ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలు ఎంత బాగా జరుగుతున్నాయో అందరికీ అర్థమవుతూనే ఉంది. ప్రతిపక్షాల రాద్ధాంతం అనండి, వైరి వర్గం మీడియా ఓవర్ యాక్షన్ అనండి.. ఏపీలో పదో తరగతి పరీక్ష పత్రాలు బయటకొస్తున్న…
View More చేతులు కాలాక సెల్ ఫోన్లు పట్టుకుంటారా..?Andhra
రాహుల్ సంగతి సరే.. మరి పవన్ సంగతేంటి..?
రాహుల్ గాంధీ ఎవరో అమ్మాయి పక్కన నిలబడి నైట్ పార్టీలో పాల్గొన్నారంటూ బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. దేశ ప్రధాని కావాలనుకుంటున్న నాయకుడు ఇలాగేనా చేసేది అంటూ నిలదీస్తోంది. సాదు సత్సంగులే రాజకీయాల్లో ఉండాలనే విధంగా…
View More రాహుల్ సంగతి సరే.. మరి పవన్ సంగతేంటి..?విజయసాయిరెడ్డిని పట్టించుకోని ‘సాక్షి’
వైసీపీలో అత్యంత కీలక నాయకుడైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్‌ను సొంత పత్రిక ‘సాక్షి’ పట్టించుకోలేదు. నేపాల్‌లో ఓ నైట్‌క్లబ్‌లో చైనా రాయబారితో కలిసి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ కనిపించడం భారత్‌లో తీవ్ర రాజకీయ…
View More విజయసాయిరెడ్డిని పట్టించుకోని ‘సాక్షి’లోకేశ్‌లో ఆ ఫైరే ఉంటే!
ప్రజల్లోకి వెళ్లాలనే ఫైర్ లోకేశ్‌లో ఉంటే బాధేముందని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్ రథసారథి అయిన లోకేశ్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యారనే ఆవేదన, ఆక్రోశం టీడీపీ శ్రేణుల్లో ఉంది. మరో రెండేళ్లలో జరగనున్న…
View More లోకేశ్‌లో ఆ ఫైరే ఉంటే!జగన్ చేస్తున్న యాగమేంటో తెలుసా…?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆధ్యాత్మికత ఎక్కువ. ఆయన మతం ఏదైనా హిందూ ధర్మం పట్ల కూడా కడు విశ్వాసంగా ఉంటారు. దానికి తార్కాణం ఆయన తరచూ మఠాలకు వెళ్తారు, పూజలు చేస్తారు.…
View More జగన్ చేస్తున్న యాగమేంటో తెలుసా…?జగన్ దెబ్బతో కాపులకు గుర్తింపు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్‌తో టీడీపీ తన వైఖరి మార్చుకోవాల్సి వస్తోంది. వైసీపీ అధినేత జగన్ మాదిరిగానే కులాలకు టీడీపీ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందనే…
View More జగన్ దెబ్బతో కాపులకు గుర్తింపుబాదుడుపై రోజా ఏకరువు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. బాబు పాలనలోని చీకటి రోజుల్ని ఆమె గుర్తు చేశారు. సీఎంగా చంద్రబాబు బాదుడు గురించి రోజా ఏకరువు పెట్టారు. ఇవాళ తిరుపతిలో ఆమె మీడియాతో…
View More బాదుడుపై రోజా ఏకరువుసుదీర్ఘ విరామం…వెల్లువలా భక్త జనం
ఉత్తరాంధ్రా జిల్లాలలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలో సింహాచలం వరాహ నరసింహ స్వామి వారి ఆలయానికి ఎంతో ఖ్యాతి ఉంది. సింహాద్రి అప్పన్నకు ఏడాదికి ఒకసారి చందనోత్సవం జరుగుతుంది. దాంతో భక్తులకు స్వామి నిజరూప…
View More సుదీర్ఘ విరామం…వెల్లువలా భక్త జనంజనం మరోలా అర్థం చేసుకుంటారేమో బాబూ!
జగన్ జనాల్ని బాదేస్తున్నారని చెప్పడం చంద్రబాబు ఉద్దేశం, అన్ని రకాలుగా ప్రజల్ని జగన్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం కోసం బాదుడే బాదుడు అనే టైటిల్ తో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. Advertisement ఇప్పటికే…
View More జనం మరోలా అర్థం చేసుకుంటారేమో బాబూ!విటులకు తప్పిన కేసుల సమస్య!
