పాక్‌కు వణుకు పుట్టించే హెచ్చరికే ఇది!

కొన్ని రోజులుగా పాకిస్తాన్ భారత్‌ను కవ్వించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. వాణిజ్యం, రైళ్ల రాకపోకలను బంద్ చేసింది. మన రాయబారిని వెనక్కు పంపుతోంది. సరిహద్దు వెంబడి.. కవ్వింపు కాల్పులకు తెగిస్తోంది. అందుకు తగిన మూల్యం…

View More పాక్‌కు వణుకు పుట్టించే హెచ్చరికే ఇది!

పోలవరం రీటెండర్లలోకి మళ్లీ నవయుగ!

పోలవరం పనుల్లో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని వారంలోగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆదేశించిన రెండు రోజులకే ఈ రీటెండర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానున్నది. శనివారం రీటెండర్ల నోటిఫికేషన్ వస్తుందని…

View More పోలవరం రీటెండర్లలోకి మళ్లీ నవయుగ!

చంద్రబాబు సెక్యూరిటీ.. ప్రభుత్వానికి అతీతమా?

చంద్రబాబునాయుడు హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నారు నిజమే. ఆయనకు విపరీతమైన ప్రాణభయం ఉన్నది- అది కూడా నిజమే. ముఖ్యమంత్రి పదవినుంచి దిగిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో భద్రతను కోరుకున్నారు. ఇప్పటి స్థాయికి…

View More చంద్రబాబు సెక్యూరిటీ.. ప్రభుత్వానికి అతీతమా?

చంద్రబాబు అసహనంలో ఇది మరో అంకం!

అమరావతికి కొత్తగా గవర్నర్ వచ్చారు. ఇన్నాళ్లూ ఏపీ గవర్నర్ అంటే హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగించే వారు. అలాంటిది తొలిసారి గవర్నర్ అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. కొత్త గవర్నర్, కొత్త రాజ్ భవన్..…

View More చంద్రబాబు అసహనంలో ఇది మరో అంకం!

మరోసారి పచ్చ బుట్టలో పడిన పవన్?

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్, విడుదల నేపథ్యంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఎమ్మెల్యేను ఏ అధికారంతో స్థానిక పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ రాగాలు తీశారు. కిడ్నీ బాధితుడికి మద్దతుగా మాట్లాడటం తప్పా…

View More మరోసారి పచ్చ బుట్టలో పడిన పవన్?

ఇసుక పాలసీపై జగన్ నిజంగానే తప్పు చేశారా?

రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. వ్యాపారం పూర్తిస్థాయిలో మందగించింది. దీనంతటికీ కారణం జగన్ తొందరపాటులో తీసుకున్న నూతన ఇసుక విధానం. ఇదీ క్లుప్తంగా రాష్ట్రంలో జరుగుతున్న దుష్ప్రచారం.…

View More ఇసుక పాలసీపై జగన్ నిజంగానే తప్పు చేశారా?

సరికొత్త ట్వీటుతో కెలుకుతున్న చంద్రబాబు!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… ప్రభుత్వం చేపడుతున్న ఏ ఒక్క పనిని కూడా సహించలేకపోతున్నట్లుగా ఉంది. చివరికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనాలకు లైటింగ్ ఏర్పాటు చేస్తే.. దానిని కూడా తన…

View More సరికొత్త ట్వీటుతో కెలుకుతున్న చంద్రబాబు!

యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా?

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. పాకిస్తాన్ తో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీని గురించి ఎవ్వరికీ పెద్ద చింత ఉండకపోవచ్చు. కానీ.. స్వాతంత్ర్య దినోత్సవం నాటి పరిణామాలు.. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?…

View More యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా?

అదే జరిగితే వారి నోర్లకు తాళాలే!

పోలవరం విషయంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నదంటూ.. జగన్మోహనరెడ్డి సర్కారు ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లతో ఒప్పందాన్ని రద్దుచేసింది. దీనిపై విపక్షాలు నానా యాగీ చేసేశాయి. పోలవరం సాంతం ఆగిపోయినట్లుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం…

View More అదే జరిగితే వారి నోర్లకు తాళాలే!

డాక్టర్ వసుంధర.. ఏం చెబితే అదే లెక్క!

ఇప్పుడు రాష్ట్రంలో విపక్షాలకు చెందిన నాయకుల్లో ఎవరి నోట విన్నా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గొడవ వినిపిస్తోంది. జమీన్ రైతుపత్రిక సంపాదకుడు డోలేంద్రప్రసాద్ ను ఎమ్మెల్యే కొట్టారనే పోలీసు…

View More డాక్టర్ వసుంధర.. ఏం చెబితే అదే లెక్క!

