మాజీ వీసీ చుట్టూ ఉచ్చు

ఏయూ మాజీ వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు.

ఏయూ మాజీ వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. ఏయూ కి రెండు సార్లు వీసీగా వైసీపీ హయాంలో ప్రసాద్ రెడ్డి పనిచేశారు. ఆయన వీసీగా దూకుడుగానే వ్యవహరించారు. అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా కూటమి పార్టీలు అన్నీ ఆందోళనలు చేశాయి. ఏయూ చుట్టూ హాట్ హాట్ పాలిటిక్స్ కూడా ఆ రోజులలో నడచింది.

ఏపీలో వైసీపీ ఓటమి పాలు కావడం, కూటమి ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగిపోయాయి. ఈ గ్యాప్ లో ప్రసాద్ రెడ్డి తన రాజీనామా చేశారు. ఇది జరిగిన ఇన్నాళ్ళ తరువాత ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అసెంబ్లీలో డిమాండ్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా పల్లా మాజీ వీసీ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఏయూని ఆయన పొలిటికల్ ఆఫీసుగా మార్చేశారు అని మండిపడ్డారు. 2019 నుంచి 2024 మధ్యలో ఏయూలో జరిగిన అనేక అవకతవకలు జరిగాయని పల్లా అన్నారు. వాటి మీద ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. విజిలెన్స్ విచారణను జరిపించి బాధ్యులు మీద చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేష్ హామీ ఇవ్వడంతో ఏయూ మాజీ వీసీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని అంటున్నారు.

ఏయూలో గతంలో ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు అని కూటమి పార్టీలు ఆరోపిస్తూ వచ్చాయి. వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు వర్శిటీ వేదికగా మారిందని కూడా విమర్శలు గుప్పించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలల తరువాత ఇపుడు ఏయూ మాజీ వీసీ మీద కూటమి ప్రభుత్వం చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు.

36 Replies to “మాజీ వీసీ చుట్టూ ఉచ్చు”

  1. GSN రాజు లాంటి మహామహులు వీసీ గ ఉన్న AU ని ఇలాంటి వారితో మకిలి పట్టించారు కదా రా సామీ

  2. బాబు లోకేష్ నువ్వు , నీ బాబు రెడ్ బుక్ మీద పెట్టె కాన్సంట్రేషన్ సూపర్ సిక్స్ మీద, కంపెనీస్ తీసుకురావటం మీద కాస్త పెట్టండి. 6 మంత్స్ దాటిపోయింది.

    1. మీ బాధ అర్థం చేసుకోగలం.. కానీ ఇదే జాగ్రత్త జగన్ రెడ్డి కి కూడా చెప్పి ఉంటే .. ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదా..

      సూపర్ 6 లు, అభివృద్ధి అంటూ పెద్ద పెద్ద పదాలు చెపుతున్నారు..

      ముందు మీ పార్టీ కి నాయకులు వెతుక్కోండి..

      ఈ కామెంట్స్ సెక్షన్ లో అందరినీ అడుగుతున్నా..

      ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే .. వైసీపీ నుండి గెలిచే అవకాశం ఉన్న 10 మంది పేర్లు చెప్పండయ్యా అని అడిగాను.. ఒక్కడూ సమాధానం చెప్పడేంటి..

      10 పేర్లకే పారిపోతే.. ఇక 175 మంది కోసం మీ పార్టీ ఏమైపోతుందో.. కదా..

        1. 2024 కి మంత్రం.. వై నాట్ 175..

          2029 కి మంత్రం.. నెక్స్ట్ మాదే..

          ఇంత బకరాలేంట్రా బాబు మీరు..

  3. మామూలుగా GA రాతలాలొ అయితె కులం గార్డు తీసి ఈయన కుల పిచ్చొడు అంటూ ఒక 10 పది ఆర్టికల్స్ కదా?

