అధికారం ఇస్తే ఏం చేస్తావ్ బాబూ…?

నాకు అధికారం కొత్త కాదు, సీఎం గా ఎక్కువ కాలం పనిచేశాను అంటున్నారు చంద్రబాబు. అయినా అధికారం కావాలని కోరుకుంటున్నారు. అయితే బాబుకు సరైన రిటార్ట్ ఇచ్చేశారు మంత్రి రోజా. అధికారం ఇస్తే ఏం…

View More అధికారం ఇస్తే ఏం చేస్తావ్ బాబూ…?

విశాఖ మీద ఎందుకంత ద్వేషం…?

విశాఖ సహజసిద్ధంగా ఎదిగిన నగరం. ఒక చిన్న పల్లెకారు ప్రాంతం నుంచి నేడు ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరంగా విస్తరించింది. అసలు విభజన తరువాత ఏపీకి విశాఖ రాజధాని కావాల్సింది.…

View More విశాఖ మీద ఎందుకంత ద్వేషం…?

వ్య‌తిరేకంగా వార్త‌లు రాసినా నొచ్చుకోని బొజ్జ‌ల‌

బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి మృతి టెంపుల్ టౌన్ కాళ‌హ‌స్తికి చాలా లోటు. తిరుప‌తిలో జ‌ర్న‌లిస్టుగా చాలా కాలం ప‌ని చేయ‌డంతో బొజ్జ‌ల‌తో నాకు కొంచెం ప‌రిచ‌యం. ఆయ‌న ముక్కుసూటి మ‌నిషి. విలేక‌రుల‌తో చ‌నువుగా వుండ‌డు. అలాగ‌ని…

View More వ్య‌తిరేకంగా వార్త‌లు రాసినా నొచ్చుకోని బొజ్జ‌ల‌

తెలంగాణలో పవన్ రాజకీయం.. ఇకపై ఇదే ఫైనల్

తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. ఏపీ కంటే ఏడాది ముందుగానే జరుగుతాయి కాబట్టి.. పార్టీలన్నీ ముందు అక్కడ తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాయి. జనసేన కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కానీ అక్కడ పవన్ పార్టీకి…

View More తెలంగాణలో పవన్ రాజకీయం.. ఇకపై ఇదే ఫైనల్

టీడీపీ సీనియ‌ర్ నేత మృతి

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి  క‌న్నుమూశారు. అనారోగ్యంతో ఆయ‌న బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని అపోలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి ఆయ‌న ఐదుసార్లు…

View More టీడీపీ సీనియ‌ర్ నేత మృతి

జ‌గ‌న్‌పై యుద్ధానికి అంద‌రం క‌లుద్దాం రండి

యువ‌కుడైన సీఎం జ‌గ‌న్‌తో వృద్ధుడైన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పోటీ ప‌డుతున్నారు. వృద్ధాప్యం త‌న శరీరానికే త‌ప్ప మ‌న‌సుకు కాద‌ని చంద్ర‌బాబునాయుడి ఉప‌న్యాసాలు చెబుతున్నాయి. ఎలాగైనా జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపాల‌న్న ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబు…

View More జ‌గ‌న్‌పై యుద్ధానికి అంద‌రం క‌లుద్దాం రండి

అమరావతి మెగా సీరియల్ కు ముగింపు ఎప్పుడు?

ఏపీ రాజధాని అమరావతి మళ్ళీ తెరమీదికి వచ్చింది. వాస్తవం చెప్పాలంటే అమరావతి మెగా సీరియల్ అని చెప్పుకోవచ్చు. ఒక టీవీ మెగా సీరియల్ ఎంత ఉత్కంఠభరితంగా సాగుతుందో అమరావతి కథ అలా సాగుతోంది. జగన్…

View More అమరావతి మెగా సీరియల్ కు ముగింపు ఎప్పుడు?

విశాఖ రాజధాని కాదుట.. బాబు గారి ఉవాచ

విశాఖను రాజధాని చేయాలన్న ఆలోచన టీడీపీకి ఏ కోశానా లేదు. ఇది కొత్తగా చెప్పేది కూడా కాదు, ఆ ఆలోచన ఉంటే 2014లో విభజన ఏపీకి మొదటి ముఖ్యమంత్రిగా అయినపుడే చంద్రబాబు చేసేవారు. కానీ…

View More విశాఖ రాజధాని కాదుట.. బాబు గారి ఉవాచ

బాబు త‌ప్పుకుంటారా? త‌ప్పిస్తారా?

మ‌రో రెండేళ్ల‌లో సార్వత్రిక ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం చేస్తున్న‌ట్టుగా… ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల తీరుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు పెంచారు. ముఖ్యంగా చంద్ర‌బాబుకు రాబోయే…

View More బాబు త‌ప్పుకుంటారా? త‌ప్పిస్తారా?

