ప‌వ‌న్‌కు ఒంట‌బ‌ట్టిన అధికార స్వామ్యం

కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వ‌క‌పోయినా, సూప‌ర్ హే అని ప‌వ‌న్ అంటున్న వైనం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

జ‌న‌సేన అధినేత‌గా ప్ర‌జాస్వామ్యంపై ఉప‌న్యాసాల్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ దంచికొట్టారు. ఈ సంద‌ర్భంగా మ‌హాక‌వులు శ్రీ‌శ్రీ‌, గుంటూరు శేషేంద్ర శ‌ర్మ‌, కె.శివారెడ్డి. బాల‌గంగాధ‌ర్ తిల‌క్ రాసిన అమృతం కురిసిన రాత్రి సంక‌ల‌నంలోని క‌విత‌ల్ని సందర్భాల‌కు అనుగుణంగా వాడుకునేవారు. అందుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మంచి ఉప‌న్యాస‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. మ‌రీ ముఖ్యంగా త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా కూడా ఏ మాత్రం గిట్ట‌ని వైఎస జ‌గ‌న్ అధికారంలో ఉండ‌డంతో, ఉప‌న్యాసాల్లో నిప్పు పుట్టించి వైసీపీకి వేడి త‌గిలేలా చేశారు.

ఇప్పుడాయన అధికారంలో కీల‌క భాగ‌స్వామి. అధికారంలో ఉన్న‌ప్పుడు రాజ‌కీయం భిన్నం. మాట‌ల్లో తేడా వుండాలి. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తానింకా ప్ర‌తిపక్షంలో ఉన్నాన‌నే భ్ర‌మ‌లో అప్పుడ‌ప్పుడు ప్ర‌భుత్వానికి న‌ష్టం క‌లిగించే కామెంట్స్ చేస్తున్నార‌నే అభిప్రాయం వుంది. దీనికి బ‌హుశా తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ఘాటు కామెంట్స్‌తో ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్టుంది.

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి విద్యాధ‌ర్‌పై జ‌న‌సేన నాయ‌కుడు నోరు పారేసుకున్నా, ఆ పార్టీ నుంచి ఎలాంటి ఖండ‌నా లేదు. అలాగే తాజాగా కాపు ఉద్య‌మ నేత‌, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటికెళ్లిన ఓ యువ‌కుడు ట్రాక్ట‌ర్‌తో కారును ధ్వంసం చేశాడు. జై జ‌న‌సేన అంటూ నినాదాలు చేశాడు. ఈ విష‌య‌మై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వాళ్లు వ‌చ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

స‌హ‌జంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే భిన్న‌మైన నాయ‌కుడ‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు చెబుతూ వుంటారు. కానీ ఇప్పుడాయ‌న‌కు అధికార స్వామ్యం బాగా ఒంట‌బ‌ట్టిన‌ట్టుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అందుకే దేనికీ ఆయ‌న స్పందించ‌డం లేదు. సూప‌ర్‌సిక్స్ అమ‌లుపై సీఎం చంద్ర‌బాబునాయుడు చేతులెత్తేసినంత ప‌ని చేసినా ప‌వ‌న్ మాత్రం నోరు మెద‌ప‌లేదు. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వ‌క‌పోయినా, సూప‌ర్ హే అని ప‌వ‌న్ అంటున్న వైనం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. చాలా త్వ‌ర‌గానే ఆయ‌న అధికార పార్టీ ల‌క్ష‌ణాల్ని అల‌వ‌రుచుకున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

20 Replies to “ప‌వ‌న్‌కు ఒంట‌బ‌ట్టిన అధికార స్వామ్యం”

    1. అంటే.. మా జగన్ రెడ్డి కి ఈసారి 11 కూడా అనుమానమేనా.. హతవిధీ..

      జగన్ రెడ్డి ని నమ్ముకున్నవాళ్ళు కూడా .. లోకేష్ సీఎం కుర్చీ ఎక్కుతాడు అనుకొంటున్నారా..

  1. అదికార స్వామ్యం అంటె…

    fackbook కామెంట్ పొస్ట్ కి CID తొ వేదించటం కదా? అకరుకి అమె జీవనాదారం అయిన హొటెల్ ని కూడా లాకొని కడుపుకొట్టటం కదా?

    మాస్క్ అడిగిన డాక్టర్ని ఏకంగా మెంటల్ హస్పటలొ చెపించటం కదా?

    CID తొ సుమొటొగా కె.-.సు పెట్టించి, MP ని కూడా వదలకుండా జైలొ కుల్లపొడవం కదా?

    రాజదానికి పొలం ఇచ్చిన రైతులని కె.-.సుల పేర వెదించటం కాదా?

