జ‌గ‌న్‌కు అఖిలేష్ యాద‌వ్ మ‌ద్ద‌తు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్‌యాద‌వ్ మ‌ద్ద‌తు ప‌లికారు. ఏపీలో అరాచ‌క పాల‌న‌కు టీడీపీ శ్రీ‌కారం చుట్టింద‌ని, అలాగే వైసీపీ కార్య‌క‌ర్త‌ల హ‌త్యలు, హ‌త్యాయ‌త్నాలు, ఆస్తుల…

View More జ‌గ‌న్‌కు అఖిలేష్ యాద‌వ్ మ‌ద్ద‌తు

బాబుకు కావాల్సింది చ‌క్క‌గా…!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబాబు నాయుడు త‌న‌కు కావాల్సింది చేసుకోడానికి చ‌క్క‌గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ మొదటి, చివ‌రి ప్రాధాన్యం రాజ‌ధాని అమ‌రావ‌తే. ఈ విష‌యం కేంద్ర బ‌డ్జెట్‌లో రూ.15 వేల కోట్ల అప్పు మంజూరు…

View More బాబుకు కావాల్సింది చ‌క్క‌గా…!

జ‌గ‌న్ స్పంద‌నేది? ఇంత అధ్వాన‌మా?

కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టింది. మోదీ స‌ర్కార్ ఏర్పాటులో టీడీపీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఏపీకి నిధులు వెల్లువెత్తుతాయ‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కూట‌మి నేత‌లు అంత‌న్నారు, ఇంత‌న్నారు. చివ‌రికి బ‌డ్జెట్‌లో…

View More జ‌గ‌న్ స్పంద‌నేది? ఇంత అధ్వాన‌మా?

బాబుకూ రూ.15 వేలు.. ఆడుకుంటున్న నెటిజ‌న్లు!

టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కమైన త‌ల్లికి వంద‌నం ప్ర‌చారక‌ర్త నిమ్మ‌ల రామానాయుడు సోష‌ల్ మీడియాలో హీరో. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఒక ఇంటి వ‌ద్ద పిల్ల‌ల్ని చూసి రామానాయుడు ఉత్సాహంగా నీకు రూ.15 వేలు,…

View More బాబుకూ రూ.15 వేలు.. ఆడుకుంటున్న నెటిజ‌న్లు!

జ‌గ‌న్‌పై సానుకూల‌త‌.. ర‌ఘురామే నిద‌ర్శ‌నం!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు రోజురోజుకూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ పేరు విన‌డానికి కూడా ర‌ఘురామ సహించేవారు కాదు. న‌ర్సాపురం లోక్‌స‌భ స్థానం నుంచి 2019లో వైసీపీ త‌ర‌పున…

View More జ‌గ‌న్‌పై సానుకూల‌త‌.. ర‌ఘురామే నిద‌ర్శ‌నం!

ఉత్తరాంధ్రకు మరోసారి మోసం

కేంద్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకు మరోసారి మోసం జరిగింది. ఏపీకి తలమానికం అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించే విషయంలో ఒక్క మాట కూడా కేంద్రం చెప్పలేదని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజీస్…

View More ఉత్తరాంధ్రకు మరోసారి మోసం

జాలి కోరుకుంటున్న బాబు!

ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న చంద్ర‌బాబునాయుడు అంత‌టితో సంతృప్తి చెంద‌డం లేదు. ఇప్పుడాయ‌న జ‌నం నుంచి జాలి కోరుకుంటున్నారు. అధికారం చేప‌ట్టి 45 రోజులైంది. పింఛ‌న్ల పెంపు మిన‌హాయిస్తే, చాలా హామీలు నెర‌వేర్చాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై…

View More జాలి కోరుకుంటున్న బాబు!

ఓటర్ల మీద నోరు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే!

ఓటర్లు మీద ప్రజా ప్రతినిధులు నోరు చేసుకునేందుకు సాధారణంగా సాహసించరు. వారితోనే ఎపుడూ పని ఉంటుంది కాబట్టి. కానీ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఆ సాహసం చేశారు. విశాఖ నార్త్ కి చెందిన విష్ణు…

View More ఓటర్ల మీద నోరు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే!

దేనికి పోరాటం అవసరమో స్పష్టత లేని జగన్!

ప్రజా జీవితంలో ఉన్నవారికి తాము చేసే పోరాటాల మీద గట్టి పట్టు, అవగాహన, పట్టుదల కూడా ఉండాలి. ఒకసారి పోరాటంలోకి దిగిన తర్వాత ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయే…

View More దేనికి పోరాటం అవసరమో స్పష్టత లేని జగన్!