జీతాల్లో జాగుపై కుట్రపూరిత విషప్రచారం!

‘‘అయిదో తేదీ వచ్చేసింది.. ఇంకా జీతాలు రాలేదు.. చేసిన పనికి జీతాలు ఇవ్వమని అడిగే దుస్థితి వచ్చింది.. జీతాలు ఏరోజులోగా ఇస్తారో ఖచ్చితంగా చెప్పాలి..’’ ఈ కామెంట్లు చదివితే, ఈ ప్రభుత్వం అసలు ఉద్యోగులకు…

View More జీతాల్లో జాగుపై కుట్రపూరిత విషప్రచారం!

ఏపీ స‌ర్కార్‌కు త‌ల‌నొప్పిగా మారిన సొంత మ‌నిషి

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సొంత పార్టీ మ‌నిషి త‌ల‌నొప్పిగా త‌యార‌య్యారు. ఏరికోరి నియ‌మించుకున్న విక్ట‌ర్ ప్ర‌సాద్ నిజాయ‌తీగా ప‌ని చేయ‌డం అధికార పార్టీకి గిట్ట‌డం లేదు. ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్‌గా విక్ట‌ర్ ప్ర‌సాద్‌ను రాత్రికి రాత్రే…

View More ఏపీ స‌ర్కార్‌కు త‌ల‌నొప్పిగా మారిన సొంత మ‌నిషి

కేంద్రం మెడలు వంచుతారా బాబూ…?

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ బాట నుంచి ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా కాపాడాలని ఉక్కు కార్మిక సంఘాలు చంద్రబాబును తాజాగా మరోమారు కోరాయి. అంతే కాదు మొండి పట్టుదలకు పోతున్న కేంద్రం మెడలు…

View More కేంద్రం మెడలు వంచుతారా బాబూ…?

ఫ‌లించిన ఆర్కే వ్యూహం

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక‌ల‌పై మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే) వ్యూహం స‌త్ఫ‌లితాన్ని ఇచ్చింది. ఎట్ట‌కేల‌కు త‌మ పార్టీ అభ్య‌ర్థి దాన‌బోయిన సంతోష రూప‌వాణి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యేలా ఎమ్మెల్యే చ‌క్రం తిప్పారు.…

View More ఫ‌లించిన ఆర్కే వ్యూహం

దొంగల ముఠా బాగోతం బయటపెట్టిన జగన్

రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతోంది ఎల్లో మీడియా. పరీక్ష కేంద్రాల నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని నానా యాగీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని గోల చేస్తోంది. ఇంతకీ ప్రశ్నాపత్రాలు లీక్…

View More దొంగల ముఠా బాగోతం బయటపెట్టిన జగన్

చంద్రబాబు లూజ్ టాక్ చేయటం…!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత  చంద్ర‌బాబు విరుచుకుప‌డ‌డంపై అదే జిల్లాకు చెందిన మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు విరుచుకుప‌డ్డారు. సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు లూజ్ టాక్ చేయ‌టంపై ఆయ‌న ఆగ్ర‌హించారు.  Advertisement శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో…

View More చంద్రబాబు లూజ్ టాక్ చేయటం…!

అయ్యయ్యో.. నీకు అలా అర్థమైందా చంద్రబాబూ!

జగన్ ఒక్క ఛాన్స్ అనగానే అందరూ మాయలో పడిపోయారంటూ చంద్రబాబు విమర్శించారు. ఈ ఒక్క డైలాగ్ తో జనాలంతా పగలబడి నవ్వుకున్నారు. బాబుకు ఇలా అర్థమైందేంటంటూ గుసగుసలాడుకున్నారు.  Advertisement నిజానికి 2019లో జనాలు జగన్…

View More అయ్యయ్యో.. నీకు అలా అర్థమైందా చంద్రబాబూ!

మేము చదువుకుంటున్న‌ప్పుడు…రోజా ఆవేద‌న‌!

తాము చ‌దువుకుంటున్న‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్‌లాంటి ముఖ్య‌మంత్రి లేర‌ని మంత్రి ఆర్కే రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ ఆయ‌న నాయ‌క‌త్వంలోని కేబినెట్‌లో ప‌నిచేసే అదృష్టం ద‌క్కింద‌ని సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. విద్యాదీవెన ల‌బ్ధిదారుల‌కు ల‌బ్ధి…

View More మేము చదువుకుంటున్న‌ప్పుడు…రోజా ఆవేద‌న‌!