    మరి రాయలెదు ఎంటి అబ్బ! మన జగన్ రెడ్ది కొసం మరొ రెడ్డి గారు ఎమి చైనా అది కులపిచ్చి కింద రాదా GA గురువిందా? కుల పిచ్చి అంటూ నువ్వు రాసెది ఇతరులకెనా?

    .

    ఈ ప్రబుద్దుడు రాజీనమా చెస్తె అక్కడి పిల్లలూ, యూనివెర్సిటీ టీచర్లూ సoబరాలు చెసుకున్నారు అంటె.. ఈయన అరాచకాలు ఎలా ఉన్నాయొ అర్ధం చెసుకొవాచ్చు!

    1. ///ఈయన VC గా దూకుడు గానె వ్యవహరించాడు///

      దూకుడు గా వ్యవహరించటం అంటె ఎమిటి రా అయ్యా???

      Y.-.C.-.P పార్టి కార్యకర్త లాగా వ్యవహరించాడు అనా?

      అసాంగికంగా వ్య్వహరించాదు అనా?

      VC గా యూనివర్సిటీ డబ్బులు మింగెసాడు అనా?

      //////ఇది జరిగి ఇన్నాళ తరువాత ఎయన పై విజిలెన్స్ విచారణ///

      ఈయన రాజీనమా చెసిన్ సంవస్చతం కూడా అవ్వటం లెదు, ఎదొ ఇన్నాలకి అని చెపుతున్నావు

      విజులెన్సె విచరణ జరిపెది జగన్ కి అనుకూలం పని చెసాడొ, కాదొ అని కాదుగా? యూనివెర్సిటీ డబ్బులు మింగాడా లెదా అని కదా? మరి నీకెందుకు భయం

  4. ///ఈయన VC గా దూకుడు గానె వ్యవహరించాడు///

    దూకుడు గా వ్యవహరించటం అంటె ఎమిటి రా అయ్యా???

    Y.-.C.-.P పార్టి కార్యకర్త లాగా వ్యవహరించాడు అనా?

    అసాంగికంగా వ్య్వహరించాదు అనా?

    VC గా యూనివర్సిటీ డబ్బులు తినెసాడు అనా?

    //////ఇది జరిగి ఇన్నాళ తరువాత ఎయన పై విజిలెన్స్ విచారణ///

    ఈయన రాజీనమా చెసిన్ సంవస్చతం కూడా అవ్వటం లెదు, ఎదొ ఇన్నాలకి అని చెపుతున్నావు

    విజులెన్సె విచరణ జరిపెది జగన్ కి అనుకూలం పని చెసాడొ, కాదొ అని కాదుగా? యూనివెర్సిటీ డబ్బులు తినెసాడు లెదా అని కదా? మరి నీకెందుకు భయం

  5. ///ఈయన VC గా దూకుడు గానె వ్యవహరించాడు///

    దూకుడు గా వ్యవహరించటం అంటె ఎమిటి రా అయ్యా???

    Y.-.C.-.P పార్టి కార్యకర్త లాగా వ్యవహరించాడు అనా?

    అసాంగికంగా వ్య్వహరించాదు అనా?

    VC గా యూనివర్సిటీ డబ్బులు తినెసాడు అనా?

    .

    //////ఇది జరిగి ఇన్నాళ తరువాత ఎయన పై విజిలెన్స్ విచారణ///

    ఈయన రాజీనమా చెసిన్ సంవస్చతం కూడా అవ్వటం లెదు, ఎదొ ఇన్నాలకి అని చెపుతున్నావు

    విజులెన్సె విచరణ జరిపెది జగన్ కి అనుకూలం పని చెసాడొ, కాదొ అని కాదుగా? యూనివెర్సిటీ డబ్బులు తినెసాడు లెదా అని కదా? మరి నీకెందుకు భయం

  6. ///ఈయన VC గా దూకుడు గానె వ్యవహరించాడు///

    దూకుడు గా వ్యవహరించటం అంటె ఎమిటి రా అయ్యా???

