కొడాలి నాని, అవినాష్‌లకు ఇబ్బందులు తప్పవు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్థన్‌ను బెదిరించారనే ఆరోపిస్తూ అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ జైల్లో పరామర్శించారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి…

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్థన్‌ను బెదిరించారనే ఆరోపిస్తూ అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ జైల్లో పరామర్శించారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, పార్టీ పరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు.

వంశీ ఎటువంటి తప్పు చేయలేదని ఫిర్యాదుదారుడే చెప్పిన ఆయన్ను మంగళగిరికి పిలిపించుకుని, బెదిరించి మరో ఫిర్యాదు చేయించారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు… ఆ కార్యాలయం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించింది కాదు. అయినా బెయిల్ రాకూడదని నాన్-బెయిలబుల్ కేసులు పెట్టించారంటూ మండిపడ్డారు.

కొంత మంది అధికారులు కూడా టీడీపీ నేతలకు సెల్యూట్ చేసి, వారు చెప్పినట్లు చేస్తున్నారని… రేపు మళ్లీ తాము అధికారంలోకి వస్తే అన్యాయం చేసిన అధికారులు, నాయకులందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతామ‌ని. రిటైరైన, సప్త సముద్రాల అవతల ఉన్నా న్యాయస్థానాల ముందు నిలబెడతాం అంటూ జ‌గ‌న్‌ వార్నింగ్ ఇచ్చారు.

వంశీని ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ… చంద్రబాబు సామాజిక వర్గంలో ఆయన తప్ప ఎవరు ఎదగకుండా ఉండాలనే కారణంతోనే ఆ సామాజిక వర్గం నుండి వెలివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ… ఎదో రోజు కొడాలి నాని, దేవినేని అవినాష్‌ను కూడా ఇబ్బందులు పెడతారనీ అన్నారు.

కాగా ఇవాళ సాయంత్రం ఇదే కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలను బయటపెడుతున్నామంటూ వైసీపీ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. వైసీపీ బయటపెట్టే నిజాలు ఏంటో అనే ఉత్కంఠ నెలకొంది.

44 Replies to “కొడాలి నాని, అవినాష్‌లకు ఇబ్బందులు తప్పవు”

  1. మా అన్నయ్య సొంత సామాజిక వర్గం వారిని ఎదగనిచ్చినట్లు ఎదగన్వాలంటారు

  2. బాబు గారు తన వర్గం లో ఎవర్ని ఎదగనీయరా .. మరి ఎందుకు స్వామి అమరావతి మీద విష ప్రచారం చేసారు …

  3. మరి ఇన్ని రోజులు కమ్మలకి దోచిపెడుతున్నారు అని వాగితివి కదరా గూట్లే

  4. పక్కన ఆడవారిని నిలుచోపెట్టుకొని వాడికన్న వీడు అందం గావున్నాడు..వీడికన్న వాడు అందం గా వున్నాడు..బట్టలు ఊడ తీయిస్తాం…వీడొక ముఖ్యమంత్రి గా పనిచేశాడా?? రే..య్ జ..గ్గుల్..నువ్వు మారే మనిషి వి కాదు..అసలు మనిషి వే కాదు..నీలాంటోళ్లు భూమికి భారం..

    1. రాజకీయాలు అంటే అందాలు పోటీలు కావు. నాకేదో తేడా కొడుతుంది వీడిని చూస్తుంటే .

  5. ట్రోల్లర్స్ కి పని కల్పించడం తప్పితే.. వీడి వల్ల రాష్ట్రానికి పైసా ప్రయోజనం ఉండదు..

    ఇలాంటి పనికిమాలినోడి మీద కామెంట్స్ రాసి నా టైం వేస్ట్ చేసుకోవడం కూడా దండగే..