తాజా హైకోర్టు తీర్పుతో వ్యభిచార గృహానికి వెళ్లే విటుడికి కేసుల సమస్య తప్పింది. పోలీసుల దాడిలో పట్టుబడుతామనే భయం అక్కర్లేదు. పరువు పోతుందనే చింత అసలే అక్కర్లేదు. ఒకే ఒక్క తీర్పు విటుడికి కొండంత…
View More విటులకు తప్పిన కేసుల సమస్య!పిటిషనర్లో నిజాయితీ లేదు…వ్యాజ్యాన్ని విచారించలేం
బిగ్‌బాస్ రియాల్టీ షోపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. పిటిషనర్ నిజాయితీగా వ్యవహరించని కారణంగా, వ్యాజ్యాన్ని విచారించబోమని తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా ధర్మాసనం…
View More పిటిషనర్లో నిజాయితీ లేదు…వ్యాజ్యాన్ని విచారించలేండబ్బులిస్తే…ఆమెపై కేసు వెనక్కి తీసుకుంటా
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇటీవల కాలంలో రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రత్యర్థులు కళ్లన్నీ ఆమెపై ఉన్నాయి. ఏ చిన్న అవకాశం చిక్కినా ఆమెపై ట్రోలింగ్ చేయడానికి ప్రత్యర్థులు కాచుక్కూచున్నారు.…
View More డబ్బులిస్తే…ఆమెపై కేసు వెనక్కి తీసుకుంటాబీజేపీ మీద అశోక్ ఘాటు మాట…?
ఏపీలో రాజకీయం చిత్రంగా ఉంటుంది. అందునా టీడీపీ రాజకీయం బహు చిత్రం. ఆ పార్టీ ఎపుడెవరితో దోస్తీ చేస్తుందో అధినాయకత్వానికి తప్ప ఎవరికీ అర్ధం కాదు. ఇక నాయకులు అయితే కొన్నిసార్లు తమ లైన్…
View More బీజేపీ మీద అశోక్ ఘాటు మాట…?కెవ్వు కామెడీ.. లోకేష్ నోట కూడా సీమ డైలాగ్స్!
నారా చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తి. కానీ ఆయన్ను ఎప్పూడూ సీమ వాసులు తమ ప్రతినిధిగా చూడలేదు. అంత దారుణమైన చరిత్ర బాబుది. సీమ ప్రజలంతా వైఎస్సార్ ను తమవాడిగా ఓన్ చేసుకున్నారు కానీ,…
View More కెవ్వు కామెడీ.. లోకేష్ నోట కూడా సీమ డైలాగ్స్!చంద్రబాబు.. లాజిక్ లేని నీచవిమర్శలు!
‘‘జగన్ సర్కారు మీద బురద చల్లడం మాత్రమే ముఖ్యం. ఆ బురద నిజాయితీతో ఉండవలసిన అవసరం లేదు. జనం మనం చల్లిన బురదను గమనిస్తారే తప్ప.. అందులో నిజం ఉందా లేదా? అనేది పట్టించుకోరు’’…
View More చంద్రబాబు.. లాజిక్ లేని నీచవిమర్శలు!అధికారం మాదే…అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం!
టీడీపీ శ్రేణుల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. 2024లో అధికారం తమదే అని నమ్మబలుకుతున్నారాయన. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త ఇంటిపై మున్సిపల్ చైర్పర్సన్…
View More అధికారం మాదే…అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం!ఇక దబిడ దిబిడేనా!
మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాలం శరవేగంగా పరుగెడుతోంది. రెండేళ్ల సమయం కళ్లు మూసి తెరిచే లోపు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేసవి ఎండలా వేడెక్కుతోంది. ఈ దఫా ఎన్నికలు…
View More ఇక దబిడ దిబిడేనా!సిక్కోలు సెంటిమెంట్ ని నమ్ముకున్న బాబు…?
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనకు వచ్చి చాలా కాలం అయింది. గత ఏడాది లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా ఆయన విశాఖ దాకా వచ్చారు. నాటి నుంచి మళ్లీ టీడీపీ ప్రెసిడెంట్…
View More సిక్కోలు సెంటిమెంట్ ని నమ్ముకున్న బాబు…?వైసీపీ చీకట్లో వుంటే అంతే!