    Y.-.C.-.P పార్టి కార్యకర్త లాగా వ్యవహరించాడు అనా?

    అసాంగికంగా వ్య్వహరించాదు అనా?

    VC గా యూనివర్సిటీ డబ్బులు తినెసాడు అనా?

    1. //////ఇది జరిగి ఇన్నాళ తరువాత ఎయన పై విజిలెన్స్ విచారణ///

      ఈయన రాజీనమా చెసిన్ సంవస్చతం కూడా అవ్వటం లెదు, ఎదొ ఇన్నాలకి అని చెపుతున్నావు!

      విజులెన్సె విచరణ జరిపెది జగన్ కి అనుకూలం పని చెసాడొ, కాదొ అని కాదుగా? యూనివెర్సిటీ డబ్బులు తినెసాడు లెదా అని కదా? మరి నీకెందుకు భయం

  7. కుల పిచ్చి అంటూ నువ్వు రాసెది ఇతరులకెనా? మన రెడ్లకి మినహాయింపా GA గురువిందా?

  8. No More Caste Politics: AP Universities Finally Get Merit-Based VCs

    .

    Gone are those days where Vice Chancellors of Universities are chosen largely based on their caste, community or region. There is no secret that the VCs and other key nominated posts during previous government were anointed preferably based on caste. However, CM Chandrababu Naidu and Education Minister Nara Lokesh brought in good changes. They have given up this bad tradition of preferring VCs on their caste, region. Now, merit is the major criteria to choose VCs. This is winning hearts.

    .

    Recently, GP Rajasekhar, a professor at IIT Kharagpur has been made as the Vice Chancellor of Andhra University. CSRK Prasad, a professor at NIT Warangal, made to lead JNTU Kakinada. P Prakash Babu, a senior professor at Hyderabad University, has been nominated as the Vice Chancellor of Yogi Vemana University. Without considering caste, creed, region and religion, CM Chandrababu and Education Minister Lokesh are picking the best candidates to lead the universities. These are subsequently appointed by Chancellor, none other than the State Governor honourary Syed Abdul Nazeer.

    1. During YS Jagan Reddy’s tenure:

      • P.V.G.D. Prasad Reddy (Andhra University)

      • A. Ramachandra Reddy (Yogi Vemana University)

      • V. Srikanth Reddy (Sri Venkateswara University)

      • K. Narasimha Reddy (Potti Sreeramulu University)

      • K Hemachandra Reddy (APSCHE Chairman)

      And many more— for several other nominated posts in universities and other academic positions. The universities were filled with individuals from a particular caste!

      What about Chandrababu and Lokesh?

      • Prof. G.P. Rajasekhar from IIT Kharagpur has been appointed as the Vice Chancellor of Andhra University.

      • Prof. C.S.R.K. Prasad from NIT Warangal will lead JNTU Kakinada.

      • Prof. P. Prakash Babu from Hyderabad University takes charge as the Vice Chancellor of Yogi Vemana University.

      • Prof. Allam Srinivasa Rao from Delhi Technological University is now the Vice Chancellor of Vikrama Simhapuri University.

      • Prof. Venkata Basava Rao from Osmania University has been appointed as the Vice Chancellor of Rayalaseema University.

      • Prof. H. Sudarshan Rao, previously in charge at JNTU Anantapur, is now officially the Vice Chancellor there.

      • Prof. V. Uma, who was serving as the interim Vice Chancellor of Sri Padmavathi Mahila Visvavidyalayam, has now been confirmed for the role.

      • Prof. K. Ramji from Andhra University is now the Vice Chancellor of Krishna University.

      • Prof. Prasanna Sree from Andhra University has been appointed as the Vice Chancellor of Adikavi Nannaya University.

      Clearly, in Chandrababu Naidu’s government, a Vice Chancellor is someone chosen for their academic merit and expertise, proving that the true meaning of “Vice Chancellor” is being upheld — one who leads the educated! This is a welcome move. Educationalists and progressive people are lauding the father-son duo for their wise decisions.

