగా..

          2. నువ్వు చెక్క అని ఒప్పుకున్నావా సూపర్ మొత్తానికి బుద్ది వచ్చినట్టు ఉంది..

          3. జనాలకు కూడా ఒక చెక్కా గాడిని సీఎం చేసి ఐదేళ్లు నరకం అనుభవించాక బుద్ధి వచ్చింది..

            నీలాంటి చెక్కాగాళ్ళ పార్టీ ఇక మూసేసుకోండి.. కార్తీక దీపం..

          4. పప్పు ఎవడో చెక్క ఎవరో అందరికి తెలుసు driver లేకపోతే బండి నడపలేరు నువ్ కూడా అంతే గా

          5. కాదు.. వై నాట్ 175 నుండి 11 కూడా కష్టమే స్థాయికి దిగిపోయిన చెక్కాగాడి సంగతి..

            నన్ను తిట్టాలనే ఆత్రం లో నీ జగన్ రెడ్డి చెక్కా రెడ్డి అని నువ్వే పక్కాగా ఒప్పుకొంటున్నావు.. వెరీ గుడ్ కార్తీక దీపం..

            అందుకే నీ కామెంట్స్ నాకు ఎంటర్టైన్మెంట్..

          6. చూసావా ఇప్పటికీ నాకు డ్రైవర్ అవసరం లేదు బండి నడపడం వచ్చు అని చెప్పలేక పోతున్నావ్..Hence proved

          7. చూసావా.. నన్ను తిట్టాలనే ఆలోచనే గాని.. నీ జగన్ రెడ్డి గాడు చెక్కా గాడు కాదని చెప్పుకోలేకపోతున్నావు.. అందుకే నువ్వు చిట్టి బుజ్జి కార్తీక దీపం..

  2. అనర్హత వేటు వేస్తే 11 మందిలో ఈయన గెలుస్తాడు. What about other 10 MLAs. కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆ 10 మంది కూటమి గెలుచుకుంటుంది. చివరికి ఈయన ఒక్కడే మిగులుతాడు. కనుక ఈ అహంకార మాటలు కొంచెం తగ్గించుకుంటే మంచిది

  3. తురకల సంజాతము తోడ మత్తు చవిగొన్నావా లంజలాకొడకా ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చేన్. అని తెనాలి రామకృష్ణ తిట్టినట్లు ఎక్కడ వ్యతిరేకతో ఈ గాగాడే చెప్పాలి.

  4. ఇప్పుడున్న పంగనామాలు (11) కూడా పోయి సింగల్ నామం (1) ఐతది.. రా బై.. .

    ఇగో కి పోకుండా, బుద్దిగా ఒకగ0టైనా అసెంబ్లీ కి పోయి అచ్చన్న ముందు నిలబడి సర్వీస్ చేసుకో

    అసెంబ్లీకి కూడా పోలేని ల0గా గాడ్ని పులివెందుల ప్రజలు.. మళ్ళీ మళ్ళీ ఓట్లేసి ఎందుకు గెలిపించాలి??

  5. పాపం జగన్ పరిస్థితి ఎవరికీ రాకూడదు . 151 సీట్లని గర్వంతో పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ తొక్కనీయనన్నాడు . ఎప్పుడు ఆయనేమో ఎమ్మెల్యే అయ్యి ఉపముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ కి వెళ్తుంటే , జగన్ ఏమో అసెంబ్లీ గేట్ దగ్గరికి కూడా పోలేకపోతున్నాడు . ప్రజాస్వామ్యంలో ప్రగల్బాలు పలికేటప్పుడు జనాలు మెచ్చుతారా లేదా అని చూసుకోవాలి . లేకపోతె ఇలాగే అవుతుంది

    1. Kaalam eppudu okela undadhu brother ….2019 elections mundhu pk garu kuda alane annaru jagan ni cm avvanivvanu idhi sasanam ani kani 2019-24 cm ayyadu appudu pk pragalbalu palikadu isari jagan palikadu andaru andare

  6. దమ్ముంటే అనర్హత వేటు వేసి చూడమని 2029 ఎలక్షన్ ఎలావుంటుందో ట్రైలర్ చూడవచ్చు

    1. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమి వుండదు. నువ్వు మరీ ఎక్కువ గా ఊహించుకుంటున్నావు. 🤣. జైల్ లో పెట్టినప్పుడు కూడా అలానే అన్నారు 16 నెలలు బెయిల్ కూడా రాలేదు. ఇవన్నీ కాదు కానీ ముందు అసెంబ్లీ కి వెళ్లి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిచమని చెప్పు. RRR కి ఎన్ని రోజుకు భయపడతాడు🤣