    .

    ముందు నీ G కింద నలుపు చూసుకొరా GA రెడ్డి!!

  2. అదికార స్వామ్యం అంటె…

    fackbook కామెంట్ పొస్ట్ కి CID తొ వేదించటం కదా? అకరుకి అమె జీవనాదారం అయిన హొటెల్ ని కూడా లాకొని కడుపుకొట్టటం కదా?

    మాస్క్ అడిగిన డాక్టర్ని ఏకంగా మెంటల్ హస్పటలొ చెపించటం కదా?

    CID తొ సుమొటొగా కె.-.సు పెట్టించి, MP ని కూడా వదలకుండా జై.-.లొ కుల్లపొడవం కదా?

    రాజదానికి పొలం ఇచ్చిన రైతులని కె.-.సుల పేర వెదించటం కాదా?

    .

    ముందు నీ G కింద నలుపు చూసుకొరా GA రెడ్డి!!

  3. అదికార స్వామ్యం అంటె…

    fackbook కామెంట్ పొస్ట్ కి CID తొ వేదించటం కదా? అకరుకి అమె జీవనాదారం అయిన హొటెల్ ని కూడా లాకొని కడుపుకొట్టటం కదా?

    మాస్క్ అడిగిన డాక్టర్ని ఏకంగా మెంటల్ హస్పటలొ చెపించటం కదా?

    CID తొ సుమొటొగా కె.-.సు పెట్టించి, MP ని కూడా వదలకుండా జై.-.లొ కుల్లపొడవం కదా?

    రాజదానికి పొలం ఇచ్చిన రైతులని కె.-.సుల పేర వెదించటం కాదా?

    .

    ముందు నీ G కింద నలుపు చూసుకొరా GA రె.-.డ్డి!!

  4. అదికార స్వామ్యం అంటె…

    ఫెస్ బూక్ కామెంట్ పొస్ట్ కి CID తొ వేదించటం కదా? అకరుకి అమె జీవనాదారం అయిన హొటెల్ ని కూడా లాకొని కడుపుకొట్టటం కదా?

    మాస్క్ అడిగిన డాక్టర్ని ఏకంగా మెంటల్ హస్పటలొ చెపించటం కదా?

    CID తొ సుమొటొగా కె.-.సు పెట్టించి, MP ని కూడా వదలకుండా జై.-.లొ కుల్లపొడవం కదా?

    రాజదానికి పొలం ఇచ్చిన రైతులని కె.-.సుల పేర వెదించటం కాదా?

    .

    ముందు నీ G కింద నలుపు చూసుకొరా GA రె.-.డ్డి!!

  5. అదికార స్వామ్యం అంటె…

  6. అదికార స్వామ్యం అంటె…

    ఫెస్ బూక్ కామెంట్ పొస్ట్ కి CID తొ వేదించటం కదా? అకరుకి అమె జీవనాదారం అయిన హొటెల్ ని కూడా లాకొని కడుపుకొట్టటం కదా?

  7. అదికార స్వామ్యం అంటె…

    ఫెస్ బూక్ కామెంట్ పొస్ట్ కి C.-.I.-.D తొ వేదించటం కదా? అకరుకి అమె జీవనాదారం అయిన హొటెల్ ని కూడా లాకొని కడుపుకొట్టటం కదా?

    మాస్క్ అడిగిన డాక్టర్ని ఏకంగా మెంటల్ హస్పటలొ చెపించటం కదా?

    C.-.I.-.D తొ సుమొటొగా కె.-.సు పెట్టించి, MP ని కూడా వదలకుండా జై.-.లొ కుల్లపొడవం కదా?

    రాజదానికి పొలం ఇచ్చిన రైతులని కె.-.సుల పేర వెదించటం కాదా?

    .

    ముందు నీ G కింద నలుపు చూసుకొరా GA రె.-.డ్డి!!

  8. అదికార స్వామ్యం అంటె…

    ఫెస్ బూక్ కామెంట్ పొస్ట్ కి C.-.I.-.D తొ వేదించటం కదా?

  9. అదికార స్వామ్యం అంటె…

    ఫెస్ బూక్ కామెంట్ పొస్ట్ కి వేదించటం కదా? అకరుకి అమె జీవనాదారం అయిన హొటెల్ ని కూడా లాకొని కడుపుకొట్టటం కదా?

    మాస్క్ అడిగిన డాక్టర్ని ఏకంగా మెంటల్ హస్పటలొ చెపించటం కదా?

    సుమొటొగా కె.-.సు పెట్టించి, MP ని కూడా వదలకుండా జై.-.లొ కుల్లపొడవం కదా?