వాట్సాప్ గ్రూపుల్లో సైబర్ మోసం

సైబర్ మోసాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. జనం ఎక్కడుంటే సైబర్ మోసం అక్కడ పుట్టుకొస్తోంది. టెక్నాలజీపై అవగాహన లేమిని, వాళ్ల అత్యాసను క్యాష్ చేసుకునేందుకు రోజుకో రూపంలో తెరపైకొస్తోంది సైబర్ మోసం. Advertisement మొన్నటికిమొన్న…

View More వాట్సాప్ గ్రూపుల్లో సైబర్ మోసం

ఏపీకి గ్రాంటా? అప్పా? – నిగ్గుతేల్చండి!

ఏపీకి కేంద్ర బ‌డ్జెట్‌లో కేటాయింపుల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఏపీ రాజ‌ధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామ‌ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌ల్టీ లేట‌ర‌ల్ డెవ‌లప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా రూ.15…

View More ఏపీకి గ్రాంటా? అప్పా? – నిగ్గుతేల్చండి!

చెడ్డ‌పేరు వ‌స్తోంది సార్‌.. బాబుతో ఎమ్మెల్యేలు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఇసుక సెగ త‌గిలింది. జ‌నానికి ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రా అంతా అబ‌ద్ధ‌మ‌ని ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను చంద్ర‌బాబు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రాపై ఆయ‌న ఏమ‌న్నారంటే… Advertisement “వాట్ ఆర్…

View More చెడ్డ‌పేరు వ‌స్తోంది సార్‌.. బాబుతో ఎమ్మెల్యేలు!

టీడీపీకి ర‌ఘురామ హెచ్చ‌రిక సంకేతం!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు స్వేచ్ఛా జీవి. రాజ‌కీయాలు, పార్టీలు, నిబంధ‌న‌లు, ష‌ర‌తుల కంటే స్వేచ్ఛ ముఖ్య‌మ‌ని ఆయ‌న భావిస్తుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న న‌డుచుకుంటుంటారు. ర‌ఘురామ మ‌న‌స్త‌త్వం జాతీయ పార్టీల్లో…

View More టీడీపీకి ర‌ఘురామ హెచ్చ‌రిక సంకేతం!

సంకటంలో చంద్రబాబు!

చంద్రబాబు నాయుడు ఇపుడు గొప్ప సంకటంలో పడ్డారు. ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు గనుక ఆయనకు బోలెడు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతూ ఉంటాయి. ఎంతోమంది వచ్చి పార్టీలో చేరుతాం అంటుంటారు. అయితే ఆ ఆఫర్లను…

View More సంకటంలో చంద్రబాబు!

బాబు, ప‌వ‌న్ ప‌లుకుబ‌డికి ప‌రీక్ష‌!

కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా త‌దిత‌ర కేంద్ర పెద్ద‌ల్ని క‌లిశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థికంగా…

View More బాబు, ప‌వ‌న్ ప‌లుకుబ‌డికి ప‌రీక్ష‌!

టీడీపీ కూటమికి పదవులే పదవులు

బూర్ల గంపలో పడినట్లుగా టీడీపీ కూటమి నేతల పరిస్థితి ఉంది. పదవులే పదవులు వారిని వరించి వస్తున్నాయి. విశాఖపట్నంలో వైసీపీ నుంచి రెండంకెల సంఖ్యలో కార్పోరేటర్లు వచ్చి కూటమిలో చేరుతున్నారు. దాంతో జీవీఎంసీలో మేయర్…

View More టీడీపీ కూటమికి పదవులే పదవులు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీల మీద కూటమి టార్గెట్

ఉత్తరాంధ్ర జిల్లాలలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఖాళీలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ కోటా నుంచి తొందరలోనే ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది. విశాఖ జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఖాళీగా…

View More స్థానిక సంస్థల ఎమ్మెల్సీల మీద కూటమి టార్గెట్

ప్రభుత్వాన్ని తిడితే షర్మిలకు కోపం

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమైనా అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కోపం రావడం సహజం. అది వారి ప్రభుత్వం కనుక, తమ నాయకుడిని వెనకేసుకుని వచ్చి, మాటల తూటాలు విసరడం కామన్. అలా చేయకపోతే ఇక…

View More ప్రభుత్వాన్ని తిడితే షర్మిలకు కోపం

జగన్ కు గిరి గుడ్ బై: ఏ గూటికి చేరేనో?

