పోలవరానికి మళ్లీ టెండర్లు పిలవాలా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలిచింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత… రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా వీలైనంత వ్యయం తగ్గించేలా ప్లాన్ చేసి మరీ టెండర్లను ఆహ్వానించారు. రీటెండర్ల వలన పోలవరం…

View More పోలవరానికి మళ్లీ టెండర్లు పిలవాలా?

చంద్రబాబు దోపిడీకి ఇదే ఉదాహరణ!

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ పద్ధతి సత్ఫలితాలు ఏమిటో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంచుమించుగా 300 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండరు వ్యవహారంలో 58 కోట్ల రూపాయల లాభం కనిపించింది. దీనిని…

View More చంద్రబాబు దోపిడీకి ఇదే ఉదాహరణ!

ఇక మిగిలింది మరికొన్ని గంటలు మాత్రమే!

ఊహించని విధంగా చంద్రుని ఉపరితలంపై కుప్పకూలిన విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు నెలకొల్పడానికి ఇస్రోకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రేపటికి ఇస్రో ఎలాంటి పురోగతి సాధించకపోతే ల్యాండర్ తో సంబంధాలు…

View More ఇక మిగిలింది మరికొన్ని గంటలు మాత్రమే!

గవర్నమెంట్ Vs గవర్నర్.. రచ్చ మొదలు

మొన్నటివరకు తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల మధ్య అనుబంధం 'అంతకుమించి' అన్నట్టుండేది. కేసీఆర్ ఎంతచెబితే గవర్నర్ కు అంత. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొత్త గవర్నర్…

View More గవర్నమెంట్ Vs గవర్నర్.. రచ్చ మొదలు

వైరల్: టీడీపీ రిపోర్టర్లకు అమరావతిలో ప్లాట్లు

అదేంటి.. రిపోర్టర్లు న్యూస్ ఛానెల్స్ లో ఉంటారు లేదంటే పత్రికల్లో ఉంటారు. టీడీపీకి కూడా ప్రత్యేకంగా విలేకర్లు ఉంటారా? ఇది చాలా అమాయకమైన ప్రశ్న. రిపోర్టర్ల వర్గమే ఉందక్కడ. బాబు ఏం చేసినా వీళ్లకు…

View More వైరల్: టీడీపీ రిపోర్టర్లకు అమరావతిలో ప్లాట్లు

బాబూ.. కోడెలను అప్పుడెందుకు సమర్థించలేదు.?

'నియోజకవర్గంలో మీ పట్ల వ్యతిరేకత చాలా ఎక్కువగా వుంది. టిక్కెట్‌ విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేను..' అంటూ ఇటీవలి ఎన్నికల్లో టిక్కెట్‌ విషయమై కోడెల శివప్రసాద్‌కి చంద్రబాబు తేల్చి చెప్పేసిన వైనం, రాష్ట్ర రాజకీయ…

View More బాబూ.. కోడెలను అప్పుడెందుకు సమర్థించలేదు.?

మరికొన్ని గంటల్లో ఫలితాలు.. ఉత్కంఠలో అభ్యర్థులు

లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా, ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో భారీఎత్తున చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన రిక్రూట్ మెంట్ ఫలితాలు ఈరోజు లేదా రేపు…

View More మరికొన్ని గంటల్లో ఫలితాలు.. ఉత్కంఠలో అభ్యర్థులు

జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే సూపర్ నే

ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ, ప్రయివేటుగా ప్రాక్టీసు చేసుకుంటూ, అక్కడి నుంచి పేషెంట్లను ప్రయివేటు ఆసుపత్రులకు తరలిస్తారనే అపవాదు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు డాక్టర్లు. గతంలో అనేకసార్లు ప్రభుత్వ డాక్టర్ల పనితీరు మెరుగుపర్చాలనే ప్రయత్నాలు…

View More జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే సూపర్ నే

బాబు వక్రబుద్ధి: అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు

కోడెల ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలి. ఈ ఒక్క స్టేట్ మెంట్ తో చంద్రబాబు ఎంతకి దిగజారారో పూర్తిగా అర్థమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ మాకొద్దు బాబోయ్ అంటూ సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చేసిన…

View More బాబు వక్రబుద్ధి: అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు

కోడెలపై తెలుగు తమ్ముళ్ళ ‘కసి’ ఇంకా తీరలేదా.?