విద్యుత్ అధికార చీకట్లకు తోడు ప్రధాన ప్రతిపక్షం కుట్రల చీకట్లు తోడయ్యాయి. అంతిమంగా అధికార పార్టీ మూల్యం చెల్లించు కోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కెనమాకులపల్లిలో విద్యుత్ కోతపై…
View More వైసీపీ చీకట్లో వుంటే అంతే!జగన్‌కు పనికొచ్చే నేతలెక్కడ?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పనికొచ్చే సొంత పార్టీ నేతలెక్కడ?…ఈ ప్రశ్నకు వైసీపీ నుంచి సమాధానం దొరకడం లేదు. మరోవైపు ప్రతిపక్షాలు రోజురోజుకూ చెలరేగిపోతున్నాయి. విమర్శలకు పదును పెట్టాయి. వీటికి దీటుగా సమాధానం చెప్పే మంత్రులు,…
View More జగన్‌కు పనికొచ్చే నేతలెక్కడ?పెయిడ్ ఆర్టిస్టులే చంద్రబాబుకు స్ఫూర్తి ప్రదాతలు!
‘ప్రతిరోజూ పేపర్లో కనిపించకపోతే జనం తనని మర్చిపోతారేమో అని చంద్రబాబునాయుడుకు భయం’.. ఇది ఎవరో కిట్టనివాళ్లు ఇచ్చిన స్టేట్మెంటు కాదు. సాక్షాత్తూ చంద్రబాబుతో కలిసి పనిచేసిన సచివులు, ఆయనను చాలా సన్నిహితంగా ఎరిగిన వారు…
View More పెయిడ్ ఆర్టిస్టులే చంద్రబాబుకు స్ఫూర్తి ప్రదాతలు!కేటీయార్ చెప్పింది వేదమట…?
విస్సన్న చెప్పింది వేదమని ఒక ముతక సామెత ఉంది. ఇపుడు టీడీపీ తమ్ముళ్ళు కూడా వరసబెట్టి తెలంగాణా మంత్రి కేటీయార్ చెప్పింది వేదమే అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే…
View More కేటీయార్ చెప్పింది వేదమట…?అధినేతకు మించి ఓవర్ యాక్షన్…!
సులభంగా ప్రచారం పొందడం ఎలా? అనే ప్రశ్నకు జవాబు కోసం తడుము కోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను శత్రువుగా చూసే మీడియా సంస్థలు బోలెడు. అవసరమైతే ఏం చేస్తే సులభంగా ప్రచారం…
View More అధినేతకు మించి ఓవర్ యాక్షన్…!తానేటి వనిత చెప్పిన దాంట్లో తప్పుందా…?
ఆమె రాష్ట్రానికి హోం మంత్రి. అంతకు ముందు కూడా ఆమె లెక్చరర్ గా పనిచేశారు. ఉన్నత విద్యావంతురాలు. ఇక జగన్ క్యాబినెట్ లో గతంలో మూడేళ్ల పాటు స్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను…
View More తానేటి వనిత చెప్పిన దాంట్లో తప్పుందా…?ఆయన పిసినారి…నేనెలా నమ్ముతా?
టీడీపీ అధినేత చంద్రబాబు అంటే సీపీఐ నాయకులకు ప్రత్యేక ఇష్టం. బీజేపీతో బాబు అంటకాగినా ఆయనపై మాత్రం మనసు పారేసుకుంటూనే వుంటారు. దేశంలోనే ఏపీ సీపీఐ నాయకులది ప్రత్యేక పంథా. ఏపీ, తెలంగాణ సీఎంలు…
View More ఆయన పిసినారి…నేనెలా నమ్ముతా?పాపం విడదల రజనీ!
చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కిందన్న ఆనందం ఆమెకు లేదు. మంత్రి పదవిని ఆస్వాదిద్దామని అనుకునే లోపే ….ఒక దాని వెంట మరొకటి సమస్యలు చుట్టుమడుతున్నాయి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళా విశేషం…
View More పాపం విడదల రజనీ!బొత్స ఫెయిల్…విపక్షాలు మార్కుల షీట్ ..?
అటూ ఇటూ తిరిగి అంతా కలసి బొత్స సత్యనారాయణ మీద పడ్డారు. ఆయన విద్యా శాఖ మంత్రిగా ఇలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆలా పరీక్షలు వచ్చాయి. ఒక విధంగా బొత్సకు ఇపుడు ఇవి…
View More బొత్స ఫెయిల్…విపక్షాలు మార్కుల షీట్ ..?