అమ‌రావ‌తిపై హైకోర్టు మ‌రో ఆదేశం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అంశం టీవీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తోంది. ఏపీలో మూడు ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాలంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌ను తెర‌పైకి తెచ్చింది. ఈ మేర‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో బిల్లుల‌ను కూడా చేసింది.…

View More అమ‌రావ‌తిపై హైకోర్టు మ‌రో ఆదేశం

మే నెల వచ్చింది.. కరెంట్ కష్టాలు తప్పుతాయా?

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ నెల మొత్తం కరెంట్ కష్టాలు నడిచాయి. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, అధికార పక్షం ఎన్ని సమర్థింపులు చేసుకున్నా.. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడారనేది మాత్రం పచ్చి నిజం. దీనికి…

View More మే నెల వచ్చింది.. కరెంట్ కష్టాలు తప్పుతాయా?

అంబ‌టి బాదుడే బాదుడు

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు త‌న మార్క్ పంచ్‌లు విసిరారు. సెటైర్స్‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై బాదుడే బాదుడంటూ సెటైర్స్‌తో  విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ధ‌ర‌లు, వివిధ ర‌కాల చార్జీల…

View More అంబ‌టి బాదుడే బాదుడు

అయ్యో కాకాణి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రెంట్ కోతలున్నాయ‌నేది నిజం. దీన్ని ప్ర‌భుత్వం కూడా అంగీక‌రిస్తోంది. గ‌త నెలాఖ‌రుకు క‌రెంట్ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని నాటి విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని, ఉన్న‌తాధికారులు చెప్పారు. అయితే చెప్పిన‌ట్టు జ‌ర‌గ‌లేదు. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు,…

View More అయ్యో కాకాణి!

లోకేశ్‌దేం త‌ప్పు…అయితేగియ‌తే బొత్సదే!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ గురించి గొప్ప‌గా ఊహించుకోవ‌డం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌దే త‌ప్ప‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విద్యాశాఖ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. …

View More లోకేశ్‌దేం త‌ప్పు…అయితేగియ‌తే బొత్సదే!

కేబుల్ స్కాం లో బాబు హస్తం…?

టీడీపీ అధినేత చంద్రబాబు శుభమాని ఉత్తరాంధ్రా టూర్ కి ముహూర్తం పెట్టుకుని కాలు కదిపారు. ఆయన అలా విమానం దిగారో లేదో కానీ ఇలా వైసీపీకి చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ బాబు…

View More కేబుల్ స్కాం లో బాబు హస్తం…?

పచ్చమీడియా.. అజ్ఞానపు రాతలు కారుకూతలు!

‘‘మీరు అవసరం కోసం అద్దెకారు మాట్లాడుకుంటే, ఉన్న సొంత కారును అమ్మేస్తున్నారనే సంకేతం వెళుతుందా.? మీరు సొంతకారు తెగనమ్మేస్తున్నారని అంటే మీకెలా ఉంటుంది?’’ అలా అన్నవాడికి  పిచ్చా అనిపిస్తుందా? లేదా? ఇప్పుడు పచ్చమీడియా పరిస్థితి…

View More పచ్చమీడియా.. అజ్ఞానపు రాతలు కారుకూతలు!

ఆయన సిక్కోలు సీఎం

ఎక్కడ ఉత్తరాంధ్రా. మరెక్కడ ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్. ఇక శ్రీకాకుళం వంటి వెనకబడిన జిల్లా. వీటికి లింక్ కుదురుతుందా. ప్రతిభ ఉంటే కుదురుతుంది. అందుకే సీనియర్ మోస్ట్ లీడర్ జలగం వెంగళరావు ఉమ్మడి…

View More ఆయన సిక్కోలు సీఎం

తానేటి వనిత.. జగన్ పరువు తీసేస్తుందా?

ఏ ప్రభుత్వం అయినా సరే.. ఎంతో కీలకంగా పరిగణించే హోంశాఖను ఒక మహిళకు అప్పగించడం ద్వారా.. శాంతి భద్రతల పరంగా మహిళలకు ఒక ధైర్యాన్ని కలిగించడం అనే ఒక అతి గొప్ప సాంప్రదాయానికి శ్రీకారం…

View More తానేటి వనిత.. జగన్ పరువు తీసేస్తుందా?

రాజ‌కీయాలా? లైంగిక దాడులా?

ఏపీలోనే కాదు, దేశ‌మంతా మ‌హిళ‌ల‌పై నిత్యం అఘాయిత్యాలు జ‌రుగుతూనే వున్నాయి. మ‌హిళ‌ను భోగ వస్తువుగా స‌మాజం చూసే దృష్టే …అఘాయిత్యాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. పాల‌కులు ఎవ‌రున్నా, ఇందులో పెద్ద‌గా మార్పు రావ‌డం లేదు. మ‌హిళ‌ల‌పై లైంగిక…

View More రాజ‌కీయాలా? లైంగిక దాడులా?