  6. ఈ లం గా గాడి ఉడుత ఊపులు చూసి ఎవరైనా రెచ్చిపోయారో పు చ్చి పోతారు జాగ్రత్త, వీడు మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేస్తాడు, వాడు అధికారంలో ఉన్నప్పుడే ఎవడిని ఆదుకోలేదు మీ ఖర్మకి వదిలేస్తాడు , వీడు పచ్చి అవకాశవాది , అధికారం లేనప్పుడే ఇవన్నీ చేస్తాడు,

  7. ఈ లం గా గాడి ఉడుత ఊపులు చూసి ఎవరైనా రెచ్చిపోయారో పు చ్చి పోతారు జాగ్రత్త, వీడు మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేస్తాడు, వాడు అధికారంలో ఉన్నప్పుడే ఎవడిని ఆదుకోలేదు మీ ఖర్మకి వదిలేస్తాడు , ప చ్చి అవకాశవాది , అదికారం లేనప్పుడే ఇలాంటి విన్యాసాలు చేస్తాడు

  8. లేకి వెధవని వాడే మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకుంటున్నాడు!! మగోళ్ళ బట్టలు ఇప్పే చూడాలనే సరదా ఏంటి రా మాడా వెధవా!!

    అయినా వీడు ఎప్పుడో చేస్తాను అని చెప్తుంది ఇప్పుడు already జరుగుతుందిగా ఇంక వీడు పీకేందుకు ఏమి ఏమి ఉంది!!

      1. భయ్యా.. బొల్లోడు అని డైరెక్ట్ గా సాక్షి యూట్యూబ్ చానెల్స్ లో థంబ్ నెయిల్స్ గా రాస్తున్నారు..

        వెళ్లి మీ నీతులు అక్కడ చెప్పుకోండి..

        గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి.. మేము తిడతాం పడండి .. మీరు తిడితే బట్టలూడదీస్తాం.. అంటే.. వింటూ ఊరుకోరు కదా..

        ..

        మేము సర్దుకోడానికి వచ్చే ఎలక్షన్స్ దాకా ఆగాలి..

        మిమ్మల్ని సర్దేయడానికి మేము ఈ క్షణం “సిద్ధం”..

  9. వళ్ళు చెసిన తప్పులు వాల్లకి బాగా తెలుసు!!

    అవినాష్ గాడు ఇప్పటికె TDP కెంద్ర కార్యాలయం దాడిలొ దొరికిపొయాడు!

  10. బలవంతులే బ్రతకాలని సూక్తి మరువకుండా

    శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ

  11. కొడాలి నాని, వంశి, అవినాహ్ ఎమన్నా బుద్దిమంతులా? గత 5 ఎళ్ళలొ ఈ సన్నాసులు చేయని అరాచకాలు లెవు!

    వెళ్ళని ఎదొ ఒక విదంగా అర్రెస్త్ చెయలి అంటె అది చాలా చిన్న పని!

  12. ఈ 11 రెడ్డి ఇంట్లో ఏమీ బట్టలిప్ప లేడు, కానీ బయట మాత్రం అందరి బట్టలు ఇప్పుతాడు.

  13. ఈ వంశి గాడికి tailbone ఫ్రాక్చర్ అంట! వీడు కూర్చొలెదు, పనుకొలెడు అంట! ఈ ముం.-.డ కి మగతనం మీద మాటలు అవసరమా?

  14. ఈ వంశి గాడికి tailbone ఫ్రాక్చర్ అంట! వీడు కూర్చొలెదు, పనుకొలెడు అంట! ఈ ముం.-.జ కి మగతనం మీద మాటలు అవసరమా?

  15. వాళ్ళు అంత అందంగా ఉంటె కూతురిని ఇచ్చి పెళ్లి చేయి ఎదవ వేషాలు వేయకు, వాళ్ళ బట్టలు ఇప్పి చూపించమని నీకు పెళ్ళాం చెప్పిందార ముం!డా ..

  16. “విస్తుపోయే నిజాలను బయటపెడుతున్నామంటూ వైసీపీ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది”…god, these guys started lieing through their teeth again…

    just tired of this party lies..

Comments are closed.