గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు రిజర్వ్ అయ్యింది. అలాగే మట్టి తవ్వకాల కేసులో కూడా వంశీ నిందితుడు.
ఇదిలా వుండగా తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉన్న వంశీని విజయవాడ నుంచి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉందని, తనను ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కాదని, మరో కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీకి చెప్పారు. మట్టి తవ్వకాల కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలిసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయం ఆపరేటర్ యూటర్న్ తీసుకున్నారు. తనను పోలీసులు తప్పుదోవ పట్టించారంటూ జడ్జి ఎదుట ఆపరేటర్ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అతని కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని న్యాయ స్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఉపశమనం దక్కిందని అంతా భావించారు.
ఈ లోపు అనూహ్య పరిణామం. గన్నవరంలో మట్టి తవ్వకాల కేసులో అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. కొంతకాలంగా వంశీ రాజకీయంగా మౌనంగా వుంటున్నారు. కానీ ఆయనపై కూటమి సర్కార్ అక్కసుతో ఉంది. ఎలాగైనా అరెస్ట్ చేసి, జైలుకు పంపాలనే పట్టుదలతో మంత్రి లోకేశ్ ఉన్న సంగతి తెలిసిందే. రెడ్‌బుక్‌లో వంశీ పేరు ఉందని, ఇందులో భాగంగానే తాజా అరెస్ట్ జరిగిందని ఆయన అనుచరులు అంటున్నారు.
జగన్ ఉస్కొ అనగానె బూతులతొ రెచ్చిపొయి, పాపం కరుసైపొయాడు!
గర్వం గా చెపుతున్నా.. రెడ్ బుక్ ఇప్పుడే తెరిచారు..
పోలీసులు పర్ఫెక్ట్ గా మూవ్ చేశారు.. హాట్స్ ఆఫ్ టూ ఆంధ్ర పోలీస్..
..
గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కే సు వైసీపీ హయాం లోనే ఓపెన్ చేశారు .. ఆ సాక్షి కూడా అప్పుడే సాక్ష్యం చెప్పాడు..
వారం క్రితం.. ఆ సాక్షి స్టేట్మెంట్ వెనక్కి తీసుకొన్నాడు.. కే సు వీక్ అయిపోయిందనే ఫీలింగ్ కలిగింది..
వైసీపీ హాయము లోనే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి.. టీడీపీ ప్రభుత్వం లో ఎందుకు వెనక్కి తీసుకొన్నాడు .. అనిపించింది..
..
ఇక్కడే గేమ్ మొదలయింది..
నిన్న.. సాక్షి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు.. వల్లభనేని వంశి కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించి.. స్టేట్మెంట్ మార్పించాడు అని ప్లేట్ ఫిరాయించాడు..
ఇప్పుడు మర్డర్ కే సు కూడా బనాయించేసి.. వంశి గాడిని మూసేసారు..
..
టీడీపీ ఆఫీస్ మీద దాడి అనేది చిన్నకే సు.. మర్డర్ అటెంప్ట్.. బలమైన కే సు..
సాక్షి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడం.. మళ్ళీ కిడ్నాప్ ఉదంతం తో తిరిగి కే సు పెట్టడం.. రెడ్ బుక్ సూపర్ హిట్టు….
ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
అక్కసు ఏంది రా ల…వడా కే బాల్.సెటిల్మెంట్ లు చేసుకొనే అవారా ల..కొడుకుని తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చి,రెండు సార్లు MLA అవకాశం ఇచ్చి రాజకీయ జీవితం ప్రసాదించిన మా సీబీన్ ని అనాల్సిన మాటలా రా అవి.సీబీన్ అరెస్ట్ చేసినా కూడా తట్టుకున్నాం..తేనె పూసిన కత్తి చేసిన గాయాలు రా ఈడి మాటలు..అప్పుడే ఏమైంది..పిక్చర్ అభీ భీ బాకీ హై
Vamsi and Nani..we will never and ever forgive. He deserve this.
హమ్మయ్య! ఒక వదరు botu badha తప్పింది
లోకేష్ తన జన్మని అవమానించినవాడిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తున్నాడు.
A1ఐటమ్ గాoడు గాడి ల0గా వ్యూహలకి భలైపోయిన 30 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు.
అందుకే సరైన LEADER ని ఎంచుకోమనేది
See …ilanti kaksha rajakeeyalu vadili vachina family ysr family…..kutra la thoti start ayina family nara varidi…ipudu lokesh redbook patukoni nenento chupistha antunnadu….ide pani cheseki ysr vallaki redbook avasaram ledu…yes ante chalu…so janale decide avali redbook kavalo vadho
Ilantivi rajareddy time lo seconds lo chese vallu..avi vadilesi yogi la jagan vunnaru..just oka step back vasthe chalu…loki keke ayeki..extra lu enduku chepu athi kapothe
Loki jail varaki manage chesthadu…then whT abt loki…
వీడి చేత ఎవడైతే బాబు గారి భార్యను తిట్టించేడో ఆ తిట్టించిన వాడి డిఎన్ఏ గురించి పబ్లిక్ లోనికి వచ్చి వీడు చెప్పేదాకా వీడి తోలు తీయాల్సిందే దెబ్బకి తిట్టించిన వాడికి కూడా పరాభవం జరుగుతుంది ఎవడు తిట్టించేడో రాష్ట్రప్రజలు అందరికి తెలుసు
Kalam eppudu oka laga undadu .. adhikarm lo undi noti ki panichepthe .. adi poyaka ???
ఆడోళ్లని నీచం గా మాట్లాడితే ఇలాంటి కొడుకుల్ని కింద కర్ర పెట్టి పొడవాలి