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే. రాజకీయాల్లో మరణాలు వివాదాస్పదమవడమూ మామూలే. కోడెల శివప్రసాద్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే, ఇంకాస్త జుగుప్సాకరంగా ఈ ట్రెండ్‌ నడుస్తోంది. కోడెల శివప్రసాద్‌ ఇప్పుడు జీవించిలేరు. ఆయనెందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది…

View More కోడెలపై తెలుగు తమ్ముళ్ళ ‘కసి’ ఇంకా తీరలేదా.?

కోడెల చరమాంకం.. టీడీపీ నేతలకు పాఠం

వాడుకుని వదిలేయడం… ఇది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అవసరం ఉన్నంత మేరకే ఎవరితో అయినా అత్యంత సన్నిహితంగా ఉంటారు చంద్రబాబు, అవసరం తీరిందా, ఇక కన్నెత్తి చూడరు, పల్లెత్తు మాటకూడా మాట్లాడరు సరికదా..…

View More కోడెల చరమాంకం.. టీడీపీ నేతలకు పాఠం

కోడెల మరణం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాజీకొచ్చాయ్!

తెలుగుదేశం నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు విషయంలో రెండు ప్రధాన పత్రికలూ రెండు రకాల కథనాలతో రచ్చ రేపాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ ఒక మీడియా వర్గం, ఆయన గుండెపోటుతో…

View More కోడెల మరణం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాజీకొచ్చాయ్!

అడ్డగోలుగా పరువు తీస్తున్న అనిల్!

పోలవరం రీటెండర్ల విషయంలో నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రభుత్వం పరువు తీస్తున్నారు. మీడియాలో రివర్స్ టెండర్ల వ్యవహారం మీద ఒకరకం అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పుడు.. అయితే వాటిని నివృత్తి…

View More అడ్డగోలుగా పరువు తీస్తున్న అనిల్!

గ్రేటాంధ్ర జోస్యం నిజం : రాజకీయాల్లోకి సీహెచ్

మొన్నటిదాకా మహారాష్ట్ర గవర్నరుగా సేవలందించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు.. మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారు. సోమవారం ఆయన తెలంగాణ రాష్ట్ర భాజపా కార్యాలయానికి వచ్చి.. పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. సెప్టెంబరు 1వ తేదీన మహారాష్ట్రకు కొత్త…

View More గ్రేటాంధ్ర జోస్యం నిజం : రాజకీయాల్లోకి సీహెచ్

అంకెలగారడీ బడ్జెట్‌ – తప్పు కేసీఆర్‌దా.. మోడీదా!

తెలంగాణ ధనికరాష్ట్రం.. ఇది తరచుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పేమాట. అలాంటి ధనికరాష్ట్రం ఇప్పుడు సంక్షోభంలో ఉందని బడ్జెట్‌ విశ్లేషణలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి స్వయంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఒక ఆసక్తికరమైన అంశం అయితే బడ్జెట్‌లో గత…

View More అంకెలగారడీ బడ్జెట్‌ – తప్పు కేసీఆర్‌దా.. మోడీదా!

పసలేని పోరుబాట… పేలని బాబు తూటా..!

జగన్‌ పాలనపై దేశం షో అట్టర్‌ ఫ్లాప్‌ అధికారంలోకి వచ్చి పట్టుమని నూరురోజులు కూడా పూర్తిచేసుకోని జగన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టిన పోరుబాట అట్టర్‌ ఫ్లాప్‌…

View More పసలేని పోరుబాట… పేలని బాబు తూటా..!

అల్లుడు తుస్సుమనిపిస్తే… మామ ఏకంగా పరార్

ప్రజల్లోనే కాదు, తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే చర్చ.. ఓవైపు లోకేష్ పోటీకి పనికిరాని పుంజుగా మారితే… లోకేష్ మామ, టీడీపీ “స్టార్” ఎట్రాక్షన్ బాలయ్య అయితే ఏకంగా పోటీకి భయపడి పరారయ్యారనే చర్చ…

View More అల్లుడు తుస్సుమనిపిస్తే… మామ ఏకంగా పరార్

జనసేనాని రాజకీయమంతా జగన్ కోసమేనా..?

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలేవీ టీడీపీకి, పచ్చ పత్రికలకు కనపడలేదు, కనపడవు కూడా. పనిగట్టుకుని మరీ లోపాల్ని వెదికేందుకు విశ్వప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు ఆ పార్టీ…

View More జనసేనాని రాజకీయమంతా జగన్ కోసమేనా..?

కేటీఆర్ కు ఇంత అభద్రతాభావం ఎందుకో!

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ, ఇతర సందర్భాల్లో రాజకీయ నేతలు ఆఫ్ ద రికార్డుగా చెప్పే కబుర్లు, అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చేసే వ్యాఖ్యానాలు అత్యంత ఆసక్తిదాయకంగా ఉంటాయి. మీడియాకు ఇవి పసందుగా ఉంటాయి.…

View More కేటీఆర్ కు ఇంత అభద్రతాభావం ఎందుకో!

