వైసీపీ వింత నిర్ణయం తీసుకుంది. వివిధ టీవీ చానళ్ల ఎడిటర్లకు ఆ పార్టీ అధిష్టానం ఒక లేఖ రాసింది. టీవీ డిబేట్లకు తాము సూచించిన జాబితాలోని నాయకులనే పిలవాలని కోరింది. ఈ జాబితాలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మరో 12 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇటీవల ఈయన సాక్షి చానల్ వేదికగా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీరు వల్లే తమ పార్టీ ఓడిపోయిందని ఆయన సంచలన కామెంట్స్ చేయడం వైసీపీ పెద్దలకు కోపం తెప్పించింది. ఆ తర్వాత కూడా ఆయన అవే కామెంట్స్ చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో రవిచంద్రారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ డిబేట్లకు వైసీపీ తరపున పంపకూడదనే ఉద్దేశంతోనే ఏకంగా కొత్త జాబితాను తయారు చేయడం చర్చనీయాంశమైంది. సజ్జల రామకృష్ణారెడ్డి పవర్ ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. తనను కించపరిచేలా మాట్లాడిన రవిచంద్రారెడ్డిని టీవీల్లో కనిపించకుండా చేయాలనే పంతాన్ని సజ్జల నెగ్గించుకున్నారు.
ఒకవేళ సజ్జల తప్పు చేశారని భావిస్తుంటే, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలాగే రవిచంద్రారెడ్డి నుంచి వివరణ తీసుకోవాలి. అలాంటిదేమీ చేయకుండా, పొమ్మనకుండా పొగ పెట్టడం సజ్జలకే చెల్లింది. జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే, ఇంత వేగంగా చర్యలు తీసుకునే పరిస్థితి వుండదు.
కానీ జగన్ కంటే పవర్‌ఫుల్ లీడర్ తాను అని సజ్జల తమ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వాయిస్ వినపించకుండా చేయడం ద్వారా నిరూపించుకున్నారు. అయితే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలని రవిచంద్రారెడ్డి అనుకుంటే, అడ్డుకోలేరని సజ్జల తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Call boy works 8341510897
బురదలో పోర్లే జీవులు కొట్టుకున్నారు. భలే వినోదం.
వేరే ప్రజల్లో పాపులర్ లీడర్స్ అయితే సహించ వచ్చు, కంటిన్యూ చెయ్యొచ్చు, కాని సజ్జల లాంటి ప్రజా బలం లేని వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో అర్థం కాదు.
పార్టీనే వింత ఇలాంటి నిర్ణయాలే వస్తాయి..
vc available 9380537747
Ycp party ki future vundhi
Jai ycp
రేయ్ ఎర్రి పూ కా లారా
ఫాక్ట్స్ ని ఒప్పుకొనిడి రా
స్క్రాప్ ని ఇలానే ఎంకరేజ్ చేస్తే
ఈ సరి కార్యకర్తలు కూడా జగన్ని క్షమించరు ఇంకా మీ కర్మ
మాకేం పోయేది లేదు బొ చ్చు
YSRCP script ఇస్తే అది చదివిరువాళ్ళే వస్తారన్నమాట 🤣🤣
Nuvvu matiki sajjala mmeeda paga pateesavu.