జగన్ నిర్ణయంతో పత్రికల్లో కాస్ట్ కటింగ్

సోషల్ మీడియా రాకతో.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా హవా బాగా తగ్గిపోయింది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ విషయంపై యాజమాన్యాలకు పూర్తిక్లారిటీ వచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇచ్చుకోవడానికి ఏ రాజకీయ నాయకుడూ…

View More జగన్ నిర్ణయంతో పత్రికల్లో కాస్ట్ కటింగ్

బాధ్యత మొత్తం జగన్ తీసుకుంటున్నారా?

నదుల అనుసంధానం అనేది ఖచ్చితంగా ఉపయోగకరమైన చర్య. గోదావరి కృష్ణ నదులను అనుసంధానం చేస్తేరెండు రాష్ట్రాలకు అది ఉపయోగకరం. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయినప్పుడు అదే చర్చించుకున్నారు. నిజానికి గోదావరిపై తెలంగాణ ప్రాంతంలోనే ఎత్తిపోతల…

View More బాధ్యత మొత్తం జగన్ తీసుకుంటున్నారా?

పవన్ కామెడీ : ఎమ్మెల్యేను లాక్కుంటున్నారంట!

పవన్ కల్యాణ్ మళ్లీ కొత్త కామెడీ చేశారు. తమ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను ‘లాక్కోవడానికి’ చూస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. వైకాపా ప్రభుత్వం తమ మీద ఎందుకు కక్ష…

View More పవన్ కామెడీ : ఎమ్మెల్యేను లాక్కుంటున్నారంట!

బాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నారా..?

చంద్రబాబు ఎప్పుడు అధికారులతో సమావేశం పెట్టినా గణాంకాలు దగ్గర పెట్టుకుని మాట్లాడేవారు. సంతృప్త స్థాయి, అసంతృప్త స్థాయి అంటూ ప్రజల అభిప్రాయాలను బేరీజు వేసేవారు. ఈ లెక్కలు చూసుకునే ప్రభుత్వంపై ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తిగా…

View More బాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నారా..?

చంద్రబాబు, జపాన్ నుంచి నరుక్కొచ్చారా?

కేంద్ర ప్రభుత్వం- కాశ్మీరు విషయంలో కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంటేనే.. అది భారత్ అంతర్గత వ్యవహారం.. మేం జోక్యం చేసుకోబోయేది లేదు.. అని ప్రకటిస్తూ… ప్రపంచంలోని అనేక ప్రధాన దేశాలు తమ గౌరవం కాపాడుకుంటున్నాయి.…

View More చంద్రబాబు, జపాన్ నుంచి నరుక్కొచ్చారా?

కోట్లమందికి రుచించనున్న జగన్ నిర్ణయం

జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఇప్పటిదాకా అవినీతి నిర్మూలన, సంక్షేమం అనే రెండు అంశాల మీదనే దృష్టి పెడుతున్నారు. ప్రజలకు బాగా సేవలందిస్తున్న కొన్ని పథకాలను మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు తనవంతు కష్టం పడుతున్నారు.…

View More కోట్లమందికి రుచించనున్న జగన్ నిర్ణయం

పోల‘భారం’ 2 : తుస్సుమన్న ప్రభుత్వ వాదన

పోలవరం ప్రాజెక్టు అథారిటీ హైదరాబాదులో తాజాగా ఓ సమావేశం నిర్వహించి, పనుల పరిస్థితిని సమీక్షించింది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల్ని, ప్రాజెక్టు నిర్మాణం చూస్తున్న ఇంజినీర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే పోలవరం అథారిటీ అధికారులు,…

View More పోల‘భారం’ 2 : తుస్సుమన్న ప్రభుత్వ వాదన

పరిశ్రమలు, పెట్టుబడులను స్వాగతిస్తున్న కాశ్మీరం

ఆర్టికల్ 370 రద్దు తాలూకు పర్యవసానాలు.. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ లో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి… ఆ రాష్ట్రం ఆహ్వానం పలుకుతోంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా.. జమ్మూకాశ్మీర్ లో…

View More పరిశ్రమలు, పెట్టుబడులను స్వాగతిస్తున్న కాశ్మీరం

‘పేకాట బురద’ తానూ పులుముకున్న పవన్

దారినపోయే దరిద్రాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ నెత్తికి తగిలించుకుంటున్నారు. దీని ద్వారా కార్యకర్తలకు తాను ఎప్పటికీ అండగా నిలబడతానని, వారికోసం పోరాడడానికి సిద్ధంగా ఉంటానని బిల్డప్ ఇవ్వడానికి, కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి సాధ్యమవుతుందని ఆయన…

View More ‘పేకాట బురద’ తానూ పులుముకున్న పవన్

తమ్ముడు, కుమార్తె.. బంధాలు బలపడుతున్నాయి!