జగన్ జాతీయ మీడియా సలహాదారు ఏం చేస్తున్నారో!

మీడియా విషయంలో జగన్ కు ప్రత్యేకంగా సలహాదారులు లేనప్పుడు  కూడా జాతీయ మీడియాలో ఆయన గురించి మంచి కథనాలే వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డికి జాతి మీడియా సపోర్ట్ చేయకపోయినా, అప్పుడు జాతీయ మీడియా…

View More జగన్ జాతీయ మీడియా సలహాదారు ఏం చేస్తున్నారో!

పవర్ వైఖరి వెనుక…?

ఉన్నట్లుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఒక్కో వ్యవహారాన్ని ఆయన టచ్ చేస్తున్నారు. ఇప్పటివరకు చిరకాలంగా ఆయన తెలంగాణ వ్యవహారాలను చూసీ చూడనట్లు, పట్టీ పట్టనట్లు…

View More పవర్ వైఖరి వెనుక…?

అభిమాన సునామీ కాదు.. చంద్రబాబు బినామీ

పవన్ కల్యాణ్ ఆలోచనలు, ఆచరణలు ఎలా ఉన్నా.. ఆయన్ని ఎవరూ పల్లెత్తుమాట అనకూడదు. కనీసం సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆయన ముందు నోరెత్తకూడదు. అలా నోరెత్తి మాట్లాడాలని చూస్తే వారికి అక్కడికక్కడే…

View More అభిమాన సునామీ కాదు.. చంద్రబాబు బినామీ

సోమిరెడ్డి కూడా అజ్ఞాతంలో..!

తెలుగుదేశం నేతలు ఎక్కడ? అంటే.. పరారీలో అన్నట్టుగా మారింది పరిస్థితి. ఒకరు  కాదు ఇద్దరుకాదు.. గత మూడు నెలల్లో అనేకమంది నేతలు పరారీ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నారు. ఈ జాబితా క్రమక్రమంగా పెరుగుతూ ఉంది.…

View More సోమిరెడ్డి కూడా అజ్ఞాతంలో..!

అప్పుడు బాబు దర్శకత్వం.. ఇప్పుడు బీజేపీ డైరక్షన్

ఎన్నికలకు ముందు నుంచే చంద్రబాబు-పవన్ మధ్య ఓ లోపాయికారీ ఒప్పందం ఉంది. ఎవరు ఔనన్నా-కాదన్నా ఇది నిజం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లిద్దరి బంధం ఇంకాస్త ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అధికారికంగా కలవడమే ఆలస్యం…

View More అప్పుడు బాబు దర్శకత్వం.. ఇప్పుడు బీజేపీ డైరక్షన్

కేసీఆర్ కు నాలుగు పాదాభివందనాలు!

మొత్తం ఆరుమందికి కొత్తగా తన కేబినెట్లో చోటు ఇచ్చారు కేసీఆర్. వారిలో ప్రమాణ స్వీకారం అనంతరం నలుగురు కేసీఆర్ కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తద్వారా తమ కృతజ్ఞతను కూడా తెలుపుకున్నారు. ఒకవేళ…

View More కేసీఆర్ కు నాలుగు పాదాభివందనాలు!

క్యాడర్‌ను నమ్మిస్తేచాలు.. జనాలకు ఇంజక్టు చేసేదివారే

నేడు ఏపీలో జనాల కళ్లముందు జరుగుతున్న రాజకీయ విన్యాసాలు అన్నీ ఇన్నీకావు. విన్యసించేది నాలుగు నెలల క్రితం వరకు మహారాజ దర్జా అనుభవించిన తెలుగువారి ఆత్మగౌరవాన్ని  కాపాడే కంకణదారుడు నాటి సీఎం చంద్రన్నే. రాష్ట్రంలో…

View More క్యాడర్‌ను నమ్మిస్తేచాలు.. జనాలకు ఇంజక్టు చేసేదివారే

ఆ పని చేస్తే పవన్ తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే!

ప్రభుత్వం తమపై దాడులు చేస్తుందంటూ టీడీపీ ఏకంగా బాధితుల పేరుతో కొంతమందిని గుంటూరు తరలించింది. పునరావాస శిబిరం అంటూ పెద్ద డ్రామాకి తెరతీసింది. ఈ శిబిరంలో పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టి, వాళ్లను పరామర్శలు…

View More ఆ పని చేస్తే పవన్ తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే!