విశాఖ అతి పెద్ద రాజధాని అంటున్న లోకేష్

విశాఖ ఇప్పటికి నూటా పాతికేళ్ల క్రితమే బ్రిటిష్ వారు గుర్తించి గౌరవించిన జిల్లా. విశాఖ నుంచి ఒడిషాలోని కొన్ని ప్రాంతాల దాకా విస్తరించి ఉన్న అతి పెద్ద ప్రాంతంగా కూడా ఆనాడు ఉంది. విశాఖలో…

విశాఖ ఇప్పటికి నూటా పాతికేళ్ల క్రితమే బ్రిటిష్ వారు గుర్తించి గౌరవించిన జిల్లా. విశాఖ నుంచి ఒడిషాలోని కొన్ని ప్రాంతాల దాకా విస్తరించి ఉన్న అతి పెద్ద ప్రాంతంగా కూడా ఆనాడు ఉంది. విశాఖలో ఈ రోజుకీ కనిపిస్తున్న అభివృద్ధిలో సగానికి సగం బ్రిటిష్ వారిదే అని చెప్పడానికి సందేహం లేదు.

విశాఖ ప్రగతిని చూసే మద్రాస్ నుంచి విడిపోయాక ఏపీకి రాజధాని చేసుకోవాలని అంతా అనుకున్నారు. 2014లో విభజన తరువాత కూడా విశాఖ పేరు రాజధానికి మరో మారు వినిపించింది. అటువంటి విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ ప్రతిపాదించింది కానీ అది అమలు కాలేదు.

విశాఖ దశ ఆ విధంగా తిరుగుతుంది అని అంతా అనుకున్నారు. అయితే అదే సమయంలో విశాఖను రాజధానిగా టీడీపీ ఒప్పుకోలేదు. పైగా విశాఖను పొగుడుతూ మాత్రం ఉంటుంది. విశాఖని ఆర్ధిక రాజధానిగా చేస్తామని పలు సందర్భాలలో చంద్రబాబు అంటూ వచ్చారు.

ఇపుడు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా విశాఖను అతి పెద్ద ఆర్థిక రాజధాని అని అభివర్ణించారు. భవిష్యత్తులో విశాఖ మరింతగా రాణిస్తుందని కూడా ఆయన పొగుడుతూ వచ్చారు. విశాఖకు మాత్రం టీడీపీ ఈ విధంగా ట్యాగ్ అయితే తగిలిస్తోంది.

ఇంతకీ విశాఖ ఆర్థిక రాజధాని అంటూ చెబుతున్నా ఇది సగటు జనాలకు అర్థం కాని బ్రహ్మ పదార్ధమే. సహజంగా చూస్తే ఆర్ధికంగా ఏ నగరం అయితే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా ఉంటుందో దానినే రాజధానిగా చేసుకుంటారు. అలా పాలిస్తారు. చరిత్రలో చూస్తే రాజుల కాలం నుంచి అదే కనిపిస్తోంది. విశాఖ అన్ని రకాలుగా పొటెన్షియల్ గా ఉన్నపుడు ఎందుకు రాజధానిగా టీడీపీ అంగీకరించదు అన్న ప్రశ్న కూడా వస్తుంది.

రెడీ మేడ్ కేపిటల్ గా విశాఖ ఉంది. భోగాపురం ఎయిర్ పోర్టు తయారైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధిస్తుంది. ఇలా అన్ని రకాల కనెక్టివిటీ ఉన్న మహా నగరం రాజధానిగా మాత్రం తగదు అంటున్న తీరే ఆవేదనకు గురి చేస్తోంది అని అంటున్నారు. విశాఖను ఏదో రకంగా రాజధానిగా అంటున్నారు. అది చాలు అన్న సంతృప్తి కూడా సగటు జీవులలో ఉంది. అక్కడే అన్ని పార్టీలు బతికిపోతున్నాయి.

29 Replies to “విశాఖ అతి పెద్ద రాజధాని అంటున్న లోకేష్”

  1. విశాఖ రాజధాని అయిన ప్రాప్లెం లేదు కానీ రాజకీయ నాయకుల కళ్ళు దాని మీద పడకుండా ఉండడానికి 25 ఏళ్లుగా కొన్ని శక్తులు పని చేసాయి

    కాని మనం రావటం రావటమే గుండు కొట్టి వదిలాం! అందుకే విజయవాడ అయితే ఎవడి ఆటలు సాగనివ్వరు అని అక్కడ పెట్టటం జరిగింది.