    రాజదానికి పొలం ఇచ్చిన రైతులని కె.-.సుల పేర వెదించటం కాదా?

    .

    ముందు నీ G కింద నలుపు చూసుకొరా GA రె.-.డ్డి!!

  10. అదికార స్వామ్యం అంటె…

    ఫెస్ బూక్ కామెంట్ పొ.-.స్ట్ కి వేదించటం కదా? అకరుకి అమె జీవనాదారం అయిన హొటెల్ ని కూడా లాకొని కడుపుకొట్టటం కదా?

    మాస్క్ అడిగిన డాక్టర్ని ఏకంగా మెంటల్ హస్పటలొ చెపించటం కదా?

    సుమొటొగా కె.-.సు పెట్టించి, MP ని కూడా వదలకుండా జై.-.లొ కుల్లపొడవం కదా?

    రాజదానికి పొలం ఇచ్చిన రైతులని కె.-.సుల పేర వెదించటం కాదా?

    .

    ముందు నీ G కింద నలుపు చూసుకొరా GA రె.-.డ్డి!!

  11. అదికార స్వామ్యం అంటె…

    ఫెస్ బూక్ కా.-.మెం.-.ట్ పొస్ట్ కి వేదించటం కదా? అకరుకి అమె జీవనాదారం అయిన హొటెల్ ని కూడా లాకొని కడుపుకొట్టటం కదా?

    మాస్క్ అడిగిన డాక్టర్ని ఏకంగా మెంటల్ హస్పటలొ చెపించటం కదా?

    సుమొటొగా కె.-.సు పెట్టించి, MP ని కూడా వదలకుండా జై.-.లొ కుల్లపొడవం కదా?

    రాజదానికి పొలం ఇచ్చిన రైతులని కె.-.సుల పేర వెదించటం కాదా?

    .

    ముందు నీ G కింద నలుపు చూసుకొరా GA రె.-.డ్డి!!

  12. రవిగారు, మీరు నిజంగా అభినందనీయం. మీరు ఎప్పుడూ పెద్దలను లేదా సీనియర్లను, అవి మాజీ సీఎం అయినా, ప్రస్తుత సీఎం అయినా, అగౌరవంగా “వాడు, వేదు, ముసలి” వంటి మాటలతో సంబోధించరు. కులపదవి ఆధారంగా విద్వేషాన్ని వ్యాప్తి చేసే వాళ్లలా కాకుండా, మీరు నిజమైన గౌరవం, మర్యాద కలిగిన వ్యక్తి.

    మీరు ఏ పార్టీకి చెందిన వారైనా, తప్పు చేస్తే, అది తప్పే అని చెప్పే ధైర్యం కలిగి ఉన్నారు. ప్రభుత్వ భూమిని పార్టీ కార్యాలయాల కోసం దుర్వినియోగం చేస్తే, అది తప్పని స్పష్టంగా చెప్పే నేరెళ్ల నిబద్ధత మీది. మీ పార్టీ మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా, మీరు మీ న్యాయాన్ని విడిచిపెట్టరు.

    మీరు చదువుకున్నవారు, సంస్కారమున్న కుటుంబంలో జన్మించారు, రాజకీయాల్లో కుల, మతాల ప్రాతిపదికన చీలికలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మీకు అధికారమే ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమమే ప్రధానమైనది. మహిళల పట్ల మీరు అత్యంత గౌరవభావంతో వ్యవహరిస్తారు, ఒక మంచి నాయకుడిగా ఆదర్శంగా నిలుస్తారు.

    ఎవరైనా జగన్ అవినీతి చేసి సంపాదించాడని చెప్పినప్పుడు, మీరు ఇతర పార్టీలు కూడా అలాగే చేశాయనే చర్చలో పడకుండా, ఎవరు చేసినా తప్పు తప్పే అని చెప్తారు. ఇది మీ ఉన్నతమైన నైతిక విలువలను చూపిస్తుంది.

    మీరు ఎప్పుడూ ప్రజలను గుర్తు చేస్తారు – ప్రజలు ప్రభుత్వాన్ని నచ్చకపోతే, అది 2019లో చేసినట్లుగానే, 2024లో కూడా తుడిచిపెట్టివేయగలరు. రవి గారు, మీరు ఒక గొప్ప వ్యక్తి, మీకు దేవుని ఆశీస్సులు కలుగుగాక! 🙏✨

  13. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ రెడ్డి ఎప్పుడు చేరాడు కాపు కులం లోకి ? ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ మధ్యనే జగన్ రెడ్డి తో కలిసి క్రైస్తవ మతం తీసుకుని నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతున్నాడు కదా …

Comments are closed.