మెట్రో రైల్ అన్నది ఇపుడు మహా నగరాలకు చాలా అవసరం పడుతోంది. ఒక చోట నుంచి వేరొక చోటకు నిత్యం ఉద్యోగ వ్యాపార వ్యవహారాల నిమిత్తం తిరిగేవారికి ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మహా నగరంలో నివాసం ఉండలేక అద్దెల మద్దెల దరువుతో శివారు ప్రాంతాలను ఎంచుకుని నిత్యం సిటీలకు వచ్చే చిరుద్యోగులకు కూడా ట్రాఫిక్ సమస్యలు వర్ణనాతీతం.
ఎంతో సమయం ట్రాఫిక్ తోనే వేస్ట్ అవుతూ అలసటకు గురి అవుతూ పనితో అలసిపోతూ వేలాది మంది బతుకులీడుస్తున్నారు. అలాంటి వారికి మెట్రో రైల్ ఒక సాధనం. నగరాలు పెరుగుతూ పోతున్న వేళ కనెక్టివిటీ అన్నది అతి ముఖ్యమైపోతున్న వేళ మెట్రో రైలు ఆ లోటుని తీరుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు వంటి వాటికి మెట్రో రైలు సదుపాయం ఉంది.
విశాఖకు అది దశాబ్దాల కలగా ఉంది. ఈ రోజుకు విశాఖ జనాభా పాతిక లక్షలు ఉంది. కానీ మరో అయిదారేళ్ళలో అది ముప్పయి నుంచి ముప్పయి అయిదు వేల దాకా పెరుగుతుందని అంచనా. ఈ క్రమంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తే ఫైనాన్షియల్ గా బాగానే ఉంటుందని లెక్క వేస్తున్నారు.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం డీపీఆర్ ని సైతం సిద్ధం చేశారు. కేంద్ర బడ్జెట్ లో మాత్రం ఆ ఊసు లేదు అన్నది ఒక బాధ ఉంది. ఇదిలా ఉంటే మెట్రో రైలు ప్రాజెక్ట్ విశాఖ విజయవాడలకు అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెట్రో రైలు ప్రాజెక్టులకు ఈ నగరాల జనాభా సరిపోదని, తక్కువగా ఉండడం వల్ల ఎందుకొచ్చిన మెట్రో రైలు అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ విజయవాడ అమరావతి రాజధానితో కనెక్ట్ అయిన సిటీ. విశాఖ ఉత్తరాంధ్ర ముఖద్వారం. పైగా గోదావరి జిల్లాలను ఆనుకుని ఉంది. ఆ విధంగా చూస్తే విశాఖ విజయవాడలకు మెట్రో రైళ్ళు రావాల్సిందే అన్నది జనాభిప్రాయంగా ఉంది.
ఏపీలో మహా నగరాలను అభివృద్ధి చేసుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలీ అంటే అన్ని వనరులూ అందుకు రావాలన్నది ఒక డిమాండ్ గా ఉంది. మెట్రో రైలు ఎందుకు అన్నది కాకుండా వాటి కోసం ప్రభుత్వాల నుంచి కూడా కృషి జరగాల్సి ఉంది అని అంటున్నారు.
Jagan anna “Jaganna Metro pathkam kinda last term lo katticha leda?”
ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
అప్పు చేసి.. ఋషి కొండ పాలస్ కట్టేటప్పుడు.. అప్పటి పాలకులను అడగాల్సింది.. ముందు మెట్రో ప్లాన్ చేయమని..
అప్పుడేమో.. న్యూయార్క్ నగరమే విశాఖ నగరాన్ని చూసి చిన్నబోయింది అనే రేంజ్ లో కహానీలు దెం గి.. ఇప్పుడు
..
మెట్రో వద్దా..
రైల్వే జోన్ వద్దా..
విశాఖ ఉక్కు వద్దా..
అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు..
..
విశాఖ ఉక్కు కి కేంద్రం ఫండ్స్ ఇస్తే.. అప్పుడు కూడా ఏడ్చావు..
రైల్వే జోన్ ఇస్తే.. అందులో వంకలు వెతికావు..
దీన్నే .. న్యూట్రల్ జ ర్నలిజం అంటారా..? ఒకడి ఉచ్చా తాగుతూ బతికే జ ర్నలిజం అంటారా..?
నిజంగా మెట్రో వచ్చినా అందులో వంకలు వెతుకుతారు
వడ్డే గారి మాట దైవ వాక్కు అనుకుని భలే అల్లేశావ్ గ. ఇలానే పేలాలు ఏరుతూ వుండు మెట్రో వచ్చే దాక.
If metro want to built in Visakhapatnam it should be road cum metro
ఈ వద్దె శొభనాదీశ్వర రావు మన Y.-.C.-.P పార్టినె కదా! అప్పట్లొ ఈయన అమరవతిలొ రైతులు భూములు ఇవ్వనీకుండా అడ్దుపడి నానా యాగి చెసాడు!
మన అన్న 5 ఎళ్ళు గడ్డి పీకాడు! ఇప్పుడు ఎదొ కింద మీదా పడి మెట్రొ తెస్తుంటె ఈ అనామకుడు ఎదొ అన్నదు అంతూ ఈ పిచ్చి వార్థలు ఎమిటి రా?
వీడు వాగెదానిని ఎదొ విస్వసనియాత ఉనట్టు ఈ ఆర్టికల్ ఎమిటిరా అయ్యా!
విశాఖపట్నం కి వ్యతిరేకంగా, విశాఖపట్నం తరపున విజయవాడ పొలిటీషియన్స్ స్టేట్మెంట్ లు ఇచ్చేస్తుంంటారు. విశాఖ ప్రజలు కు, విశాఖ రాజధాని గా వుండటం ఇష్టం లేదు అని, మెట్రో అవసరం లేదు అని ఇలా ప్రచారం చేస్తుంటారు. విశాఖ ను ఎదగనీయకుండా చేయటానికి, అమరావతి ని పెంచటానికి
మెట్రో వద్దు, work from హోం ముద్దు. అదొక కొత్త సం-పద. కడుపులో చల్ల కదలకుండా కూకో బాబు ఇంట్లో.
Vizag vallu kavaali ani ninnu adigara? Vunna money is enough to develop the new city. Let us not dilute focus by trying to do something here and there. Focus is important. Vizag already has enough infrastructure and development. Just improve roads and that is sufficient.
Did Vizag people ask you for metro? Vunna money is enough to develop the new city. Let us not dilute focus by trying to do something here and there. Focus is important. Vizag already has enough infrastructure and development. Just improve roads and that is sufficient.
Yeah.. lets invest all state income in Amaravathi.. So, few can be rich… and rest of the state can become slaves to them..
Vizag has sea on one side and hills and other side. There is no space for growth beyond what it is now. Don’t take focus out of the new city that AP really needs now. Amaravathi will be 10 times bigger than Vizag in the future. People from other places will also move to Amaravathi later. So, it is a waste of money and time if you build a metro in Vizag and later realize that there is no one to use it. If there is money then we can invest everywhere. But given that we have limited resources we need to use it properly with future development in mind.
వద్దు అని వైజాగ్ వాళ్ళే చెప్పారు.. నీకేంటి నొప్పి.. 50 ఎకరాలు దొబ్బేసిన వ్యక్తిని ఎంపీ చేశారు.. … ఈ ఊరోళ్లు… కాపిటల్ అయ్యుంటే మెట్రో వచ్చేది… లేనప్పుడు రావడం అంత ఈజీ కాదు… వాళ్ళు వద్దనుకున్నారు… ఇందులో ఇంకో ఆర్గుమెంట్ కూడా లేదు..