హరీష్ రావు జాతకం తేలే రోజు వచ్చేసింది?

ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పట్నుంచి హరీష్ రావును దూరం పెడుతూ వస్తున్నారు కేసీఆర్. కొడుకు కేటీఆర్ కు ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నారో, హరీష్ ను రాజకీయంగా అంతగా తక్కువ చేయడానికి ప్రయత్నించారు. ఎంతలా అంటే సాగునీటి…

View More హరీష్ రావు జాతకం తేలే రోజు వచ్చేసింది?

కేసీఆర్ పక్కలో బల్లెం.. ఈటెల పోస్ట్ అయోమయం

మొన్నటివరకు కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు. ఆయన తలలో నాలుక. పరిపాలనలో కేసీఆర్ కు చేదోడువాదోడుగా ఉండేవారు. తిరిగి రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం స్వరం మారింది. అది కేసీఆర్ కు…

View More కేసీఆర్ పక్కలో బల్లెం.. ఈటెల పోస్ట్ అయోమయం

జగన్‌…. గారాబం చేయడం నేర్చుకోవాలి!

నిజంగా ఇదో విద్య. ఇది అందరికీ రాదు. పాపరింగ్‌ లేదా గారాబం అన్నది రాజకీయాల్లో, ముఖ్యంగా అధికారంలో వున్న వారికి రావాల్సిన విధ్య. ఎందకుంటే కాలమాన పరిస్థితులు అలాంటివి. తమ బలాన్ని ఎక్కువగా అంచనా…

View More జగన్‌…. గారాబం చేయడం నేర్చుకోవాలి!

కేడీల చేతులకు బేడీలు..!

ప్రజా ప్రతినిధుల కదలికలపై డేగకన్ను జగన్‌ ఇంటెలిజన్స్‌ నిఘాపై కలకలం చేతివాటానికి అలవాటుపడ్డ కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సెటిల్‌మెంట్లు చేయాలంటే ఇపుడు శిరోభారంగా మారింది. అక్రమాలకు పాల్పడిన నేతల చేతులకు బేడీలు వేయకతప్పదని…

View More కేడీల చేతులకు బేడీలు..!

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై మొదలైన వ్యతిరేక సెగ!

పార్టీ అధికారం చేపట్టి మూడునెలలు అవుతున్నా..ఇప్పటి వరకూ కనీసం తన అనుచర వర్గాన్ని కూడా పలకరించని ఎమ్మెల్యేలు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీ అనే హోదాలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు కాకముందు ఈ…

View More వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై మొదలైన వ్యతిరేక సెగ!

స్టేట్ గీత దాటని ‘బాబులు’

మార్నింగ్ అమరావతి, ఆ వెంటనే బంగళూరు, మధ్యాహ్నానికి కలకత్తా, సాయంత్రానికి ఢీల్లీ, రాత్రికి చెన్నయ్. ఇలా తెగ తిరిగేసారు చంద్రబాబు ఎన్నికలకు ముందు. తానే అసలు సిసలు జాతీయ నాయకుడిని అని, జాతీయ రాజకీయాల్లో…

View More స్టేట్ గీత దాటని ‘బాబులు’

100 రోజుల ప్రతిపక్షం.. పగవాడికి కూడా రాని కష్టం

అధికారంలో ఉన్నప్పుడు పదే పదే వైసీపీపై చంద్రబాబు ఓ విమర్శ చేస్తుండేవారు. ప్రతిపక్షంగా ఆ పార్టీ విఫలమైందని, అధికార పార్టీకి సహకరించడం లేదని, జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరారని చెబుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షనేతగా…

View More 100 రోజుల ప్రతిపక్షం.. పగవాడికి కూడా రాని కష్టం

ఈ పునరావాస కేంద్రాల కామెడీ ఏంటి చంద్రబాబూ!

తెలుగుదేశం పార్టీ వాళ్లు ఒకే అజెండానే నమ్ముకున్నట్టుగా ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు దాడులు చేస్తున్నారంటూ అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ లు రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల ఫలితాలు…

View More ఈ పునరావాస కేంద్రాల కామెడీ ఏంటి చంద్రబాబూ!

జూనియర్ ఎన్టీఆర్ పై లోకేష్ మెత్తబడ్డాడా?

జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ ఎంతలా తొక్కిపెట్టాలో అంతా చేసింది. 2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ రాజకీయ ముఖచిత్రంపై కనిపించలేదంటే దానికి కారణం చంద్రబాబు, ఆయన పార్టీ వేసిన ఎత్తుగడలు. ఎక్కడ…

View More జూనియర్ ఎన్టీఆర్ పై లోకేష్ మెత్తబడ్డాడా?

ఆర్టీసీ విలీనం: ప్రజలకు ఏంటి లాభం?

ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలైంది. ఊరూవాడా సంబరాలు మొదలయ్యాయి. అయితే ఆ సంబరాలన్నీ కేవలం ఆర్టీసీ బస్టాండ్ లకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఆర్టీసీ విలీనంతో లాభపడేది కేవలం ఆ సంస్థ ఉద్యోగులు మాత్రమే. ఇప్పటివరకూ…

View More ఆర్టీసీ విలీనం: ప్రజలకు ఏంటి లాభం?

జగన్.. ఆ విషయంలో అచ్చం రాజన్న శైలి!

వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రజలకు ఎందుకంత అభిమానం అని కొందరికి సందేహం కలుగుతుండవచ్చు. అది తెలియడానికి మచ్చుకు ఓ సంఘటన గుర్తు చేసుకుందాం. వైఎస్సార్ సీఎం అయి నెలలు గడిచాయి. మునిసిపల్ శాఖ సమీక్ష…

View More జగన్.. ఆ విషయంలో అచ్చం రాజన్న శైలి!

జనసేనలోకి కూడా ఓ నాయకుడి చేరిక

ఇటీవలి కాలంలో ఒక నాయకుడు సెలవిచ్చారు… ‘ఇది రాజకీయ పునరేకీకరణల సమయం’ అని! అవును మరి.. ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి తమ ఇష్టానుసారంగా మారిపోతూ ఉండే జంపింగ్ జపాంగ్ లు ఆ ప్రక్రియకు…

View More జనసేనలోకి కూడా ఓ నాయకుడి చేరిక

కోర్టు గడప తొక్కిన పోర్టు గొడవ

కాంట్రాక్టరు సంస్థ నవయుగ అంతకంతకూ ప్రభుత్వంతో సున్నం పెట్టుకునే ధోరణిలోనే సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులను రద్దుచేసిన వ్యవహారంలో ఇదివరకే కోర్టును ఆశ్రయించి పిటిషన్ నడుపుతున్న నవయుగ, తాజాగా బందరు పోర్టు నిర్మాణం…

View More కోర్టు గడప తొక్కిన పోర్టు గొడవ

డిమాండ్‌ను బట్టి.. : భాజపాపై కేటీఆర్ నిప్పులు!

‘సిచుయేషన్ డిమాండ్ చేస్తే ఎంతవరకైనా వెళ్లవచ్చు’ననే సార్వజనీనమైన సిద్ధాంతం ఒకటి ఉంటుంది. చాలారంగాల్లో ఈ సిద్ధాంతానికి  విలువ ఉంటుంది. రాజకీయాల్లో కూడా సిచుయేషన్ డిమాండ్ చేయడాన్ని బట్టి నాయకులు అవతలి వారిని తిట్టిపోయాలా? పొగడాలా? అనేది…

View More డిమాండ్‌ను బట్టి.. : భాజపాపై కేటీఆర్ నిప్పులు!

బాబు ఫోకస్ పెంచగానే.. ఒక వికెట్ పడింది!

కంగారు అక్కర్లేదు. ఇది చింతకాయల సన్యాసినాయుడు గురించి కాదు. ఆ వికెట్ నర్సీపట్నం టూర్లోని లోకేష్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇది చంద్రబాబునాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీపై కొత్తగా పెంచిన ఫోకస్ ప్రభావం. ఏపీ…

View More బాబు ఫోకస్ పెంచగానే.. ఒక వికెట్ పడింది!

నారాయణ… సన్యాసం ప్రకటనే తరువాయి!

అమరావతిలో రాజధాని గురించి గత కొన్ని వారాలుగా ఇంత భారీస్థాయిలో రచ్చరచ్చ జరుగుతోంది. అయితే దీనంతటికీ మూలపురుషుడుగా ఉండవలసిన ఒక కీలకమైన వ్యక్తి మాత్రం ఈ యావత్ చర్చోపచర్చల్లో మిస్ అయ్యారు. ఆయన ఎక్కడా…

View More నారాయణ… సన్యాసం ప్రకటనే తరువాయి!

పాక్‌తో ఉద్రిక్తతల మూల్యం 10లక్షల కోట్లా?

లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేసే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మనం యాభైవేల కోట్ల రూపాయల నిధులడిగితే.. ముష్టి విదిలించినట్టుగా.. రవ్వంత విదిలిస్తుంటారు. అనాథలా ఏర్పడిన రాష్ట్రానికి కాస్తంత అద్భుతమైన రాజధాని నగరం కట్టుకుంటాం..…

View More పాక్‌తో ఉద్రిక్తతల మూల్యం 10లక్షల కోట్లా?

రేవంత్ సోనియా భజన.. పీసీసీ కోసమేనా?

తెలంగాణ సర్కారుపై వీరోచితస్థాయిలో విరుచుకుపడుతూ ఉండే ఫైర్ బ్రాండ్ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులు కాబోతున్నారా? సకుటుంబ సమేతంగా ఆయన ఢిల్లీ యాత్ర, సోనియాతో ప్రత్యేకభేటీ, ఆమెను…

View More రేవంత్ సోనియా భజన.. పీసీసీ కోసమేనా?

