పవన్ కల్యాణ్.. రోజా మొక్కలు.. పుస్తకాలు

నేను చదువు ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మంచి మార్కులు తెచ్చుకోలేక కాదు, నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో కనిపించలేదు.

పవన్ కల్యాణ్ ఇంటర్మీడియట్ చదివారు, కానీ పాసవ్వలేదు. ఆయన పాసైంది కేవలం పదో తరగతి మాత్రమే. ఇప్పుడీ చర్చ ఎందుకొచ్చిందంటే, మరోసారి పవన్ తన ఇంటర్మీడియట్ చదువుపై స్పందించారు. ఎందుకు పదేపదే ఫెయిలయ్యారో కూడా వెల్లడించారు.

“నేను చదువు ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మంచి మార్కులు తెచ్చుకోలేక కాదు, నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో కనిపించలేదు. క్లాస్ రూమ్ లో లేదు. అందుకే నేను రవీంద్రనాధ్ ఠాగూర్ ప్రేరణతో, నేను కూడా చెట్లు-మొక్కలు చూసుకొని పుస్తకాలు చదువుకునేవాడ్ని. నా దగ్గర పెద్ద పెద్ద ఉద్యానవనాల్లేవు. రెండు కుండీల్లో రోజా మొక్కలు పెట్టుకొని, క్లాసు పుస్తకాలు పట్టుకొని, ఆ రోజాలు చూస్తూ ఉండిపోయేవాడ్ని. అలా పరీక్షలు ఫెయిల్ అయ్యేవాడ్ని.”

ఇలా తను ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం వెనక అసలు కారణాన్ని వెల్లడించారు పవన్ కల్యాణ్. ఈసారి ఆయన ఇంటర్ లో ఏ గ్రూప్ చదివాననే విషయాన్ని ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే, గతంలో ఇదే కోణంలో ఆయనపై చాలా ట్రోలింగ్ నడిచింది.

నెల్లూరులో రికమండేషన్ తో ఇంటర్ సీఈసీలో చేరానని ఓసారి, ఎంఈసీ చదివానని మరోసారి చెప్పుకున్నారు పవన్. మరో సందర్భంలో ఫ్రెండ్స్ తో కలిసి ఎంపీసీ ట్యూషన్ కు వెళ్లేవాడినని చెప్పుకున్నారు. నాగబాబు అయితే మరో అడుగు ముందుకేసి, ఇంటర్మీడియట్ కాకుండా కొన్ని ఐటీ సబ్జెక్ట్స్ లో డిగ్రీ హోల్డర్ అని ముక్తాయించారు. ఇలా ఎంతో ట్రోలింగ్ నడిచింది.

పవన్ మాత్రం తనకు పాఠ్య పుస్తకాల కంటే, మనసకు నచ్చే పుస్తకాలు చాలా ఉన్నాయంటున్నారు. ఓ కోటి రూపాయల డబ్బు ఇవ్వడానికి ఆలోచించను కానీ, పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తానన్నారు. కర్ణుడు తన కవచ కుండలాలు కోసేసినప్పుడు ఎంత బాధపడ్డాడో తెలియదు కానీ తన పుస్తకం వేరొకరికి ఇవ్వాలంటే మాత్రం కిందా మీద పడిపోతానని చెప్పుకున్నారు.

27 Replies to “పవన్ కల్యాణ్.. రోజా మొక్కలు.. పుస్తకాలు”

    1. Vachadandi pedda tdp pig…era ippude nidra lechavaa…picha munja..

      evadu pk gaani laaga dabba kottukoledu…

      abbabba emi raa support pk gaadiki, rathri 8 ayithe Vaadu manishi kaadu, taagubothu munja

  1. మీ కడుపు మంటకు మందు లేదు GA…ఇవ్వాళ STAGE మీద PAWAN KALYAN యెన్నో మంచి విషయాలు చెప్పాడు….ఐన సిగ్గులేకుండా మీరు ఇలా జీవితాంతం ఎంత నీచo గా TRY చేసినా ఆయన అలా నిటారుగా నిలబడే వుంటాడు GA….

    1. Kavalsindi antacid neeku first..

      inter pass kalenodu noru musukuni undali…ooraka free speech lu enduku..ala ichinappudu Janam kuda reply isthaaru..ilage

  2. న్యూట్రల్ వెబ్సైట్ గా చెప్పుకు తిరుగుతున్న మీరు.. ఇంత లేకితనంతో ఆర్టికల్ ఎలా రాయగలిగారు.. అక్కడ ఆయన మాట్లాడిన చాలా విషయాలు వదిలేసి ఈ విషయం గురించి ఎలా రాయలనిపించింది … ఒక మాదిరిగా కూడా అనించట్లేదా మీకు

    1. Vaadu chaana sollu solladu..evariki tochindi vaallu tiskukunnaru..tappemundi…

      veedu enno Ghana karyalu chesadu…zero meeda prayanam..gatra..enno..

      ea rakangaa chusina veedini politician ani accept cheyaleru…

      1. ఎవరికి తోచింది వారు తీసుకోవడానికి ఈయన మన లాగ జనరల్ పబ్లిక్ కాదు.. ఒక జర్నలిస్టు.. అది కూడా న్యూట్రల్ జర్నలిజం అని చెప్పుకుని తిరుగుతున్న పెద్దమనిషి.. ఎంత లేకితనం కాకపోతే ఈ విషయం పై రెండో ఆర్టికల్ కూడా రాశారు.. next .. పవన్ ని పొలిటీషియన్ గా 100% స్ట్రైక్ రేట్ తో యాక్సెప్ట్ చేశారు .. 21 కి 21 గమనించగలరు

      2. ఎవరికి తోచింది వారు తీసుకోవడానికి ఈయన మన లాగ జనరల్ పబ్లిక్ కాదు.. ఒక జర్నలిస్టు.. అది కూడా న్యూట్రల్ జర్నలిజం అని చెప్పుకుని తిరుగుతున్న పెద్దమనిషి.. ఎంత లేకితనం కాకపోతే ఈ విషయం పై రెండో ఆర్టికల్ కూడా రాశారు.. next .. పవన్ ని పొలిటీషియన్ గా 100% స్ట్రైక్ రేట్ తో యాక్సెప్ట్ చేశారు .. 21 కి 21 గమనించగలరు

      3. ఎవరికి తోచింది వారు తీసుకోవడానికి ఈయన మన లాగ జనరల్ పబ్లిక్ కాదు.. ఒక జర్నలిస్టు.. అది కూడా న్యూట్రల్ జర్నలిజం అని చెప్పుకుని తిరుగుతున్న పెద్దమనిషి.. ఎంత లేకితనం కాకపోతే ఈ విషయం పై రెండో ఆర్టికల్ కూడా రాశారు.. next .. పవన్ ని పొలిటీషియన్ గా 100% స్ట్రైక్ రేట్ తో యాక్సెప్ట్ చేశారు .. 21 కి 21 గమనించగలరు

      4. పొలిటిషన్ అనేది ప్రక్కన పెడితే, అసలు మనిషి అంటేనే అంగీకరించటం కష్టం

  3. PK పదో తరగతి “కస్టపడి చదివి” PASS అయ్యాడు.. కానీ మా A1తి0గిరి లింగం

    “question పేపర్స్ కొట్టేసి” PASS అయ్యాడు తెలుసా

    1. కామ పుస్తకాలు చదువుతాడు అని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటూ ఉంటారు

Comments are closed.