    2. ఇదంతా కాదు కానీ ముందు అసెంబ్లీ కి వెళ్ళమను. RRR కి ఇంకెన్ని రోజులు భయపడతాడు🤣

      1. కుక్కల ముందుకు ఏనుగు వెళ్తే ఎలా ఉంటుందో

        జగన్ అసెంబ్లీ కి ఇప్పుడు వెళ్తే అలా ఉంటుంది

  7. nuvvu ekkado koorchuni ee news entira babu.needi vaadidi em jaathi.mottham raashtram sanka naakinchaaru.edho goppa vyakti gurinchi raastunna buildup.okasari vacchi choodu eedu assembly ki velli em peekuthaadu

  8. ఛాలెంజ్… దమ్ముంటే మీ 11 మంది రాజీనామా చేసీ మళ్ళీ గెలవండి నేను వచ్చి మీ కాళ్ళకు మొక్కి నా తప్పు లేదు అనీ లేపుకుంటా!!!!!!!

    1. Evm లను manage చేసి గెలవలేదు అని 164మంది MLA లను వారి పిల్లల మీద కుటుంబం మీద ఒట్టేసి చెప్పమను …

      11మంది రాజీనామా చేస్తారు…

      అంతదాకా ఎందుకు నీవు చెప్పగలవా నీ కుటుంబం మీద ఒట్టేసి??

  9. ఫాపం ఖర్మ అంటే ఇదేనేమో🤣. స్వపక్షం లో విపక్షం లా తయారయ్యాడు అని చెప్పి RRR నీ అక్రమ నిర్భందం చేసి పోలీసులతో కొట్టించాడు. చివరికి అసెంబ్లీ లో ఆయన్ని ఎక్కడ అధ్యక్ష అని అనవలసి వస్తుంది ఏమో అని చిన్న పిల్లలు స్కూల్ కి బంకు కొట్టినట్టు తప్పించుకుని తిరుగుతున్నాడు🤣🤣.

    1. ప్రజా తీర్పు అని ప్రజలు చెప్పటం లేదు

      Evm అని అర్దం అయింది…

      60రోజులు data ఉంచకుండా 20రోజులకే delete చేశారు అంటే ….

      Copy కొట్టిన వాడు 1st class లో pass అయ్యి సంతకం కూడా పెట్టలేని దొంగ విద్యార్థి అయినట్టు

  10. ఇదంతా సంధి ప్రేలాపన. జగన్ గాడిని వెంటనే జైల్లో పడేయాలి. అక్కడ తీరికగా ఆలోచించుకోవచ్చు పిచ్చివాగుడు వాగచ్చు

  11. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

  12. దాన్లో కౌంటర్ ఏముంది? దమ్ముంటే చెయ్యమనండి చూద్దాం అనాలి కానీ..

  13. రాజు గారు కేవలం కళ్ళ లో కళ్ళు పెట్టీ చూసి ఒక్క నిమిషం భుజం మీద చెయ్యి వేసేసరికి ,

    ప్యాలస్ పులకేశి పుష్మం వికసించి, 9 నెలల కడుపు వచ్చింది.

    ఆ కడుపు బయటకి కనిపించే కుండా బెంగళూర్, లండన్ పేరుతో చాటుగా ప్యాలస్ లో నే అబర్ధన్ చెపించికిని ఇప్పటికీ బతుకు జీవుడా అని బయట పడ్డాడు.

    ఇంకో సారి రాజు గారు కళ్ళు పెట్టీ సూటిగా చూశారు అంటే , అంతే మరీ.

  14. అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వస్తారా?

    అనర్హతతో బాటూ ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. అసెంబ్లీకి రాని వారు పోటీకి మాత్రం ఎందుకు దిగాలి?

  15. This government doesn’t have dare to disqualify Jagan and his team.

    Reason: if disqualified, By elections will be announced and this EVM batch can’t even get the deposit in single area. Every body knows it.

    So, it doesn’t happen and never ever dare to do this by existing EVM government

  16. మొత్తం పదకొండు మందిని తొలగించి తిరిగి ఎలక్షన్ పెడితే సరి వాళ్ళ పరిస్థితి వాళ్లకు అర్ధమవుతుంది ఈయనగారు చెప్పే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా తెలిసిపోతుంది ఎలక్షన్ పెడితే సింగల్ డిజిట్ కె పరిమితమవుతాడు దరిద్రం వదిలి పోతుంది

Comments are closed.