  2. //సహజం గా చూస్తే ఆర్ధికం గా ఏ నగరం అయితే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా ఉంటుందో దానినే రాజధానిగా చేసుకుంటారు. అలా పాలిస్తారు. చరిత్రలో చూస్తే రాజుల కాలం నుంచి అదే కనిపిస్తోంది.//

    ఇలా రాసే నాశనం చేసావు . సూరత్ కన్నా అహ్మదాబాద్ ఆర్ధికం గ తక్కువ గ ఉన్న టైం లోనే అహ్మదాబాద్ ని రాజధాని చేసారు . తిరువనంతపురం కన్నా కొచ్చిన్ పెద్ద నగరం కదా , మరి దాన్ని ఎందుకు రాజధాని చేయలేదు . ఇండియా ఆర్ధిక రాజధాని ముంబై , అంటే ఢిల్లీ ని తీసి ముంబై ని రాజధాని చేస్తారా ? ఉత్తర్ ప్రదేశ్ లో నోయిడా పెద్దది , కానీ లక్నో ఎందుకు రాజధాని గ ఉంది ? కట్టాక్ రాజధాని గ ఉన్న భుబనేశ్వర్ రాజధాని ఎలా ఐంది ?

  3. ///విశాక ప్రగతి చూసె మద్రాసు నుండి విడిపొయాక AP రాజదాని ///

    .

    నీ బొంద! మద్రాసు నుండి విడిపొయె నాటికి విశాక రాజదాని అని ఎవారూ అనుకొలెదు. అసలు అలా ఒక్క పార్టి కూడా ప్రతిపాదించలెదు! కనీసం అప్పటి కమ్యునిస్ట్ లు అన్నా విజయవాడ కావలి అని పట్టు పట్టారు. విశాక ని ఎవరూ ప్రతిప్పదించలెదు! కొంచం అన్నా తెలుసుకొని రాయి!

    .

    మద్రాలు విడిపొయె నాటికి విశాక బాగా అబిరుద్ది చెందిన ప్రంతం కాదు రా అయ్యా! 1983 లొ ఉక్కు పరిశ్రమ విశాక లొ మొదలు అయ్యింది! ఉత్తరంద్ర వెనుక బాటుతనం చూసె విశాక లొనె పెట్టలి అని అందరూ పట్టు పట్టారు!

    .

    అన్ని తప్పులె వీడు రాసెది!

  4. ఒరేయ్ లుచ్చ..నువ్వు నీ సొల్లు పురాణం..అసలు 11రెడ్డి ఎందుకు అమరావతి రాజధానికి అసెంబ్లీలో మద్దతు తెలిపాడు..అసెంబ్లీ సాక్షిగా..ఇప్పుడు ఈ సొల్లు పురాణం

  5.  ప్రజలు కొంచెం ఎర్రి పువ్వులు, లోకేష్ మల్ల కాలీఫ్లవర్ పెడుతున్నాడు. భోగాపురం విమానాశ్రయం వస్తే వైజాగ్‌ని మారుస్తామని చెబుతున్నారు. వైజాగ్‌లో ఐటీ రంగం హైదరాబాద్‌తో 1% కూడా లేదు. ఐటీ వృద్ధి, ఫార్మా, ప్రైవేట్ రంగాల వృద్ధి లేకపోతే భోగాపురం విమానాశ్రయం వల్ల ఉపయోగం ఉండదు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు వైసీపీ పార్టీయే కారణం. వైజాగ్ కోసం టీడీపీ ఏం చేయబోతోంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు...మాకు గాలి కబుర్లు వద్దు

    సమానంగా

  6. విశాఖ ప్రజలు కొంచెం ఎర్రి పువ్వులు, లోకేష్ మల్ల కాలీఫ్లవర్ పెడుతున్నాడు. భోగాపురం విమానాశ్రయం వస్తే వైజాగ్‌ని మారుస్తామని చెబుతున్నారు. వైజాగ్‌లో ఐటీ రంగం హైదరాబాద్‌తో సమానంగా 1% కూడా లేదు. ఐటీ వృద్ధి, ఫార్మా, ప్రైవేట్ రంగాల వృద్ధి లేకపోతే భోగాపురం విమానాశ్రయం వల్ల ఉపయోగం ఉండదు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు వైసీపీ పార్టీయే కారణం. వైజాగ్ కోసం టీడీపీ ఏం చేయబోతోంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు…మాకు గాలి కబుర్లు వద్దు