జగన్ సంక్షేమ సిరీస్‌లో ఇదికూడా…!

అవినీతిని కట్టడిచేయడం.. కాంట్రాక్టుల్లో దోపిడీకి తెరదించడం లాంటి ప్రయత్నాలమీదనే.. జగన్ తొలిరోజుల నిర్ణయాలు సాగిపోయాయి. ఆయా రంగాల్లో చాలా వరకు వ్యవహారాలను ఆయన కొలిక్కి తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు పూర్తిగా సంక్షేమ పథకాల దిశగా…

View More జగన్ సంక్షేమ సిరీస్‌లో ఇదికూడా…!

జగన్‌కు హోదా యోధుల జేజేలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథలాగా విడిపోయిన తర్వాత.. ప్రత్యేకహోదా ఉంటే తప్ప.. ఈ రాష్ట్రం సొంతకాళ్లపై నిలదొక్కుకోవడం అసాధ్యం అనే భావన రాష్ట్ర ప్రజలందరిలోనూ ఏర్పడింది. పదేళ్లపాటూ హోదా ఇస్తామన్న ప్రధాని మోడీ మాటలు బూటకాలే..…

View More జగన్‌కు హోదా యోధుల జేజేలు!

‘పోలవరం’లో మోడీ ఆశీస్సులున్నాయా?

పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వపు దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఎని అవాంతరాలు ఎదురవుతున్నా.. అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా.. వారు మాత్రం.. తాము నమ్మిన మార్గానికి కట్టుబడే ఉన్నారు. కాంట్రాక్టుల రద్దు విషయంలో మడమ…

View More ‘పోలవరం’లో మోడీ ఆశీస్సులున్నాయా?

‘స్విస్ ఛాలెంజ్’ బాబు బాగోతం మళ్లీ తెరపైకి

చంద్రబాబునాయుడు హయాంలో ఎన్నెన్ని రకాల వక్రమార్గాలకు తెరతీసారో.. మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. బ్రహ్మపదార్థం లాగా ప్రజలకు అర్థంకాని పరిభాషలో, అర్థంకాని విధానాలతో అక్రమాలకు తెరలేపడానికి జరిగిన ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ తొలినుంచి వ్యతిరేకిస్తూనే ఉంది.…

View More ‘స్విస్ ఛాలెంజ్’ బాబు బాగోతం మళ్లీ తెరపైకి

టీటీడీ జంబో బోర్డు : నేడో రేపో ప్రకటన!

తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యత్వం అంటేనే ఎమ్మెల్యే పదవితో సమానంగా చాలామంది భావిస్తారు. రకరకాల కారణాల వలన ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పటికీ తమ నియోజకవర్గాలలో టికెట్ పార్టీ కోసం త్యాగం చేసినవారు,…

View More టీటీడీ జంబో బోర్డు : నేడో రేపో ప్రకటన!

మంత్రుల పనితీరుపై జగన్ ఫీడ్ బ్యాక్

వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతోంది. ఈ 100 రోజుల పాలనపై సహజంగానే అందరూ సమీక్షలు, స్పందనలు అంటూ హడావిడి చేస్తుంటారు. సీఎం జగన్ కూడా 100 రోజుల పాలనపై ఓ రిపోర్ట్…

View More మంత్రుల పనితీరుపై జగన్ ఫీడ్ బ్యాక్

జగన్ దూకుడుకు ఓకే చెప్పిన కేబినెట్!

ముఖ్యమంత్రి అయిన తర్వాత.. జగన్మోహన రెడ్డి దూకుడుగా తీసుకుంటున్న అనేకానేక నిర్ణయాలకు ఆయన మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అవినీతిని ఎండగట్టడంలో గానీ, సంక్షేమం విషయంలో గానీ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లభించింది.…

View More జగన్ దూకుడుకు ఓకే చెప్పిన కేబినెట్!

లోకేష్ పై కలగని నమ్మకం.. బాబు ఒంటరి పోరాటం

తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే లోకేష్ ని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న చంద్రబాబు కనీసం లోకేష్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదు.…

View More లోకేష్ పై కలగని నమ్మకం.. బాబు ఒంటరి పోరాటం

చినబాబు లెగ్ పెట్టగానే.. వికెట్ పడింది!

చినబాబు లోకేష్ ఇప్పుడు పార్టీ సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత.. తొలిసారిగా.. పార్టీ సంరక్షణ బాధ్యతలను భుజాన వేసుకుంటూ యాత్ర ప్రారంభించాడు. ఇవాళ నర్సీపట్నం వెళ్లి పార్టీ సమావేశం నిర్వహించాలనేది షెడ్యూలు.…

View More చినబాబు లెగ్ పెట్టగానే.. వికెట్ పడింది!