‘రాజకీయాల్లో శాశ్వత బంధాలు ఉండవు’ ఇది చాలా పాచిపోయిన నానుడి. కానీ రాజకీయ బంధాలను కుటుంబ బంధాల తరహాలో.. ఆత్మీయంగా స్వీకరించే నాయకులు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో కేసీఆర్ కూడా ఒకరు. మామూలు…

View More తమ్ముడు, కుమార్తె.. బంధాలు బలపడుతున్నాయి!

ఎమ్మెల్యే వల్ల కాని పని, కార్యకర్తల వల్ల అవుతోంది

తెలుగుదేశం పార్టీలో గెలిచినోళ్ల కంటే.. ఓడినవారే ఎక్కువ అదృష్టవంతులు. పార్టీ మారాలంటే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని కండిషన్ పెట్టినప్పుడే ఈ విషయం రుజువైంది. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. టీడీపీ కేడర్…

View More ఎమ్మెల్యే వల్ల కాని పని, కార్యకర్తల వల్ల అవుతోంది

మోదీజీ.. ఇది మీ ‘తొలి సెలవు’ ఎలా?

ఎలాంటి వ్యవహారాన్ని అయినా.. రక్తి కట్టించే పదజాలంతో… రమ్యంగా.. చెప్పడం ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకత. అందుకే ఆయన బేర్‌గ్రిల్స్ తో కలిసి జిమ్ కార్బెట్ పులుల అభయారణ్యంలో జరిపిన సాహసయాత్ర గురించి… చాలా విభిన్నంగా…

View More మోదీజీ.. ఇది మీ ‘తొలి సెలవు’ ఎలా?

గంటా డుమ్మా.. సంకేతాలు ఇస్తున్నట్టే?

అసెంబ్లీ సమావేశాల్లో గంటా శ్రీనివాసరావు ఉలుకూపలుకూ లేకుండా కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో ఆయన పులివెందులకు వెళ్లి మరీ మాట్లాడారు. పులివెందుల్లో జగన్ ను ఓడిస్తామని ప్రకటించి వచ్చారు. మరి అప్పుడు అంతలా…

View More గంటా డుమ్మా.. సంకేతాలు ఇస్తున్నట్టే?

బాబు.. గోబెల్స్ ప్రచారాలకు కాలం చెల్లింది!

ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే.. పదిమందితోనూ చెప్పిస్తే.. దానిని గోబెల్స్ ప్రచారం అంటారు. ఇది జర్మన్ నియంత హిట్లర్ అనుచరుడు కనిపెట్టిన సిద్ధాంతం. ప్రపంచమంతా ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం. ప్రపంచంలో చాలామంది నాయకులు అనుసరించిన…

View More బాబు.. గోబెల్స్ ప్రచారాలకు కాలం చెల్లింది!

6 నెలలు అన్నారు: అంత ఓపిక మాత్రం లేదు!

వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. విపక్షాల వారు చాలా కంగారుపడ్డారు. ప్రజలు తమను ఎంత దారుణంగా తిరస్కరించారో, జగన్ మీద ఎంతగా నమ్మకం పెట్టుకున్నారో పట్టించుకోకుండా.. వారంతా మనస్తాపం చెందారు. కాకపోతే పైకి…

View More 6 నెలలు అన్నారు: అంత ఓపిక మాత్రం లేదు!

టీడీపీని బతికిస్తున్న జగన్!

భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓ రిక్రూట్ మెంట్ సెల్ గా తయారైంది. టీడీపీ నుంచి ఎవ్వరు వచ్చినా ఎర్ర తివాచి పరిచి మరీ వాళ్లను కమలంలో కలిపేసుకుంటోంది. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర…

View More టీడీపీని బతికిస్తున్న జగన్!

పోలవరం నుంచి కేంద్రం తప్పుకుంటుందా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి పక్కకు తప్పుకోవడానికి కేంద్రం కొత్తగా వ్యూహరచన చేస్తున్నదా? రాష్ట్ర విభజన చట్టంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ.. నిధులు కేటాయించడంలో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త భయాలను రేకెత్తించేలా చేస్తున్న…

View More పోలవరం నుంచి కేంద్రం తప్పుకుంటుందా?