ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కామెంట్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు జనం క్షమాపణ చెప్పాలనే భావనలో ఉన్నారు. ఇటీవల పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రెచ్చిపోయి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు డీజీపీపై రెచ్చిపోయారు. అయితే తాజాగా హోంశాఖ మంత్రి, పవన్ భేటీ తర్వాత వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలిసిన తర్వాత… పవన్‌ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణ చెప్పాలేమో అనిపిస్తోంది.
ఈ రోజు టీడీపీ అనుకూల మీడియా కథనాల్ని చూశారా?.. “నా కుమార్తె కన్నీళ్లు చూసే.. అలా మాట్లాడానమ్మా”
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారని.. టీడీపీ అనుబంధ పత్రికలో వచ్చిన వార్త ఇది. ఈ మధ్య పిఠాపురంలో పవన్ మాటలు విన్నాక ఎవరైనా ఏమనుకుంటారు. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో చిన్నారులు, అమ్మాయిలపై అఘాయిత్యాలను చూసి జీర్ణించుకోలేకే ఆగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించారనే అభిప్రాయం ఏర్పడింది.
అమ్మాయిలపై ఎంతో గౌరవం ఉండడం వల్లే ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ, కొంత పరిధి దాటి హోంశాఖపై మాట్లాడారనే చర్చ తెరపైకి వచ్చింది. తనకు ఇద్దరు కూతుళ్లు వుండడం వల్లే, ఆడబిడ్డలున్న తల్లిదండ్రుల బాధంతా తన బాధగా అనుభవించి పవన్ గర్జించారని అంతా అనుకున్నారు.
అలాగే బద్వేలులో విద్యార్థిని పెట్రోల్ పోసి మంటల్లో కాల్చేసిన బాధను తట్టుకోలేక పవన్ ఆవేదన చెంది వుంటాడని అనుకున్నారు. ముచ్చుమర్రిలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం చేసి, చివరికి శవాన్ని కూడా చిక్కకుండా చేయడాన్ని తట్టుకోలేక పవన్ పిఠాపురంలో ఉరిమాడని జనం భావించారు.
తెనాలిలో యువతిని దారుణంగా నరికి చంపడాన్ని తట్టుకోలేక హోంశాఖ మంత్రితో పాటు డీజీపీ, ఇతర పోలీస్ అధికారులపై పవన్ నిప్పులు చెరిగాడని అంతా అనుకున్నారు. కానీ అవన్నీ తప్పని, నిన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో మీటింగ్ తర్వాత తెలిసింది.
తన కుమార్తె కన్నీళ్లు చూసి అలా మాట్లాడానమ్మా అని అనితతో పవన్ చెప్పారట. రాష్ట్రంలో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలకు కలత చెంది మాట్లాడలేదని జనానికి అర్థమైంది. రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలు పవన్‌ను హర్ట్ చేసి వుంటాయని, ఇంకా ఏదేదో పవన్‌ను గొప్పగా ఊహించుకున్న వాళ్లకి నిరాశే ఎదురైంది. అందుకే ఆయనకు క్షమాపణ చెబితే బాగుంటుదబ్బా అని మనసులో జనం అనుకునే పరిస్థితి. మరోసారి ఇట్లా పవన్‌ను తప్పుగా అర్థం చేసుకోమనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
Nee journalism viluvalu inthena
Nee yedupu start
Mee version needhi. Alage కానీయండి.
iఇంతకీ విజయమ్మ ని ,షర్మిల ని బూతులు తిట్టిన వర్ర రవీంద్ర రెడ్డి ని గురించి జగన్ ఏమి అనలేదా ….వర్ర గాడిని పోలీస్ ల కు ఎక్కడ వున్నాడో చెప్పడా..అని పలువురు అనుకుంటున్నారు
ఇంతకీ విజయమ్మ ని ,షర్మిల ని బూతులు తిట్టిన వర్ర రవీంద్ర రెడ్డి ని గురించి జగన్ ఏమి అనలేదా ….వర్ర gaadiని పోలీస్ ల కు ఎక్కడ వున్నాడో చెప్పడా..అని పలువురు అనుకుంటున్నారు
….ఇంతకీ విజయమ్మ ని ,షర్మిల ని బూతులు తిట్టిన వర్ర రవీంద్ర రెడ్డి ని గురించి జగన్ ఏమి అనలేదా ….వర్ర గాడిని పోలీస్ ల కు ఎక్కడ వున్నాడో చెప్పడా..అని పలువురు అనుకుంటున్నారు….
Veedu baagu padadu
“నా కుమార్తె కన్నీళ్లు చూసే.. అలా మాట్లాడానమ్మా”, నిజమే మేము ఆడవారి మీద అరాచకాలు చూడలేక మీరు అలా అన్నారని అపోహ పడ్డాం. తీరా చూస్తే మీ పిల్లలు కన్నీళ్లు పెట్టారని అలా ఆవేశపడ్డారా?
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
అసలు వీడు ఎమి రాస్తున్నాడు??? ఈ GA భాద ఎమిటొ???
మొత్తానికి బాబొరి పత్రిక గవర్నమెంట్ వైఫల్యాలను కవర్ చెయ్యటానికి PK ను బకరా చెయ్యటానికి వెనుకాడదు అని నీరూపించుకోంది… బాబు గారు మంద కృష్ణ చేత PK ను తిట్టిస్తాడు…ఐదేళ్లు డ్రామాలు భరించాల్సిందే…
Veedu oka waste DCM
తల్లిని చెల్లిని varra రవీంద్ర తిడితే మన అన్నకు చీమ కుట్టినట్లు కూడా లేదు అని పలువురు అనుకుంటున్నారు
Pavala gaadu inka bolli stage ki digajaarutunnadu
neku siggu ledu ra …PK em annadu ..nuvvu em rasthunnav ..total bad propaganda on sensitive issues …better change your Social media physco activists like Anil and srireddy and punch
vc estanu 9380537747
sollu రాయడానికి pacch మీడియా సరిపోద్ది.. ఈవుకూడా దేనికి ga
ఒక్క స్పీచ్ తో వై చీప్ పేటీఎం కు క్క లు ఉ చ్చ పోయించేలా చేశాడు … వాళ్లు పెట్టిన పోస్టులకి వాళ్ల నాయకులు కూడా సహాయం చేద్దాం అని వచ్చి కూడా వెను తిరిగారు అంట.