కొందరు నాయకులకు ప్రజలు ఏం అనుకుంటారనే పట్టింపులు పెద్దగా ఉండవు. ఎందుకంటే వారికి అసలు ప్రజలంటే గౌరవం ఉండదు. ఏదో ధన బలంతో నాయకులుగా, ఒక్కోసారి కాలం కలిసి వస్తే ప్రజా ప్రతినిధులుగా చెలామణీ…

View More జగన్ కు గిరి గుడ్ బై: ఏ గూటికి చేరేనో?

జగన్ ది విధ్వంసం అయితే, తమరి పాత్ర లేదా సర్!

ఏ రోటికాడ ఆ పాట పాడడం అనేది రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఎంత పెద్ద నాయకులైనా అందుకు అతీతులు కాదు. కానీ.. అందులో కూడా కాస్త ఔచిత్యం పాటిస్తే బాగుంటుంది. కానీ..…

View More జగన్ ది విధ్వంసం అయితే, తమరి పాత్ర లేదా సర్!

పవన్ భజన కావాల్సిందే.. మరీ ఇంతగానా?

పార్టీ అధికారంలో ఉన్నది గనుక.. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడులాగా కనిపించడానికి పవన్ అన్నయ్య నాగబాబు తపన పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. దాని మీద తాను స్పందించడం, తన విలువైన అభిప్రాయాన్ని తెలియజెప్పడం…

View More పవన్ భజన కావాల్సిందే.. మరీ ఇంతగానా?

జగన్ చేసినది.. సగం తప్పు! సగం హక్కు!

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక మామూలు ఎమ్మెల్యే. ఈ సత్యాన్ని జీర్ణించుకోవడం ఆయనకు కొంత కష్టంగానే ఉండవచ్చు కానీ తప్పదు. ఎమ్మెల్యేగా ఉండడాన్ని కూడా ఆయన నేర్చుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా తమ రాజకీయ ప్రత్యర్థుల…

View More జగన్ చేసినది.. సగం తప్పు! సగం హక్కు!

తుడా చైర్మ‌న్‌గా లాయ‌లిస్ట్‌లా? లాబీయిస్ట్‌లా?

తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మ‌న్ ప‌ద‌వి కోసం తీవ్ర పోటీ వుంది. కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌నే ధీమాతో, ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఈ ప‌ద‌విపై చాలా మంది ఆశ‌లు పెంచుకుంటూ వ‌స్తున్నారు.…

View More తుడా చైర్మ‌న్‌గా లాయ‌లిస్ట్‌లా? లాబీయిస్ట్‌లా?

నంద్యాల దుర్ఘ‌ట‌న‌పై స్పందించ‌లేదేం!

అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో గ‌త అర్ధ‌రాత్రి అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు సీరియ‌స్ అయ్యారు. ఈ ఘ‌ట‌న వెనుక భూక‌బ్జాదారుల హ‌స్తం ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం భావిస్తోంది.…

View More నంద్యాల దుర్ఘ‌ట‌న‌పై స్పందించ‌లేదేం!

జ‌గ‌న్ నేతృత్వంలో వైసీపీ దూకుడు!

పోరాటం చేయ‌డానికి ఎమ్మెల్యేల సంఖ్య‌తో ప‌నిలేద‌ని వైసీపీ నిరూపించింది. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ్యాయి. ఉభ‌య స‌భ‌లనుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగంతో స‌మావేశాలు ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో…

View More జ‌గ‌న్ నేతృత్వంలో వైసీపీ దూకుడు!

బాబుకు లోలోప‌ల భ‌య‌మే!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తెలుగు రాజ‌కీయాల్లో సుదీర్ఘ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వం ఉన్న నాయ‌కుడు. బాబుపై ఎన్ని ర‌కాల విమ‌ర్శ‌లున్నా, రాజ‌కీయాల్లో ఎత్తుప‌ల్లాలు తెలిసిన లీడ‌ర్‌. కాలం ఎప్పుడూ ఒకేలా వుండ‌ద‌ని ఆయ‌న‌కు తెలిసినంత‌గా, మ‌రే…

View More బాబుకు లోలోప‌ల భ‌య‌మే!

వైసీపీ ధ‌ర్నా.. ఇత‌ర పార్టీల రాక‌పై ఉత్కంఠ‌!

ఏపీలో అరాచ‌క పాల‌న‌ను యావ‌త్ దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు వైసీపీ సంక‌ల్పించింది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో 24న ధ‌ర్నా చేప‌ట్టాల‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యించారు. అధికారాన్ని పోగొట్టుకున్న జ‌గ‌న్‌కు ఇత‌ర పార్టీల్ని క‌లుపుకెళ్లాలన్న స్పృహ…

View More వైసీపీ ధ‌ర్నా.. ఇత‌ర పార్టీల రాక‌పై ఉత్కంఠ‌!