    1. 🤣🔥 సునామీకి ముందు అరచేత్తో ఆపుతామనుకున్నారుగా… ఫలితమే ఇది!

      APKING & కో ఇప్పుడు పూర్తిగా “బ్లాక్ అవుట్” మోడ్‌లో ఉన్నారా? 😆

      ఇన్నాళ్లు “జగనన్నా రాడా… రచ్చ రాడా” అంటూ నానా హంగామా చేసిన వారే, ఇప్పుడు “ఆఖరికి ఫోన్ స్విచ్ ఆఫ్” చేసుకుని రహస్య మిషన్‌లోకి వెళ్లిపోయారా? 🤣

      📡 LIVE STATUS TRACKER:

      🔴 APKING – హిమాలయాలు? లేక “మళ్ళీ జన్మించా” అనే టైప్‌లో కొత్త ఐడీ? 😂

      🟠 నిజాలు కావాలి రవి – ఇప్పుడు అయినా నిజం చెప్తాడా? లేక “ఇదంతా చంద్రబాబు మ్యాజిక్” అనే కొత్త బుకాయింపు స్టార్ట్ చేస్తాడా? 🤔

      🟡 లోకనాథరావు – ఆఖరి పాట “జగన్ మాతా! జగన్ దాతా!” అన్నదేనా? లేక “నిత్య సత్యం – 175 సీట్లు మిగిలిన వాళ్లకే!” అనే కొత్త పద్యం పుట్టించాడా? 🤣

      🟢 రంగనాథ్ గారు – కొత్త జ్యోతిష్య ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారా? లేక “బ్రహ్మ గారి ఆగమనాలు” అంటూ కొత్త నెరేషన్ తీయాలని ప్లాన్ చేస్తున్నారా?

      🔥 “జగన్ హైప్” vs “జనతా రియాలిటీ”

      ❌ “కులాల రెచ్చగొట్టే రాజకీయాలు” – బొక్కబోర్లా

      ❌ “యూత్ మోసం – తిరిగి ఆగ్రహం”

      ❌ “ఫ్యామిలీ రాజ్యం – ఫుల్ రిజెక్షన్”

      ✅ “ఒక్క క్లియర్ మెసేజ్ – జగన్ అవుట్!”

      📢 FINAL WARNING FOR APKING & కో:

      ➡ ఒక్కసారి ఊహలు వదిలేసి, పబ్లిక్ REALITY ని అర్థం చేసుకోండి!

      ➡ ఇంకా “బాబు, పావుల సెట్, కుల రాజకీయాలు” లాంటి స్క్రిప్టులు వదిలేయండి!

      ➡ జగన్ సీజన్ పూర్తయింది, 2024 షాక్ కంటిన్యూ అవుతుంది – ఇప్పుడైనా మారండి!

      😂 LIFE LESSON:

      💡 జనాలు “లోయల్టీ” కోసం ఓటేయరు – “బెటర్ లైఫ్” కోసం ఓటేస్తారు! 🚀

  9. గొప్ప గొప్ప వాళ్ళు వున్న రెడ్డి కులాన్ని, ఈ జగన్ గాడు గబ్బు పట్టించాడు. ఫ్రెండ్ సర్కిల్లో రెడ్డి ఫ్రెండ్ వుంటే చాలా గొప్పగా వుండేది పదేళ్ల క్రితం.

    ఇప్పుడు రెడ్డి కులం తోక చూస్తేనే మిగతా జనాలు చీదర గా చూస్తున్నారు, జగన్ గాడి తర్వాత. ముందూ వాడి పేరు తోక నీ కత్తిరించడం రెడ్డి కులం వాళ్ళ చేయాల్సిన మొదటి పని.

