వైసీపీ సర్కార్ తన వాళ్లకు ఉపాధి కల్పించేందుకు డిజిటల్ కార్పొరేషన్‌ను దుర్వినియోగం చేస్తోందని నాడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ డిజిటల్ కార్పొరేషన్‌ను రద్దు చేయకపోగా, మంత్రులకు కూడా సోషల్ మీడియా సైన్యం కావాలంటూ ఉద్యోగ ప్రకటన ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. నాడు చెప్పిందొకటి, చేస్తోందకటి అంటూ వైసీపీ విమర్శలకు దిగింది.
ఇప్పటికే కూటమికి బలమైన సోషల్ మీడియా సైన్యం వుంది. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీని కూటమి ఘోరంగా ఓడించింది. ఎన్నికల్లో కూటమి సోషల్ మీడియా ఎఫెక్టీవ్‌గా పని చేస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టివ్, ఇతరత్రా విషయాల్లో వైసీపీ సర్కార్‌ను కూటమి సోషల్ మీడియా వేదికగా బద్నాం చేసింది.
ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తనకంటూ అధికారికంగా సోషల్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ తాజాగా ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, అసిస్టెంట్స్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరడం గమనార్హం. ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించారు. డిజిటల్ మీడియా ఉద్యోగుల కోసం ఎంత ఖర్చు చేస్తారో మరి!
vc estanu 9380537747
“డిజిటల్ మీడియా ఉద్యోగుల కోసం ఎంత ఖర్చు చేస్తారో మరి!”
Just 1,200 crores per year
Always seeing negative in these days..
Call boy works 9989793850
Manam chestey samsaram……..
Social media campaign for kootami by looting public funds. Corruption has new ways in today’s world.
How can things that get criticized when in opposition become policies when in power. Some examples are waste tax and now spending on digital corporation.