  7. విశాఖ ప్రజలు కొంచెం ఎర్రి పువ్వులు, లోకేష్ మల్ల కాలీఫ్లవర్ పెడుతున్నాడు. భోగాపురం విమానాశ్రయం వస్తే వైజాగ్‌ని మారుస్తామని చెబుతున్నారు. వైజాగ్‌లో ఐటీ రంగం హైదరాబాద్‌తో సమానంగా 1% కూడా లేదు. ఐటీ వృద్ధి, ఫార్మా, ప్రైవేట్ రంగాల వృద్ధి లేకపోతే భోగాపురం విమానాశ్రయం వల్ల ఉపయోగం ఉండదు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు వైసీపీ పార్టీయే కారణం. వైజాగ్ కోసం టీడీపీ ఏం చేయబోతోంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు…మాకు గాలి కబుర్లు వద్దు

  8. విశాఖ ప్రజలు కొంచెం ఎర్రి పువ్వులు, లోకేష్ మల్ల కాలీఫ్లవర్ పెడుతున్నాడు. భోగాపురం విమానాశ్రయం వస్తే వైజాగ్‌ని మారుస్తామని చెబుతున్నారు. వైజాగ్‌లో ఐటీ రంగం హైదరాబాద్‌తో సమానంగా 1% కూడా లేదు. ఐటీ వృద్ధి, ఫార్మా, ప్రైవేట్ రంగాల వృద్ధి లేకపోతే భోగాపురం విమానాశ్రయం వల్ల ఉపయోగం ఉండదు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు వైసీపీ పార్టీయే కారణం. వైజాగ్ కోసం టీడీపీ ఏం చేయబోతోంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు…మాకు గాలి కబుర్లు వద్దు

  9. విశాఖ ప్రజలు కొంచెం ఎర్రి పువ్వులు, లోకేష్ మల్ల కాలీఫ్లవర్ పెడుతున్నాడు. భోగాపురం విమానాశ్రయం వస్తే వైజాగ్‌ని మారుస్తామని చెబుతున్నారు. వైజాగ్‌లో ఐటీ రంగం హైదరాబాద్‌తో సమానంగా 1% కూడా లేదు. ఐటీ వృద్ధి, ఫార్మా, ప్రైవేట్ రంగాల వృద్ధి లేకపోతే భోగాపురం విమానాశ్రయం వల్ల ఉపయోగం ఉండదు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు వైసీపీ పార్టీయే కారణం. వైజాగ్ కోసం టీడీపీ ఏం చేయబోతోంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు…మాకు గాలి కబుర్లు వద్దు

  10. వారే పనికి మాలిన లంజ కొడకా….! నువ్వు చెప్పే లెక్కన మన దేశానికీ ముంబాయి రాజధానిగా ఉండాలి . చైనాకు షాంఘై రాజధానిగా ఉండాలిరా……

  11. నీ బొంద రా బొంద…ఏపీ కి అమరావతిఏ రాజధాని. ఇంకా ప్రాంతాల మధ్య పుల్లలు పెట్టకు. ఇలా పెట్టె మన పార్టీ ఇలా అయ్యింది.

  12. 2014 అసెంబ్లీ లో పెద్ద పూడింగు లో 13 జిల్లాలు మళ్ళీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు అని మేము ఒప్పుకొంటున్నాము అని మీ కొండ ఎర్రి పువ్వు గాడు అదే 11 రెడ్డి… చెప్పింది ఒకటికి నాలుగు సార్లు రిపీట్ గా చూడు రా ఎర్రి పుష్పం… 151 సీట్లు వచ్చాక కన్ను మిన్ను ఆనక…చేసే ప్రతీది కరక్టే నని తెగ సంకలు గుద్దేసుకొని…ఇప్పుడు అదే సంక నాకుతున్నాడు. వాడిది నువ్వు నీది వాడు..

    వాడేలాగు కడుపుకి అన్నం తినే రకం కాదు నువ్వు కూడా వాడికి మల్లె పెంట తినే రకం ఏం..

    మీరిద్దరూ రోజు రోజుకి ఎర్రి పుష్పలే మీ లెవలే వెరబ్బ…

  13. Financially-developed city in the state need not be the capital city.

    California’s capital is Sacramento but not San Francisco/Los Angeles

    New york’s capital is Albany but not New York

    Pennsylvania’s capital is Harrisburg but not Philadelphia

  14. విశాఖలో అంతా చదువుకున్న మూర్ఖులని ఆ యదవ కి తెలుసు…. అందుకే వైజాగ్ గొప్ప సిటీ అంటూనే స్టీల్ ప్లాంట్ ని అమ్మేయొచని ప్లాన్….

  15. ఆధునిక రాజ్యాలు రాజధాని విషయం లో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటాన్నాయి వాటికీ పరిస్కారం కొత్త రాజధాని నిర్మాణం మే. నువ్వు ఒక వేళ బ్రతికుంటే కళ్ళు అప్పగించుకొని చూడు.

Comments are closed.