  10. రెడ్లు క్రైస్తవమతంలోకి ఎలా మారారు

    ఉత్తర సర్కార్లు మరియు తీరప్రాంత ప్రాంతాలు

    సవరించు

    ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మతంలోకి మొట్టమొదటగా మారిన వ్యక్తి తుమ్మ హనుమంత రెడ్డి, దీనిని మంద రెడ్డి అని కూడా పిలుస్తారు. [ 8 ] [ 9 ] ముద్దిగుబాకు చెందిన ముప్పై రెడ్డి కుటుంబాలు మరియు అలమూరులోని మరికొన్ని రెడ్డి కుటుంబాలతో కలిసి మంద రెడ్డి 1715లో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. [ 10 ] రాయలసీమ ప్రాంతంలో, చాలా మంది రెడ్డిలు చర్చిలను సందర్శించడం ప్రారంభించారు మరియు క్రైస్తవ మతంలోకి (కాథలిక్కులు) మారారు. [ 11 ] 1735 నాటికి, దక్షిణ ఆంధ్రలో, వేలాది మంది క్రైస్తవులు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది రెడ్డి మరియు ఇతర సాంప్రదాయ నేత వర్గాలకు చెందినవారు. గుంటూరు జిల్లాలోని చాలా మంది రెడ్డిలు రోమన్ కాథలిక్కులుగా మారారు, రోమన్ కాథలిక్కులుగా మారిన రెడ్డిలు ఇప్పటికీ తాలి, బొట్టు వంటి కొన్ని హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు, కొంతమంది కాథలిక్ రెడ్డిలు తెలంగాణలోని కృష్ణ నది ద్వారా తెలంగాణకు వలస వచ్చారు, వారు తమ గ్రామ పేర్లను గుంటూరు పల్లి, రెడ్డిపురం లేదా రెడ్డిపల్లె అని పిలిచారు. [ 12 ] 1750 నాటికి, క్రైస్తవ రెడ్డిలు ఆ ప్రాంతాలకు వలస రావడంతో క్రైస్తవ మతం సర్కార్ జిల్లాలకు మరింత వ్యాపించింది . [ 12 ] 18వ శతాబ్దం ప్రారంభంలో చాలా మంది కాథలిక్ రెడ్డిలు రాయలసీమ నుండి తమిళనాడు, ఆంధ్ర మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు వలస వచ్చారు. క్రైస్తవ మిషనరీలకు మద్దతు ఇవ్వడానికి వారు కాథలిక్ చర్చిలను ప్రారంభించారు.

    పంతొమ్మిదవ శతాబ్దం నుండి, చాలా ప్రధాన తెగల నుండి మిషనరీలు ఆంధ్ర ప్రాంతానికి రావడం ప్రారంభించారు. 1805లో స్థాపించబడిన లండన్ మిషనరీ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ప్రొటెస్టంట్ మిషన్, దీని కేంద్రం విశాఖపట్నంలో ఉంది . లండన్ మిషనరీ సొసైటీ అనేది 1795లో ఇంగ్లాండ్‌లో సువార్తిక ఆంగ్లికన్లు మరియు నాన్‌కన్‌ఫార్మిస్టులచే స్థాపించబడిన ఒక నాన్-డినామినేషన్ మిషనరీ సొసైటీ, వీరు ఎక్కువగా కాంగ్రిగేషనలిస్ట్ దృక్పథంలో ఉన్నారు. [ 13 ] జార్జ్ క్రాన్ మరియు అగస్టస్ డెస్ గ్రాంజెస్ 1804లో లండన్ మిషనరీ సొసైటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పంపబడిన మిషనరీలలో మొదటి బ్యాచ్. వారు 1805 జూలై 18న విశాఖపట్నం చేరుకుని తెలుగు భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. వారు తక్కువ సమయంలోనే దానిపై ప్రావీణ్యం సంపాదించి కొత్త నిబంధనలోని భాగాలను అనువదించడం ప్రారంభించారు. తరువాతి మూడు సంవత్సరాలలో, నాలుగు సువార్తలు ప్రచురించబడ్డాయి. 1809లో జార్జ్ క్రాన్ మరియు 1810లో డెస్ గ్రాంజెస్ మరణాలతో వారి పని ఆగిపోయింది. రెవరెండ్స్ లీ, గోర్డాన్ మరియు ప్రిట్చెట్ అనే కొత్త బ్యాచ్ మిషనరీలు వారి పూర్వీకులు చేసిన పనిని చేపట్టారు. తెలుగులో మొట్టమొదటి పూర్తి కొత్త నిబంధన మద్రాసులో ముద్రించబడింది. [ 14 ]

