పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వికి పెద్దిరెడ్డి నామినేష‌న్‌

ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ ప‌ద‌వికి వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అసెంబ్లీకి వెళ్లి నామినేష‌న్ వేశారు. ఆయ‌న్ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచుప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ బ‌ల‌ప‌రిచారు. దీంతో పీఏసీ…

ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ ప‌ద‌వికి వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అసెంబ్లీకి వెళ్లి నామినేష‌న్ వేశారు. ఆయ‌న్ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచుప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ బ‌ల‌ప‌రిచారు. దీంతో పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే విష‌య‌మై ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఈ ప‌ద‌వి ప్ర‌తిప‌క్ష పార్టీకి ఇవ్వ‌డం సంప్ర‌దాయం. అయితే ప్ర‌తిప‌క్ష పార్టీకి ఉండాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యాబ‌లం లేద‌ని, అందువ‌ల్ల వైసీపీకి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌నే వాద‌న ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌లేద‌ని వైఎస్ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలెవ‌రూ అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌ని సంగతి తెలిసిందే.

ఇప్పుడు పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి తెర‌పైకి వ‌చ్చింది. రాజ‌కీయాల్లో స‌భా సంప్ర‌దాయాల‌ను ఏ మేర‌కు గౌర‌విస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విపై స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవాల్సి వుంటుంది. ప్ర‌తిప‌క్ష హోదాపై ఇంత వ‌ర‌కూ ఆయ‌న జ‌గ‌న్ లేఖ‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

ఇక పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి వైసీపీకి ఇస్తార‌ని ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు కూడా అనుకోరేమో! అయిన‌ప్ప‌టికీ ఈ అంశాన్ని వివాదం చేసి, కూట‌మి స‌ర్కార్ స‌భా సంప్ర‌దాయాల‌ను పాటించ‌లేద‌ని నిరూపించ‌డానికి పెద్దిరెడ్డితో నామినేష‌న్ వేయించిన‌ట్టు ఉంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అలాగే భ‌విష్య‌త్‌లో ఎప్ప‌టికైనా ఇది రాజ‌కీయంగా ఆయుధంగా మారుతుంద‌ని వైసీపీ భావిస్తోంది.

34 Replies to “పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వికి పెద్దిరెడ్డి నామినేష‌న్‌”

  1. ప్రతిపక్ష హోదా కి సభ సంప్రదాయాలు ప్రకారం 18 సీట్స్ అవసరము కదా GA మరి వాళ్ళు పట్టిస్తున్నది సంప్రదాయమే కదా ? అదే కదా శ్రీ జగన్ గారు గత అసెంబ్లీ లో చెప్పింది. మీరు చెప్పిందే వాళ్ళు పాటిస్తున్నారు ..

    1. బాబు గారిని అడిగితే చెబుతాడు కదా ఆయనకు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కి బాగా తెలుసు ఎలా కొనలో ఎంఎల్ఏ లని

      1. MLA, MP కొనే సాంప్రాదాయం, దానికి ఆపరేషన్ ఆకర్ష్ అనే నామధేయం పెట్టింది జగ్గడి బాబే

        1. Ok ఆయన పేరు పెట్టాడు ఈయన ఫాలోయ్యాడు అంతే గా

          మరి దానికి పతివ్రత మాటలు ఎందుకు మళ్ళీ

          1. ఇక్కడ చెప్పింది రూల్..గాలి మాటలు కాదు..తమరికి రూల్ కి మాట కి తేడా తెలియదు అనుకుంట

      2. గన్నవరం వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్ ప్రభుత్వపనితీరు నచ్చి అధికార పార్టీ కి జై కొట్టారు అంతేనా

  2. ప్రజలు గెలిపిస్తేనే మ్మెల్యే అవుతాడు పార్టీ ని ప్రజలు గెలిపిస్తేనే ఆ పార్టీ నుంచి సీఎం వస్తాడు నిర్దిష్టమైన సంఖ్యలో మ్మెల్యే లను గెలిపిస్తేనే ప్రతిపక్షనాయక పదవి వస్తుంది ప్రజలు ఇవ్వంది ఇస్తే అది ప్రజలను అవమానించి నట్టే

  3. అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అవ్వకుండా ఈ పదవికి మాత్రం నామినేషన్ వేసారంటే మీరు సిగ్గు పూర్తిగా వదిలేశార్రా అబ్బాయ్..

      1. ఇంతే .. ఇలా బూతులు మాట్లాడం తప్ప మీరేమి చెయ్యలేరు.. చావా చచ్చిన వాడిని నాయకుడు అనుకుంటే. చావా చచ్చిన సపోర్టర్స్ నే ఉంటారు

  4. ప్రజలే జగన్ ని వద్దు అన్నారు బాబు గారు కాదు!! ప్రజలు ఛీత్కరించిన వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడ్ని ఎలా చేస్తారు? జగన్ కి సిగ్గుందా అడగటానికి??

  5. ఎవరికీ కొమ్ము కాయని మన ప్రియతమ ఎంకటి ఇంకా అదానీ అవినీతి దందా లో మన మహా మేత పుత్రుడి కథ ఇంకా పబ్లిష్ చెయ్యలేదేమిటి చెప్మా..🤔

  6. ఎవరికీ కొమ్ము కాయని మన ప్రియతమ @ఎంకటి ఇంకా @అదానీ అవినీతి దందా లో మన మహా @మేత @పుత్రుడి కథ ఇంకా పబ్లిష్ చెయ్యలేదేమిటి చెప్మా..🤔

  7. ఎవరికీ కొమ్ము కాయని మన ప్రియతమ @ఎంకటి ఇంకా @అదానీ @అవినీతి దందా లో మన @మహా @మేత @పుత్రుడి కథ ఇంకా పబ్లిష్ చెయ్యలేదేమిటి చెప్మా..🤔

  8. ఎవరికీ కొమ్ము కాయని మన ప్రియతమ @ఎంకటి ఇంకా @అదానీ @అవినీతి @దందా లో మన @మహా @మేత @పుత్రుడి కథ ఇంకా పబ్లిష్ చెయ్యలేదేమిటి చెప్మా..🤔

  9. ఎవరికీ @కొమ్ము @కాయని @మన @ప్రియతమ @ఎంకటి @ఇంకా @అదానీ @అవినీతి @దందా లో మన @మహా @మేత @పుత్రుడి కథ ఇంకా పబ్లిష్ చెయ్యలేదేమిటి చెప్మా..🤔

  10. ఎవరికీ @కొమ్ము @కాయని @మన @ప్రియతమ @ఎంకటి @ఇంకా @అదానీ @అవినీతి @దందా లో మన @మహా @మేత @పుత్రుడి కథ ఇంకా పబ్లిష్ చెయ్యలేదేమిటి చెప్మా..

  11. ఎవరికీ @కొమ్ము @కాయని @మన @ప్రియతమ @ఎంకటి @ఇంకా @అదానీ @అవినీతి @దందా లో మన @మహా @మేత @పుత్రుడి కథ ఇంకా @పబ్లిష్ @చెయ్యలేదేమిటి చెప్మా..

Comments are closed.