  11. 🤣🔥 సునామీకి ముందు అరచేత్తో ఆపుతామనుకున్నారుగా… ఫలితమే ఇది!

    APKING & కో ఇప్పుడు పూర్తిగా “బ్లాక్ అవుట్” మోడ్‌లో ఉన్నారా? 😆

    ఇన్నాళ్లు “జగనన్నా రాడా… రచ్చ రాడా” అంటూ నానా హంగామా చేసిన వారే, ఇప్పుడు “ఆఖరికి ఫోన్ స్విచ్ ఆఫ్” చేసుకుని రహస్య మిషన్‌లోకి వెళ్లిపోయారా? 🤣

    📡 LIVE STATUS TRACKER:

    🔴 APKING – హిమాలయాలు? లేక “మళ్ళీ జన్మించా” అనే టైప్‌లో కొత్త ఐడీ? 😂

    🟠 నిజాలు కావాలి రవి – ఇప్పుడు అయినా నిజం చెప్తాడా? లేక “ఇదంతా చంద్రబాబు మ్యాజిక్” అనే కొత్త బుకాయింపు స్టార్ట్ చేస్తాడా? 🤔

    🟡 లోకనాథరావు – ఆఖరి పాట “జగన్ మాతా! జగన్ దాతా!” అన్నదేనా? లేక “నిత్య సత్యం – 175 సీట్లు మిగిలిన వాళ్లకే!” అనే కొత్త పద్యం పుట్టించాడా? 🤣

    🟢 రంగనాథ్ గారు – కొత్త జ్యోతిష్య ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారా? లేక “బ్రహ్మ గారి ఆగమనాలు” అంటూ కొత్త నెరేషన్ తీయాలని ప్లాన్ చేస్తున్నారా?

    🔥 “జగన్ హైప్” vs “జనతా రియాలిటీ”

    ❌ “కులాల రెచ్చగొట్టే రాజకీయాలు” – బొక్కబోర్లా

    ❌ “యూత్ మోసం – తిరిగి ఆగ్రహం”

    ❌ “ఫ్యామిలీ రాజ్యం – ఫుల్ రిజెక్షన్”

    ✅ “ఒక్క క్లియర్ మెసేజ్ – జగన్ అవుట్!”

    📢 FINAL WARNING FOR APKING & కో:

    ➡ ఒక్కసారి ఊహలు వదిలేసి, పబ్లిక్ REALITY ని అర్థం చేసుకోండి!

    ➡ ఇంకా “బాబు, పావుల సెట్, కుల రాజకీయాలు” లాంటి స్క్రిప్టులు వదిలేయండి!

    ➡ జగన్ సీజన్ పూర్తయింది, 2024 షాక్ కంటిన్యూ అవుతుంది – ఇప్పుడైనా మారండి!

    😂 LIFE LESSON:

    💡 జనాలు “లోయల్టీ” కోసం ఓటేయరు – “బెటర్ లైఫ్” కోసం ఓటేస్తారు! 🚀

  12. mental bala alludu ki akkada Oka college undi , daani pakkana unna land ni cheap kottedsamu ani cbn gaadu, mental bala and vaadi alludu plan. Jagan did reverse to that plan..

    AU is good university..daaniki baaga bad name testhe pakkana unna mental bala alludu autonomous ki vastharu ade plan.

    anduke jagan techina 9 medical colleges ki kuda cbn gaadu penta xhesthunnadu..

    ap ki Shubham eppudu ante cbn gaadu chachina roju.

Comments are closed.